STEMI-2017/C3/Non-STEMI-C-to-STEMI-D-Hospital/Telugu
Time | NARRATION |
00:01 | నమస్కరము. రోగి ని ఒక Non- STEMI C Hospital నుండి STEMI D Hospitalకు బదిలీ చేసే ఈ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:09 | ఈ దృష్టాంతంలో రోగి, ఒక Non- STEMI C Hospital నుండి STEMI D Hospitalకు బదిలీ చేయబడుతాడు. |
00:18 | STEMI D Hospital లో, ఈ క్రింది వివరాలు స్టే మీ యాప్ పై ప్రవేశ పెట్టాలి. |
00:25 | ప్రారంభిద్దాం. మనము STEMI హోమ్ పేజీ లో D హాస్పిటల్ యూజర్ గా ఉన్నాము గమనించండి. |
00:33 | న్యూ పేషెంట్ ట్యాబ్ ఎంచుకుందాం. |
00:35 | ఒక రోగి ని ఉహించుకొని ఈ క్రింది వివరాలు ప్రవేశ పెడదాం. |
00:40 | ఒక రోగి యొక్క name, age, gender, phone మరియు address ఇక్కడ చూపినట్లు ప్రవేశ పెట్టండి. |
00:47 | Tadupari డ్రాప్ డౌన్ నుండి Payment ఎంచుకోండి.
నేను State BPL Insurance ఎంచుకుంటాను. |
00:55 | Symptom Onset' యొక్క డేట్ మరియు టైం ప్రవేశ పెట్టండి. |
01:00 | తదుపరి స్టేమి డి హాస్పిటల్ అరైవల్ డేట్ మరియు టైం ప్రవేశ పెట్టమని ప్రేరేపించబడుతాం. |
01:07 | ఆపై Admission ని Non-STEMIగా ఎంచుకోండి. |
01:12 | ఈ బదిలీ ఒక Non STEMI C Hospital నుండి STEMI D Hospital కి అని గుర్తుతెచ్చుకోండి. |
01:19 | ఈ సందర్భంలో అన్ని వివరాలను ప్రవేశ పెట్టాలి. ఒక Non STEMI Hospital నుండి ఒక STEMI Hospitalకి ఏ డేటా కూడా బదిలీ కాదు. |
01:30 | ఎందుకంటే, Non STEMI హాస్పిటల్స్, STEMI కార్యక్రమం వెలుపల ఉన్నాయి. |
01:36 | STEMI కార్యక్రమంలో లింక్ చేయబడిన ఆస్పత్రుల మధ్య మాత్రమే డేటా ప్రవాహం జరుగుతుంది. |
01:43 | తదుపరి ఆసుపత్రి పేరు మరియు చిరునామా ప్రవేశ పెట్టండి. |
01:48 | నాన్ -స్టే మీ సీ హాస్పిటల్ అరైవ ల్ డేట్ మరియు టైంని ప్రవేశ పెట్టమని యాప్ మనల్ని ప్రేరేపిస్తుంది. |
01:54 | దీని తరువాత స్టేమి డీటెయిల్స్ నింపాలి. |
01:59 | Manual ECG Taken ని ఎస్ అని చెక్ చేసి, డేట్ మరియు టైం ప్రవేశ పెడతాను. |
02:06 | తదుపరి STEMI Confirmed ఎస్ అని చెక్ చేసి, డేట్ మరియు టైం ప్రవేశ పెడతాను. |
02:11 | ఇక్కడ Post Thrombolysis ని నో అని చేస్తాను ఎందుకంటే, రోగి ఒక C type Non STEMI Hospital నుండి బదిలీ అయి వచ్చాడు.
