Digital-Divide/D0/Printer-Connection/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 12:50, 25 January 2014 by Chaithaya (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search

Digital Divide - Printer Connection


Time
Narration
00:00:01 ప్రింటర్ కనెక్షన్ గురించి తెలియబరిచే స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం
00:00:06 ఈ ట్యుటోరియల్ లో మనం ప్రింటర్ ను ఎలా కనెక్ట్ చేయాలో నేర్చుకుందాం
00:00:11 ఈ ట్యుటోరియల్ లో మనం
00:00:13 Ubuntu Linux 12.10 OS
00:00:17 మరియు Cannon printer ను ఉపయోగిస్తున్నాము
00:00:20 కంప్యూటర్ యొక్క వివిధ భాగములను మీకు పరిచయం చేస్తాను
00:00:25 ఇది CPU
00:00:27 Monitor
00:00:29 Keyboard
00:00:30 Mouse
00:00:32 మరియు Printer
00:00:34 CPU ను చూద్దాం
00:00:41 చాలా CPUలకు కొన్ని USB ports ముందర
00:00:46 మరి కొన్ని వెనుక భాగం లో ఉంటవి
00:00:49 ఇప్పుడు మనం మన ప్రింటర్ ను చూద్దాం
00:00:53 సాధారణంగా ప్రింటర్ పై లేదా ముందు భాగం లో పవర్ స్విచ్ వుంటుంది
00:01:00 మరియు వెనుక భాగం లో ఒక power slot మరియు ఒక USB port
00:01:11 ప్రింటర్ ను కంప్యూటర్ కు కనెక్ట్ చేయడానికి ఒక USB cable కావాలి
00:01:16 USB cable ను ప్రింటర్ కు కనెక్ట్ చేద్దాం
00:01:22 Cable యొక్క రెండవ కొనను CPU యొక్క USB port కు కనెక్ట్ చేద్దాం
00:01:30 ఇప్పుడు మన ప్రింటర్ కంప్యూటర్ కు కనెక్ట్ అయ్యింది
00:01:33 ప్రింటర్ పై వున్నా power బటన్ పై క్లిక్ చేద్దాం
00:01:37 మన కంప్యూటర్ ఉపయోగించి ప్రింటర్ ను కన్ఫిగర్ చేద్దాం
00:01:43 Desktop వద్దకు వెళ్దాం
00:01:46 launcher bar యొక్క పై ఎడమ భాగం లో వున్నా Dash Home icon పై క్లిక్ చేద్దాం
00:01:53 Search bar లో Printing అని టైపు చేయండి
00:01:58 The printer icon కనిపిస్తుంది
00:02:02 దీని పై క్లిక్క్ చేయండి
00:02:04 Ubuntu పాత versions లో
00:02:07 System
00:02:08 Administration
00:02:09 మరియు Printing పై క్లిక్ చేయండి.
00:02:12 ఇప్పుడు Printing dialog box కనిపిస్తుంది
00:02:16 ఇది There are no printers configured yet అని చెపుతుంది
00:02:21 పై ఎడమ కొనలో green Plus sign తో వున్నా Add button పై క్లిక్ చేయండి
00:02:30 New Printer dialog box తెరుచుకుంటుంది
00:02:34 ఎడమ భాగం లో కంప్యూటర్ కు కనెక్ట్ చేయబడిన printer devices జాబితా కనిపిస్తుంది
00:02:42 ఇక్కడ మన ప్రింటర్ అయిన Cannon Printer ను ఎంచుకొని Forward. పై క్లిక్ చేయండి
00:02:51 ఇప్పుడిది స్వయంగా drivers కోసం వెతుకుతుంది. నేను cancel పై క్లిక్ చేస్తాను
00:02:59 ఇప్పుడు dialog box, Choose Driver option కు మారుతుంది
00:03:04 చాలావరకు Default option పనిచేస్తుంది
00:03:08 నా వద్ద Canon Printer వుంది కనుక ఈ లిస్టు లో ఇదే స్వయంసిద్దమ్ గా ఎంచుకోబడింది
00:03:16 Forward పై క్లిక్ చేయండి.
00:03:19 Model page లో నా ప్రింటర్ మోడల్ స్వయం గా శోదించబడింది
00:03:26 ఇది బ్రాకెట్స్ లో Recommended అని సూచించబడింది
00:03:31 Drivers section లోను నా ప్రింటర్ కు తగిన driver ను చూపిస్తుంది
00:03:38 మళ్లీ Forward పై క్లిక్ చెయ్యండి
00:03:42 ఇప్పుడు మనం మన ప్రింటర్ను వర్ణించ డానికి ప్రేరేపించ బడుతాము - ప్రింటర్ పేరు మరియు దాని జాడ
00:03:49 దీనిని Default గా వుంచి Apply పై క్లిక్ చేస్తాను
00:03:53 మన ప్రింటర్ ను కంప్యూటర్ కు అనుకూలముగా కనెక్ట్ చేసాం
00:04:00 “Would you like to print a test page?” అని ఒక message వస్తుంది
00:04:04 Print Test Page option పై క్లిక్ చేద్దాం
00:04:08 ఒక message తో ఒక pop up వస్తుంది
00:04:12 “Submitted – Test Page submitted as...” job మరియు దాని number.
00:04:18 OK పై క్లిక్ చేస్తాను
00:04:20 Printer Properties dialog box పై OK అని క్లిక్ చేయండి
00:04:24 ఇది మన ప్రింటర్ నుండి వచ్చే test ప్రింట్
00:04:29 ఇప్పుడు ప్రింటర్ దస్తావేజులు ప్రింట్ చేయడానికి సిద్దముగా వుంది
00:04:34 Printer dialog box ను ముసేద్దాం
00:04:37 ఇప్పుడు దస్తావెజు ను ఎలా ప్రింట్ చేయాలో త్వరగా, ప్రత్యక్షముగా చూపిస్తాను
00:04:42 దస్తావెజు ను తెరుద్దాం


