STEMI-2017/C3/STEMI-D-to-STEMI-AB-Hospital/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 10:53, 4 August 2020 by PoojaMoolya (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time
Narration
00:01 నమస్కారము STEMI D హాస్పిటల్ నుండి STEMI AB హాస్పిటల్ కు ఒక రోగి ని బదిలీ చేసే ఈ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:09 దృష్టాంతంలో రోగి, మొదట ఒక STEMI Dహాస్పిటల్ కు తీసుకురాబడుతాడు మరియు తరువాత STEMI AB ఆసుపత్రికి బదిలీ చేయబడుతాడు.
00:20 STEMI D హాస్పిటల్ లో, ఈ క్రింది వివరాలు స్టే మీ యాప్ పై ప్రవేశ పెట్టాలి
00:26 ప్రారంభిద్దాం

STEMI హోమ్ పేజీ లో మనము D హాస్పిటల్ యూజర్ల మని గమనించండి. ' న్యూ పేషెంట్ ట్యాబ్ ఎంచుకుందాం

00:37 ఒక రోగి ని ఉహించుకొని ఈ క్రింది వివరాలు ప్రవేశ పెడదాం
00:41 ఒక రోగి యొక్క పేరు, వయసు, లింగం, ఫోన్ నంబర్ మరియు చిరునామా ఇక్కడ చూపినట్లు ప్రవేశ పెట్టండి.
00:48 తదుపరి డ్రాప్ డౌన్ నుండి Payment ఎంచుకోండి.

నేను 'State BPL Insurance ఎంచుకుంటాను.

00:55 Symptom Onset' యొక్క డేట్ మరియు టైం ప్రవేశ పెట్టండి.
01:00 స్టేమి D హాస్పిటల్ Arrival డేట్ మరియు టైం ప్రవేశ పెట్టుటకు ప్రేరేపించబడుతాము.
01:06 తరువాత Admission ని Direct గా ఎంచుకోండి

ఎందుకంటే రోగి నేరుగా STEMI D హాస్పిటల్ కి వచ్చాడు

01:17 దీని తర్వాత STEMI Details ని నింపాలి.
01:20 Manual ECG Taken ని ఎస్ అని చెక్ చేసి డేట్ మరియు టైం ప్రవేశ పెడతాను.
01:27 తరువాత అంశం, STEMI Confirmed. ఇది ECG ఆధారంగా తీయబడింది.
01:33 నేను STEMI Confirmed ఎస్ గా , తేదీ మరియు సమయంతో పాటు తనిఖీ చేస్తాను.
01:39 చివరిగా ఈ పేజీ లో Transport Details ఉంది
01:44 ఈ సందర్భం లో నేను Private vehicle ఎంచుకుంటాను.

అది అంబులెన్స్, GVK EMRI అంబులెన్స్ లేదా పబ్లిక్ vehicle కావచ్చు, అది ఉపయోగించిన రవాణా విధానం ఆధారంగా ఉంటుంది

