Xfig/C2/Feedback-diagram-with-Maths/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 13:06, 20 February 2014 by Madhurig (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
0:00 గణితంను Xfig లో అంతః స్థాపన చేసే స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం
0:05 ఈ ట్యుటోరియల్ లో, ఈ బొమ్మను ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం.
0:11 రెండవ బ్లాక్ లో వున్న గణితోక్తి ని గమనించండి
0:16 ఈ ట్యుటోరియల్ నేర్చుకున్న తర్వాత మీరు ఏ విధమైన గణితోక్తి ని అయిన అంతః స్థాపన చేయవచ్చు
0:23 “Feedback Diagrams through Xfig” అనే ట్యుటోరియల్ లో తయారు చేసిన బొమ్మ నుండి మొదలు పెడదాం. నేను ఈ బొమ్మను ముందరి slide లోనే తయారు చేయాలి
0:36 ఈ ట్యుటోరియల్ మొదలు పెట్టే ముందు మీరు ముందరి ట్యుటోరియల్ నేర్చుకోవాలి
0:42 ఈ ట్యుటోరియల్ కోసం నేర్చుకోవలసిన మూలవస్తువు లను నేను ఇప్పుడు మీకు వివరిస్తాను
0:48 నేను Xfig వెర్షన్ 3.2, పాట్చ్ లెవెల్ 5 ఉపయోగిస్తున్నాను
0:52 LaTeX కూడా కావాలి మరియు దీని గురించి తెలిసి వుండాలి
0:56 image cropping software కూడా అవసరము
1:01 Pdfcrop, Linux మరియు Mac OS X లో పనిచేస్తుంది. నేను దీనిని ఈ ట్యుటోరియల్ లో వివరిస్తాను
1:09 Briss, windows లో పనిచేస్తుంది. దీనిని ఈ ట్యుటోరియల్ లో కవర్ చేయడం లేదు
1:15 Xfig వద్దకు వెళ్దాం
1:19 ఫైల్ ను ఎంపిక చేసి ఓపెన్ చేద్దాం
1:26 ఈ జాబితాను స్క్రోల్ చేస్తే “Feedback Diagrams through Xfig” అనే స్పోకెన్ ట్యుటోరియల్ లో తయారు చేయబడిన “feedback.fig” ఫైల్ ను చూడవచ్చు . మనం దీని పై క్లిక్ చేద్దాం
1:42 బాక్స్ లోపట బొమ్మను చూడవచ్చు
1:45 మనం దీనిని ఓపెన్ చేద్దాం
1:53 లోపటికి తీసుకొద్దాం.
2:01 Zoom చేద్దాం.
2:05 “File” లో నుండి “save as” ఐచ్ఛిక ను ఎంపిక చేసుకొని ఈ బొమ్మను maths అని “save” చేద్దాం
2:20 దీనిని Save చేద్దాం.
2:24 ఇప్పుడు మన వద్ద "maths.fig" అనే ఫైల్ వుంది
2:27 ఇప్పుడు మనం “Edit” ఎంచుకొని “Plant” మూలం పై క్లిక్ చేద్దాం.
2:34 మౌస్ ను ఇక్కడికి తీసుకెళ్ళి, దీనిని చెరిపి వేసి $G(z) = \frac z{z-1}$ ను ప్రవేశ పెడుదాం.
2:50 టైపు చేసేటపుడు మౌస్ బాక్స్ లోపటే వుండే విధముగా నిర్దారించుకోండి
2:56 “Flag” యొక్క డిఫాల్ట్ విలువ “normal” నుండి “special” కు మార్చండి.
3:01 “Done” పై క్లిక్ చేయండి.
3:07 మూలము పెద్డగా వుండడం వలన వేరే వాటి పై అతివ్యాప్తమవును.
3:12 మూలమును బాక్స్ నుండి బయటికి తీసుకొచ్చి , దీనితో పని చేద్దాం.
3:23 ఇక్కడ క్లిక్ చేద్దాం.
3:26 “Grid mode” ఎంచుకుందాం.
3:31 మనకు కావలసిన మార్పులు ఇక్కడ చేసిన తర్వాత దీనిని మళ్లీ బాక్స్ లోపట పెట్టవచ్చు.
3:39 File ను save చేద్దాం.
