Firefox/C2/Tabbed-Browsing-Blocking-Pop-ups/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 11:25, 6 January 2014 by Nancyvarkey (Talk | contribs)
Time | Narration |
00:00 | మోజిల్లాఫైర్ఫాక్స్పైఈస్పోకెన్ట్యుటోరియల్కుస్వాగతం. |
00:04 | ఈట్యుటోరియల్లో, మనముట్యాబ్డ్బ్రౌజింగ్, ఆఫ్లైన్కొరకుకంటెంట్స్టోర్చేయడము, పాప్-అప్స్బ్లాక్చేయడము గురించినేర్చుకుంటాము. |
00:13 | ఈట్యుటోరియల్లో, మనముఫైర్ఫాక్స్వర్షన్ 7.0 నుఉంబంటు 10.04 పైఉపయోగిస్తాము. |
00:21 | మోజిల్లాఫైర్ఫాక్స్అనేకవెబ్పేజీలనువేరువేరుటాబ్స్గాఒకేబ్రౌజర్విండోలోలోడ్చేయుటకుఅనుమతిస్తుంది. |
00:29 | ట్యాబ్డ్బ్రౌజింగ్యొక్కఅతిపెద్దప్రయోజనముఏమిటంటే, అదిఅనేకబ్రౌజర్విండోలుకనిపించడముతొలగిస్తుంది. |
00:36 | అందుచేత, అదిమీడెస్క్టాప్గజిబిజికాకుండాసహాయపడుతుంది. |
00:40 | ప్రతిట్యాబ్ప్రదర్శింపబడినప్పుడుబ్రౌజరుయొక్కమొత్తముస్పేస్ఆక్రమిస్తుంది. |
00:45 | అదితరచూతెరచిఉన్నబ్రౌజర్విండోలనురీసైజ్మరియురీపొసిషన్చేయవలసినఅవసరముతప్పిస్తుంది. |
00:52 | టైల్డ్విండోబ్రౌజింగ్కంటేట్యాబ్డ్బ్రౌజింగ్తక్కువమెమొరీమరియుఆపరేటింగ్సిస్టంరిసోర్స్లనుతీసుకుంటుంది. |
01:00 | కాకపోతేయూజర్ఒకేసారిఎక్కువసంఖ్యలోట్యాబులనుఓపెన్చేయకూడదు. |
01:05 | ఉదాహరణకు, మీరుఒకనిర్దిష్ట వెబ్పేజీపైఉన్నారు. |
01:08 | ఇక్కడఒకలింక్ఉంది -'Firefox for Desktop'. |
01:11 | దీనినిమీరుకొత్తట్యాబ్లోఓపెన్చేయవచ్చు. |
01:14 | ఇలాచేయుటకొరకులింక్పైరైట్క్లిక్చేయండి. |
01:17 | కాంటెక్స్ట్మెనూలో, 'Open link in new tab' పైక్లిక్చేయండి. |
01:21 | అదేబ్రౌజర్విండోలో, ప్రస్తుతముఉన్నట్యాబ్కుకుడివైపునఒకకొత్తట్యాబ్ఓపెన్అవడముమీరుచూడవచ్చు. |
01:28 | కాబట్టి, మీవిండోనుక్లోజ్ చేయడముకానిలేకకదిలించడముకానిచేయకుండా, మీరుమరొకవెబ్పేజీనిఅదేవిండోలోఓపెన్చేయవచ్చు. |
01;34 | మీరుఫైల్పైక్లిక్చేసితరువాత New Tab అనిక్లిక్చేసికూడఒకకొత్తట్యాబ్ఓపెన్చేయవచ్చు. |
01:40 | దీనికొరకుషార్ట్కట్కీలు CTRL+T. |
01:40 | మీరుఒకకొత్తట్యాబ్నుఓపెన్చేసినప్పుడు, కొత్తట్యాబ్వెంటనేయాక్టివ్అవుతుంది. |
