Advanced-Cpp/C2/More-On-Inheritance/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 స్పోకెన్ ట్యుటోరియల్ నందు మల్టిపుల్ ఇన్-హెరిటెన్స్ మరియుహైరర్కికల్ ఇన్-హెరిటెన్స్ ఇన్ c++ కు స్వాగతం
00:07 ఈ ట్యుటోరియల్ నందు మనము నేర్చుకునేది.
00:09 మల్టిపుల్ ఇన్-హెరిటెన్స్
00:11 హైరర్కికల్ ఇన్-హెరిటెన్స్
00:13 మనం మల్టిపుల్ ఇన్-హెరిటెన్స్ గురించి ఒక ఉదాహరణతో చూద్దాం.
00:17 ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేసేందుకు నేను ఉపయోగిస్తుంది,
00:20 ఉబుంటు ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్ 11.10
00:24 g++కంపైలర్ వర్షన్ 4.6.1
00:29 మల్టిపుల్ ఇన్-హెరిటెన్స్ లో ఒక డిరైవ్డ్ క్లాస్ ఎక్కువ బేస్ క్లాస్ల నుండి ఇన్-హెరిట్ చేయబడును.
00:36 మల్టిపుల్ ఇన్-హెరిటెన్స్ ను ఒక ఉదాహరణతో చూద్దాం.
00:40 నేను ఇప్పటికే ఎడిటర్ నందు టైప్ చేసి ఉంచిన కోడ్ నాదగ్గర ఉంది.
00:42 నా కోడ్ ను తెరుచుచున్నాను.
00:45 మన ఫైల్ పేరు multiple.cpp అని గమనించండి.
00:49 ఈ ప్రోగ్రాం నందు, మనం name, roll no, marks మరియు average లను ప్రదర్శిస్తున్నాం.
00:56 ముందుగా కోడ్-ను వివరిస్తాను.
00:59 iostream అనేది మన headerfile
01:01 ఇక్కడ మనం std namespace ను ఉపయోగిస్తున్నాం.
01:05 ఇక్కడ మనకు student అనే క్లాస్ ఉన్నది.
01:07 ఇది బేస్ క్లాస్
01:09 దీనియందు మనకు roll_no ,interger వేరియబుల్ గాను మరియు name, character వేరియబుల్ గాను ఉన్నవి.
01:16 ఇవి ప్రొటెక్టెడ్ గా డిక్లేర్ చేయబడ్డాయి.
01:19 తరువాత మనకు exam-inherit అనే మరొక క్లాస్ ఉన్నది.
01:24 ఇది కూడా ఒక బేస్ క్లాస్
01:26 కాబట్టి మనకు student, మరియు exam_inherit అను రెండు బేస్ క్లాస్ లు కలవు.
01:32. ఇందులో మనకు sub1,sub2, మరియు sub3 అనే మూడు ప్రొటెక్టెడ్ వేరియబుల్స్ కలవు.
01:38 ఇది ఎందువలనంటే ప్రొటెక్టెడ్ వేరియబుల్స్ ను మనం డెరైవ్డ్ క్లాస్ లో పొందగలము కనుక
01:44 ఇక్కడ మనకు gradeఅనే డెరైవ్డ్ క్లాస్ కలదు.
01:50 ఇది student,మరియు exam_inherit అనే బేస్ క్లాసుల నుండి డెరైవ్ చేయబడినది .
01:56 దీనియందు మనకు avg అను, ఒక ప్రైవేట్ integer వేరియబుల్ ఉన్నది.
02:02 తరువాత మనకు -
02:04 innput() ,display()
02:06 average(), input_exam()
02:08 మరియు display_exam() వంటి పబ్లిక్ ఫంక్షన్లు ఉన్నాయి.
02:11 దీనియందు మనకు total, పబ్లిక్ integer వేరియబుల్ గా ఉన్నది.
02:17 తరువాత మనం input() ఫంక్షన్ ను roll_no మరియు name లను యూసర్ నుండి పొందుటకు ఉపయోగిస్తున్నాము.
02:24 display() ఫంక్షన్ లో మనం roll_no మరియు name లను display చేస్తున్నాము.
02:28 ఇక్కడ మనకు input_exam(), అనే ఫంక్షన్ ఉన్నది.
