STEMI-2017/C3/STEMI-D-to-STEMI-AB-Hospital/Telugu
|
|
00:01 | నమస్కారము STEMI D హాస్పిటల్ నుండి STEMI AB హాస్పిటల్ కు ఒక రోగి ని బదిలీ చేసే ఈ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:09 | దృష్టాంతంలో రోగి, మొదట ఒక STEMI Dహాస్పిటల్ కు తీసుకురాబడుతాడు మరియు తరువాత STEMI AB ఆసుపత్రికి బదిలీ చేయబడుతాడు. |
00:20 | STEMI D హాస్పిటల్ లో, ఈ క్రింది వివరాలు స్టే మీ యాప్ పై ప్రవేశ పెట్టాలి |
00:26 | ప్రారంభిద్దాం
STEMI హోమ్ పేజీ లో మనము D హాస్పిటల్ యూజర్ల మని గమనించండి. ' న్యూ పేషెంట్ ట్యాబ్ ఎంచుకుందాం |
00:37 | ఒక రోగి ని ఉహించుకొని ఈ క్రింది వివరాలు ప్రవేశ పెడదాం |
00:41 | ఒక రోగి యొక్క పేరు, వయసు, లింగం, ఫోన్ నంబర్ మరియు చిరునామా ఇక్కడ చూపినట్లు ప్రవేశ పెట్టండి. |
00:48 | తదుపరి డ్రాప్ డౌన్ నుండి Payment ఎంచుకోండి.
నేను 'State BPL Insurance ఎంచుకుంటాను. |
00:55 | Symptom Onset' యొక్క డేట్ మరియు టైం ప్రవేశ పెట్టండి. |
01:00 | స్టేమి D హాస్పిటల్ Arrival డేట్ మరియు టైం ప్రవేశ పెట్టుటకు ప్రేరేపించబడుతాము. |
01:06 | తరువాత Admission ని Direct గా ఎంచుకోండి
ఎందుకంటే రోగి నేరుగా STEMI D హాస్పిటల్ కి వచ్చాడు |
01:17 | దీని తర్వాత STEMI Details ని నింపాలి. |
01:20 | Manual ECG Taken ని ఎస్ అని చెక్ చేసి డేట్ మరియు టైం ప్రవేశ పెడతాను. |
01:27 | తరువాత అంశం, STEMI Confirmed. ఇది ECG ఆధారంగా తీయబడింది. |
01:33 | నేను STEMI Confirmed ఎస్ గా , తేదీ మరియు సమయంతో పాటు తనిఖీ చేస్తాను. |
01:39 | చివరిగా ఈ పేజీ లో Transport Details ఉంది |
01:44 | ఈ సందర్భం లో నేను Private vehicle ఎంచుకుంటాను.
అది అంబులెన్స్, GVK EMRI అంబులెన్స్ లేదా పబ్లిక్ vehicle కావచ్చు, అది ఉపయోగించిన రవాణా విధానం ఆధారంగా ఉంటుంది |
01:58 | పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి. |
02:02 | యాప్ ఇప్పుడు మనల్ని తదుపరి పేజీ అనగా ఫైబ్రోనోలైటిక్ చెక్ లిస్ట్కి తీసుకెళ్తుంది. |
02:08 | రోగి మగవాడు గనక ఫైబ్రోనోలైటిక్ చెక్ లిస్ట్కి క్రింద 12 అంశాలు మాత్రమే ఉన్నాయి |
02:14 | రోగి గనక మహిళ అయితే 13 అంశాలు ప్రదర్శించబడేవి. |
02:20 | నేను పేజీ పై కనిపించే 12 అంశాలను No’ గా తనిఖీ చేస్తున్నాను |
02:25 | ఆలా చేశాక పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి. |
02:31 | ఇప్పుడు మనం Cardiac History పేజీ లో ఉన్నాము |
02:34 | నేను మునుపటి చరిత్ర Angina, CABG, PCI1, PCI2లను నో గా తనిఖీ చేస్తాను. |
02:42 | డయాగ్నోసిస్ క్రింది ప్రత్యేక రోగి యొక్క వారాలను ప్రవేశ పెడతాను. |
02:47 | దీని తరువాత, రోగిలో గమనించిన తగిన లక్షణాలను తనిఖీ చేయండి. |
02:53 | లక్షణాలు కోసం నేను Palpitation, Diaphoresis, Shortness of breath, Nausea లేదా vomiting, Dizzinessలను ఎస్ గా చెక్ చేస్తాను |
03:05 | తదుపరి అంశం 'Clinical Examination' |
03:09 | ఇక్కడ రోగి యొక్క ఎత్తు, బరువు మరియు BMI ని ప్రవేశ పెట్టాలి. |
03:15 | BP Systolic, BP Diastolic మరియు Heart Rate కూడా ప్రవేశ పెట్టాలి. |
03:21 | పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి. |
03:25 | మనం తదుపరి పేజీ Co-Morbid కండిషన్స్ కి మళ్ళించబడుతాం. |
03:30 | రోగి లేదా రోగి కుటుంబ సభ్యులతో సంప్రదించిన తర్వాత వివరాలను నమోదు చేయండి. |
03:35 | నేను ఈ క్రింది వివరాలను ప్రవేశ పెడతాను |
03:38 | పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి. |
03:43 | మనం తదుపరి పేజీ Contact Details కి తరలించబడ్డాము |
03:48 | ఇక్కడ, మనము రోగి బంధువు యొక్క వివరాలు ప్రవేశపెట్టాలి.
