Digital-Divide/D0/Printer-Connection/Telugu
From Script | Spoken-Tutorial
Digital Divide - Printer Connection
Time | |
00:00:01 | ప్రింటర్ కనెక్షన్ గురించి తెలియబరిచే స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం |
00:00:06 | ఈ ట్యుటోరియల్ లో మనం ప్రింటర్ ను ఎలా కనెక్ట్ చేయాలో నేర్చుకుందాం |
00:00:11 | ఈ ట్యుటోరియల్ లో మనం |
00:00:13 | Ubuntu Linux 12.10 OS |
00:00:17 | మరియు Cannon printer ను ఉపయోగిస్తున్నాము |
00:00:20 | కంప్యూటర్ యొక్క వివిధ భాగములను మీకు పరిచయం చేస్తాను |
00:00:25 | ఇది CPU |
00:00:27 | Monitor |
00:00:29 | Keyboard |
00:00:30 | Mouse |
00:00:32 | మరియు Printer |
00:00:34 | CPU ను చూద్దాం |
00:00:41 | చాలా CPUలకు కొన్ని USB ports ముందర |
00:00:46 | మరి కొన్ని వెనుక భాగం లో ఉంటవి |
00:00:49 | ఇప్పుడు మనం మన ప్రింటర్ ను చూద్దాం |
00:00:53 | సాధారణంగా ప్రింటర్ పై లేదా ముందు భాగం లో పవర్ స్విచ్ వుంటుంది |
00:01:00 | మరియు వెనుక భాగం లో ఒక power slot మరియు ఒక USB port |
00:01:11 | ప్రింటర్ ను కంప్యూటర్ కు కనెక్ట్ చేయడానికి ఒక USB cable కావాలి |
00:01:16 | USB cable ను ప్రింటర్ కు కనెక్ట్ చేద్దాం |
00:01:22 | Cable యొక్క రెండవ కొనను CPU యొక్క USB port కు కనెక్ట్ చేద్దాం |
00:01:30 | ఇప్పుడు మన ప్రింటర్ కంప్యూటర్ కు కనెక్ట్ అయ్యింది |
00:01:33 | ప్రింటర్ పై వున్నా power బటన్ పై క్లిక్ చేద్దాం |
00:01:37 | మన కంప్యూటర్ ఉపయోగించి ప్రింటర్ ను కన్ఫిగర్ చేద్దాం |
00:01:43 | Desktop వద్దకు వెళ్దాం |
00:01:46 | launcher bar యొక్క పై ఎడమ భాగం లో వున్నా Dash Home icon పై క్లిక్ చేద్దాం |
00:01:53 | Search bar లో Printing అని టైపు చేయండి |
00:01:58 | The printer icon కనిపిస్తుంది |
00:02:02 | దీని పై క్లిక్క్ చేయండి |
00:02:04 | Ubuntu పాత versions లో |
00:02:07 | System |
00:02:08 | Administration |
00:02:09 | మరియు Printing పై క్లిక్ చేయండి. |
00:02:12 | ఇప్పుడు Printing dialog box కనిపిస్తుంది |
00:02:16 | ఇది There are no printers configured yet అని చెపుతుంది |
00:02:21 | పై ఎడమ కొనలో green Plus sign తో వున్నా Add button పై క్లిక్ చేయండి |
00:02:30 | New Printer dialog box తెరుచుకుంటుంది |
00:02:34 | ఎడమ భాగం లో కంప్యూటర్ కు కనెక్ట్ చేయబడిన printer devices జాబితా కనిపిస్తుంది |
00:02:42 | ఇక్కడ మన ప్రింటర్ అయిన Cannon Printer ను ఎంచుకొని Forward. పై క్లిక్ చేయండి |
00:02:51 | ఇప్పుడిది స్వయంగా drivers కోసం వెతుకుతుంది. నేను cancel పై క్లిక్ చేస్తాను |
00:02:59 | ఇప్పుడు dialog box, Choose Driver option కు మారుతుంది |
00:03:04 | చాలావరకు Default option పనిచేస్తుంది |
00:03:08 | నా వద్ద Canon Printer వుంది కనుక ఈ లిస్టు లో ఇదే స్వయంసిద్దమ్ గా ఎంచుకోబడింది |
00:03:16 | Forward పై క్లిక్ చేయండి. |
00:03:19 | Model page లో నా ప్రింటర్ మోడల్ స్వయం గా శోదించబడింది |
00:03:26 | ఇది బ్రాకెట్స్ లో Recommended అని సూచించబడింది |
00:03:31 | Drivers section లోను నా ప్రింటర్ కు తగిన driver ను చూపిస్తుంది |
00:03:38 | మళ్లీ Forward పై క్లిక్ చెయ్యండి |
00:03:42 | ఇప్పుడు మనం మన ప్రింటర్‌ను వర్ణించ డానికి ప్రేరేపించ బడుతాము - ప్రింటర్ పేరు మరియు దాని జాడ |
00:03:49 | దీనిని Default గా వుంచి Apply పై క్లిక్ చేస్తాను |
00:03:53 | మన ప్రింటర్ ను కంప్యూటర్ కు అనుకూలముగా కనెక్ట్ చేసాం |
