STEMI-2017/C2/AorB-Hospital-data-entry/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 16:03, 31 July 2020 by PoojaMoolya (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time NARRATION
00:01 నమస్కారము A/B హాస్పిటల్ డేటా ఎంట్రీ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకునేది-

ఒక A/B ఆస్పత్రిలో చేర్చే సమయంలో స్టెమీ యాప్ పై ఒక కొత్త రోగి యొక్క డేటా ఎంట్రీని పూర్తి చేయడం.

00:18 ఈ ట్యుటోరియల్ను సాధన చేయడానికి, మీకు అవసరమైనవి -

స్టెమీ యాప్ ఇన్స్టాల్ చేసి ఉన్న ఒక అన్రొఇడ్ టాబ్లెట్ మరియు ఒక పని చేస్తున్న ఇంటర్ నెట్ కనెక్షన్.

00:29 మీకు స్టెమీ పరికరం మరియు స్టెమీ యాప్ గురించి అవగాహన కూడా అవసరం.
00:35 లేక పొతే ఈ వెబ్ సైట్ లో స్టెమీ ట్యుటోరియల్ సిరీస్ని చూడండి.
00:42 ఇదివరకు మనం పేషెంట్ డీటెయిల్స్ క్రింద కాంట్యాక్ట్ డిటెయిల్స్ పేజీ వరకు డేటా ఎంట్రీ ని ఎలా పూర్తి చెయ్యాలో నేర్చుకున్నాము.
00:51 A/B ఆసుపత్రి డేటా ఎంట్రీ లో యాప్ ఇప్పుడు మనల్ని తదుపరి పేజీ అనగా థ్రోంబోలైసిస్ కి తీసుకెళ్తుంది.
00:59 ఒక హబ్ ఆసుపత్రి లో క్యాథ ల్యాబ్ అందుబాటులో లేక పోతే మరియు అతను లేక ఆమెకు థ్రోబోలైసిస్ చేయించకుండా ఆసుపత్రి కి తీసుకొస్తే . A ఆసుపత్రిలో థ్రోమ్బోలైసిస్ చేయించవలసి ఉంటుంది.
01:15 ఒక రోగి హబ్ ఆసుపత్రికి PCI చేయాల్సిన గంటలు అయిపోయిన తర్వాత మరియు థ్రోబోలైసిస్ చేయించ కుండా వస్తే బి ఆసుపత్రి లో రోగికి థ్రోబోలైసిస్ చెయ్యవలసి ఉంటుంది.
01:31 థ్రోంబో లైసిస్ క్రింద Medication Prior to Thrombolysis ఉంది.
01:38 రోగి ఆసుపత్రి లో ఉన్నపుడు ఇచ్చిన మందుల ఆధారముగా, ఈ క్రింది వాటిని ఎస్ అని తనిఖీ చేయండి.
01:47 Aspirin 325 mg: ఎస్ అయితే, Dosage: 325 mg. డేట్ మరియు టైం.
01:57 Clopidogrel: ఎస్ అయితే, Dosage: 300 mg డేట్ మరియు టైం.
02:05 Unfractionated Heparin: ఎస్ అయితే Dosage: 60 U/kg డేట్ మరియు టైం.
02:16 LMW Heparin: ఎస్ అయితే, Dosage: 120 mg డేట్ మరియు టైం.
02:25 'Ticagrelor: ఎస్ అయితే, Dosage: 180 mg డేట్ మరియు టైం.
02:33 పైన మోతాదులు మరియు మందుల ఎంపికలు డెమో ప్రయోజనం కోసం ఉద్దేశించబడినవి మరియు కేవలం ఒక ఉదాహరణ కొరకే అని గమనించండి
02:42 రోగి ఆరోగ్య పరిస్థితి మరియు చికిత్సా పద్ధతుల ప్రకారం మందులను ఇవ్వాలి.
02:48 పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి.

బఫరింగ్ సైన్ కనిపిస్తే దయచేసి వేచి ఉండండి.

