Synfig/C3/Plant-animation/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 20:12, 20 November 2020 by Simhadriudaya (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:00 Synfig ను ఉపయోగించి Create a Plant animation అను Spoken Tutorial కు స్వాగతం.
00:05 ఈ ట్యుటోరియల్‌లో, Synfig లోని యానిమేటింగ్ షేప్స్ తో మనకు మనం అలవాటుపడతాం.
00:11 మనం వీటిని నేర్చుకుంటాం- షేప్స్ ను గీయడం మరియు లేయర్స్ ను గ్రూప్ చేయడం,
00:15 Insert item ను ఉపయోగించి ఒక vertex ను జోడించడం,
00:18 split tangent ఎంపిక,
00:21 mark active point as off ఎంపిక మరియు
00:24 షేప్స్ ను యానిమేట్ చేయడం.
00:26 ఇక్కడ మనం ఓక Plant animation ‌ను సృష్టిస్తాము.
00:29 ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయడానికి, నేను ఉపయోగిస్తున్నాను -
00:31 ఉబుంటు లైనక్స్ 14.04 OS
00:35 Synfig వర్షన్ 1.0.2
00:39 మనం synfig ను తెరుద్దాం.
00:41 Dash home కు వెళ్లి, Synfig అని టైప్ చేయండి.
00:45 లోగో పై క్లిక్ చేయడం ద్వారా మీరు Synfig ను తెరవవచ్చు.
00:50 ఇప్పుడు, మనం Plant animation ను సృష్టించడం ప్రారంభిద్దాం.
00:54 మొదట మనం Synfig గ్రాఫిక్స్ ను సృష్టించాలి.
00:59 మనం ఒక పువ్వుతో ఉన్న ఒక మొక్కను సృష్టిస్తాము.
01:02 మనం మన Synfig ఫైల్ ను save చేద్దాం.
01:05 File కు వెళ్లి, Save పై క్లిక్ చేయండి.
01:08 సేవ్ చేయవలసిన ఫోల్డర్‌ను ఎంచుకోండి.
01:11 ఫైల్ పేరును Plant-animation అని టైప్ చేసి, Save బటన్ పై క్లిక్ చేయండి.
01:16 మీరు వేరే ఏదైనా షేప్ ను గీయడానికి ముందు, ఒక తెలుపురంగు బాక్గ్రౌండ్ లేయర్ ను గీయండి.
01:21 లేయర్ యొక్క పేరును Background గా మార్చండి.
01:26 toolbox కు వెళ్లండి. Spline tool ను ఎంచుకోండి.
01:30 ఒక్క Create Region Layer ను మాత్రమే ఎంచుకున్నారని నిర్ధారించుకోండి.
01:35 toolbox లో, fill colour ను ఆకుపచ్చ కు సెట్ చేయండి.
01:38 ఇప్పుడు, ఇక్కడ ప్రదర్శించిన విధంగా Spline టూల్ తో ఒక త్రిభుజాన్ని గీయండి.
01:43 3 శీర్షాలను గీసిన తరువాత మనము ఈ షేప్ ని మూసివేయాలి.
01:49 అలా చేయడానికి, మొదటి శీర్షంపై రైట్-క్లిక్ చేసి, Loop Spline ను ఎంచుకోండి.
01:55 ఇది ఒక ఆకుపచ్చ త్రిభుజం షేప్ ని కనుగొంటుంది.
01:57 ఓక గుండ్రని త్రిభుజాన్ని చేయడానికి, మనము టాంజెంట్ హ్యాండిల్స్‌ను కొద్దిగా మెలిపెట్టి తిప్పాలి.
02:03 Transform tool పై క్లిక్ చేసి, ఆపై ప్రతీ శీర్షంపైన రైట్ క్లిక్ చేయండి.
02:09 Split tangents ను ఎంచుకోండి దానివల్ల ప్రతీ శీర్షం యొక్క టాంజెంట్ హ్యాండిల్స్ ను విడివిడిగా కదిలించవచ్చు.
02:18 Layers ప్యానెల్ ను గమనించండి.
02:20 ఒక కొత్త లేయర్ ఏర్పడింది. దీనికి మనం Stem అని పేరు పెడదాం.
02:24 ఫైల్‌ను సేవ్ చేయడానికి Ctrl మరియు S కీలను నొక్కండి.