02:31 దీనియందు మనం sub1,sub2,sub3 మరియు total ల కు మార్క్స్ యూసర్ నుండి పొందుచున్నాము.
02:37 తరువాత display_exam() లో మనం మూడు పాఠ్యాంశము ల మొత్తం గణించి మరియు total ప్రింట్ చేస్తున్నాము.
02:44 మరియు average ఫంక్షన్ నందు మనం సగటు ను గణించుచున్నాము.
02:48 ఇది మన main ఫంక్షన్
02:51 ఈ ఫంక్షన్ లోపల మనం డిరైవ్డ్ క్లాస్ అయినటువంటి grade క్లాస్ కు gd ను ఆబ్జక్ట్ గా సృష్టిస్తాం.
02:57 తరువాత మనం అన్ని ఫంక్షన్స్ ను కాల్ చేస్తాం
03:01 ఇది మన రిటర్న్ స్టేట్మెంట్.
03:03 ఇప్పుడు ప్రోగ్రాం ను అమలు చేద్దాం.
03:05 Ctrl, Alt మరియు T లు కలిపి ఒకేసారి నొక్కి టెర్మినల్ విండో తెరుద్దాం.
03:14 కంపైల్ చేయుటకు g++ space multiple dot cpp space-o space multఅని టైప్ చేసి ఎంటర్ నొక్కండి
03:24 dot slash mult అని టైప్ చేసి, ఎంటర్ ను నొక్కండి.
03:29 ఇక్కడ మనం Enter Roll no అని చూస్తాం.
03:32 నేను 3 అని ఇస్తాను.
03:34 Enter Name
03:36 నేను Pratham అని నమోదు చేస్తాను.
03:39 Enter marks of subject1
03:41 నేను 67 అని,
03:43 subject2 కు 78 అని మరియు
03:46 subject3 కు 84 అని ఇస్తాను
03:48 అవుట్-ఫుట్ ఈ విధంగా డిస్ప్లే అగును.
03:51 Roll no is 3 Name is Pratham
03:53 Total is 229
03:55 Average is 76
03:58 ఇది మల్టిపుల్ ఇన్-హెరిటెన్స్
04:00 ఇప్పుడు హైరర్కికల్ ఇన్-హెరిటెన్స్ గురించి
04:03 తిరిగి మనం మన ప్రోగ్రాం కు వెళ్దాం.
04:05 హైరర్కికల్ ఇన్-హెరిటెన్స్ నందు ఎక్కువ డిరైవ్డ్ క్లాసులు ఒకే బేస్ క్లాస్ నుండి ఇన్-హెరిట్ చేయబడును.
04:12 మన ఫైల్ పేరు hierarchical dot cpp అని గమనించండి.
04:16 నేను ముందుగా కోడ్-ను వివరిస్తాను.
04:19 iostream అనేది మన header file
04:22 ఇక్కడ మనం std namespace ను ఉపయోగిస్తున్నాం.
04:25 తరువాత మనకు student అనే క్లాస్ ఉన్నది.
04:29 ఇందులో మనకు గా roll_no అనే ఒక integer వేరియబుల్ ,
04:34 sub1,sub2,sub3 మరియు total అనే integer వేరియబుల్స్ ,
04:40 తరువాత name ను character వేరియబుల్ గాను కలవు.
04:43 ఇవి ప్రొటెక్టెడ్ గా డిక్లేర్ చేయడ్డాయి.
04:46 ఇక్కడ మనకు show అనే క్లాస్ ఉన్నది
04:49 ఇది డిరైవ్డ్ క్లాస్
04:51 ఇది student క్లాస్ యొక్క లక్షణాలను ఇన్-హెరిట్ చేస్తుంది.
04:54 దీని యందు input(), display() అను రెండు ఫంక్షన్ లు కలవు.
04:59 ఈ ఫంక్షన్ లు పబ్లిక్ గా డిక్లేర్ చేయబడ్డాయి.
05:02 input() ఫంక్షన్ లో మనం స్టూడెంట్ యొక్క roll_no మరియు name లను పొందుతాము.
05:07 display() ఫంక్షన్ లో మనం స్టూడెంట్ యొక్క roll_no మరియు name లను ప్రదర్శిస్తాము.