ఈ ఆసుపత్రి లలో Thrombolysis చేయబడదు. |
02:26 | చివరిగా ఈ పేజీ పై Transport Details ఉన్నాయి. |
02:30 | ఇక్కడ Private లేదా GVK EMRI Ambulance ఎంచుకోవాలి. |
02:38 | పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి |
02:43 | యాప్ ఇప్పుడు మనల్ని తదుపరి పేజీ అనగా ఫైబ్రోనోలైటిక్ చెక్ లిస్ట్కి తీసుకెళ్తుంది. |
02:48 | ఫైబ్రోనోలైటిక్ చెక్ లిస్ట్కి క్రింద 12 అంశాలు మాత్రమే ఉన్నయి ఎందుకంటే, ఇక్కడ రోగి పురుషుడు గనక. |
02:54 | రోగి గనక మహిళ అయితే 13 అంశాలు ప్రదర్శించబడేవి. |
03:00 | నేను పేజీ పై కనిపించే 12 అంశాలను No గా తనిఖీ చేస్తున్నాను. |
03:06 | ఆలా చేశాక పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి. |
03:12 | ఇప్పుడు మనం Cardiac History పేజీ లో ఉన్నాము. |
03:16 | నేను మునుపటి చరిత్ర Angina, CABG, PCI1, PCI2లను నో గా తనిఖీ చేస్తాను. |
03:25 | డయాగ్నోసిస్ కింద ఈ క్రింది ప్రవేశ పెడతాను.
'Chest discomfort లో నేను Pain ఎంచుకుంటాను. Location of pain' - లో నేను Retrosternal ఎంచుకుంటాను. Pain Severity - 8 లను ఎంచుకుంటాను. |
03:40 | దీని తరువాత, రోగిలో గమనించిన తగిన లక్షణాలను తనిఖీ చేయండి. |
03:47 | symptoms కోసం Palpitation, Diaphoresis, Shortness of breath, Nausea లేదా vomiting, Dizziness లను ఎస్ గా తనిఖీ చేస్తాను. |
03:59 | తదుపరి అంశం 'Clinical Examination. |
04:03 | ఇక్కడ రోగి యొక్క ఎత్తు, బరువు మరియు BMI ప్రవేశ పెట్టాలి. |
04:09 | 'BP Systolic, BP Diastolic మరియు Heart Rate కూడా ప్రవేశ పెట్టాలి. |
04:15 | పేజీ దిగువన Save & Continue బటన్ ఎంచుకోండి. |
04:19 | యాప్ మనల్ని తదుపరి పేజీ అనగా కో-మార్బిడ్ (CO–MORBID) కండీషన్స్ కి తీసుకెళ్తుంది. |
04:24 | రోగి లేదా రోగి కుటుంబంతో సంప్రదించిన తర్వాత వివరాలను నమోదు చేయండి. |
04:30 | నేను ఈ క్రింది వారాలను ప్రవేశ పెడతాను. |
04:33 | పేజీ దిగువన Save & Continue బటన్ ఎంచుకోండి. |
04:38 | యాప్ మనల్ని ఇప్పుడు CONTACT DETAILS పేజీ కి తీసుకెళ్తుంది. |
04:42 | ఇక్కడ మనము రోగి యొక్క బంధువుల వివరాలను ప్రవేశ పెట్టాలి. |
04:47 | Name, Relation Type, Address, City, Contact No. తరువాత Occupation. |
04:57 | ఆపై ID రుజువు విభాగం వస్తుంది - ఆధార్ కార్డు నం. మరియు దాని సాఫ్ట్ -కాపీ ని అప్లోడ్ చేయండి. |
05:04 | పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి. |
05:07 | యాప్ ఇప్పుడు మనల్ని తదుపరి ట్యాబ్ అనగా థ్రోంబోలైసిస్ కి తీసుకెళ్తుంది. |
05:13 | ఇక్కడ మనము Medications Prior to Thrombolysis పేర్కొవాలి. |
05:18 | ఈ పేజీలో మందుల జాబితా ప్రదర్శించబడుతుంది. |
05:22 | రోగి కి ఇచ్చిన మందుల వివరాలు, వాటి మోతాదు తో పాటు తేదీ మరియు సమయం నమోదు చేయండి. |
05:29 | పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి. |
05:33 | యాప్ మనల్ని ఇప్పుడు, తదుపరి పేజీ అనగా థ్రోంబోలైసిస్ కి తీసుకెళ్తుంది. |
05:37 | ఇక్కడ మనం ఎదో ఒక రకమైన థ్రోంబోలీటిక్ ఏజెంట్ను ఎంచుకోవాలి. |
05:42 | నేను Streptokinase ఎంచుకుంటాను.
