STEMI-2017/C3/GVK-EMRI-to-D-Hospital/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 11:04, 4 August 2020 by PoojaMoolya (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:01 నమస్కారము EMRI ambulance నుండి D Hospital కు ఒక రోగి ని బదిలీ చేసే ఈ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:10 ఈ ట్యుటోరి యల్ లో మనము నేర్చుకునేది-

EMRI ambulance లో నుండి స్టే మీ యాప్ పై కొత్త రోగి యొక్క డేటా ని ప్రవేశ పెట్టుట. ఒక D హాస్పిటల్ లో స్టే మీ యాప్ పై అదే రోగి యొక్క తదుపరి డేటాని ప్రవేశ పెట్టుట.

00:27 ఇప్పుడు మనము స్టే మీ హోమ్ పేజీ లో ఉన్నాము.
00:30 stemiEuser మీకు కనిపిస్తుందని గమనించండి.

అంటే EMRI ambulance యొక్క పారామెడిక్ డేటా ఎంట్రీలు చేస్తున్నాడని అర్థం.

00:42 న్యూ పేషెంట్ ట్యాబ్ ఎంచుకోండి.
00:45 ఒక రోగిని ఉహించుకొని, ఈ క్రింది డేటాని ప్రవేశ పెడదాం.
00:50 బేసిక్ డీటెయిల్స్ క్రింద, రోగి యొక్క,

Name: , Age: , Gender: , Phone: మరియు Address: ప్రవేశ పెడదాం.

01:03 పేజీ దిగువన Save & Continue బటన్ ఎంచుకోండి.
01:08 యాప్ మనల్ని ఇప్పుడు తదుపరి పేజీ, Fibrinolytic చెక్ లిస్ట్కు తీసుకెళ్తుంది.
01:14 రోగి గనక పురుషుడయితే, Fibrinolytic చెక్ లిస్ట్ క్రింద 12 అంశాలు ఉంటాయి.
01:21 రోగి గనక మహిళ అయితే, అందులో 13 అంశాలు కనిపించేవి.
01:26 అదనపు అంశం గర్భిణీ స్త్రీ కోసం . Yes / No, దానిని మనం రోగి యొక్క లింగం అనుగుణంగా పూరించవచ్చు.
01:35 ఇప్పటి కోసం నేను అన్ని 12 పాయింట్ల కు No పై చెక్ పెడతాను .
01:40 తర్వాత, ప్రస్తుత పేజీ ని సేవ్ చేయడానికి, పేజీ దిగువున Save & Continue బటన్ ని ఎంచుకోండి.
01:46 మనం తదుపరి పేజీ Co-Morbid కండిషన్స్ కి మళ్ళించబడుతాం.
01:51 ఇక్కడ మన వద్ద History And Co-Morbid Conditions ఉంది.
01:56 నేను కొన్నిటిని ఎస్ గా మార్క్ చేస్తాను.
01:59 ఆపై Diagnosis విభాగం వస్తుంది.
02:03 Chest Discomfort: లో నేను 'Pain ఎంచుకుంటాను.

Location of Pain:లో నేను Retrosternal ఎంచుకుంటాను. Pain Severity:లో నేను 8 ఎంచుకుంటాను.

02:15 దీని తరువాత, మిగిలిన అంశాలకు నేను ఎస్ ఎంచుకుంటాను.
02:21 పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి.
02:27 మనం తదుపరి పేజీ ట్రాన్స్పోర్టేషన్ డీటెయిల్స్ (Transportation Details)లో ఉన్నాము.
02:32 పోర్టేషన్ డీటెయిల్స్ (Transportation Details) క్రింద ఉన్న రంగాలు తప్పనిసరైనవి.
02:37 అయితే అన్నిటికి ఎంట్రీలు చేద్దాం.

