STEMI-2017/C3/EMRI-to-D-to-AB-Hospital/Telugu
Time | NARRATION | |
00:01 | నమస్కారము EMRI ambulance నుండి D Hospital మరియు A/B Hospital కు ఒక రోగి ని బదిలీ చేసే ఈ ట్యుటోరియల్ కు స్వాగతం. | |
00:12 | ఈ ట్యుటోరియల్ లో మనము నేర్చుకునేది-
EMRI ambulance లో నుండి స్టే మీ యాప్ పై కొత్త రోగి యొక్క డేటా ని ప్రవేశ పెట్టుట. | |
00:22 | ఒక D హాస్పిటల్ లో ఆ తర్వాత A/B హాస్పిటల్ లో స్టే మీ యాప్ పై అదే రోగి యొక్క తదుపరి డేటాని ప్రవేశ పెట్టుట. | |
00:32 | ఇప్పుడు మనము స్టే మీ హోమ్ పేజీ లో ఉన్నాము. | |
00:35 | StemiEuser మీకు కనిపిస్తుందని గమనించండి.
అంటే EMRI ambulance యొక్క పారామెడిక్ డేటా ఎంట్రీలు చేస్తున్నాడని అర్థం. | |
00:48 | న్యూ పేషెంట్ ట్యాబ్ ఎంచుకోండి. | |
00:51 | ఒక రోగిని ఉహించుకొని, ఈ క్రింది డేటాని ప్రవేశ పెడదాం. | |
00:56 | బేసిక్ డీటెయిల్స్ క్రింద, రోగి యొక్క,
Name: , Age: , Gender: , Phone: మరియు Address: ప్రవేశ పెడదాం. | |
01:09 | పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి. | |
01:14 | యాప్ మనల్ని ఇప్పుడు తదుపరి పేజీ, Fibrinolytic చెక్ లిస్ట్కు తీసుకెళ్తుంది. | |
01:20 | రోగి గనక పురుషుడయితే, Fibrinolytic చెక్ లిస్ట్ క్రింద 12 అంశాలు ఉంటాయి. | |
01:26 | రోగి గనక మహిళ అయితే, అందులో 13 అంశాలు కనిపించేవి. | |
01:31 | అదనపు అంశం గర్భిణీ స్త్రీ కోసం Yes / No, దానిని మనం రోగి యొక్క లింగం అనుగుణంగా పూరించవచ్చు. | |
01:41 | ఇప్పటి కోసం నేను అన్ని 12 పాయింట్ల కు No పై చెక్ పెడతాను. | |
01:46 | తర్వాత, ప్రస్తుత పేజీ ని సేవ్ చేయడానికి, పేజీ దిగువున Save & Continue బటన్ ని ఎంచుకోండి. | |
01:51 | మనం తదుపరి పేజీ Co-Morbid కండిషన్స్ కి మళ్ళించబడుతాం. | |
01:57 | ఇక్కడ మన వద్ద History And Co-Morbid Conditions ఉంది. | |
02:01 | నేను కొన్నిటిని ఎస్ గా మార్క్ చేస్తాను. | |
02:05 | ఆపై Diagnosis విభాగం వస్తుంది. | |
02:09 | Location of Pain:లో నేను Retrosternal ఎంచుకుంటాను.