00:04:00 | “Would you like to print a test page?” అని ఒక message వస్తుంది |
00:04:04 | Print Test Page option పై క్లిక్ చేద్దాం |
00:04:08 | ఒక message తో ఒక pop up వస్తుంది |
00:04:12 | “Submitted – Test Page submitted as...” job మరియు దాని number. |
00:04:18 | OK పై క్లిక్ చేస్తాను |
00:04:20 | Printer Properties dialog box పై OK అని క్లిక్ చేయండి |
00:04:24 | ఇది మన ప్రింటర్ నుండి వచ్చే test ప్రింట్ |
00:04:29 | ఇప్పుడు ప్రింటర్ దస్తావేజులు ప్రింట్ చేయడానికి సిద్దముగా వుంది |
00:04:34 | Printer dialog box ను ముసేద్దాం |
00:04:37 | ఇప్పుడు దస్తావెజు ను ఎలా ప్రింట్ చేయాలో త్వరగా, ప్రత్యక్షముగా చూపిస్తాను |
00:04:42 | దస్తావెజు ను తెరుద్దాం
|
00:04:45 | తర్వాత Ctrl మరియు P keys ను రెండింటిని కలిపి క్లిక్ చేద్దాం |
00:04:49 | Print dialog box కనిపిస్తుంది |
00:04:53 | కనెక్ట్ చేయబడిన ప్రింటర్ స్వయం సిద్దంగా ఎంచుకోబడడం గమనించండి |
00:04:58 | ఈ dialog box లో మన వద్ద చాల options వున్నవి |
00:05:03 | Range ద్వారా మనం ప్రింట్ చేయదలచిన పేజెస్ range ను ఎంచుకోవచ్చు |
00:05:08 | Range వద్ద కొన్ని options వున్నవి |
00:05:12 | All pages option ద్వార డాక్యుమెంట్ లోని అన్ని పేజెస్ ను ప్రింట్ చేయవచ్చు |
00:05:16 | Current page option ద్వారా కేవలం ఇప్పుడు ఎంచుకున్న పేజి ని ప్రింట్ చేయవచ్చు |
00:05:22 | Pages option ద్వారా మనం ఇచ్చే ప్రత్యేక లక్షణాల తో పేజెస్ ను ప్రింట్ చేయవచ్చు . ఉదాహరణకు 3-4. |
00:05:31 | Copies కింద అందుబాటులో వున్నా ఒప్షన్స్ ను చూద్దాం |
00:05:36 | మనం ఎన్ని copies ను ప్రింట్ చేయాలో Copies option ద్వారా ఎంచుకోవచ్చు |
00:05:42 | ఒకవేళ మనం Copies ను 2 కు మారిస్తే,ఎంచుకున్న పేజెస్ యొక్క రెండు copies ప్రింట్ అవుతాయి |
00:05:49 | Print button పై క్లిక్ చేద్దాం. |
00:05:52 | ఒకవేళ మీరు ప్రింటర్ ను సరిగా configure చేస్తే, మీ డాక్యుమెంట్ ప్రింట్ అవ్వడం మొదలవుతుంది |
00:05:58 | ఇప్పుడు మనం ఈ ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం, ఈ ట్యుటోరియల్ లో మనం |
00:06:05 | ప్రింటర్ ను కంప్యూటర్ కు కనెక్ట్ చేయడం |
00:06:07 | printer settings ను Configure చేయడం |
00:06:10 | Document ను print చేయడం |
00:06:12 | మరియు వివిధమైన అందుబాటులోని print options ను కూడా నేర్చుకున్నాం |
00:06:17 | ఈ సమాచారంను సహాయకారి గా భావిస్తున్నాం |
00:06:20 | క్రింద వున్న లింక్ లో లభించే వీడియో చుడండి |
00:06:24 | ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ గురించి సంగ్రహముగాచెప్పును |
00:06:27 | ఒక వేల మీకు మంచి bandwidth లేకపోయినట్టయితే మీరు దీనిని download చేసి చూడవచ్చు
|
00:06:32 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క బృందం
స్పోకెన్ ట్యుటోరియల్స్ ను ఉపయోగించి శిక్షణ శిభిరాలను నడిపిస్తుంది . ఆన్లైన్ పరిక్ష లో ఉత్తీర్ణు లైన వారికీ యోగ్యతాపత్రము లను ఇస్తుంది మరిన్ని వివరాలకు, contact@spoken-tutorial.org కు వ్రాయండి |
00:06:49 | స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము
దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. ఈ లక్ష్యం గురించి http://spoken-tutorial.org/NMEICT-Intro లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉన్నది. |
00:07:10 | ధన్యవాదములు. |
00:07:12 | animation చేసినవారు Udhaya. |
00:07:16 | ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది చైతన్య |
00:07:19 | ధన్యవాదములు. |