01:58 పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి.
02:02 యాప్ ఇప్పుడు మనల్ని తదుపరి పేజీ అనగా ఫైబ్రోనోలైటిక్ చెక్ లిస్ట్కి తీసుకెళ్తుంది.
02:08 రోగి మగవాడు గనక ఫైబ్రోనోలైటిక్ చెక్ లిస్ట్కి క్రింద 12 అంశాలు మాత్రమే ఉన్నాయి
02:14 రోగి గనక మహిళ అయితే 13 అంశాలు ప్రదర్శించబడేవి.
02:20 నేను పేజీ పై కనిపించే 12 అంశాలను No’ గా తనిఖీ చేస్తున్నాను
02:25 ఆలా చేశాక పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి.
02:31 ఇప్పుడు మనం Cardiac History పేజీ లో ఉన్నాము
02:34 నేను మునుపటి చరిత్ర Angina, CABG, PCI1, PCI2లను నో గా తనిఖీ చేస్తాను.
02:42 డయాగ్నోసిస్ క్రింది ప్రత్యేక రోగి యొక్క వారాలను ప్రవేశ పెడతాను.
02:47 దీని తరువాత, రోగిలో గమనించిన తగిన లక్షణాలను తనిఖీ చేయండి.
02:53 లక్షణాలు కోసం నేను Palpitation, Diaphoresis, Shortness of breath, Nausea లేదా vomiting, Dizzinessలను ఎస్ గా చెక్ చేస్తాను
03:05 తదుపరి అంశం 'Clinical Examination'
03:09 ఇక్కడ రోగి యొక్క ఎత్తు, బరువు మరియు BMI ని ప్రవేశ పెట్టాలి.
03:15 BP Systolic, BP Diastolic మరియు Heart Rate కూడా ప్రవేశ పెట్టాలి.
03:21 పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి.
03:25 మనం తదుపరి పేజీ Co-Morbid కండిషన్స్ కి మళ్ళించబడుతాం.
03:30 రోగి లేదా రోగి కుటుంబ సభ్యులతో సంప్రదించిన తర్వాత వివరాలను నమోదు చేయండి.
03:35 నేను ఈ క్రింది వివరాలను ప్రవేశ పెడతాను
03:38 పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి.
03:43 మనం తదుపరి పేజీ Contact Details కి తరలించబడ్డాము
03:48 ఇక్కడ, మనము రోగి బంధువు యొక్క వివరాలు ప్రవేశపెట్టాలి.
పేరు, రిలేషన్ టైప్, అడ్రస్, సిటీ, మరియు మొబైల్ నంబర్.
03:57 ఆపై Occupation ప్రవేశ పెట్టాలి.
04:00 తదుపరి ఐడి ప్రూఫ్ విభాగంలో ఆధార్ కార్డు నం మరియు దాని సాఫ్ట్ -కాపీని అప్లోడ్ చేయండి
04:08 పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి.
04:12 యాప్ మనల్ని తదుపరి ట్యాబ్ అనగా Thrombolysis కి తీసుకెళ్తుంది
04:17 ఇక్కడ 'Medications Prior to Thrombolysis పేర్కొనాలి
04:21 ఈ పేజీలో మందుల జాబితా ప్రదర్శించబడుతుంది.
04:25 మోతాదు, తేదీ మరియు సమయం పాటు రోగి ఇచ్చిన మందుల వివరాలను నమోదు చేయండి.
04:33 దయచేసి గమనించండి, డోసెజ్ మరియు మందుల ఎంపిక అనేది ఒక ఉదాహరణ గా డెమో ప్రయోజనం కోసం ఉద్దేశించబడింది.

రోగి యొక్క ఆరోగ్య పరిస్థితి మరియు చికిత్స పద్ధతుల ప్రకారం మందుల ను ఇవ్వాలి.

04:46 పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి.
04:49 యాప్ మనల్ని తరువాత ట్యాబ్ Thrombolysis'కి తీసుకెళ్తుంది.
04:55 ఇక్కడ మనం ఎదో ఒక దానిని థ్రోంబోలైటిక్ ఏజెంట్ గా ఎంపిక చేయాలి.
05:01 నేను Streptokinase ఎంచుకుంటాను.

ఆపై Dosage Start Date మరియుTime, End Date మరియు Time ప్రవేశ పెడతాను.

05:09 dani తర్వాత 90 minutes ECG, Date మరియు Time ప్రవేశ పెట్టాలి.
05:14 Successful Lysis Yes/No, ఇది 90 mins ECG పై ఆధారపడి ఉంటుంది
05:23 Save & Continue బటన్ ఎంచుకోండి.
05:27 యాప్ మనల్ని తదుపరి పేజీ అనగా In-Hospital Summary కి తీసుకెళ్తుంది
05:31 ఇక్కడ మన వద్ద 'Medication in hospital ఉంది.
05:35 స్టేమి Dహాస్పిటల్ లో రోగికి ఇచ్చిన మందులను, ఎస్ గా మార్క్ చేయాలి.
05:42 పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి.
05:46 మనం తదుపరి పేజీ అనగా Discharge Summary కి మళ్ళించబడుతాము.
05:49 Discharge Summary క్రింద మన వద్ద డెత్ ఉంది.
05:53 నేను ఇప్పటి కోసం డెత్ ని నో గా ఎంచుకుంటాను
05:56 ఆపై పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి.
06:01 యాప్ మనల్ని తదుపరి పేజీ అనగా 'Discharge Medications'కి తీసుకెళ్తుంది
06:06 డిశ్చార్జ్ సమయం లో రోగికి ఇచ్చిన మందులను ఎస్ గా మార్క్ చేయాలి

నేను కొన్నిటిని ఎస్ గా మార్క్ చేస్తాను

06:14 ఆపై పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి.
06:19 యాప్ మనల్ని తదుపరి పేజీ అనగా Discharge లేదా Transfer కి తీసుకెళ్తుంది
06:24 Discharge from D hospitalలో డేట్ మరియు టైం నింపాలి
06:28 Discharge To రంగం లో స్టేమి క్లస్టర్ హాస్పిటల్ ఎంచుకోవాలి .
06:33 ఆపై డ్రాప్ డౌన్ జాబితా నుండి Transfer to Hospital Name ఎంచుకోవాలి
06:38 ఆలా చేయగానే Transfer to Hospital Address స్వయంగా నింపబడుతుంది