02:57 వెంటనే పేజీ సేవ్ చెయ్యబడి Saved Successfully సందేశం పేజీ దిగువున కనిపిస్తుంది.
03:04 యాప్ మనల్ని ఇప్పుడు, తదుపరి పేజీ థ్రోంబోలైసిస్ డిటెయిల్స్ కి తీసుకెళ్తుంది
03:10 థ్రోంబోలైసిస్ డి టెయిల్స క్రింద ఒక తపాంసరైన రంగం .
03:16 Select any one type of Thrombolytic Agent ఉంది. Streptokinase, Tenecteplase, Reteplase
03:26 నేను Streptokinase ఎంచుకుంటాను.
03:30 థ్రోంబోలైటిక్ ఏజెంట్ ఎంచు కోగానే క్రింdi డ్రాప్ డౌన్ లు కనిపిస్తాయి

Dosage: నేను 15 లక్షల యూనిట్ లు వేస్తాను

Start Date మరియు Time, End Date మరియుTime

03:43 దీని తరవాత 90 నిముషాల ECG ఉంది. Date మరియు Time. మరియు Successful Lysis ఎస్ లేదా నో.
03:53 ఇది 90 నిముషాల ECG పై ఆధారపడి ఉంటుంది. నేను ఎస్ అని మార్క్ చేస్తాను.
03:58 ఈ రంగాలలో తగిన ఎంట్రీ లను చేయండి.
04:02 తదుపరి పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి. బఫరింగ్ సైన్ కనిపిస్తే దయచేసి వేచి ఉండండి.
04:10 వెంటనే పేజీ సేవ్ చెయ్యబడి Saved Successfully సందేశం పేజీ దిగువున కనిపిస్తుంది .
04:17 యాప్ మనల్ని తదుపరి పేజీ PCI కి తీసుకెళ్తుంది
04:22 PCI క్రింద మన వద్ద DRUGS BEFORE PCI ఉంది.

Clopidogrel ఎస్ ఇయితే, Clopidogrel Dosage : 300 mg లేదా 600mg. నేను 300mg ఎంచుకుంటాను.

04:37 ఒక ఎంపికని ఎంచుకొని డేట్ మరియు టైం ప్రవేశ పెట్టండి.
04:40 Prasugrel 60 mg: ఎస్ ఇయితే, డేట్ మరియు టైం ప్రవేశ పెట్టండి.
04:45 Ticagrelor 180 mg: ఎస్ ఇయితే, డేట్ మరియు టైం ప్రవేశ పెట్టండి.
04:51 పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి.

మళ్ళీ బఫరింగ్ సైన్ కనిపిస్తే దయచేసి వేచి ఉండండి.

04:59 పేజీ సేవ్ చెయ్యబడి సక్సెస్ సందేశం పేజీ దిగువున కనిపిస్తుంద.
05:04 ఇప్పుడు యాప్ మనల్ని తడువారి పీజీ PCI టెయిల్స్ కి తీసుకెళ్తుంది.
05:10 క్రింది వివరాలను తగిన విధంగా నమోదు చేయండి.

ఈ క్రింది వివరాలు క్యాథ ల్యాబ్ లోని క్యాథ ల్యాబ్ టెక్నీషియన్ లేదా ఒక హృదయవ్యాధి నిపుణుడి ద్వారా నింపబడుతాయి.

05:21 Cath Lab Activation డేట్ మరియు టైం.
05:25 Cath Lab Arrival డేట్ మరియు టైం.
05:28 Vascular Access డేట్ మరియు టైం.
05:32 Catheter Access రాడియాల్ మరియు ఫిమోరల్
05:36 ఒక ఎంపికను ఎంచుకోండి. నేను ఫిమోరల్ ఎంచుకుంటాను.
05:41 CART, Start Date , Start Time , End Date, End Time.
05:48 నాళాల రకం మరియు సంఖ్యని బట్టి స్టేమీతో కలిసి ఉన్న దాని పై ఆధారపడిన దాని లో ఒకటి ఎంచుకోండి.
05: 55 SVD - Single Vessel Disease

DVD - Double Vessel Disease

TVD - Triple Vessel Disease.