01:50 | ఇప్పుడు URL బార్వద్దకువెళ్ళండి, మరియు 'www.google.com' అనిటైప్చేయండి. |
01:56 | ప్రతిఒక్కటిఒకభిన్నమైనవెబ్పేజ్తోమీవద్ద 3 ట్యాబ్లుఉంటాయి! |
02:01 | మీరుఅన్నింటికంటేకుడివైపునఉన్నట్యాబ్కుకుడివైపునఉన్న '+' బటన్క్లిక్చేసికూడాఒకకొత్తట్యాబ్ఓపెన్చేయవచ్చు. |
02:08 | ట్యాబ్లనుమీఅవసరముప్రకారముఎరేంజ్చేసుకోవచ్చు. |
02:11 | ట్యాబ్పైక్లిక్చేయండిమరియుమౌస్వదలకుండా, దానినికావలసినప్రదేశమునకుకదిలించండి. |
02:17 | ఇప్పుడుమౌస్బటన్వదిలేయండి. |
02:20 | ట్యాబ్ఇప్పుడుకావలసినప్రదేశములోఉంది. |
02:23 | మోజిలాఫైర్ఫాక్స్లోమనకుఅవకాశముఉన్నకొన్నిప్రాధమికఆపరేషన్లనుచూద్దాము. |
02:29 | సెర్చ్ఇంజన్ను 'google' కుమారుద్దాము. |
02:32 | సెర్చ్బార్లో 'email wikipedia' అనిటైప్చేయండిమరియుసెర్చ్బార్కుకుడివైపునఉన్నమాగ్నిఫైయ్యింగ్గ్లాస్పైక్లిక్చేయండి. |
02:40 | సంబంధించిన Wikipedia పేజ్మొదటిసెర్చ్ఫలితము. |
02:44 | ఈపేజ్నులింక్పైక్లిక్చేసిఓపెన్చేద్దాము. |
02:48 | ఇప్పుడు, File పైక్లిక్చేయండిమరియుతరువాత Save Page As పైక్లిక్చేయండి. |
02:52 | 'search html' పేరుతోఫైల్నుమనముడెస్క్టాప్పైసేవ్చేద్దాము. |
02:59 | ఇప్పుడు, File మరియు New Tab లపైక్లిక్చేసిబ్రౌజర్విండోలోఒకకొత్తట్యాబ్ఓపెన్చేద్దాము. |
03:05 | మనముసేవ్చేసినపేజ్ఈకొత్తట్యాబ్విండోలోఓపెన్చేద్దాము. |
03:10 | File పైక్లిక్చేయండిమరియుసేవ్చేసినపేజ్ఓపెన్చేయండి. |
0312 | బ్రౌజ్చేసిసేవ్చేసినపేజ్ఓపెన్చేయండి. |
03:17 | URL బార్లోఉన్నఅడ్రెస్ఇంటర్నెట్అడ్రెస్కాదుకానిమీకంప్యూటర్పైఉన్నలోకల్లొకేషన్అనిమీరుచూడవచ్చు. |
03:25 | ఇప్పుడుమీరుఆఫ్లైన్అయినాకూడాఈపేజ్నుచదవవచ్చు. |
03:29 | పాప్-అప్స్అంటేమీఅనుమతిలేకుండాఆటోమాటిక్గాకనిపించేవిండోలు. |
03:34 | ఫైర్ఫాక్స్లోపాప్-అప్స్మరియుపాప్-అండర్లనుప్రిఫరెన్సెస్విండోలోఉన్నకంటెంట్ట్యాబ్ద్వారానియంత్రించుటకుసదుపాయముఉంది. |
03:42 | విండోలపై, ఇదిఆప్షన్స్అనేవిండోలోఉంటుంది. |
03:46 | పాప్-అప్బ్లాకింగ్డీఫాల్ట్చేతఆన్చేయబడిఉంటుంది. |
03:50 | ఎడిట్పైమరియుతరువాతప్రిఫరెన్సెస్పైక్లిక్చేయండి. |
03:52 | విండోస్ఉపయోగించేవారుదయచేసిటూల్స్మరియుఆపైఆప్షన్పైక్లిక్చేయండి. |