02:29 ఇప్పుడు, మనం స్టెమ్ (కాండం) యొక్క షేప్ ను యానిమేట్ చేయడం నేర్చుకుంటాము.
02:34 Turn on animate editing mode ఐకాన్ పై క్లిక్ చేయండి.
02:38 Stem లేయర్ పై క్లిక్ చేయడం ద్వారా షేప్ ను ఎంచుకోండి.
02:42 కాన్వాస్ యొక్క ఎగువభాగం వద్ద ఉన్నToggle tangent handles ఎంపిక అనేది ON లో ఉందని నిర్ధారించుకోండి.
02:50 తర్వాత, Time track panel కు వెళ్లి, Time cursor ను 24 వ ఫ్రేమ్ పైన ఉంచండి.
02:57 Transform tool ని ఎంచుకోండి.
03:00 కాండం యొక్క ఎగువ కొన పైన క్లిక్ చేసి, ప్రదర్శించినట్లుగా దానిని canvas పైన పైకి లాగండి.
03:06 మీరు zoom in మరియు zoom out కోసం వరుసగా + మరియు - సైన్ లను ఉపయోగించవచ్చు.
03:13 తరువాత, ruler కు వెళ్ళండి.
03:17 చూపిన విధంగా కాన్వాస్‌ పైకి ఐదు Guidlines ను లాగండి.
03:24 ఫైల్‌ను సేవ్ చేయడానికి Ctrl మరియు S కీలను నొక్కండి
03:29 Toolbar పైన, Transform tool పై క్లిక్ చేయండి.
03:32 canvas పైన, షేప్ పై రైట్ క్లిక్ చేయండి.
03:36 తరువాత Insert item and keep shape పై క్లిక్ చెయ్యండి.
03:40 ఇక్కడ చేసినట్లుగా Guidelines పైన మరో 10 శీర్షాలను జోడించండి.
03:45 Insert item and keep shape పై క్లిక్ చేయడం ద్వారా దీన్ని చేయండి.
03:49 ఇప్పుడు, ప్రతీ శీర్షం పైన రైట్ క్లిక్ చేయండి.
03:53 Split tangents ను ఎంచుకోండి దానివలన ప్రతీ శీర్షం యొక్క టాంజెంట్ హ్యాండిల్స్ ను విడివిడిగా కదపవచ్చు.
04:00 తరువాత Time track panel కు వెళ్లి, Time cursor ను 23 వ ఫ్రేమ్ పైన ఉంచండి.
04:06 parameter panel కు వెళ్లండి.
04:08 గ్రూప్ ని తెరవడానికి Vertices యొక్క త్రిభుజం ఐకాన్ పై క్లిక్ చేయండి.
04:13 కొత్తగా జోడించిన శీర్షాలను తనిఖీ చేయండి.
04:15 23 వ ఫ్రేమ్‌ పైన మనం వాటిని ఇనెక్టివ్ (అచేతనంగా) చేయాలి.
04:19 కొత్తగా జోడించిన శీర్షాలపై రైట్ క్లిక్ చేయండి.
04:22 Mark active point as off పై క్లిక్ చెయ్యండి.
04:26 కొత్తగా జోడించిన అన్ని శీర్షాల కొరకూ ఇదేవిధంగా చేయండి.
04:39 ఫైల్‌ను సేవ్ చేయడానికి Ctrl మరియు S కీలను నొక్కండి.
04:43 మళ్ళీ ఇంకోసారి, Time track panel కు వెళ్లి, Time cursor ను 30 వ ఫ్రేమ్‌ పైన ఉంచండి.
04:49 canvas కు తిరిగి రండి.
04:50 ప్రదర్శించిన విధంగా, ఆకుల యొక్క ప్రారంభ భాగాన్ని సృష్టించడానికి శీర్షాలను కదిలించండి.
04:57 మళ్ళీ, Time track panel కు వెళ్లి, Time cursor ను 37వ ఫ్రేమ్‌ పైన ఉంచండి.
05:04 మనం canvas కు తిరిగి వద్దాం.
05:06 ఆకులను సృష్టించడానికి శీర్షాలను ఈవిధంగా కదిలించండి.
05:11 కొత్తగా జోడించిన శీర్షాల కోసం మాత్రమే mark active point as off అన్నదని గుర్తుపెట్టుకోండి.
05:18 Time track panel తిరిగి వెళ్ళండి.
