Digital-Divide/D0/Registration-of-an-account-for-online-train-ticket-booking/Telugu
From Script | Spoken-Tutorial
Time | Narration | |
00.01 | ఆన్లైన్ లో రైలు బుకింగ్ కోసం ఖాతా నమోదు చేయడం గురించి తెలియబరిచే spoken-ట్యుటోరియల్ కు స్వాగతం. | |
00.07 | నా పేరు chaithanya | |
00.11 | ఈ ట్యుటోరియల్ లో, మనం irctc.co.in లో ఒక కొత్త ఖాతాను ఎలా నమోదు చేయాలో నేర్చుకుందమ్ | |
00.19 |
యూజర్ సమాచారాన్ని నమోదు చేయడం , ఖాతా సక్రియం చేయడం మరియు పాస్వర్డ్ను మార్చడం. నేర్చుకుందాం | |
00.27 | యూజర్ సమాచారం కోసం కొన్ని చిట్కాలు
పేరు, 10 అక్షరాల పొడవు కంటే తక్కువ ఉండాలి ఇది అక్షరాలు, సంఖ్యలు మరియు underscore కలిగి ఉండవచ్చు ఒకవేళ పాస్వర్డ్ను మర్చిపోతే భద్రతా ప్రశ్న ఉపయోగపడుతుంది ఖాతా క్రియాశీలత సమాచారం ఇమెయిల్ మరియు మొబైల్ కు పంపబడుతుంది | |
00.46 | దీనిని బ్రౌజర్ లో ఎలా చేయాలో చూద్దాం | |
00.49 | నేను ఇదివరకే ఈ వెబ్ సైట్ తెరిచినాను - irctc.co.in | |
00.55 | font పెద్దదిగా చేస్తాను
| |
00.57 | ఏ టికెట్ కొనుగోలు లో అయిన ముందుగా signup అవ్వాలి | |
01.00 | signup పై ప్రెస్ చెద్దమ్. మనం ఈ పేజి వద్దకు వచ్చాం | |
01.08 | ఇది username అడుగుతుంది | |
01.14 | font size పెద్దదిగా చేస్తాను- kannan.mou | |
01.22 | ఇది 10 అక్షరాలు మీద అంగీకరించదు | |
01.23 | గరిష్టముగా 10 అక్షరాలు అని కూడా చెప్థున్ది | |
01.24 | లభ్యత తనిఖీ చేస్తాను | |
01.30 | లాగిన్ పేరు అక్షరాలు, సంఖ్యలు & underscore అంగీకరిస్తుంది. కాని ఇక్కడ ఒక full stop
వుంది | |
01.34 | నేను ఏమి చేస్తాను అంటే | |
01.35 | ఇక్కడికి వచ్చి underscore(_)mou అని పెట్టి ఈ పేరు అందుబాటులో ఉందేమొ తనిఖి చేస్తాను | |
01.45 | యూజర్ పేరు అందుబాటులో ఉంది అని సందేశం వస్తుంది . నమోదు ప్రక్రియ తో ముందుకు వెళ్ళండి .. | |
01.55 | చూడటానికి కొద్దిగా సులభంగ ఉండడానికి నేను ఫాంట్ పెద్దదిగ చేస్తాను | |
02.06 | ఇప్పుడు ఇతర సమాచారాన్ని నమోదు చేద్దాం | |
02.12 | భద్రత ప్రశ్న ఎంటర్ చేద్దాం | |
02.15 | ఒకవేళ పాస్వర్డ్ను మర్చిపోతే తిరిగి రాబట్టడానికి ఇది ఉపయోగపడుతుంది | |
02.20 | “ What is your pets name? ”అని ఎంచుకుందాం | |
02.23 | snowy అని enter చేద్దాం | |
02.25 | మొదటి పేరు Kannan | |
02.31 | చివరి పేరు Moudgalya | |
02.35 | gender Male | |
02.40 | Marital status , Married అని పెట్టండి | |
02.42 | date of birth , 20th December 1960 అని ఎంచుకోండి | |
02.55 | Occupation, Government | |
02.58 | Email id , joker@iitb.ac.in అని ఎంచుకోండి . your password will be sent to this email idఅని వస్తుంది | |
03.11
mobile number |
mobile number – 8876543210 అని ఎంటర్ చేయండి. Mobile verification code will be sent to this mobile number అని చెబుతుంది | |
03.32 | Nationality India అని ఎంచుకోండి | |
03.36 | Residential address – 1, Main Road | |
03.43 | City, Agra అని ఎంచుకోండి | |
03.49 | State ,Uttra Pradesh అని ఎంచు కుంటాను | |
03.55 | Pin/Zip 123456 అని వ్రాయండి | |
04.03 | country, India అని ఎంచు కుంటాను | |
04.11 | మీరు దీనిని సరిగ్గా ఎంటర్ చేయాలి | |
04.13 | ” I టికెట్ స్వీకరించేందుకు ఈ చిరునామా ను ఉపయోగించవచ్చు | |
04.16 | phone number 01112345678 అని రాద్దాం | |