03:56 | కంటెంట్ట్యాబ్లో, మొదటిఆప్షన్అయిన 'Block pop-up windows' డీఫాల్ట్చేతచెక్చేయబడిఉంటుంది. |
04:02 | లేకపోతే, దయచేసిఈఆప్షన్చెక్చేయండి. |
04:05 | ఈడైలాగ్బాక్స్యొక్కవివిధఆప్షన్స్మరొకట్యుటోరియల్లోచర్చించబడతాయి. |
04:11 | క్లోజ్ బటన్పైక్లిక్చేయండి. |
04:13 | దీనితోమనముఈట్యుటోరియల్చివరికివచ్చాము. |
04:16 | మనమునేర్చుకున్నదానిసారాంశము: |
04:19 | ట్యాబ్డ్బ్రౌజింగ్, ఆఫ్లైన్కొరకుకంటెంట్స్టోర్చేయడము, పాప్-అప్స్బ్లాక్చేయడము |
04:25 | సమగ్రమైనఈటెస్ట్అసైన్మెంట్ప్రయత్నించండి. |
04:29 | ఒకకొత్తట్యాబ్ఓపెన్చేయండి. |
04:30 | సెర్చ్ఇంజన్ను 'google'కుమార్చండి. |
04:33 | 'The history of email' కొరకువెతకండి. |
04:36 | మొదటిఫలితమునుసేవ్చేయండిమరియుదానినిఒకఆఫ్లైన్డాక్యుమెంట్లాగాఒకకొత్తట్యాబ్లోసేవ్చేయండి. |
04:43 | సెర్చ్ఇంజన్ను 'bing' కుమార్చండి. |
04:46 | తిరిగి 'The history of email' కొరకువెతకండి. |
04:49 | "History of Email & Ray Tomlinson' అనేలింక్నుసేవ్చేయండిమరియుదానినిఒకఆఫ్లైన్డాక్యుమెంట్గావీక్షించుటకుఒకకొత్తట్యాబ్లోసేవ్చేయండి. |
04:58 | http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorialవద్దఅందుబాటులోఉన్నవీడియోనుచూడండి. |
05:02 | అదిస్పోకెన్ట్యుటోరియల్ప్రాజెక్ట్యొక్కసారాంశమునుఇస్తుంది. |
05:04 | మీవద్దమంచిబ్యాండ్విడ్త్లేకపోతే, మీరుడౌన్లోడ్చేసుకొనిచూడవచ్చు. |
05:09 | స్పోకెన్ట్యుటోరియల్ప్రాజెక్ట్టీం, స్పోకెన్ట్యుటోరియల్స్ఉపయోగించివర్క్షాప్స్నిర్వహిస్తుంది. |
05:14 | ఆన్లైన్పరీక్షపాస్అయినవారికిసర్టిఫికేట్లుఇస్తుంది. |
05:18 | మరిన్నివివరములకొరకు, దయచేసి contact@spoken-tutorial.org కువ్రాయండి. |
05:25 | స్పోకెన్ట్యుటోరియల్ప్రాజెక్ట్అనేదిటాక్టుఎటీచర్ప్రాజెక్ట్లోఒకభాగము. |
05:29 | ICT, MHRD, భారతప్రభుత్వముద్వారానేషనల్మిషన్ఆన్ఎడ్యుకేషన్వారుదీనికిసహకరిస్తున్నారు. |
05:37 | ఈమిషన్గురించిమరింతసమాచారముhttp://spoken-tutorial.org/NMEICT-introవద్దఅందుబాటులోఉంది. |
05:48 | ఈట్యుటోరియల్దేశీక్రూసొల్యూషన్స్ప్రై. లి. వారిచేకంట్రిబ్యూట్చేయబడింది. |
05:53 | చేరినందుకుధన్యవాదములు. |