Pain Severity: లో నేను 8 ఎంచుకుంటాను. | |
02:21 | దీని తరువాత, మిగిలిన అంశాలకు నేను ఎస్ ఎంచుకుంటాను. | |
02:27 | తర్వాత, ప్రస్తుత పేజీ ని సేవ్ చేయడానికి, పేజీ దిగువున Save & Continue బటన్ ని ఎంచుకోండి. | |
02:32 | మనం తదుపరి పేజీ ట్రాన్స్పోర్టేషన్ డీటెయిల్స్ (Transportation Details)లో ఉన్నాము. | |
02:37 | పోర్టేషన్ డీటెయిల్స్ (Transportation Details) క్రింద ఉన్న అన్ని రంగాలు తప్పనిసరైనవి | |
02:42 | అయితే అన్నిటికి ఎంట్రీలు చేస్తాను
Symptom Onset Date మరియుTime. Ambulance Call Date మరియు Time. Ambulance Arrival Date: మరియు Time.' Ambulance Departure Date: మరియు Time. | |
03:00 | తరువాతది అంశం Transport to STEMI Cluster Yes/ No | |
03:05 | అది ఎస్ గా ఎంచుకుంటే పేజీ తురువాయి భాగం తెరుచుకుంటుంది.
ఆసుపత్రి స్థానాన్ని గూగుల్ మ్యాప్స్ పై, గుర్తించి ఎంచుకొనుటకు, అది గూగుల్ మ్యాప్స్ కి తీసుకెళ్తుంది. | |
03:16 | Contacts- రోగిని ఏ ఆసుపత్రికి మార్చాలో, ఆ ఆసుపత్రికి ఫోన్ చేయుట మరియు దాని వివరాలు కనుకొనుట. | |
03:24 | Medications during Transportation క్రింద మనము ఇక్కడ చూపిన విధంగా సంబంధిత వివరాలను నమోదు చేయాలి. | |
03:33 | చివరిగా, పేజీ దిగువన Finish button ఎంచుకోండి . | |
03:38 | Transportation to STEMI cluster లో No ఎంచుకుంటే, Save & Continue బటన్, ఈ రంగం క్రింద కనిపిస్తుంది మరియు డేటా ఎంట్రీ ఆ ప్రత్యేక పేజీకి అక్కడే ముగుస్తుంది. | |
03:52 | Save & Continue బటన్ ఎంచుకోండి. | |
03:55 | అది ప్రస్తుత పేజీ ని సేవ్ చేస్తుంది. మరియు మనం తదుపరి పేజీ - Discharge Summary కి వెళ్తాము. | |
04:02 | Discharge Summary క్రింద, Death ఒక తప్పనిసరైనా రంగం.
దానిని నో అని చెక్ చేస్తాను. | |
04:10 | Discharge from EMRI లో డేట్ మరియు టైం ప్రవేశ పెట్టాలి. | |
04:16 | Transport Toరంగం లో నేను Stemi Cluster Hospital ఎంచుకుంటాను. | |
04:22 | పేజీ తరువాయి భాగం తెరుచుకుంటుంది.
Remarks: ఏవైనా ఉంటే, Transfer to Hospital Name: Transfer to Hospital Address: | |
04:32 | ఆసుపత్రి పేరు ఎంచుకోగానే ఆసుపత్రి చిరునామా స్వయంచాలకంగా నింపబడుతుంది. | |
04:40 | ఇది ఎందుకంటే ఈ ఆసుపత్రి ఇప్పటికే STEMI కార్యక్రమంలో భాగం. | |
04:47 | ఈ ఆసుపత్రి స్టేమి కార్యక్రమంలో భాగం కానట్లయితే, ఆసుపత్రి పేరు మరియు ఆసుపత్రి చిరునామా మనము మానవీయంగా ప్రవేశ పెట్టాలి. | |
04:58 | ఈ డేటాని నమోదు చేసిన తర్వాత, పేజీ దిగువన ఉన్న Finish బటన్ను ఎంచుకోండి. | |
05:04 | ఇది ప్రస్తుత పేజీని సేవ్ చేస్తుంది. | |