05:20 ఇక్కడ చూపిన విధంగా Time cursor ను 45 వ ఫ్రేమ్‌ పైన ఉంచి ఎగువ శీర్షాన్ని కదిలించండి.
05:30 ఇదే పద్దతిలో, మనం మరో రెండు ఆకులను Stem లేయర్ లోనే చేర్చుతాము.
05:35 Time track panel కు వెళ్లి, Time cursor ను 80వ ఫ్రేమ్‌ పైన ఉంచండి.
05:40 మొగ్గకు చుట్టూ ఉన్న ఆకుపచ్చ రంగు (సీపల్స్) రక్షణ పత్రాల నుండి స్టెమ్ యొక్క vertices ను కదిలించండి.
05:53 మళ్ళీ ఇంకోసారి, Time track panel కు వెళ్లి, Time cursor ను 90 వ ఫ్రేమ్‌ పైన ఉంచండి.
05:59 తరువాత Keyframes కు వెళ్లి, ఒక కొత్త keyframe ‌ను జోడించండి.
06:02 ఇప్పుడు, Spline టూల్ పై క్లిక్ చేయండి.
06:05 Create Region Layer మాత్రమే ఎంచుకోబడిందని నిర్ధారించుకోండి.
06:11 toolbox లో, ఫిల్ కలర్ ను పింక్‌కు సెట్ చేయండి.
06:14 తరువాత ప్రదర్శించినట్లుగా, Spline టూల్ తో ఒక మొగ్గను గీయండి.
06:19 3 శీర్షాలను గీసిన తర్వాత ఈ షేప్ ని మూసివేయాలని గుర్తుంచుకోండి.
06:25 అలా చేయడానికి, మొదటి శీర్షంపై రైట్-క్లిక్ చేసి, Loop Spline ను ఎంచుకోండి.
06:31 ఫామ్ యొక్క జాడ అనేది ఇప్పుడు మూసివేయబడిందని గమనించండి.
06:36 vertices ను సర్దుబాటు చేసి, మొగ్గ షేప్ ను సృష్టించండి.
06:40 లేయర్ పేరును Bud గా మార్చండి.
06:43 Bud లేయర్ ను Stem లేయర్ క్రిందన ఉంచండి.
06:47 మళ్ళీ, Time track panel కు వెళ్లి, Time cursor ను 99 వ ఫ్రేమ్‌ పైన ఉంచండి.
06:54 ఇక్కడ చేసినట్లుగా, మొగ్గ యొక్క top vertex ను కదిలించండి.
06:58 ఫైల్‌ను సేవ్ చేయడానికి Ctrl మరియు S కీలను నొక్కండి.
07:03 ఇప్పుడు, Layers panel కు వెళ్లి, Stem లేయర్ ను ఎంచుకోండి.
07:07 దీని తరువాత, canvas కు తిరిగి వచ్చి, స్టెమ్ షేప్ పై రైట్ క్లిక్ చేయండి.
07:13 Insert item and keep shape పై క్లిక్ చేయడం ద్వారా ఒక శీర్షాన్ని జోడించండి.
07:18 అదేవిధంగా, మనం మరో 4 శీర్షాలను జోడించాలి.
07:22 టైమ్ కర్సర్‌ను 98 వ ఫ్రేమ్‌లో ఉంచండి మరియు ఈ శీర్షాల కొరకు active point off అని మార్క్ చేయండి.
07:33 ప్రదర్శించినట్లుగా శీర్షాలను కదిలించండి, తద్వారా మనం ఇలాంటి ఒక షేప్ ను పొందుతాము.
07:41 ఫైల్‌ను సేవ్ చేయడానికి Ctrl మరియు S కీలను నొక్కండి.
07:45 మన పనిని తరచుగా సేవ్ చేయడం అనేది ఒక మంచి అలవాటు.
07:49 మనం ముందుకు వెళ్ళేటప్పుడు, ఇక నేను దీనిని వివరంగా చెప్పను.
07:54 దయచేసి నిర్ణీత సమయ వ్యవధి వద్ద మీరే అలా చేసుకోండి.
07:58 Time track panel కు తిరిగి వెళ్లి, Time cursor ను 108 వ ఫ్రేమ్‌ పైన ఉంచండి.
08:03 Layers ప్యానెల్‌కు వెళ్లి, Bud లేయర్ ను ఎంచుకోండి.