06:05 Insignificant Disease నేను SVD ఎంచుకుంటాను.
06:10 Culprit vessel - ప్లస్ సైన్ లేదా యాడ్ బటన్ ఉ పయోగించి కలప్రిట్ వేసిల్ని జోడించండి.
06:18 కలప్రిట్ వేసిల్ ఎంపిక లు LAD, D1,D2, CX, OM1, OM2,R1,RCA,PDA, మరియు PLV.
06:35 నేను RCA & % of RCA as 99 ఎంచుకుంటాను.
06:41 కలప్రిట్ వెస్సెల్ ఎంచుకుని, ఎంచుకోబడిన నాళం యొక్క శాతం నమోదు చేయండి.
06:47 దానిని తొలగించడానికి రంగం ప్రక్కన ఉన్న ట్రాష్ బిన్ ఐకాన్ ఎంచుకోండి.
06:52 అదే విధంగా వెస్సెల్ కోసం. వెస్సెల్ ఎంచుకుని, ప్లస్ సైన్ లేదా యాడ్ బటన్ ఎంచుకోవడం ద్వారా, ఎంచుకోబడిన నాళం యొక్క శాతం నమోదు చేయండి.
07:03 మరిన్ని వెస్సెల్ లను జోడించడానికి ప్లస్ లేదా యాడ్ బటన్ ఎంచుకోండి
07:08 Management Conservative:లో ఎస్ ఎంచుకుంటే ఆ పేజీ కోసం డేటా ఎంట్రీ అక్కడే ముగుస్తుంది.
07:17 తదుపరి పేజీ కి వెళ్ళడానికి Save and Continue బటన్ ఎంచుకోండి.
07:21 నో ఎంచుకుంటే గనక ఇక్కడ CABG మరియు PCI డ్రాప్ డౌన్ లు వస్తాయి.
07:28 CABG ఎస్ అయితే, Present Admission లేదా Elective ఉంది.
07:34 PCI ఎస్ అయితే మరిన్ని డ్రాప్ డౌన్ లు వస్తాయి.
07:39 Intervention

Culprit Vessel : RCA మరియు RCA శాతం(% of RCA) .

07:46 Intervention చేయిస్తే దాని ప్రక్కన ఉన్న బాక్స్ ని చెక్ చేయండి.
07:50 intervention చేయిస్తే గనక మరిన్ని వివరాలు ప్రవేశ పెట్టుటకు ప్రేరేపించబడుతాము.
07:56 Wire crossing ఎస్ లేదా నో. నేను ఎస్ ఎంచుకొని Date మరియు Time ప్రవేశ పెడతాను
08:04 Aspiration ఎస్ లేదా నో, నేను ఎస్ ఎంచుకుంటాను.
08:09 Balloon Dilatation ఎస్ లేదా నో.

నేను ఎస్ ఎంచుకొని Date మరియు Time ప్రవేశ పెడతాను.

08:17 స్టెంటింగ్ ఎస్ లేదా నో.

నేను మళ్ళి ఎస్ ఎంచుకొని Date మరియు Time ప్రవేశ పెడతాను.

08:25 BMS అనగా Bare Metal Stent ఎస్ లేదా నో. నేను BMS ని ఎస్ గా ఎంచుకుంటాను. అది ఎస్ అయితే స్టెంట్ ల సంఖ్యా ప్రవేశ పెట్టండి.
08:39 DES అనగా Drug Eluting Stent ఎస్ లేదా నో

M Guard - ఎస్ లేదా నో.

08:49 TIMI Flow.
08:55 TIMI Blush Grade.
08:58 IABP ఎస్ లేదా నో. మళ్ళీ ఎస్ ఎంచుకుంటాను.
09:04 పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి.

బఫరింగ్ సైన్ కనిపిస్తే దయచేసి వేచి ఉండండి .

09:12 పేజీ సేవ్ చెయ్యబడి సక్సెస్ సందేశం పేజీ దిగువున కనిపిస్తుంది.
09:17 యాప్ మనల్ని తదుపరి పేజీ Medication in Cath Labకి తీసుకెళ్తుంది.
09:23 Medication in Cath Lab క్రింద Intra - Coronary Drugs in Cath Lab ఉన్నాయి .
09:29 Nitroglycerine: Yes/ No

Adenosine: Yes/No.

09:35 Nicorandil: Yes/No

SNP: Yes/ No.

09:42 Ca Blockers: Yes/No

2b3a: Yes/No.

09:49 2b3a inhibitors.
09:53 Un-fractionated Heparin: ఎస్ అని ఎంచుకుంటే,

Dosage: Date మరియు Time ప్రవేశ పెట్టాలి.