05:07 | ఇప్పుడు EMRI అంబులెన్స్ నుండి ఒక కొత్త రోగికి యొక్క డేటా ఎంట్రీ పూర్తయింది. | |
05:14 | రోగి ఇప్పుడు ఒక D హాస్పిటల్ కు వచ్చాడు. | |
05:19 | ఇది D హాస్పిటల్లో అనుసరించవలసిన ప్రక్రియ యొక్క సంగ్రహం. | |
05:25 | మనము స్టేమి హోమ్ పేజీ లో ఒక D హాస్పిటల్ యూసర్ గా ఉన్నాము. | |
05:30 | Search ట్యాబ్ ఎంచుకోండి. | |
05:33 | రోగి యొక్క ఐడి లేదా పేరు టైపు చేసి, పేజీ దిగువున Search బటాన్ ఎంచుకొండి. | |
05:41 | కనిపించే జాబితా నుండి ఒక నిర్దిష్ట రోగిని క ఎంచుకోండి. | |
05:45 | ఇప్పుడు మనము Basic Details పేజీకి తరలించబడ్డాము. | |
05:50 | ఒక నిర్దిష్ట పేజీ ని ఎడిట్ చేయుటకు పేజీ ఎగువన కుడి వైపు ములలో ఉన్న Edit బటన్ ఎంచుకోండి. | |
05:58 | ఇక్కడ EMRI Ambulance లో నింపిన అన్ని వివరాలు కనిపిస్తున్నాయి. | |
06:04 | D Hospitalలో D Hospital Arrival Date మరియు Timeను నింపాలి. | |
06:11 | దాని తర్వాత Manual ECG Taken Yes/No వస్తుంది.
దానిని నేను ఎస్ గా ఎంచుకుంటాను. | |
06:19 | ఆపై ECG యొక్క డేట్ మరియు టైం నింపాలి. | |
06:23 | తదుపరి అంశం STEMI Confirmed Yes/No.
నేను ఎస్ ఎంచుకుంటాను. | |
06:30 | ఆపై డేట్ మరియు టైం నింపాలి. | |
06:33 | పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి. | |
06:37 | మనము Fibrinolytic Checklist పేజీ ని స్కిప్ చేసి, Cardiac History పేజీ కి వెళ్దాం. | |
06:44 | మొదట రోగి యొక్క చరిత్రకు సంబంధించిన సంబంధిత వివరాలను నమోదు చేద్దాం. | |
06:50 | ఆపై Clinical Examination, క్రింద ఆ ప్రత్యేక రోగి యొక్క వివరాలను ప్రవేశ పెట్టండి. | |
06:57 | పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి. | |
07:00 | మనం Co-Morbid Conditions పేజీ కి తరలించబడ్డాము. | |
07:04 | రోగి ఏ వైద్య స్థితిలో ఉన్న డో, దాని ప్రకారం తగిన మందులను ప్రవేశపెట్టమని యాప్ ఇక్కడ మమ్మల్ని ప్రేరేపిస్తుంది.
దయచేసి ఆ రోగికి సంబంధిత ఎంట్రీలను చేయండి. | |
07:16 | పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి. | |
07:19 | మనం Contact Details పేజీ కి తరలించబడ్డాము. | |
07:24 | ఇక్కడ, మనము రోగి బంధువు యొక్క పేరు, రిలేషన్ టైప్, అడ్రస్, సిటీ, మరియు మొబైల్ నంబర్ ని ప్రవేశ పెట్టాలి. | |
07:36 | ఆపై Occupation ప్రవేశ పెట్టాలి. | |
07:38 | దాని తర్వాత Aadhar Card No వస్తుంది. | |
07:42 | ఆలా చేయడం వలన మనము ఆధార్ కార్డు యొక్క కాపీ ని అప్లోడ్ చేయుటకు ప్రేరేపించబడుతాము. | |
07:48 | పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి. | |
07:53 | తదుపరి మనం Transportation Medications పేజీ ని స్కిప్ చేద్దాం.