Symptom Onset Date: మరియు Time: Ambulance Call Date: మరియు Time: Ambulance Arrival Date: మరియు Time: Ambulance Departure Date: మరియు Time:

02:54 తరువాతది Transport to STEMI Cluster Yes/ No.
02:59 Transport to STEMI Cluster లో Yes ఎంచుకుంటే, పేజీ తరువాయి భాగం తెరుచుకుంటుంది.

ఆసుపత్రి స్థానాన్ని గూగుల్ మ్యాప్స్ పై, గుర్తించి ఎంచుకొనుటకు, అది గూగుల్ మ్యాప్స్ కి తీసుకెళ్తుంది.

03:11 Contacts- రోగిని ఏ ఆసుపత్రికి మార్చాలో, ఆ ఆసుపత్రికి ఫోన్ చేయుట మరియు దాని వివరాలు కనుకొనుట.
03:19 Medications during Transportation క్రింద మనము ఇక్కడ చూపిన విధంగా సంబంధిత వివరాలను నమోదు చేయాలి.
03:28 చివరిగా, పేజీ దిగువన Finish బటాన్ ఎంచుకోండి .
03:33 Transportation to STEMI cluster లో ‘No' ఎంచుకుంటే, Save & Continue బటన్, ఈ రంగం క్రింద కనిపిస్తుంది మరియు డేటా ఎంట్రీ ఆ ప్రత్యేక పేజీకి అక్కడే ముగుస్తుంది.
03:46 Save & Continue బటన్ ఎంచుకోండి.
03:49 అది ప్రస్తుత పేజీ ని సేవ్ చేస్తుంది. మరియు మనం తదుపరి పేజీ - Discharge Summary కి వెళ్తాము.
03:56 Discharge Summary క్రింద, Death ఒక తప్పనిసరైనా రంగం.

దానిని నో అని చెక్ చేస్తాను.

04:04 Discharge from EMRI లో డేట్ మరియు టైం ప్రవేశ పెట్టాలి.

Transport To లో నేను Stemi Cluster Hospital ఎంచుకుంటాను.

04:16 పేజీ తరువాయి భాగం తెరుచుకుంటుంది.

Remarks: ఏవైనా ఉంటే.

Transfer to Hospital Name:

Transfer to Hospital Address:

04:27 ఆసుపత్రి పేరు ఎంచుకోగానే ఆసుపత్రి చిరునామా స్వయంచాలకంగా నింపబడుతుంది.
04:34 ఇది ఎందుకంటే ఈ ఆసుపత్రి ఇప్పటికే STEMI కార్యక్రమంలో భాగం.
04:41 ఈ ఆసుపత్రి స్టేమి కార్యక్రమంలో భాగం కానట్లయితే, ఆసుపత్రి పేరు మరియు ఆసుపత్రి చిరునామా మనము మానవీయంగా ప్రవేశ పెట్టాలి.
04:52 ఈ డేటాని నమోదు చేసిన తర్వాత, పేజీ దిగువన ఉన్న Finish బటన్ను ఎంచుకోండి.
04:58 ఇది ప్రస్తుత పేజీని సేవ్ చేస్తుంది.
05:01 ఇప్పుడు EMRI అంబులెన్స్ నుండి ఒక కొత్త రోగికి యొక్క డేటా ఎంట్రీ పూర్తయింది.
05:09 రోగి ఇప్పుడు ఒక D హాస్పిటల్ కు వచ్చాడు.
05:13 ఇది D హాస్పిటల్లో అనుసరించవలసిన ప్రక్రియ యొక్క సంగ్రహం.
05:20 మనము స్టేమి హోమ్ పేజీ లో ఒక D హాస్పిటల్ యూసర్ గా ఉన్నాము.
05:24 Search ట్యాబ్ ఎంచుకోండి.
05:27 రోగి యొక్క ఐడి లేదా పేరు టైపు చేసి, పేజీ దిగువున Search బటాన్ ఎంచుకొండి.
05:35 కనిపించే జాబితా నుండి ఒక నిర్దిష్ట రోగిని క ఎంచుకోండి.
05:39 ఇప్పుడు మనము Basic Details పేజీకి తరలించబడ్డాము.
05:43 ఒక నిర్దిష్ట పేజీ ని ఎడిట్ చేయుటకు పేజీ ఎగువన కుడి వైపు ములలో ఉన్న Edit బటన్ ఎంచుకోండి.