పేరు, రిలేషన్ టైప్, అడ్రస్, సిటీ, మరియు మొబైల్ నంబర్. |
03:57 | ఆపై Occupation ప్రవేశ పెట్టాలి. |
04:00 | తదుపరి ఐడి ప్రూఫ్ విభాగంలో ఆధార్ కార్డు నం మరియు దాని సాఫ్ట్ -కాపీని అప్లోడ్ చేయండి |
04:08 | పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి. |
04:12 | యాప్ మనల్ని తదుపరి ట్యాబ్ అనగా Thrombolysis కి తీసుకెళ్తుంది |
04:17 | ఇక్కడ 'Medications Prior to Thrombolysis పేర్కొనాలి |
04:21 | ఈ పేజీలో మందుల జాబితా ప్రదర్శించబడుతుంది. |
04:25 | మోతాదు, తేదీ మరియు సమయం పాటు రోగి ఇచ్చిన మందుల వివరాలను నమోదు చేయండి. |
04:33 | దయచేసి గమనించండి, డోసెజ్ మరియు మందుల ఎంపిక అనేది ఒక ఉదాహరణ గా డెమో ప్రయోజనం కోసం ఉద్దేశించబడింది.
రోగి యొక్క ఆరోగ్య పరిస్థితి మరియు చికిత్స పద్ధతుల ప్రకారం మందుల ను ఇవ్వాలి. |
04:46 | పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి. |
04:49 | యాప్ మనల్ని తరువాత ట్యాబ్ Thrombolysis'కి తీసుకెళ్తుంది. |
04:55 | ఇక్కడ మనం ఎదో ఒక దానిని థ్రోంబోలైటిక్ ఏజెంట్ గా ఎంపిక చేయాలి. |
05:01 | నేను Streptokinase ఎంచుకుంటాను.
ఆపై Dosage Start Date మరియుTime, End Date మరియు Time ప్రవేశ పెడతాను. |
05:09 | dani తర్వాత 90 minutes ECG, Date మరియు Time ప్రవేశ పెట్టాలి. |
05:14 | Successful Lysis Yes/No, ఇది 90 mins ECG పై ఆధారపడి ఉంటుంది |
05:23 | Save & Continue బటన్ ఎంచుకోండి. |
05:27 | యాప్ మనల్ని తదుపరి పేజీ అనగా In-Hospital Summary కి తీసుకెళ్తుంది |
05:31 | ఇక్కడ మన వద్ద 'Medication in hospital ఉంది. |
05:35 | స్టేమి Dహాస్పిటల్ లో రోగికి ఇచ్చిన మందులను, ఎస్ గా మార్క్ చేయాలి. |
05:42 | పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి. |
05:46 | మనం తదుపరి పేజీ అనగా Discharge Summary కి మళ్ళించబడుతాము. |
05:49 | Discharge Summary క్రింద మన వద్ద డెత్ ఉంది. |
05:53 | నేను ఇప్పటి కోసం డెత్ ని నో గా ఎంచుకుంటాను |
05:56 | ఆపై పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి. |
06:01 | యాప్ మనల్ని తదుపరి పేజీ అనగా 'Discharge Medications'కి తీసుకెళ్తుంది |
06:06 | డిశ్చార్జ్ సమయం లో రోగికి ఇచ్చిన మందులను ఎస్ గా మార్క్ చేయాలి
నేను కొన్నిటిని ఎస్ గా మార్క్ చేస్తాను |
06:14 | ఆపై పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి. |