ఈ పేజీ రోగి డి హాస్పిటల్ కి బదిలీ అవుతున్నపు ఇచ్చే మందుల వివరాలను కలిగి ఉంటుంది. | |
08:06 | మనం Medications prior to Thrombolysis పేజీ కి తరలించబడ్డాము. | |
08:13 | ఒక ప్రత్యేక పేజీ ని ఎడిట్ చేయుటకు, పేజీ ఎగువన కుడి ములలో ఉన్న ఎడిట్ బటాన్ ఎంచుకోండి. | |
08:20 | ఇక్కడ రోగికి Thrombolysis కన్న ముందు ఇచ్చే మందుల ప్రవేశ పెట్టాలి. | |
08:29 | నేను Asprinని ఎస్ గా ప్రవేశ పెట్టి, ఆపై Dosage డేట్ మరియు టైం ప్రవేశ పెడతాను. | |
08:34 | తరువాత నేను Clopidogrelని ఎస్ గా ప్రవేశ పెట్టి, ఆపై Dosage డేట్ మరియు టైం ప్రవేశ పెడతాను. | |
08:41 | పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి. | |
08:44 | మనం Thrombolysis పేజీ కి తరలించబడ్డాము. | |
08:48 | ఇక్కడ Select any one type of Thrombolytic Agent ఉంది నేను Streptokinase ఎంచుకుంటాను. | |
08:56 | ఆపై Dosage డేట్ మరియు టైం. | |
08:59 | 90 min ECG, డేట్ మరియు టైం ప్రవేశ పెడతాను. | |
09:03 | Successful Lysis Yes/No. | |
09:07 | పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి. | |
09:11 | మనం In-Hospital Summary పేజీని స్కిప్ చేద్దాం. | |
09:16 | మనం తదుపరి పేజీ అనగా Discharge Summary లో ఉన్నాము. | |
09:20 | ఒక ప్రత్యేక పేజీ ని ఎడిట్ చేయుటకు, పేజీ ఎగువన కుడి ములలో ఉన్న ఎడిట్ బటాన్ ఎంచుకోండి. | |
09:27 | ఇక్కడ ట్యాబ్ Death ఉంది. | |
09:31 | నేను Death ని నో గా ఎంచుకుంటాను. | |
09:33 | పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి. | |
09:38 | తదుపరి అంశం Discharge Medications. | |
09:41 | మరో సారి డిశ్చార్జ్ సమయంలో రోగికి సూచించిన మందులను ఎంచుకోండి. | |
09:50 | పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి. | |
09:53 | ఇప్పుడు మనము Discharge లేదా Transfer పేజీ లో ఉన్నాము. | |
09:58 | Add Transfer Details బటన్ను ఎంచుకోండి. | |
10:02 | ఇక్కడ D Hospital నుండి డిశ్చార్జ్ కి సంబంధించిన వివరాలను ప్రవేశ పెట్టాలి. | |
10:08 | నేను STEMI Cluster Hospital ఎంచుకుంటాను. | |
10:12 | పేజీ తరువాయి భాగం తెరుచుకుంటుంది, రెమర్క్స్ ఏవైనా వుంటే. | |
10:17 | Transfer to Hospital Name. | |
10:20 | ఆసుపత్రి పేరు ఎంచుకోగానే ఆసుపత్రి చిరునామా స్వయంగా నింపబడుతుంది. | |
10:28 | ఇది ఎందుకంటే ఈ ఆసుపత్రి ఇప్పటికే స్టేమి కార్యక్రమంలో భాగం. | |
10:34 | Transport Vehicle ఫీల్డ్ లో GVK EMRI Ambulance ఎంచుకోండి. | |
10:41 | తరువాత Ambulance Call డేట్ మరియు టైం వస్తుంది. | |
10:46 | Ambulance Arrival డేట్ మరియు టైం. | |
10:49 | Ambulance Departure డేట్ మరియు టైం. | |
10:53 | ఇప్పుడు Finish బటన్ ఎంచుకోండి. | |