ఆపై Dosage, Start Date మరియు Time, End Date మరియు Time ప్రవేశ పెట్టాలి. |
05:50 | దీని తరవాత 90 నిముషాల ECG డేట్ మరియు టైం. |
05:55 | మరియు Successful Lysis ఎస్ లేదా నో వస్తుంది. |
06:00 | ఇది 90 నిముషాల ECG పై ఆధారపడి ఉంది . |
06:04 | పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి. |
06:07 | మీనము తదుపరి ట్యాబ్ అనగా In-Hospital Summary పేజీ ని స్కిప్ చేద్దాం. |
06:12 | ఇప్పుడు మనం 'Discharge Summary పేజీ లో ఉన్నాము. |
06:16 | Discharge Summary క్రింద డెత్త్ అనే అంశం ఉంది.
ఇప్పటికి నేను Death ని నో గా ఎంచుకుంటాను. |
06:22 | ఆపై, పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి. |
06:28 | యాప్ మనల్ని తదుపరి పేజీ అనగా Discharge Medications కి తీసుకెళ్తుంది. |
06:34 | డిస్చార్జ్ సమయంలో రోగికి సూచించినలేదా నిర్దేశించిన మందులకు ఎస్ గా మార్క్ చేయాలి.
నేను కొన్నిటిని ఎస్ గా మార్క్ చేస్తాను. |
06:44 | ఆపై పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి. |
06:49 | యాప్ ఇప్పుడు మనల్ని తదుపరి పేజీ అనగా డిశ్చార్జి మరియు ట్రాన్సఫర్ కి తీసుకెళ్తుంది. |
06:54 | Discharge from D hospitalలో డేట్ మరియు టైం నింపండి. |
06:59 | Discharge To రంగం లో Stemi Cluster Hospital ఎంచుకోండి. |
07:04 | ఆపై డ్రాప్ డౌన్ జాబితా నుండి Transfer to Hospital Name ఎంచుకోండి. |
07:08 | ఆలా చేయగానే Transfer Hospital Address స్వయంచాలకంగా నింపబడుతుంది. |
07:16 | ఎందుకంటే ఈ ఆసుపత్రి స్టేమీ కార్యక్రమంలోని భాగం. |
07:21 | Transport Vehicle రంగం లో మనము Private లేదా GVK EMRI Ambulance మధ్య ఎంచుకోవాలి. |
07:28 | చివరిగా Finish బటన్ క్లిక్ చేయండి. |
07:31 | దీని తో ఒక రోగి Non-STEMI C Ho spital నుండి ఒక STEMI D Hospital కి బదిలీ అయినప్పుడు చేసే డేటా ఎంట్రీ పూర్తి అవుతుంది. |
07:40 | ట్యుటోరియల్ సారాంశం. |
07:43 | ఈ ట్యుటోరియల్ లో మనము నేర్చుకున్నది-
స్టే మీ యాప్ పై Non-STEMI C Hospital నుండి ఒక STEMI D Hospital కి బదిలీ అయిన ఒక కొత్త రోగి యొక్క డేటాని ప్రవేశ పెట్టుట. |
07:55 | స్టేమీ ఇండియా
లాభం పొందని సంస్థగా ఏర్పాటు చెయ్యబడింది ప్రధానంగా గుండె నొప్పి రోగులకు తగిన జాగ్రత్తలు పొందడానికి జరిగే జాప్యాలను తగ్గించుటకు మరియు గుండె నొప్పుల వలన మరణాలను తగ్గించుటకు. |
08:08 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్, ఐఐటి బాంబే NMEICT, MHRD, భారత ప్రభుత్వం ద్వారా నిధులను సమకూర్చుకుంటుంది
మరిన్ని వివరాలకు spoken-tutorial.orgను సంప్రదించండి. |
08:23 | ఈ ట్యుటోరియల్ స్టే మీ ఇండియా మరియు స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ఐ ఐ టి బాంబే ద్వారా అందించబడింది
ఈ ట్యుటోరియల్ని తెలుగులోకి అనువదించింది మాధురి గణపతి. ధన్యవాదములు. |