06:19 | యాప్ మనల్ని తదుపరి పేజీ అనగా Discharge లేదా Transfer కి తీసుకెళ్తుంది |
06:24 | Discharge from D hospitalలో డేట్ మరియు టైం నింపాలి |
06:28 | Discharge To రంగం లో స్టేమి క్లస్టర్ హాస్పిటల్ ఎంచుకోవాలి . |
06:33 | ఆపై డ్రాప్ డౌన్ జాబితా నుండి Transfer to Hospital Name ఎంచుకోవాలి |
06:38 | ఆలా చేయగానే Transfer to Hospital Address స్వయంగా నింపబడుతుంది
ఎందుకంటే ఈ ఆసుపత్రి స్టేమి కార్యక్రమం లోని భాగము |
06:50 | Transport Vehicle రంగం లో Private లేదా GVK EMRI Ambulance ఎంచుకోండి |
06:58 | ఒక వేళా Ambulance లేదా GVK Ambulance ఎంచుకుంటే, మనము తర్వాతి వివరాలను నమోదు చేయుటకు ప్రేరేపించబడుతాము. |
07:05 | చివరిగా Finish బటాన్ క్లిక్ చేయండి |
07:08 | దీనితో స్టేమి D హాస్పిటల్ లో ఒక రోగి యొక్క డేటా ఎంట్రీ స్టేమి యాప్ పై పూర్తీ అవుతుంది |
07:13 | రోగి ఇప్పుడు A/B హాస్పిటల్ కి వచ్చారు. |
07:17 | ఇది A / B ఆసుపత్రిలో అనుసరించవలసిన ప్రక్రియ యొక్క సారాంశం. |
07:23 | A/B హాస్పిటల్ లో స్టేమి యాప్ పై రోగి యొక్క మిగితా డేటా ని ఎలా ప్రవేశ పెట్టాలో నేర్చుకుందాం |
07:29 | మనము స్టేమి హోమ్ పేజీ పై A/B హాస్పిటల్ యూసర్ గా ఉన్నామని గమనించండి |
07:34 | Search ట్యాబ్ ఎంచుకోండి |
07:37 | స్టేమి D హాస్పిటల్ నుండి బదిలీ అయిన రోగి యొక్క ఐడి లేదా పేరు టైపు చేయండి
ఆపై పేజీ దిగువన 'Search బటాన్ ఎంచుకోండి |
07:48 | ఇప్పుడు నిర్దిష్ట రోగిని ప్రదర్శిత జాబితా నుండి ఎంచుకోండి. |
07:54 | పేషెంట్ ఫైల్ తేర్చుకోగానే, పేజీ యొక్క కుడి ఎగువ మూలలో ఉన్న ఎడిట్ బటాన్ ఎంచుకోండి |
08:01 | ఇది మనల్ని నిర్దిష్ట పేజీని సవరించడానికి అనుమతిస్తుంది. అలాగే, మిగిలిన పేజీలను కూడా సవరించండి |
08:09 | మనం ఇప్పుడు మొదటి ట్యాబ్ Patient Detailsకి మరియు మొదటి పేజీ Basic Detailsకి మళ్ళించబడుతాము |
08:16 | ఇక్కడ స్టేమి D హాస్పిటల్ లో నింపిన వివరాలు ప్రదర్శించబడుతాయి |
08:23 | A/B Hospital లో A/B Hospital Arrival డేట్ మరియు టైం నింపాలి |
08:29 | పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి. |
08:33 | ఈ పేజీ ని స్కిప్ చేయవచ్చు ఎందుకంటే, ఇక్కడ స్టేమి D హాస్పిటల్ లో ఇదివరకే data నమోదు చేయబడింది |
08:41 | థ్రోంబోలైసిస్ అనే ప్రధాన టాబ్ దాటవేయబడింది.
