Synfig/C3/Cutout-animation/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 00:09, 9 November 2020 by Simhadriudaya (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time
Narration
00:01 Synfig ను ఉపయోగించి Cutout animation పై Spoken Tutorial కు స్వాగతం.
00:05 ఈ ట్యుటోరియల్‌లో, మనం వీటిని నేర్చుకుంటాము, ఒక ఇమేజ్ ను Import చేయడం,
00:10 ఆ ఇమేజ్ పైన Cutout tool ను ఉపయోగించడం మరియు కటౌట్ షేప్స్ ను యానిమేట్ చేయడం.
00:15 ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయడానికి, నేను ఉపయోగిస్తున్నాను: ఉబుంటు లైనక్స్ 14.04 OS, Synfig వర్షన్ 1.0.2
00:26 మనం Synfig interface లో ఉన్నాము.
00:29 అన్నిటికంటే ముందు మనం మన Synfig ఫైల్ ను save చేద్దాం.
00:34 File కు వెళ్లిSave పై క్లిక్ చెయ్యండి.
00:37 నేను లొకేషన్ గా Desktop ను ఎంచుకుంటాను.
00:41 తరువాత Name పై క్లిక్ చేసి, దాన్నిCutout-animation గా మార్చండి.
00:46 ఇప్పుడు, మనం కటౌట్ యానిమేషన్‌ను సృష్టించడం ప్రారంభిద్దాం.
00:50 మనం ఇమేజ్ ను Synfig లో ఇంపోర్ట్ చేసుకోవాలి.
00:53 దాని కోసం, File కు వెళ్లి, Import పై క్లిక్ చేయండి.
00:58 Please select a file విండో ను తెరవండి.
01:01 ఇంకా Painting.png ను ఎంచుకోండి. అప్పుడు Import పై క్లిక్ చెయ్యండి.
01:08 మనం ఇమేజ్ ను canvas పై పొందుతాము.
01:11 అదేవిధంగా, Paint.png ఫైల్ ని కూడా ఇంపోర్ట్ చేసుకోవాలి.
01:16 మనకు Paint మరియు Painting అనే పేర్లుగల రెండు లేయర్స్ లభిస్తాయి.
01:21 ప్రదర్శించిన విధంగా ఇనేజెస్ ను స్కేల్ చేసి సర్దుబాటు చేయండి.
01:26 ఈ యానిమేషన్ కొరకు మనకు painting లేయర్ యొక్క ఐదు కాపీలు అవసరం.
01:30 కనుక, layer ని ఎంచుకుని, uplicate layer ఐకాన్ పై క్లిక్ చేయండి.
01:35 దీన్ని మరో 4 సార్లు రిపీట్ చేయండి.
01:39 ఇప్పుడు మనకు మొదటి Painting layer మరియు దానియొక్క నాలుగు కాపీలు ఉన్నాయి
01:45 layers యొక్క పేర్లను ఈ విధంగా మార్చండి

Girl's head,

01:49 Girl's upper body and bucket,

Girl’s legs,

01:53 Boy’s hand,

Boy’s body.

01:57 Show/Hide బాక్స్ ను అన్ చెక్ చేయడం ద్వారా layers off ను టర్న్ చేయండి.
02:02 Girl's upper body and bucket layer ను ఎంచుకుని, ఆ లేయర్ ని turn on చేయండి.
02:07 Toolbox కు వెళ్లండి. ప్రదర్శించిన విధంగా Cutout tool పై క్లిక్ చేసి, ఒక అవుట్ ‌లైన్ ను గీయడం ద్వారా ఈ లేయర్ ను mask చేయండి.
02:17 mask యొక్క నోడ్స్‌ను తరలించడం ద్వారా మనం mask ను సర్దుబాటు చేయవచ్చు.
02:23 ఒక్కొక్కటిగా layers ను ఆన్ చేయండి మరియు ఇతర layers ను మాస్క్ చేయడానికి Cutout tool ను అదేవిధంగా ఉపయోగించండి.
02:32 Cutout tool తో, ఇంపోర్ట్ చేసుకున్న ఇమేజ్ పై mask ను చేయడానికి మనం ఫ్రీహ్యాండ్ ఎంపికను సృష్టించవచ్చు.
02:40 అదేవిధంగా paint.png layer ను అలాగే mask చేయండి.
02:46 ఇప్పుడు, ఫైల్ ను save చేయడానికి Ctrl మరియు S కీలను నొక్కండి.
02:52 Layers panel కు వెళ్లి layer- Boy's hand పై క్లిక్ చెయ్యండి.
02:57 ఈ layer యొక్క Mask layer పైన రైట్ క్లిక్ చెయ్యండి.
03:01 New layer కు వెళ్లి ఆపై Transform కు వెళ్ళండి.
03:04 ఇపుడు Rotate పై క్లిక్ చెయ్యండి.
03:07 ప్రదర్శించిన విధంగా రొటేట్ హ్యాండిల్‌ను సర్దుబాటు చేయండి.
03:11 Turn on animate editing mode ఐకాన్ పై క్లిక్ చెయ్యండి.
03:16 కర్సర్‌ను 30 వ ఫ్రేమ్‌కు తరలించండి.
03:21 Parameters panel కు వెళ్లి Amount పై క్లిక్ చెయ్యండి.
03:25 దాని యొక్క విలువను 0 నుండి -25 కు మార్చండి.
03:30 తరువాత, Layers panel కు వెళ్లి, Girl's upper body and bucket layer పై క్లిక్ చేయండి.
03:37 Girl's upper body and bucket layer యొక్క Mask layer పై రైట్ క్లిక్ చెయ్యండి.
03:42 New layer కు వెళ్లి ఆపై Transform కు వెళ్ళండి.
03:47 Rotate ని ఎంచుకోండి మరియు ప్రదర్శించిన విధంగా రొటేట్ హ్యాండిల్‌ని సర్దుబాటు చేయండి.
03:53 Cursor ను 70 వ ఫ్రేమ్‌కు తరలించి, Amount విలువను 0 నుండి -6.14 కు మార్చండి.
04:02 Layers panel కు వెళ్లి, Girl's head layer పై క్లిక్ చెయ్యండి.
04:07 Girl's head layer యొక్క Mask layer పై రైట్ క్లిక్ చెయ్యండి.
04:10 New layer కు వెళ్లి, ఆపై Transform పై క్లిక్ చేయండి.
04:14 ఇప్పుడు Rotate పై క్లిక్ చేసి, ప్రదర్శించిన విధంగా రొటేట్ హ్యాండిల్‌ని సర్దుబాటు చేయండి.
04:20 కర్సర్‌ను 70 వ ఫ్రేమ్‌కి తరలించి, Parameters panelకు వెళ్లండి.
04:26 Amount యొక్క విలువను 0 నుండి -10 కి మార్చండి.
04:34 మనం layers క్రమాన్ని ఈవిధంగా మార్చాలి:

Boy’s hand, Boy's body, Girl’s head, Girl's upper body and bucket, Girl’s legs.

04:44 ఇప్పుడు, Layers panel కు వెళ్లి, paint layer యొక్క Mask పై క్లిక్ చేయండి.
04:48 0th ఫ్రేమ్‌లో Cursor ను ఉంచండి ఆపై canvas కు వెళ్లండి.
04:56 ప్రదర్శించిన విధంగా mask nodes ను తరలించండి.
04:59 30th ఫ్రేమ్‌లో Cursor ను ఉంచండి మరియు canvas కు వెళ్లండి.
05:04 ప్రదర్శించిన విధంగా mask nodes ను తరలించండి.
05:08 Turn off animate editing mode ఐకాన్ పై క్లిక్ చెయ్యండి.
05:12 తరువాత canvas యొక్క దిగువభాగం వద్ద ఉన్న Seek to begin పై క్లిక్ చేయండి.
05:17 ఇప్పుడు Play బటన్‌ను క్లిక్ చేయడం ద్వారా యానిమేషన్‌ను ప్లే చేయండి.
05:22 background layer కొరకు canvas పై ఒక దీర్ఘచతురస్రాన్ని గీయండి.
05:26 ఫైల్‌ను సేవ్ చేయడానికి Ctrl మరియు S కీలను నొక్కండి.
05:31 తరువాత, File కు వెళ్లి, Render పై క్లిక్ చేయండి.
05:36 Render setting window కి వెళ్ళండి. Target డ్రాప్ డౌన్ మెనుపై క్లిక్ చేసి, ఎక్సటెన్షన్ ను ffmpeg గా ఎంచుకోండి.
05:45 End time పై క్లిక్ చేసి దానిని 70 కి మార్చండి.
05:49 Render పై క్లిక్ చెయ్యండి.
05:52 Desktop కు వెళ్లండి. Cutout-animation folder ‌పై డబల్ క్లిక్ చేయండి.
05:56 Cutout-animation.avi ను ఎంచుకోండి.
06:00 Firefox వెబ్ బ్రౌజర్‌ని ఉపయోగించి రైట్ క్లిక్ చేసి యానిమేషన్‌ను ప్లే చేయండి.
06:07 దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము.
06:12 సారాంశం చూద్దాం. ఈ ట్యుటోరియల్‌లో, మనం Synfig లో Cutout animation గురించి నేర్చుకున్నాము.
06:19 మనం Cutout tool ని ఉపయోగించడం మరియు cutouts ను యానిమేట్ చేయడం నేర్చుకున్నాము.
06:24 మీ కొరకు ఇక్కడ ఒక అసైన్మెంట్.
06:28 Code files లింక్‌లో అందించబడిన భారతదేశ జాతీయ జెండా చిత్రాన్ని కనుగొనండి.
06:33 Cutout tool ని ఉపయోగించి చక్రం భాగాన్ని కట్ చేసి చక్రాన్ని రొటేట్ చెయ్యండి.
06:38 మీరు పూర్తి చేసిన అసైన్‌మెంట్ చూడటానికి ఇలా ఉండాలి.
06:42 కింది లింక్‌లోని వీడియో Spoken Tutorial ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది. దయచేసి దీనిని డౌన్‌లోడ్ చేసి చూడండి.
06:49 మేము Spoken Tutorials ఉపయోగించి వర్కుషాప్స్ నిర్వహించి సర్టిఫికెట్ లు ఇస్తాము. దయచేసి మమ్మల్ని సంప్రదించండి.
06:56 దయచేసి మీ సమయం తో కూడిన సందేహాలను ఈ ఫోరమ్‌లో పోస్ట్ చేయండి.
06:59 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది.
07:05 ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది ఉదయలక్ష్మి నేను మీ వద్ద శలవు తీసుకుంటున్నాను.

మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Simhadriudaya