10:08 LMW Heparin, మళ్ళి ఎస్ అని ఎంచుకుంటే

Route: IV

Dosage:

Date మరియు Time ప్రవేశ పెట్టాలి.

10:25 Bivalirudin: Yes/ No

Abciximab: Yes/ No

10:31 Eptifibatide: Yes/ No

Triofiaban: Yes/ No

10:38 పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి. బఫరింగ్ సైన్ కనిపిస్తే దయచేసి వేచి ఉండండి.
10:46 పేజీ సేవ్ చెయ్యబడి సక్సెస్ సందేశం పేజీ దిగువున కనిపిస్తుంది.
10:51 యాప్ మనల్ని తదుపరి పేజీ In-Hospital Summaryకి తీసుకెళ్తుంది.
10:56 ఇక్కడ మెడికేషన్ ఇన్ హాస్పిటల్ ఉంది.
11:00 Nitroglycerine ఎస్ అయితే,

Route: Oral, Dosage: 2.5 mg

డేట్ మరియు టైం.

11:16 Dopamine: ఎస్ అయితే,

Route: IV

Dosage: '5 ml in 45 ml of 0.9% NS డేట్ మరియు టైం.

11:33 Dobutamine: ఎస్ అయితే,

Route: IV

Dosage: 5 ml in 45 ml of 0.9% NS

డేట్ మరియు టైం.

11:50 Adrenaline: ఎస్ అయితే,

Route: IV

Dosage: 4ml in 46 ml of 0.9% NS డేట్ మరియు టైం.

12:06 Nor-adrenaline:ఎస్ అయితే,

Route: V

Dosage: 2ml in 48 ml of 0.9% NS

డేట్ మరియు టైం.
12:23 Other Drugs: ఎస్ అయితే,

Name:ఉదాహరణకు Vasopressin.

Route: IV

Dosage: 1ml in 19 ml of 0.9% NS

డేట్ మరియు టైం.

12:42 మళ్ళీ పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి.

మరియు బఫరింగ్ సైన్ కనిపిస్తే దయచేసి వేచి ఉండండి .

12:49 పేజీ సేవ్ చెయ్యబడి సక్సెస్ సందేశం పేజీ దిగువున కనిపిస్తుంది.
12:55 యాప్ మనల్ని తదుపరి పేజీ ADVERSE Events పేజీకి తీసుకెళ్తుంది.
13:01 Adverse Events, క్రింద మనము ఎస్ లేదా నో ఎంచుకోవాలి.
13:06 ప్రతి రంగంలో ఎస్ ఎంచుకుంటే, కొంత అదనపు సమాచారాన్ని నమోదు చేయుటకు ప్రేరేపించబడుతాము.
13:12 అయితే ప్రారంభిద్దాం

Re-infarction: ఎస్ అయితే మనము ఈ క్రిందివి ప్రవేశ పెట్టాలి, Location of Re-Infarction: యొక్క ఎంపికలు,

13:21 Inferior, Posterior, RV, Anterior, Lateral

నేను Inferior ఎంచుకొని డేట్ మరియు టైం ప్రవేశ పెడతాను .

13:32 Repeat PCI:ఎస్ అయితే డేట్ మరియు టైం ప్రవేశ పెట్టండి
13:37 CABG ఎస్ అయితే డేట్ మరియు టైం ప్రవేశ పెట్టండి
13:41 Stroke: ఎస్ అయితే డేట్ మరియు టైం ప్రవేశ పెట్టండి
13:45 Cardiogenic Shock:ఎస్ అయితే డేట్ మరియు టైం ప్రవేశ పెట్టండి
13:50 Access Site Hemorrhage: ఎస్ అయితే డేట్ మరియు టైం ప్రవేశ పెట్టండి
13:55 Major Bleed: ఎస్ అయితే డేట్ మరియు టైం ప్రవేశ పెట్టండి.
13:59 Minor Bleed: ఎస్ అయితే డేట్ మరియు టైం ప్రవేశ పెట్టండి.
14:03 పై అడ్వెర్స్ ఈవెంట్స్ లో నుండి ఏదైనా ఉంటే దానిని ఎంచుకుని, అది సంభవించిన తేదీ మరియు సమయం ప్రవేశ పెట్టండి.