10:55 | రోగి మరోసారి EMRI అంబులెన్స్ ద్వారా A / B హాస్పిటల్ కి బదిలీ చేయబడుతాడు. | |
11:02 | రోగి ఇప్పుడు A/B ఆసుపత్రి కి వచ్చాడు. | |
11:07 | ఇది A/B హాస్పిటల్లో అనుసరించవలసిన ప్రక్రియ యొక్క సంగ్రహం. | |
11:13 | A/B హాస్పిటల్ లో స్టేమి యాప్ పై రోగి యొక్క తదుపరి డేటా ను ఎలా ప్రవేశ పెట్టాలో నేర్చుకుందాం. | |
11:20 | మనము స్టేమి హోమ్ పేజీ లో ఒక A/Bహాస్పిటల్ యూసర్ గా ఉన్నాము. | |
11:24 | Search ట్యాబ్ ఎంచుకోండి | |
11:27 | రోగి యొక్క ఐడి లేదా పేరు టైపు చేసి, పేజీ దిగువున Search బటాన్ ఎంచుకొండి. | |
11:35 | కనిపించే జాబితా నుండి ఒక నిర్దిష్ట రోగిని క ఎంచుకోండి. | |
11:40 | ఇప్పుడు మనము Basic Details పేజీకి తరలించబడ్డాము. | |
11:44 | పేషెంట్ ఫైల్ ని తెరిచిన వెంటనే, ఫైల్ ని ఎడిట్ మోడ్ లో తెరవడానికి, పేజీ ఎగువన కుడి మాటలలోని ఎడిట్ బటాన్ ఎంచుకోండి. మిగిలిన పేజీ లను ఎడిట్ చేయుటకు అదే విధంగా చేయండి. | |
11:57 | EMRI Ambulance మరియు 'D హాస్పిటల్ లో నింపిన అన్ని వివరాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. | |
12:05 | మనము A/B హాస్పిటల్ లో A/B Hospital Arrival డేట్ మరియు టైం నింపాలి. | |
12:13 | పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి. | |
12:18 | మనము ఈ క్రింది పేజీ లను స్కిప్ చేద్దాం.
Fibrinolytic Checklist పేజీ Cardiac History పేజీ Co-Morbid Conditionsపేజీ Contact Details పేజీ Medications prior to Thrombolysis పేజీ మరియు Thrombolysis పేజీ | |
12:38 | మనము నేరుగా PCI పేజీ కి మళ్ళించబడుతాము. | |
12:43 | ఇక్కడ 'Drugs before PCI ట్యాబ్ ఉంది. | |
12:47 | PCI జరగక ముందు రోగికి ఇచ్చిన మందుల వివరాలను డేట్ మరియు టైం తో పాటు ప్రవేశ పెట్టండి. | |
12:56 | పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి. | |
12:59 | తదుపరి పేజీ PCI. | |
13:02 | PCI క్రింద లో ఉన్న వివరాలు కార్డియోలజిస్ట్ లేదా క్యాథలిక్ ల్యాబ్ టెక్నీషియన్ ద్వారా నింపబడాలి. | |
13:09 | మొదట మనము Cath Lab వివరాలు అనగా Cath Lab Activation మరియు Cath Lab Arrival ప్రవేశ పెడదాం. | |
13:16 | తదుపరి అంశం 'Vascular access తరువాత Catheter access. | |
13:22 | ఆపై CART వివరాలు అనగా
Start Date మరియు Time End Date మరియు Time నింపాలి. | |
13:29 | దాని తర్వాత మనము ఇచ్చిన ఎంపికల నుండి ఏదైనా ఒక Culprit Vessel పేర్కొనవలసి ఉంటుంది. | |
13:36 | ఆపై Culprit Vesselకి సంబంధిత వివరాలను నమోదు చేయాలి. | |
13:41 | Management క్రింద ఆ రోగికి సంభందించిన తగిన ఎంట్రీ లు చేయాలి. | |
13:46 | ఈ పేజీ లో చివరి అంశం Intervention. | |
13:50 | Intervention ఎంపిక ఎంచుకొన్నపుడు మనకు మరి కొన్ని వివరాలు కనిపిస్తాయి. | |