మిగితా పేజీ లను కూడా అదే విధంగా ఎడిట్ చేయండి.

05:57 ఇక్కడ EMRI Ambulance లో నింపిన వివరాలు కనిపిస్తున్నాయి.
06:04 D Hospitalలో D Hospital Arrival Date మరియు Timeను నింపాలి.
06:11 దాని తర్వాత Manual ECG Taken Yes/No వస్తుంది.

దానిని నేను ఎస్ గా ఎంచుకుంటాను.

06:18 ఆపై ECG యొక్క డేట్ మరియు టైం నింపాలి.
06:23 తదుపరి అంశం STEMI Confirmed Yes/No.

నేను ఎస్ ఎంచుకుంటాను.

06:30 ఆపై డేట్ మరియు టైం నింపాలి.
06:32 పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి.
06:36 మనము Fibrinolytic Checklist పేజీ ని స్కిప్ చేసి, Cardiac History పేజీ కి వెళ్దాం.
06:44 మొదట రోగి యొక్క చరిత్రకు సంబంధించిన సంబంధిత వివరాలను నమోదు చేద్దాం.
06:49 ఆపై Clinical Examination, క్రింద ఆ ప్రత్యేక రోగి యొక్క వివరాలను ప్రవేశ పెట్టండి.
06:56 పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి.
07:00 మనం Co-Morbid Conditions పేజీ కి తరలించబడ్డాము.
07:04 రోగి ఏ వైద్య స్థితిలో ఉన్న డో, దాని ప్రకారం తగిన మందులను ప్రవేశపెట్టమని యాప్ ఇక్కడ మమ్మల్ని ప్రేరేపిస్తుంది.
దయచేసి ఆ రోగికి సంబంధిత ఎంట్రీలను చేయండి.  
07:15 పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి.
07:19 మనం 'Contact Details పేజీ కి తరలించబడ్డాము.
07:23 ఇక్కడ, మనము రోగి బంధువు యొక్క పేరు, రిలేషన్ టైప్, అడ్రస్, సిటీ, మరియు మొబైల్ నంబర్ ని ప్రవేశ పెట్టాలి.
07:35 ఆపై Occupation ప్రవేశ పెట్టాలి.
07:38 దాని తర్వాత Aadhar Card No వస్తుంది.
07:41 ఆలా చేయడం వలన మనము ఆధార్ కార్డు యొక్క కాపీ ని అప్లోడ్ చేయుటకు ప్రేరేపించబడుతాము.
07:47 పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి.
07:51 మనం Transportation Medications కి తరలించబడ్డాము.
07:54 ఈ పేజీ రోగి డి హాస్పిటల్ కు బదిలీ చేసే సమయం లో ఇచ్చే మందుల వివరాలు ఉన్నాయి.
08:04 మనం Medications prior to Thrombolysis పేజీ కి తరలించబడ్డాము.
08:10 ఒక నిర్దిష్ట పేజీ ని ఎడిట్ చేయుటకు, పేజీ ఎగువన కుడి వైపు ఉన్న ఎడిట్ బటాన్ ఎంచుకోండి.
08:18 ఇక్కడ Thrombolysis కి ముందు రోగికి ఇచ్చే మందుల వివరాలను ప్రవేశ పెట్టాలి.
08:27 Asprinని ఎస్ గా ప్రవేశ పెట్టి, ఆపి Dosage డేట్ మరియు టైం ప్రవేశ పెడతాను.
08:32 తరువాత నేను Clopidogrelని ఎస్ గా ప్రవేశ పెట్టి, ఆపై Dosage డేట్ మరియు టైం ప్రవేశ పెడతాను.
08:39 పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి.
08:43 మనం Thrombolysis పేజీ కి తరలించబడ్డాము.
08:46 ఇక్కడ Select any one type of Thrombolytic Agent ఉంది. నేను Streptokinase ఎంచుకుంటాను.
08:54 ఆపై Dosage డేట్ మరియు టైం.
08:57 90 min ECG, డేట్ మరియు టైం ప్రవేశ పెడతాను.
09:01 Successful Lysis Yes/No.