04.28 | ఒకవేళ ,నేను ఆఫీసు చిరునామా ఇవ్వాలంటే | |
04.34 | No PRESS చేసి ఇవ్వచ్చు | |
04.38 | ఈ సందర్భంలో నేను వివరాలు నింపాల్సి ఉంటుంది | |
04.42 | నేను ఈ వివరాలను నమోదు చేయదల్చుకోలేదు | |
04.44 | నేను 'Yes'అని ప్రెస్ చేసి office address ముసేస్తాను | |
04.48 | కింది వెళ్దాం | |
04.50 | నాకు ఈమెయిలు రావాలా వద్ద అని ఇది తెలుసుకోవలనుకుంటుంది | |
04.51 | దీనిని కొంచెం చిన్నదిగా చేయండి | |
05.00 | ’No’ I don't want to receive any email's అని అంటాను | |
05.05 | ఇప్పుడు నేను verification code enter చేయాలి – T37861W | |
05.18 | submit చేస్తాను | |
05.25 | email id “joker@iitb.ac.in | |
05.32 | మరియు mobile number: 8876543210 | |
05.35 | will be validated అని చెబుతుంది. Press OK continue or Cancel to update అని వస్తుంది | |
05.41 | OK అంటాను | |
05.43 | Please indicate your acceptance or the Terms and Conditions button at the bottom of the page. అని వస్తుంది
| |
05.57 | కిందికి scroll చేస్తాను | |
06.00 | మీరు అనుకున్నవిధంగా కనిపించడానికి దేనిని చిన్నదిగా చేస్తాను | |
06.05 | ఇక మీరు ప్రతి దాని పై క్లిక్ చేయడం ద్వారా చూడవచ్చు. | |
06.13 | దీనిని accept చేద్దాం | |
06.16 | దీనిని accept చేస్తాను
ok | |
06.20 | నేను రికార్డింగ్ పునరుద్ధరించాను | |
06.22 | నేను దీనిని ఆపాను .ఎందుకంటే,నిజానికి కొన్నిసార్లు IRCTC కొద్దిగా నెమ్మదిగా పనిచేస్తుంది. | |
06.27 | ఇది కొంత సమయం తీసుకుంటుంది | |
06.30 | thank you you have been successfully registered. అని ఒక మెసేజ్ వస్తుంది | |
06.34 | దీనిని పెద్దదిగా చేస్తాను | |
06.35 | your user-id password and activation link has been send to your registered Email id | |
06.41 | and mobile verification code has been sent to registered mobile number. | |
06.46 | Please use the activation link and mobile verification code to activate your account. అని వస్తుంది | |
06.54 | నేను ఖాతా ఆక్టివేట్ గురించి తెలుసుకోవడానికి, స్లయిడ్ వద్దకు తిరిగి వచ్చాను | |
07.01 | IRCTC నుండి ఈమెయిలు వచ్చింది | |
07.05 | ఈమెయిలు లో ఇవ్వనడిన లింక్ పై క్లిక్ చేయండి | |
07.08 | లేదా, లింక్ ను కాపీ చేసి browser లో పేస్టు చేయండి | |
07.11 | ఒక webpage తెరుచుకుంటుంది | |
07.15 | మొబైల్ కి పంపబడిన కోడ్ ఎంటర్ చేయండి | |
07.17 | ఇది ఎకౌంటు ను ఆక్టివేట్ చేస్తుంది | |
07.21 | దీనిని వెబ్ బ్రౌజరు లో చేద్దాం | |
07.25 | ఇది చెప్పినవిధముగా చేద్దాం | |
07.28 | ముందుగా నేను నా ఈమెయిలు వద్దకు వెళ్తాను | |
07.33 | కింది మెయిల్ వచ్చింది | |
07.35 | నా user-id ఇక్కడ ఇవ్వ బడినది | |
07.37 | Kannan_mou | |
07.38 | నా password ఇక్కడ ఇవ్వ బడినది | |
07.40 | మీ ఎకౌంటు ను ఆక్టివేట్ చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయాలనీ ఇది చెబుతుంది | |
07.45 | ఇక్కడ క్లిక్ చేస్తాను | |
07.46 | ఇది మరల నన్ను వెబ్సైటు వద్దకు తీసుకెళ్తుంది | |
07.50 | ఈ మెసేజ్ వస్తుంది | |
07.54 | నా మొబైల్ కు వచ్చిన id ను ఎంటర్ చేస్తాను | |
08.05 | 6అక్షరాల string | |
08.13 | దీనిని submit చేస్తాను | |
08.16 | security reasons I should change my password after login అని చెబుతుంది | |