ఎందుకంటే ఈ ఆసుపత్రి స్టేమి కార్యక్రమం లోని భాగము

06:50 Transport Vehicle రంగం లో Private లేదా GVK EMRI Ambulance ఎంచుకోండి
06:58 ఒక వేళా Ambulance లేదా GVK Ambulance ఎంచుకుంటే, మనము తర్వాతి వివరాలను నమోదు చేయుటకు ప్రేరేపించబడుతాము.
07:05 చివరిగా Finish బటాన్ క్లిక్ చేయండి
07:08 దీనితో స్టేమి D హాస్పిటల్ లో ఒక రోగి యొక్క డేటా ఎంట్రీ స్టేమి యాప్ పై పూర్తీ అవుతుంది
07:13 రోగి ఇప్పుడు A/B హాస్పిటల్ కి వచ్చారు.
07:17 ఇది A / B ఆసుపత్రిలో అనుసరించవలసిన ప్రక్రియ యొక్క సారాంశం.
07:23 A/B హాస్పిటల్ లో స్టేమి యాప్ పై రోగి యొక్క మిగితా డేటా ని ఎలా ప్రవేశ పెట్టాలో నేర్చుకుందాం
07:29 మనము స్టేమి హోమ్ పేజీ పై A/B హాస్పిటల్ యూసర్ గా ఉన్నామని గమనించండి
07:34 Search ట్యాబ్ ఎంచుకోండి
07:37 స్టేమి D హాస్పిటల్ నుండి బదిలీ అయిన రోగి యొక్క ఐడి లేదా పేరు టైపు చేయండి

ఆపై పేజీ దిగువన 'Search బటాన్ ఎంచుకోండి

07:48 ఇప్పుడు నిర్దిష్ట రోగిని ప్రదర్శిత జాబితా నుండి ఎంచుకోండి.
07:54 పేషెంట్ ఫైల్ తేర్చుకోగానే, పేజీ యొక్క కుడి ఎగువ మూలలో ఉన్న ఎడిట్ బటాన్ ఎంచుకోండి
08:01 ఇది మనల్ని నిర్దిష్ట పేజీని సవరించడానికి అనుమతిస్తుంది. అలాగే, మిగిలిన పేజీలను కూడా సవరించండి
08:09 మనం ఇప్పుడు మొదటి ట్యాబ్ Patient Detailsకి మరియు మొదటి పేజీ Basic Detailsకి మళ్ళించబడుతాము
08:16 ఇక్కడ స్టేమి D హాస్పిటల్ లో నింపిన వివరాలు ప్రదర్శించబడుతాయి
08:23 A/B Hospital లో A/B Hospital Arrival డేట్ మరియు టైం నింపాలి
08:29 పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి.
08:33 ఈ పేజీ ని స్కిప్ చేయవచ్చు ఎందుకంటే, ఇక్కడ స్టేమి D హాస్పిటల్ లో ఇదివరకే data నమోదు చేయబడింది
08:41 థ్రోంబోలైసిస్ అనే ప్రధాన టాబ్ దాటవేయబడింది.

కారణము ఏమిటంటే - STEMI D హాస్పిటల్లో థ్రోంబోలైసిస్ దాని డేటా ఎంట్రీతో పాటు జరిగింది.

08:53 యాప్ తదుపరి ట్యాబ్ అనగా PCI తీసుకెళ్తుంది.
08:56 ఇక్కడ మనవద్ద Drugs before PCI పేజీ ఉంది.
08:59 PCI జరగక ముందు రోగికి ఇచ్చిన మందుల వివరాలను డేట్ మరియు టైం తో పాటు ప్రవేశ పెట్టండి
09:06 పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి.
09:10 తదుపరి పేజీ PCI Details
09:14 PCI వివరాలు లో ఉన్న డేటా కార్డియాలజిస్ట్ లేదా క్యాథ ల్యాబ్ టెక్నీషియన్ ద్వారా నింపబడాలి .
09:22 Cath Lab Activation మరియు Cath Lab Arrivalలను ప్రవేశ పెట్టడం ద్వారా ఈ పేజీ లో డేటా ఎంట్రీ ని మొదలు పెడదాం.
09:31 తదుపరి అంశం Vascular access దాని తర్వాత Catheter access వస్తుంది.
09:36 ఆపై 'CART వివరాలు అనగా
Start Date మరియు Time 