ఇది 90 mins ECG పై ఆధారపడి ఉంటుంది.

09:10 పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి.
09:13 మనం In-Hospital Summary పేజీని స్కిప్ చేద్దాం.
09:18 మనం తదుపరి పేజీ అనగా Discharge Summary లో ఉన్నాము.
09:22 ఇక్కడ Death ట్యాబ్ ఉంది.
09:26 నేను నో అనే ఎంపిక ఎంచుకుంటాను.
09:28 పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి.
09:32 తదుపరి అంశం 'Discharge Medications.
09:36 మరోసారి, ఈ పేజీలో ప్రదర్శించబడ్డ ఎంపికల నుండి సంబంధిత ఎంపికలను నమోదు చేయండి.
09:42 పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి.
09:46 ఇప్పుడు మనము Discharge లేదా Transfer పేజీ లో ఉన్నాము.
09:50 Add Transfer Details బటన్ను ఎంచుకోండి.
09:54 ఇక్కడ D Hospital నుండి డిశ్చార్జ్ కి సంబంధించిన వివరాలను ప్రవేశ పెట్టండి.
10:01 నేను STEMI Cluster Hospital ఎంచుకుంటాను.
10:05 పేజీ తరువాయి భాగం తెరుచుకుంటుంది.

Remarks రెమర్క్స్ ఏవైనా వుంటే.

Transfer To Hospital Name

10:13 ఆసుపత్రి పేరు ఎంచుకోగానే ఆసుపత్రి చిరునామా స్వయంగా నింపబడుతుంది.
10:20 ఇది ఎందుకంటే ఈ ఆసుపత్రి ఇప్పటికే స్టేమి కార్యక్రమంలో ఉంది.
10:27 Transport Vehicle ఫీల్డ్ లో Private vehicle ఎంచుకోండి.
10:32 ఇప్పుడు Finish బటన్ ఎంచుకోండి.
10:34 ట్యుటోరియల్ సారాంశం
10:36 ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నది-

EMRI అంబులెన్స్ నుండి 'STEMI యాప్ లో కొత్త రోగి యొక్క డేటాను నమోదు చేయుట. 'D' హాస్పిటల్ లో STEMI యాప్ పై అదే రోగికి తదుపరి డేటాను నమోదు చేయుట.

10:53 స్టేమీ ఇండియా

లాభం పొందని సంస్థగా ఏర్పాటు చెయ్యబడింది ప్రధానంగా గుండె నొప్పి రోగులకు తగిన జాగ్రత్తలు పొందడానికి జరిగే జాప్యాలను తగ్గించుటకు మరియు గుండె నొప్పుల వలన మరణాలను తగ్గించుటకు.

11:07 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్, ఐఐటి బాంబే NMEICT, MHRD, భారత ప్రభుత్వం ద్వారా నిధులను సమకూర్చుకుంటుంది

మరిన్ని వివరాలకు spoken-tutorial.orgను సంప్రదించండి.

11:22 ఈ ట్యుటోరియల్ స్టే మీ ఇండియా మరియు స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ఐ ఐ టి బాంబే ద్వారా అందించబడింది

ఈ ట్యుటోరియల్ని తెలుగులోకి అనువదించింది మాధురి గణపతి. ధన్యవాదములు.

Contributors and Content Editors

PoojaMoolya