3:44 “Combined pdf and latex files “ను వుపయోగించి export చేద్దాం
3:51 File>> Export>> Combined pdf and LaTeX >>Export చేద్దాం
4:03 ఒక Error message వచ్చింది. మనం దీని గురించి చింతించాల్సిన అవసరం లేదు
4:11 Terminal వద్దకు వెళ్దాం
4:13 “ls -lrt” అని టైపు చేద్దాం
4:21 జాబితా వస్తుంది. ఇందులో కొత్తది చివరగా వుంది
4:26 చివరి రెండు ఫైల్స్, "maths.pdf_t" and "maths.pdf"
4:33 “Open maths.pdf” కమాండ్ ఇద్దాం
4:42 దీనిని లోపటికి తీసుకొద్దాం
4:45 మనం ఇప్పుడు గణితోక్తి లేని block diagram చూడవచ్చు
4:50 దీనిని మూసేద్దాం
4:52 "maths.pdf_t" ను ముందుగానే తెరిచివుంచిన "Emacs editor" లో చూద్దాం
5:01 ఇది ఇక్కడే ఉంది . దీనిని తెరుద్దాం
5:14 మీరు "Emacs" ను ఉపయోగించవలసిన అవసరం లేదు
5:17 మీరు సౌకర్యవంతమైన editor ను ఉపయోగించవచ్చు
5:22 “picture” environment ఉపయోగించబడినది. దీనిని మీరు చూడవచ్చు
5:26 “includegraphics” మరియు “color” packages లను ఉపయోగించును. ఈ అవసరము నకు Latex శ్రద్ధ చూపాలని మనం చెప్పాలి.
5:41 "maths-bp.tex" ఫైల్ ను తెరుద్దాం. ఈ ట్యుటోరియల్ కోసం నేను దీనిని ముందుగానే తయారు చేసాను.
5:59 నేను "article class" ఉపయోగించాను.
6:02 నేను color మరియు "graphicx" packages ఉపయోగించాను. వీటిని ముందుగా మనం చుసిన "file pdf_t" లో కూడా వుపయొగించాము
6:15 నాకు "Empty pagestyle" . కావాలి. నాకు "page number" అవసరం లేదు
6:20 చివరగా "maths.pdf_t" file ను కల్పుతాను
6: 27 టెర్మినల్ లో “pdflatex maths-bp” command ఉపయోగిస్తాను
6:42 "maths-bp.pdf" తయారుచేయబడినది అని మనకు message వస్తుంది
6:48 “open maths-bp.pdf” command ఉపయోగించి దీనిని తెరుద్దాం
6:58 మనకు కావాల్సిన ఫైల్ మనవద్ద ఉంది . దీనిని Zoom చేద్దాం
7:07 గణితోక్తి పనిచేస్తుందని మనకు ఇప్పుడు తెలుసు . ఇక మూలమును block లోపటికి కదుపుదాం
7:30 Save చేసి "Export" చేద్దాం. పూర్వమే కావలిసిన Language లో వుంది. Export
7:38 Warning ను dismiss చేద్దాం
7:41 మళ్లీ compile చేద్దాం
7:44 File ఉన్న "pdf browser" పై క్లిక్ చేద్దాం
7: 49 ఇప్పుడు మనం బాక్స్ లోపట మనకు కావలిసిన విధముగా గణితోక్తి వుండడం చూడవచ్చు
7:56 "Special flag" ను ఎంపిక చేసుకోనట్టయితే ఏమి జరుగుతుందో ఇప్పుడు మనం చూద్దాం
8:01 నేను ఇక్కడికి వస్తాను
8:04 మూలమును edit చేసి “Special Flag” ను “normal” కు మారుస్తాను. "Done"
8:25 File>> Save>> Export చేస్తాను.
8:37 Compile చేస్తాను. నేను ఇక్కడికి వస్తాను.
8:41 "Formula" మనకు కావలిసిన విధముగా లేదు.
8:46 “special flag” ను “Special” కు మారుద్దాం.
9:03 Save>>Export.
9:12 Recompile చేయండి! ఫైల్ మనకు కావలిసిన విధముగా వుంది
9:18 ఇప్పుడు మనం "formula" యొక్క ఆకారము మెరుగు పరుద్దాం
9:22 ఈ సందర్భం లో, "dfrac" ను ఉపయోగించి "fraction" ను మెరుగు పరచ వచ్చు
9:28 ఇందుకోసం "frac" ను "dfrac" కు మారుద్దాం
9:38 ఇక్కడ క్లిక్ చేసి మౌస్ ను బాక్స్ లోపట పెడుతాను
9:43 ఇక్కడ d పెట్టండి. Save, Export.
9:52 “pdflatex” ను ఉపయోగించి మళ్లీ compile చేద్దాం
10:03 “Undefined control sequence” "\dfrac" , Error message వస్తుంది
10:11 \dfrac కమాండ్ “Amsmath” package లో నిర్వచించబడినది.కాని మనం దీనిని ఇందులో కలుపలేదు. అందువల్ల Latex complain చేస్తుంది
10:21 "maths-bp.tex" ఫైల్ లో దీనిని కలపాలి
10:27 ఈ పని చేద్దాం. "Emacs" వద్దకు వెళ్దాం
10:35 “\usepackage{amsmath}” ను ప్రవేశ పెడుదాం.