05:11 తరువాత మనం exam అనే డిరైవ్డ్ క్లాస్ కలిగి ఉన్నాము.
05:15 ఇది కూడా student క్లాస్ ను ఇన్-హెరిట్ చేస్తుంది.
05:19 అక్కడ రెండు డిరైవ్డ్ క్లాస్లులు exam మరియు showలు ఉండటం మీరు చూడవచ్చు.
05:26 రెండూ, student క్లాస్ నుండి ఇన్-హెరిట్ చేయబడ్డాయి.
05:30 exam క్లాస్ లో మనకు iput_exam() మరియు total_marks() అను రెండు పబ్లిక్ ఫంక్షన్లు ఉన్నాయి.
05:38 ఇక్కడ మనం input_exam() ఫంక్షన్ ను పొందుతున్నాము.
05:41 ఇది sub1,sub2 and sub3 అను మూడు విభిన్న పాఠ్యాంశములమార్కులు అంగీకరిస్తుంది
05:46 తరువాత మనకు total_marks () ఫంక్షన్ ఉంటుంది.
05:49 ఇది మూడు విభిన్న పాఠ్యాంశముల మొత్తం లెక్కించి ముద్రిస్తుంది.
05:53 ఇది మన main () ఫంక్షన్
05:56 దీనిలో మనం మూడు క్లాసుల ఆబ్జాక్ట్స్ st,sw ,మరియు em లను సృష్టిస్తాము.
06:03 తరువాత మనం ఈ ఆబ్జక్ట్స్ ను ఉపయోగించి అన్ని ఫంక్షన్స్ కాల్ చేస్తాము. sw.input(); em.input_exam(); sw.display(); em.total_marks();
06:15 ఇది మన రిటర్న్ స్టేట్మెంట్.
06:17 మన ప్రోగ్రాం ను అమలు పరచుదాం.
06:19 టెర్మినల్ కు తిరిగి వద్దాం.
06:21 ప్రాంప్ట్ క్లియర్ చేస్తాను.
06:24 కంపైల్ చేయుటకు, g++ space hierarchical dot cpp space hyphen o space hier అని టైప్ చెయ్యండి.
06:36 ఎంటర్ ను నొక్కండి. dot slash hier అని టైప్ చేసి
06:41 ఎంటర్ ను నొక్కండి.
06:43 Enter Roll no నేను 4 అని ఇస్తాను.
06:46 Enter Name నేను Ashwini అని ఇస్తాను.
06:50 Enter marks of subject1
06:52 నేను 87 అని
06:54 subject2 67 గా, మరియు subject3 97 గా ఇస్తాను.
07:00 అవుట్-ఫుట్ ఈ విధంగా డిస్ప్లే అగును.
07:02 Roll no is 4
07:04 Name is: Ashwini మరియు
07:06 Total is 251 మనం ట్యుటోరియల్ చివరకు వచ్చాము.
07:10 తిరిగి మనం స్లైడ్స్ కు వద్దాం .
07:13 సంగ్రహంగా, ఈ ట్యుటోరియల్ నందు మనము నేర్చుకున్నది.
07:16 మల్టిపుల్ ఇన్-హెరిటెన్స్ మరియు
07:18 హైరర్కికల్ ఇన్-హెరిటెన్స్
07:20 అసైన్మెంట్ గా area మరియు perimeter అనే క్లాస్ లను సృష్టించండి.
07:25 rectangle యొక్క వైశాల్యం మరియు చుట్టుకొలతలను కనుగొనుము.
07:29 ఈ లింక్ వద్ద అందుబాటులో వున్న వీడియో చూడండి.
07:32 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది .
07:35 మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియో ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
07:40 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం:
07:42 స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
07:45 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికీ సర్టిఫికెట్లు కూడా ఇస్తుంది..
07:49 మరిన్ని వివరాలకు,దయచేసి
07:51 contact@spoken-tutorial.orgకు మెయిల్ చెయ్యండి.
07:56 స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము.
08:01 దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
08:07 ఈ మిషన్ గురించి మరింత సమాచారము ఈ లింక్ లో అందుబాటులో ఉంది.
08:11 ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది స్వామి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు.

Contributors and Content Editors

Yogananda.india