ఇప్పటికి నేను అన్నిటిని నో గా ఎంచుకుంటాను.

14:16 పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి.
14:21 బఫరింగ్ సైన్ కనిపిస్తే దయచేసి వేచి ఉండండి.
14:23 పేజీ సేవ్ చెయ్యబడి Saved Successfully సందేశం పేజీ దిగువున కనిపిస్తుంది.
14:29 యాప్ ఇప్పుడు మనల్ని తదుపరి పేజీ అనగా డిస్చార్జ్ సుమ్మారీ(Discharge Summary) కి తీసుకెళ్తుంది.
14:34 Discharge Summary క్రింద డెత్త్ అనే అంశం ఉంది.
14:38 రోగి గనక మరణించితే అది ఎస్ గా మార్క్ చెయబడుతది మరియు ఒక డ్రాప్ డౌన్ - Reason of death & Others కనిపిస్తుంది.
14:47 Reason of death ఎంపికలు Cardiac మరియు Non Cardiac ఉన్నాయి.
14:51 రెండిటి లో ఏది ఎంచుకున్న Death Date and Time డ్రాప్ డౌన్ కనిపిస్తుంది
14:57 Others ఎంపిక ఎంచుకొని రోగి మరణించిన ఇతర కారణాలను ప్రవేశ పెట్టి, తదుపరి Death Date మరియు Time ప్రవేశ పెట్టండి.
15:07 ఏదైనా ఒక్క ఎంపికని ఎంచుకుంటే డేటా ఎంట్రీ అక్కడే ముగుస్తుంది.
15:12 రోగి గనక మరణించక పోతే, నో అని మార్క్ చేసి తదుపరి అంశం Discharge Medications కి వెళ్ళండి.
15:18 నేను ఇప్పటికి Death ని నో గా ఎంచుకుంటాను ఆపై, పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి.
15:25 బఫరింగ్ సైన్ కనిపిస్తే దయచేసి వేచి ఉండండి.
15:28 పేజీ సేవ్ చేయబడి సక్సెస్ సందేశం పేజీ దిగువున కనిపిస్తుంది
15:33 యాప్ మనల్ని తదుపరి పేజీ అనగా Discharge Medications కి తీసుకెళ్తుంది
15:39 Aspirin, Clopidogrel, Prasugrel, Ticagrelor, ACEI, ARB, Beta Blocker, Nitrate, Statin మరియు Others ఉన్నవి.
15:55 డిస్చార్జ్ సమయంలో రోగికి సూచించినలేదా నిర్దేశించిన మందులకు ఎస్ గా మార్క్ చేయాలి.
16:01 నేను కొన్నిటిని ఎస్ గా మార్క్ చేస్తాను
16:04 పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి
16:08 బఫరింగ్ సైన్ కనిపిస్తే దయచేసి వేచి ఉండండి.
16:12 పేజీ సేవ్ చేయబడి Saved Successfully సందేశం పేజీ దిగువున కనిపిస్తుంది
16:19 వెంటనే యాప్ ఇప్పుడు మనల్ని తదుపరి పేజీ అనగా డిశ్చార్జి మరియు ట్రాన్సఫర్ కి తీసుకెళ్తుంది
16:24 Discharge from A/B hospitalలో డేట్ మరియు టైం నింపండి. .
16:29 Discharge To రంగం లో ఏదైనా ఒక్క ఎంపికని ఎంచుకోండి

Stemi Cluster Hospital Non-Stemi Cluster Hospital Home.

16:38 హోం ఎంచుకుంటే ఏ డ్రాప్ డౌన్ లు ఇకపై రావు
16:42 Non STEMI Cluster Hospital ఎంచుకుంటే గనక మానవీయంగా ఈ వివరాలను ప్రవేశ పెట్ట వలసి ఉంటుంది.

Transfer to Hospital Name మరియు Transfer to Hospital Address

16:54 ఎందుకంటే Non-STEMI Hospitals వివరాలు డేటాబేస్ లో అందుబాటులో లేవు గనక.
17:01 నేను Stemi Cluster Hospital ఎంచుకుంటాను.
17:04 Stemi Cluster Hospital ఎంచుకుంటే పేజీ తరువాయి భాగం తెరుచుకుంటుంది

Remarks రంగంలో మీ రీమార్క్స్, ఏవైనా ఉంటే జోడించండి.