08:06 Duplicate పై రెండుసార్లు క్లిక్ చేయండి.
08:10 లేయర్స్ కు petal_1 మరియు petal_2 గా పేర్లు పెట్టండి.
08:19 Time cursor ను 108 వ ఫ్రేమ్‌ పైన ఉంచండి.
08:22 ప్రదర్శించిన విధంగా పెటల్స్ యొక్క నోడ్స్ ను తరలించండి.
08:26 మళ్ళీ, Time track panel కు తిరిగి వెళ్లి, Time cursor ను 115 వ ఫ్రేమ్‌ పైన ఉంచండి.
08:34 Layers ప్యానెల్‌కు వెళ్లి, petal_1 మరియు petal_2 లేయర్‌లను ఎంచుకోండి.
08:40 Duplicate పై క్లిక్ చెయ్యండి.
08:43 కొత్త లేయర్స్ కు petal_3 మరియు petal_4 గా పేర్లు పెట్టండి.
08:47 మనం Time track panel కు తిరిగి వద్దాం,
08:52 Time cursor ను 120 వ ఫ్రేమ్‌ పైన ఉంచండి.
08:56 3 వ మరియు 4 వ పెటల్స్ యొక్కvertices ను కదిలించండి.
09:03 Layers ‌కు వెళ్లి petal_3 మరియు petal_4 లేయర్స్ రెండింటిని ఎంచుకోండి.
09:10 Duplicate పై క్లిక్ చెయ్యండి.
09:12 కొత్త లేయర్స్ కు petal_5 మరియు petal_6 గా పేర్లు పెట్టండి.
09:17 Time track panel ‌పై తిరిగివచ్చి, Time cursor ను 140 వ ఫ్రేమ్‌లో ఉంచండి.
09:23 ప్రదర్శించి విధంగా, 5 వ మరియు 6 వ పెటల్స్ యొక్క వెర్టిసెస్ ను కదిలించండి.
09:33 మళ్ళీ, Time track panel కు తిరిగి వెళ్లి, Time cursor ను 108 వ ఫ్రేమ్‌ పైన ఉంచండి.
09:42 తరువాత Toolbar కు వెళ్లి, Transform tool పై క్లిక్ చేయండి.
09:46 డ్రాయింగ్ యొక్క స్టెమ్ భాగాన్ని ఎంచుకోండి.
09:48 ఇంకా ఇక్కడ చూపిన విధంగా, మొగ్గ యొక్క ఆకుపచ్చరంగు రక్షణ పత్రాల (సీపల్స్) యొక్క శీర్షాలను తరలించండి.
09:55 Time track panel కు తిరిగి వచ్చి, Time cursor ను 128 వ ఫ్రేమ్‌ పైన ఉంచండి.
10:01 ప్రదర్శించినట్లుగా, మొగ్గ యొక్క ఆకుపచ్చరంగు రక్షణ పత్రాల (సీపల్స్) యొక్క శీర్షాలను తరలించండి.
10:13 కర్సర్‌ను సున్నా ఫ్రేమ్‌లో ఉంచండి. Bud లేయర్ ను ఎంచుకోండి.
10:17 Parameters panel ‌కు వెళ్లండి. Amount ను 0 కు మార్చండి.
10:20 petals లేయర్స్ కొరకు ఇదేవిధంగా చేయండి.
10:34 Let us do the same for 89th frame.
10:46 Turn off animate editing mode ఐకాన్ పై క్లిక్ చెయ్యండి.
10:51 canvas యొక్క దిగువభాగం వద్ద ఉన్న Seek to begin పై క్లిక్ చేయండి.
10:55 Play ఐకాన్ పై క్లిక్ చేయడం ద్వారా యానిమేషన్‌ను ప్లే చేయండి.
10:58 ఇప్పుడు, మనం background లేయర్ లో ఒక gradient ని జోడిద్దాం.
11:02 Background లేయర్ ను ఎంచుకోండి.gradient పై క్లిక్ చేయండి.
11:06 ప్రదర్శించిన విధంగా బాక్గ్రౌండ్ పైన గ్రేడియంట్ ను గీయండి.
11:11 outline colour ను ను బ్రౌన్ కు మరియు fill colour ను నీలం రంగుకు సెట్ చేయండి
11:15 ఇప్పుడు మనం మన Synfig ఫైల్ ను save చేద్దాం.