End Date మరియు Time నింపాలి

09:43 దాని తర్వాత మనము ఇచ్చిన ఎంపికల నుండి ఏదైనా ఒక Culprit Vessel పేర్కొనవలసి ఉంటుంది.
09:49 ఆపై Culprit Vesselకి సంబంధిత వివరాలను నమోదు చేయాలి.
09:55 Management క్రింద ఆ రోగికి సంభందించిన తగిన ఎంట్రీ లు చేయాలి.
10:01 చివరిగా ఈ పేజీలో 'Intervention ఉంది.
10:05 'Intervention ఎంపిక ఎంచుకొన్నపుడు మనకు మరి కొన్ని వివరాలు కనిపిస్తాయి
10:10 ఒక ప్రత్యేక రోగికి సంబంధిత వివరాలను నింపండి
10:17 పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి.
10:21 ఇప్పుడు మనం Medications in Cath Lab పేజీ లో ఉన్నాము
10:26 Cath Lab లో రోగికి ఇవ్వబడిన మందుల ను నమోదు చేయండి.
10:31 ఇక్కడ '2b3a Inhibitors', Unfractionated Heparin, 'Dosage, డేట్ మరియు టైం కి సంభందించిన వివరాలను నింపుతాను
10:42 పైన పేర్కొన్న మోతాదులు మరియు మందుల ఎంపికలు డెమో ప్రయోజనం కోసం ఉద్దేశించబడినవి గమనించండి.

రోగి యొక్క ఆరోగ్య పరిస్థితి మరియు చికిత్స పద్ధతుల ప్రకారం మందుల సలహా ఇవ్వాలి.

10:56 ఆపై పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి.
11:00 మనము తదుపరి ట్యాబ్ In-Hospital Summary పేజీని స్కిప్ చేద్దాం
11:04 మనం తదుపరి పేజీ అనగా Discharge Summary కి మళ్ళించబడుతాను
11:09 ఇక్కడ అనే డెత్ ట్యాబ్ ఉంది.
11:11 నేను నో అనే ఎంపిక ఎచుకుంటాను.
11:13 ఆపై పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి.
11:17 తదుపరి అంశం Discharge Medications
11:20 మరోసారి, ఈ పేజీలో ప్రదర్శించబడే ఎంపికల నుండి ఆ రోగికి సంబంధించిన వాటిని నమోదు చేయండి.
11:27 ఆపై పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి.
11:31 ఇప్పుడు Discharge లేదా Transfer పేజీ కి మళ్ళించబడుతాము
11:39 ఈ వివరాలు ఇదివరకే రోగి STEMI D నుండి STEMI AB హాస్పిటల్ కి బదిలీ అయినప్పుడు ప్రవేశ పెట్టబడ్డాయి.
11:48 ఇక్కడ Add Transfer Details బటాన్ ఎంచుకోండి
11:52 ఇప్పుడు, A / B హాస్పిటల్లోని డిచ్ఛార్జ్కు సంబంధించిన వివరాలను నమోదు చేయాలి.
11:58 చివరిగా Finish బటన్ ఎంచుకోండి
12:00 ట్యుటోరియల్ సారాంశం.
12:03 ఈ ట్యుటోరియల్ లో మనము నేర్చుకున్నది-

మొదట స్టేమి D హాస్పిటల్ లో రోగి యొక్క డేటా ని స్టేమి యాప్ పై ప్రవేశ పెట్టుట. మరియు A/B హాస్పిటల్ లో అదే రోగి యొక్క మిగితా డేటా ని స్టేమి యాప్ పై ప్రవేశ పెట్టుట.

12:18 స్టేమీ ఇండియా

లాభం పొందని సంస్థగా ఏర్పాటు చెయ్యబడింది ప్రధానంగా గుండె నొప్పి రోగులకు తగిన జాగ్రత్తలు పొందడానికి జరిగే జాప్యాలను తగ్గించుటకు మరియు గుండె నొప్పుల వలన మరణాలను తగ్గించుటకు.

12:31 ' స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్, ఐఐటి బాంబే NMEICT, MHRD, భారత ప్రభుత్వం ద్వారా నిధులను సమకూర్చుకుంటుంది

మరిన్ని వివరాలకు spoken-tutorial.orgను సంప్రదించండి.

12:45 ఈ ట్యుటోరియల్ స్టే మీ ఇండియా మరియు స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ఐ ఐ టి బాంబే ద్వారా అందించబడింది

ఈ ట్యుటోరియల్ని తెలుగులోకి అనువదించింది మాధురి గణపతి. ధన్యవాదములు.

Contributors and Content Editors

PoojaMoolya