13:56 | ఒక ప్రత్యేక రోగికి సంబంధిత వివరాలను నింపాలి. | |
14:00 | పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి. | |
14:04 | ఇప్పుడు మనం Medications in Cath Lab ట్యాబ్ లో ఉన్నాము. | |
14:09 | ఇక్కడ 2b3a Inhibitors కి సంభందించిన వివరాలను నింపుతాను. | |
14:15 | నేను Unfractionated Heparin ని ఎస్ గా చెక్ చేస్తాను. | |
14:20 | 'Dosage, డేట్ మరియు టైం ప్రవేశ పెడతాను. | |
14:25 | పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి. | |
14:29 | మరోసారి మనం In-Hospital Summary కి సంబంధించిన పేజీ లను స్కిప్ చేయవచ్చు. | |
14:36 | మనము తదుపరి పేజీ అనగా Discharge Summary లో ఉన్నాము. | |
14:41 | ఒక ప్రత్యేక పేజీ ని ఎడిట్ చేయుట కు పేజీ ఎగువన కుడి ములలో ఉన్న ఎడిట్ బటాన్ ఎంచుకోండి. | |
14:48 | ఇక్కడ Death అనే ట్యాబ్ ఉంది. | |
14:51 | నో ఎంపిక ఎంచుకోండి. | |
14:54 | పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి. | |
14:58 | తదుపరి అంశం Discharge Medications. | |
15:02 | రోగికి డిశ్చార్జ్ సమయంలో వాడమని సలహా ఇచ్చిన మందులను ఎంచుకోండి. | |
15:08 | పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి. | |
15:12 | ఇప్పుడు మనము Discharge లేదా Transfer పేజీ లో ఉన్నాము. | |
15:16 | ఇక్కడ A/B Hospital నుండి డిశ్చార్జ్ కి సంబంధించిన వివరాలను ప్రవేశ పెట్టాలి. | |
15:22 | నేను హోమ్ ఎంచుకోఉంటాను. | |
15:24 | తదుపరి రెమర్క్స్ ఏవైనా వుంటే ప్రవేశ పెట్టాలి. | |
15:29 | Transport Vehicle ఫీల్డ్ లో Private vehicle ఎంచుకోండి. | |
15:34 | చివరిగా Finish బటన్ ఎంచుకోండి. | |
15:38 | ట్యుటోరియల్ సారాంశం. | |
15:40 | ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నది-
EMRI అంబులెన్స్ నుండి STEMI యాప్ లో కొత్త రోగి యొక్క డేటాను నమోదు చేయుట అదే రోగికి యొక్క మిగితా డేటాను STEMI యాప్ పై మొదట 'D' హాస్పిటల్ లో మరియు ఆపై A/B హాస్పిటల్ లో నమోదు చేయుట. | |
15:59
స్టేమీ ఇండియా- లాభం పొందని సంస్థగా ఏర్పాటు చెయ్యబడింది ప్రధానంగా గుండె నొప్పి రోగులకు తగిన జాగ్రత్తలు పొందడానికి జరిగే జాప్యాలను తగ్గించుటకు మరియు గుండె నొప్పుల వలన మరణాలను తగ్గించుటకు. | ||
16:14 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్, ఐఐటి బాంబే NMEICT, MHRD, భారత ప్రభుత్వం ద్వారా నిధులను సమకూర్చుకుంటుంది.
మరిన్ని వివరాలకు spoken-tutorial.orgను సంప్రదించండి. | |
16:29 | ఈ ట్యుటోరియల్ స్టే మీ ఇండియా మరియు స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ఐ ఐ టి బాంబే ద్వారా అందించబడింది
ఈ ట్యుటోరియల్ని తెలుగులోకి అనువదించింది మాధురి గణపతి. ధన్యవాదములు. |
- |