17:14 Transfer to Hospital Name: లో నేను Kovai Medical Center మరియు Hospital ఎంచుకుంటాను
17:19 ఆసుపత్రి పేరు ఎంచుకోగానే ఆసుపత్రి చిరునామా స్వయంచాలకంగా నింపబడుతుంది.
17:25 Transport Vehicle రంగం లో మనము Private Vehicle లేదా Ambulance మధ్య ఎంచుకోవాలి.

నేను Private Vehicle ఎంచుకుంటాను.

17:34 పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి
17:39 బఫ్ఫరింగ్ సైన్ కనిపిస్తే దయచేసి వేచి ఉండండి
17:42 పేజీ సేవ్ చేయబడి Saved Successfully సందేశం పేజీ దిగువున కనిపిస్తుంది.
17:48 యాప్ ఇప్పుడు మనల్ని తదుపరి పేజీ Follow up కి తీసుకెళ్తుంది.
17:52 Follow up Details క్రింద మన వద్ద Duration of Follow - Up Visit ఉంది.
17:58 దాని ఎంపికలు, 1 month, 6 months, 1 year, 2 years, 3 years, 4 years, మరియు 5 years
18:07 Follow up రకంను బట్టి, ఇచ్చిన ఎంపికల లో నుండి ఎంచుకోవాలి.

నేను 1 month ఎచుకుంటాను.

18:13 తదుపరి Follow- Up డేట్ని నింపండి.
18:15 Mode of Follow-Up: లో Hospital, Telephonic, Loss to Follow Up ఉన్నవి.
18:22 ఫాలో అప్స్ మోడ్ పై ఆధారపడి ఈ ఎంపికలలో నుండి ఏదైనా ఒకటి ఎంచుకోవాలి.
18:26 Loss to Follow Up మోడ్ ఎంచుకుంటే ఇకమీదట డ్రాప్ డౌన్ లు ఉండవు.
నేను Telephonic ఎంచుకుంటాను. 
18:33 Hospital లేదా Telephonic మోడ్ ఎంచుకుంటే, మనకు ఒక డ్రాప్ డౌన్ Type of follow- up Hospital వస్తుంది.
18:41 Type of follow- up Hospital క్రింద STEMI, Non STEMIమరియు No Follow Up ఎంపికలు వస్తాయి.
18:47 No Follow-Up ఎంచుకుంటే, పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోవడం ద్వారా తదుపరి పేజీ కి వెళ్తాము.
18:55 Non STEMI’ ఎంచుకుంటే, ఈ క్రింది వివరాలు మానవీయంగా ప్రవేశ పెట్టవలసి ఉంటుంది

'Name of the Follow- Up Hospital మరియు Follow- Up Hospital Address.

19:05 నేను STEMI ఎంచుకుంటాను.
19:07 STEMI ఎంచుకుంటే మనకు క్రింది ఈ డ్రాప్ డౌన్ లు వస్తాయి

స్టెమీ ఎంపిక చేస్తే, డ్రాప్ డౌన్ లు కనిపిస్తాయి.

19:11 Name of the Cluster: లో KMCHనేను ఎంచుకుంటాను

Name of the Follow-Up Hospital: Name of the Follow-Up Hospital: లో నేను Coimbatore Medical College Hospital ఎంచుకుంటాను.

19:21 Follow- Up Hospital Address: Trichy Road, Gopalapuram, Coimbatore, Tamil Nadu -641018, India.

చిరునామా స్వయంగా నింపబడుతుందని గమనించం డి idi స్వయంగా నింపబడుతుంది.

19:34 పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి.

బఫ్ఫరింగ్ సైన్ కనిపిస్తే దయచేసి వేచి ఉండండి

19:41 వెంటనే పేజీ సేవ్ చేయబడి "Saved Successfully” సందేశం పేజీ దిగువున కనిపిస్తుంది
19:46 యాప్ ఇప్పుడు మనల్ని తదుపరి పేజీ అనగా Medicationకి తీసుకెళ్తుంది
19:51 Medication క్రింద ఉన్న ఎంపికలు

Aspirin, Clopidogrel, Prasugrel, Nitrate, BetaBlocker, ACEI, ARB, Statins, OHA మరియు Insulin.