10:41 ఫైల్ ను సేవ్ చేసి మళ్లీ compile చేద్దాం. మొదట exit అవుతాను
10:49 ఇప్పుడు recompile చేస్తాను . ఇప్పుడు ఇది compile అవుతుంది. దీనిని క్లిక్ చేద్దాం
10:59 ఇప్పుడు భిన్నము మెళకువగా రావడం గమనించండి
11:03 గణితోక్తి ని Xfig లో అంతఃస్థాపన చేయడం నేర్చుకునే ఉద్దేశం నిరవేరింది
11:11 ముక్యమైన గమనిక, xfig Latex Commands ను interpret చేయదు
11:16 “pdflatex” command ద్వారా interpretation అవుతుంది
11:20 Compilation సమయములో Latex commands తప్పులేమి లేకుండా నిలకడగా వుండాలి
11:25 బొమ్మ చుట్టూ వున్నా తెల్లని ప్రదేశాన్ని ఎలా తొలగించాలో ఇప్పుడు నేను మీకు వివరిస్తాను.
11:31 Terminal వద్దకు వెళ్దాం
11:33 “pdfcrop maths-bp.pdf” command టైపు చేస్తాను- ఈ ఫైల్ ను మనం “maths-out.pdf” లో తయారు చేసాం.
11:53 "one page written on this file" అని "Pdfcrop" తెలియచేస్తుంది
11:57 “pdfcrop” input ఫైల్ ని తీసుకొని, బొమ్మచుట్టు వున్న ఖాళీలను తొలగించి "cropped file" ను output fileలో రాస్తుంది
12:09 “pdfcrop” ను ముందుగానే నా సిస్టం లో install చేశాను.
12:12 ఒకవేళ మీవద్ద ఇది లేకపోతే దీనిని install చేయండి.
12:15 “open maths-out.pdf” command వుపయోగించి output file ను చూద్దాం.
12:29 దీనిని లోపటికి తీసుకొస్తాను
12:31 ఇప్పుడు ఈ బొమ్మ అమితముగా యిమిడికైనది
12:34 ఇక్కడ వున్న తెల్లని ప్రదేశం అంత పూర్తిగా తొలగించబడినది
12:38 ఇపుడు మనం దీనిని documents లో చేర్చవచ్చు
12:42 దీనిని ముసేస్తాను. దీనిని కూడా ముసేస్తాను.దీనిని కూడా ముసేస్తాను.
12:52 మళ్లీ slides వద్దకు వస్తాను.
12:57 “briss” సాఫ్ట్వేర్ ఉపయోగించి కూడా తెల్లని ప్రదేశాన్ని తొలగించవచ్చు.
13:01 ఇది Linux, Mac OS X మరియు Windows లో కూడా పనిచేస్తుంది
13:08 Mac OS X లో నేను దీనిని తనిఖీ చే సాను. కాని దీనిని నేను ఇక్కడ నిరూపించడం లేదు.
13:17 ఇప్పుడు మనం మన ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం
13:20 మీ కోసం నా వద్ద ఒక అభ్యాసం వుంది. ఈ బొమ్మను మరింత సుష్ఠుగా మరియు అందముగా తయారుచేయండి
13:27 వివిధ రకముల గణితోక్తి లను ప్రయత్నించండి
13:30 ఈ ట్యుటోరియల్ లో కవర్ కాని flip, rotate మరియు వివిధ ఇచ్చలను ప్రయత్నించండి
13:36 వివిధ రకముల బొమ్మలను నిర్మించడానికి ప్రయత్నించండి. Library ని శోధించండి
13:41 Xfig కు సంబంధించిన వివరాలు ఇంటర్నెట్ లో వెతకండి
13:47 "spoken-tutorial.org" లో ఉపయోగకరమైన సామాగ్రి వుంది. ఇది ఇక్కడ వుంది.
14:02 "What is a Spoken Tutorial" లో స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క భావములు వివరించబడ్డాయి
14:09 ఇక్కడ వున్న స్పోకెన్ ట్యుటోరియల్ ద్వారా మీరు Latex ను నేర్చుకోవచ్చు . నేను దీనిని ఈ tab లో డౌన్లోడ్ చేశాను
14:19 "Mathematical Typesetting" అనే ట్యుటోరియల్ గనితమును Latex లో ఎలా తయారు చేయాలో వివరిస్తుంది
14:29 "Tables and Figures" ట్యుటోరియల్ ను వుపయోగించి ఈ ట్యుటోరియల్ లో తయారు చేసిన బొమ్మను documents లో ఎలా కలుపాలో నేర్చుకోవచ్చు
14:38 ఈ వెబ్సైటు లో చాలా అవసరమైన సమాచారం వుంది . Xfig కు సంబందించిన ట్యుటోరియల్ కూడా వుంది. మళ్లీ స్లైడ్స్ వద్దకు వద్దాం.
14:53 స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము, దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
15:03 ఈ మిషన్ గురించి http://spoken-tutorial.org/NMEICT-Intro లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉన్నది.
15:12 మీ భాగరికానికి(participation) మరియు ప్రతిపుష్టి(feed back) కి స్వాగతం
15:16 ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది చైతన్య .

సహకరించినందుకు ధన్యవాదములు

Contributors and Content Editors

Chaithaya, Madhurig, Pratik kamble