11:18 ఇప్పుడు, మనం preview ను తనిఖీ చేస్తాము.
11:21 File కు వెళ్లి, ఆపై Preview పై క్లిక్ చేయండి.
11:25 Quality ను 0.5 గా మరియు Frame per second ను 24 గా సెట్ చెయ్యండి.
11:30 Preview బటన్ పై క్లిక్ చేసి, ఆపై ప్లే బటన్ పై క్లిక్ చేయండి.
11:35 మనం యానిమేషన్ యొక్క ప్రివ్యూను స్క్రీన్ పైన చూడవచ్చు.
11:40 Preview విండోను మూసివేయండి.
11:42 ఇప్పుడు, మనం యానిమేషన్‌ను రెండర్ చేద్దాం.
11:46 అలా చేయడానికి, File పై క్లిక్ చేసి, ఆపై Render పై క్లిక్ చేయండి.
11:51 Choose పై క్లిక్ చేసి, Save render as విండోను తెరవండి.
11:56 ఈ రెండర్ చేసిన ఫైల్‌ను మీరు save చేయాలనుకుంటున్న ప్రదేశంపై క్లిక్ చేయండి.
12:00 పేరును plant-animation.avi కుమార్చండి
12:05 Target డ్రాప్ డౌన్ మెనుపై క్లిక్ చేసి, ఎక్స్టెన్షన్ ను ffmpeg గా ఎంచుకోండి.
12:10 తరువాత,Time టాబ్ పై క్లిక్ చేసి, End time ను 150 కి మార్చండి.
12:16 తరువాత Render పై క్లిక్ చేయండి.
12:21 ఇప్పుడు మనం మన యానిమేషన్‌ను తనిఖీ చేద్దాం.
12:24 Desktop ‌కు వెళ్లండి.
12:27 మనం మన ఫైల్‌ను సేవ్ చేసిన ఫోల్డర్‌ను తెరవండి.
12:31 ఇప్పుడు plant-animation. avi ఎంచుకోండి.
12:35 Firefox వెబ్ బ్రౌజర్‌ని ఉపయోగించి రైట్ క్లిక్ చేసి యానిమేషన్‌ను ప్లే చేయండి.
12:48 దీనితో, మనం ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము.
12:51 సారాంశం చూద్దాం.
12:53 ఈ ట్యుటోరియల్‌లో, మనం సిన్‌ఫిగ్‌లోని ఒక మొక్కను యానిమేట్ చేయడం నేర్చుకున్నాము.
12:58 మనం ఇవి కూడా నేర్చుకున్నాము:
13:00 Spline టూల్ తో షేప్స్ ను గీయడం.
13:03 Insert item ను ఉపయోగించడం ద్వారా ఒక వెర్టెక్స్ ను జోడించడం.
13:07 split tangent ఎంపిక,
13:09 mark active point as off ఎంపిక,
13:13 షేప్ ను యానిమేట్ చేయడం.
13:15 ఇక్కడ మీ కొరకు ఒక అసైన్మెంట్.
13:17 విభిన్న రంగులతో నిండియున్నపొడవాటి జుట్టుతో ఉన్న ఒక సింపుల్ కార్టూన్ పేస్ ని గీయండి
13:22 మరియు జుట్టును యానిమేట్ చేయండి.
13:26 మీరు పూర్తి చేసిన అసైన్‌మెంట్ చూడటానికి ఇలా ఉండాలి.
13:29 పొడవైన జుట్టుతో ఒక యానిమేటెడ్ కార్టూన్ పేస్.
13:33 కింది లింక్ లోని వీడియో Spoken Tutorial ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది.
13:37 దయచేసి దీనిని చూడండి.
13:40 మేము Spoken Tutorials ఉపయోగించి వర్కుషాప్స్ నిర్వహించి సర్టిఫికెట్ లు ఇస్తాము.
13:45 దయచేసి మమ్మల్ని సంప్రదించండి.
13:47 దయచేసి మీ సమయం తో కూడిన సందేహాలను ఈ ఫోరమ్‌లో పోస్ట్ చేయండి.
13:51 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT,MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది.
13:58 ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది ఉదయలక్ష్మి నేను మీ వద్ద శలవు తీసుకుంటున్నాను. మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Simhadriudaya