00:04:45 తర్వాత Ctrl మరియు P keys ను రెండింటిని కలిపి క్లిక్ చేద్దాం
00:04:49 Print dialog box కనిపిస్తుంది
00:04:53 కనెక్ట్ చేయబడిన ప్రింటర్ స్వయం సిద్దంగా ఎంచుకోబడడం గమనించండి
00:04:58 ఈ dialog box లో మన వద్ద చాల options వున్నవి
00:05:03 Range ద్వారా మనం ప్రింట్ చేయదలచిన పేజెస్ range ను ఎంచుకోవచ్చు
00:05:08 Range వద్ద కొన్ని options వున్నవి
00:05:12 All pages option ద్వార డాక్యుమెంట్ లోని అన్ని పేజెస్ ను ప్రింట్ చేయవచ్చు
00:05:16 Current page option ద్వారా కేవలం ఇప్పుడు ఎంచుకున్న పేజి ని ప్రింట్ చేయవచ్చు
00:05:22 Pages option ద్వారా మనం ఇచ్చే ప్రత్యేక లక్షణాల తో పేజెస్ ను ప్రింట్ చేయవచ్చు . ఉదాహరణకు 3-4.
00:05:31 Copies కింద అందుబాటులో వున్నా ఒప్షన్స్ ను చూద్దాం
00:05:36 మనం ఎన్ని copies ను ప్రింట్ చేయాలో Copies option ద్వారా ఎంచుకోవచ్చు
00:05:42 ఒకవేళ మనం Copies ను 2 కు మారిస్తే,ఎంచుకున్న పేజెస్ యొక్క రెండు copies ప్రింట్ అవుతాయి
00:05:49 Print button పై క్లిక్ చేద్దాం.
00:05:52 ఒకవేళ మీరు ప్రింటర్ ను సరిగా configure చేస్తే, మీ డాక్యుమెంట్ ప్రింట్ అవ్వడం మొదలవుతుంది
00:05:58 ఇప్పుడు మనం ఈ ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం, ఈ ట్యుటోరియల్ లో మనం
00:06:05 ప్రింటర్ ను కంప్యూటర్ కు కనెక్ట్ చేయడం
00:06:07 printer settings ను Configure చేయడం
00:06:10 Document ను print చేయడం
00:06:12 మరియు వివిధమైన అందుబాటులోని print options ను కూడా నేర్చుకున్నాం
00:06:17 ఈ సమాచారంను సహాయకారి గా భావిస్తున్నాం
00:06:20 క్రింద వున్న లింక్ లో లభించే వీడియో చుడండి
00:06:24 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ గురించి సంగ్రహముగాచెప్పును
00:06:27 ఒక వేల మీకు మంచి bandwidth లేకపోయినట్టయితే మీరు దీనిని download చేసి చూడవచ్చు


00:06:32 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క బృందం

స్పోకెన్ ట్యుటోరియల్స్ ను ఉపయోగించి శిక్షణ శిభిరాలను నడిపిస్తుంది . ఆన్లైన్ పరిక్ష లో ఉత్తీర్ణు లైన వారికీ యోగ్యతాపత్రము లను ఇస్తుంది మరిన్ని వివరాలకు, contact@spoken-tutorial.org కు వ్రాయండి

00:06:49 స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము

దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. ఈ లక్ష్యం గురించి http://spoken-tutorial.org/NMEICT-Intro లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉన్నది.

00:07:10 ధన్యవాదములు.
00:07:12 animation చేసినవారు Udhaya.
00:07:16 ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది చైతన్య
00:07:19 ధన్యవాదములు.

Contributors and Content Editors

Chaithaya