08.26 | ఇప్పుడు నేను టికెట్ బుక్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను | |
08.28 | ముందుగా sign out అవుతాను | |
08.36 | నేను కొంచెం నెమ్మదిగా టైపు చేశాను అందుకే నా session expire అయ్యింది | |
08.42 | ముఖ్యంగా మీ సమాచారం నెమ్మదిగా నిమ్పినపుడు , మీరు IRCTC ఉపయోగించినప్పుడు ఈ మెసేజ్ వస్తుంది. | |
08.54 | పట్టింపు లేదు | |
08.55 | మళ్లీ login అవ్వండి | |
08.59 | నా ఎకౌంటు కి నేను మళ్లీ లాగిన్ అవుతాను | |
08.59 | పాస్వర్డ్ ఎలా మార్చాలో చేయాలో నేర్చుకుందాం | |
09.03 | http://www.irctc.co.in వద్దకు వెళ్ళండి | |
09.08 | activated account లో లాగిన్ అవ్వండి | |
09.10 | password sent through email ను ఉపయోగించండి | |
09.14 | user profile వద్దకు వెళ్ళండి. మరియు password link మార్చడానికి | |
09.17 | పాత పాస్వర్డ్ ఎంటర్ చేయండి | |
09.21 | కొత్త పాస్వర్డ్ రెండు సార్లు ఎంటర్ చేయండి | |
09.25 | దీనిని ఇప్పుడు మనం వెబ్ బ్రౌజరు లో చేద్దాం | |
09.28 | username టైపు చేస్తాను | |
09.35 | password | |
09.36 | నా మెయిల్ కు వచ్చింది _mou | |
09.41 | నేను దీనిని మొదటిసారి చేస్తున్నాను | |
09.42 | kgm838 | |
09.45 | ఇక్కడ లాగిన్ అవుతాను | |
09.49 | నేను పాస్వర్డ్ మార్చాలి . మెయిల్ కు వచ్చిన పాస్వర్డ్ మార్చడం గుర్తుచేసుకోండి | |
09.57 | user profile వద్దకు వెళ్లి ఈ పని చేస్తాను | |
10.00 | Change password | |
10.05 | Old password | |
10.12 | OK నేను సబ్మిట్ చేశాను | |
10.23 | ఇప్పుడు నాకు మెసేజ్ వస్తుంది | |
10.25 | password మార్చబడినది | |
10.27 | మంచిది | |
10.28 | నేను స్లయిడ్ వద్దకు తిరిగి వచ్చాను | |
10.35 | మీ ఖాతాను ఉపయోగించెదం చిట్కాలు | |
10.37 | మీ పాస్వర్డ్ ను ఇతరులకు ఇవ్వద్దు | |
10.39 | మీరు టికెట్ కొన్నప్పుడు మీ మెయిల్ కు వివరాలతో మెయిల్ వస్తుంది | |
10.43 | మీ మెయిల్ పాస్వర్డ్ కూడా ఇతరులకు ఇవ్వద్దు | |
10.51 | తరచుగా పాస్వర్డ్ మార్చండి | |
10.54 | తర్వాతి ట్యుటోరియల్ లో టికెట్ ను ఎలా కొనాలో చూద్దాం | |
11.01 | spoken-tutorial project పై కొంత సమాచారం మన వద్ద వుంది | |
11.04 | క్రింద వున్నా లింక్ లో లభించే వీడియో చూడండి | |
11.11 | ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ గురించి సంగ్రహముగాచెప్పును | |
11.15 | ఒక వేల మీకు మంచి bandwidth లేకపోయినట్టయితే మీరు దీనిని download చేసి చూడవచ్చు
| |
11.20 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క బృందం | |
11.22 | స్పోకెన్ ట్యుటోరియల్స్ ను ఉపయోగించి శిక్షణ శిభిరాలను నడిపిస్తుంది . | |
11.25 | ఆన్లైన్ పరిక్ష లో ఉత్తీర్ణు లైన వారికీ యోగ్యతాపత్రము లను ఇస్తుంది | |
11.28 | మరిన్ని వివరాలకు, sptutemail@gmail.com కు వ్రాయండి
| |
11.34 | స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము | |
11.39 | దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. | |
11.45 | ఈ లక్ష్యం గురించి http://spoken-tutorial.org/NMEICT-Intro లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉన్నది. | |
11.53 | ఇప్పుడు మనం ఈ ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం. | |
11.57 | ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది చైతన్య . ధన్యవాదములు.
Outline: ఆన్లైన్ లో రైలు బుకింగ్ కోసం ఖాతా నమోదు చేయడం |