కారణము ఏమిటంటే - STEMI D హాస్పిటల్లో థ్రోంబోలైసిస్ దాని డేటా ఎంట్రీతో పాటు జరిగింది. |
08:53 | యాప్ తదుపరి ట్యాబ్ అనగా PCI తీసుకెళ్తుంది. |
08:56 | ఇక్కడ మనవద్ద Drugs before PCI పేజీ ఉంది. |
08:59 | PCI జరగక ముందు రోగికి ఇచ్చిన మందుల వివరాలను డేట్ మరియు టైం తో పాటు ప్రవేశ పెట్టండి |
09:06 | పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి. |
09:10 | తదుపరి పేజీ PCI Details |
09:14 | PCI వివరాలు లో ఉన్న డేటా కార్డియాలజిస్ట్ లేదా క్యాథ ల్యాబ్ టెక్నీషియన్ ద్వారా నింపబడాలి . |
09:22 | Cath Lab Activation మరియు Cath Lab Arrivalలను ప్రవేశ పెట్టడం ద్వారా ఈ పేజీ లో డేటా ఎంట్రీ ని మొదలు పెడదాం. |
09:31 | తదుపరి అంశం Vascular access దాని తర్వాత Catheter access వస్తుంది. |
09:36 | ఆపై 'CART వివరాలు అనగా
Start Date మరియు Time End Date మరియు Time నింపాలి |
09:43 | దాని తర్వాత మనము ఇచ్చిన ఎంపికల నుండి ఏదైనా ఒక Culprit Vessel పేర్కొనవలసి ఉంటుంది. |
09:49 | ఆపై Culprit Vesselకి సంబంధిత వివరాలను నమోదు చేయాలి. |
09:55 | Management క్రింద ఆ రోగికి సంభందించిన తగిన ఎంట్రీ లు చేయాలి. |
10:01 | చివరిగా ఈ పేజీలో 'Intervention ఉంది. |
10:05 | 'Intervention ఎంపిక ఎంచుకొన్నపుడు మనకు మరి కొన్ని వివరాలు కనిపిస్తాయి |
10:10 | ఒక ప్రత్యేక రోగికి సంబంధిత వివరాలను నింపండి |
10:17 | పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి. |
10:21 | ఇప్పుడు మనం Medications in Cath Lab పేజీ లో ఉన్నాము |
10:26 | Cath Lab లో రోగికి ఇవ్వబడిన మందుల ను నమోదు చేయండి. |
10:31 | ఇక్కడ '2b3a Inhibitors', Unfractionated Heparin, 'Dosage, డేట్ మరియు టైం కి సంభందించిన వివరాలను నింపుతాను |
10:42 | పైన పేర్కొన్న మోతాదులు మరియు మందుల ఎంపికలు డెమో ప్రయోజనం కోసం ఉద్దేశించబడినవి గమనించండి.
రోగి యొక్క ఆరోగ్య పరిస్థితి మరియు చికిత్స పద్ధతుల ప్రకారం మందుల సలహా ఇవ్వాలి. |
10:56 | ఆపై పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి. |
11:00 | మనము తదుపరి ట్యాబ్ In-Hospital Summary పేజీని స్కిప్ చేద్దాం |
11:04 | మనం తదుపరి పేజీ అనగా Discharge Summary కి మళ్ళించబడుతాను |
11:09 | ఇక్కడ అనే డెత్ ట్యాబ్ ఉంది. |
11:11 | నేను నో అనే ఎంపిక ఎచుకుంటాను. |
11:13 | ఆపై పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి. |
11:17 | తదుపరి అంశం Discharge Medications |
11:20 | మరోసారి, ఈ పేజీలో ప్రదర్శించబడే ఎంపికల నుండి ఆ రోగికి సంబంధించిన వాటిని నమోదు చేయండి. |
11:27 | ఆపై పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి. |
11:31 | ఇప్పుడు Discharge లేదా Transfer పేజీ కి మళ్ళించబడుతాము |
11:39 | ఈ వివరాలు ఇదివరకే రోగి STEMI D నుండి STEMI AB హాస్పిటల్ కి బదిలీ అయినప్పుడు ప్రవేశ పెట్టబడ్డాయి. |
11:48 | ఇక్కడ Add Transfer Details బటాన్ ఎంచుకోండి |
11:52 | ఇప్పుడు, A / B హాస్పిటల్లోని డిచ్ఛార్జ్కు సంబంధించిన వివరాలను నమోదు చేయాలి. |
11:58 | చివరిగా Finish బటన్ ఎంచుకోండి |
12:00 | ట్యుటోరియల్ సారాంశం. |
12:03 | ఈ ట్యుటోరియల్ లో మనము నేర్చుకున్నది-
మొదట స్టేమి D హాస్పిటల్ లో రోగి యొక్క డేటా ని స్టేమి యాప్ పై ప్రవేశ పెట్టుట. మరియు A/B హాస్పిటల్ లో అదే రోగి యొక్క మిగితా డేటా ని స్టేమి యాప్ పై ప్రవేశ పెట్టుట. |
12:18 | స్టేమీ ఇండియా
లాభం పొందని సంస్థగా ఏర్పాటు చెయ్యబడింది ప్రధానంగా గుండె నొప్పి రోగులకు తగిన జాగ్రత్తలు పొందడానికి జరిగే జాప్యాలను తగ్గించుటకు మరియు గుండె నొప్పుల వలన మరణాలను తగ్గించుటకు. |
12:31 | ' స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్, ఐఐటి బాంబే NMEICT, MHRD, భారత ప్రభుత్వం ద్వారా నిధులను సమకూర్చుకుంటుంది
మరిన్ని వివరాలకు spoken-tutorial.orgను సంప్రదించండి. |
12:45 | ఈ ట్యుటోరియల్ స్టే మీ ఇండియా మరియు స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ఐ ఐ టి బాంబే ద్వారా అందించబడింది
ఈ ట్యుటోరియల్ని తెలుగులోకి అనువదించింది మాధురి గణపతి. ధన్యవాదములు. |