20:07 ఫాలో ఆప్ సమయం లో రోగి ఏ మందులను వాడుతున్నాడో, వాటి కోసం ఎస్ ఎంచుకోండి
20:13 నేను కొన్నిటిని ఎస్ గా ఎంచుకుంటాను.
20:17 పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి. బఫ్ఫరింగ్ సైన్ కనిపిస్తే దయచేసి వేచి ఉండండి
20:24 పేజీ సేవ్ చేయబడి Saved Successfully సక్సెస్ సందేశం పేజీ దిగువున కనిపిస్తుంది
20:30 యాప్ ఇప్పుడు మనల్ని తదుపరి పేజీ అనగా Events కి తీసుకెళ్తుంది.
20:35 ఈ పేజీ ఫాలోఅప్ సమయం వరకు జరిగిన సంఘటనల వివరాలను అందిస్తుంది.
20:41 'Recurrence of Angina: 'ఎస్ అయితే దీనిని చెక్ చేయాలి
02:46 TMT జరిగిందా లేదా అనే దానిపై ఆధారపడి 'TMT పోస్టివ్ లేదా నెగేటివ్ ఉండవచ్చు,
20:51 'Echo LVEF: వివరాలు ప్రవేశ పెట్టండి

Re CART ఎస్ అయితే డేట్ ప్రవేశ పెట్టండి

21:00 'Restenosisఎస్ అయితే డేట్ ప్రవేశ పెట్టండి

Re - MI ఎస్ అయితే డేట్ ప్రవేశ పెట్టండి.

21:07 Re- Intervention ఎస్ అయితే

TLR PCI : Yes/ No

TVR PCI : Yes/ No

'Non TVR PCI : Yes/ No

CABG ఎస్ అయితే డేట్ ప్రవేశ పెట్టండి.

21:23 Death ఎస్ అయితే

Death Date: Reason of Death: ie. Cardiac/ Non Cardiac Death Date మరియు 'Reason of Deathఅనగా Cardiac లేదా Non Cardiac ప్రవేశ పెట్టండి.

21:29 వీటి లో ఏ సంఘటనలు ఫాలో అప్ తేదీ వరకు జరిగ్యాయో వాటికి ఎస్ ఎంచుకోండి. నేను అన్నిటికి నో చెక్ చేస్తాను.
21:39 చివరిగా పేజీ దిగువన Finish బటన్ ఎంచుకోండి.
21:43 బఫ్ఫరింగ్ సైన్ కనిపిస్తే దయచేసి వేచి ఉండండి.

పేజీ సేవ్ చేయబడి Saved Successfully సందేశం పేజీ దిగువున కనిపిస్తుంది.

21:52 దీనితో ఒక A/B ఆసుపత్రి యొక్క డేటా ఎంట్రీ పూర్తి అవుతుంది.
21:56 ట్యుటోరియల్ సారాంశం.
21:58 ఈ ట్యుటోరియల్ లో మనము నేర్చుకున్నది-

ఒక A/B ఆస్పత్రిలో చేర్చే సమయంలో స్టెమీ యాప్ పై ఒక కొత్త రోగి యొక్క డేటా ఎంట్రీని పూర్తి చేయడం .

22:09 స్టేమీ ఇండియా

లాభం పొందని సంస్థగా ఏర్పాటు చెయ్యబడింది ప్రధానంగా గుండె నొప్పి రోగులకు తగిన జాగ్రత్తలు పొందడానికి జరిగే జాప్యాలను తగ్గించుటకు మరియు గుండె నొప్పుల వలన మరణాలను తగ్గించుటకు.

22:23 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్, ఐఐటి బాంబే NMEICT, MHRD, భారత ప్రభుత్వం ద్వారా నిధులను సమకూర్చుకుంటుంది

మరిన్ని వివరాలకు spoken-tutorial.orgను సంప్రదించండి.

22:37 ఈ ట్యుటోరియల్ స్టే మీ ఇండియా మరియు స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ఐ ఐ టి బాంబే ద్వారా అందించబడింది.
22:45 ఈ ట్యుటోరియల్ని తెలుగులోకి అనువదించింది మాధురి గణపతి. ధన్యవాదములు.

Contributors and Content Editors

PoojaMoolya