STEMI-2017/C2/Importance-of-Fibrinolytic-Checklist/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 15:32, 31 July 2020 by PoojaMoolya (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:01 నమస్కారము ఫైబ్రినోలిటిక్ చెక్లిస్ట్ ప్రాముఖ్యత పై ఈ ట్యుటోరియల్కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ లో, మనం నేర్చుకునేది-

ఫైబ్రినోలిటిక్ చెక్లిస్ట్ లో జాబితా పరిచిన వివిధ ప్రమాణాలు

00:15 ఈ ట్యుటోరియల్ను సాధన చేయడానికి, మీకు అవసరమైనవి -

స్టెమీ యాప్ ఇన్స్టాల్ చేసి ఉన్న ఒక అన్రొఇడ్ టాబ్లెట్ మరియు ఒక పని చేస్తున్న ఇంటర్ నెట్ కనెక్షన్.

00:25 మీకు స్టెమీ పరికరం మరియు స్టెమీ యాప్ గురించి అవగాహన అవసరం.
00:31 లేక పొతే ఈ వెబ్ సైట్ లో స్టెమీ ట్యుటోరియల్ సిరీస్ని చూడండి.
00:37 ఇది మన స్టెమీ హోం పేజి.
00:39 న్యూ పేషెంట్ ట్యాబ్ ఎంచుకుందాం.
00:42 న్యూ పేషెంట్ ట్యాబ్ క్రింద రోగి వివరాలు కనిపిస్తాయి.
00:47 ఫైబ్రినోలిటిక్ చెక్లిస్ట్ ఎంచుకోండి.

ఫైబ్రినోలిటిక్ చెక్లిస్ట్ ప్రధాన పేషెంట్ వివరాల ట్యాబ్ కింద బేసిక్ డీటెయిల్స్ తరవాత వస్తుంది.

00:59 ఫైబ్రినోలిటిక్ చెక్లిస్ట్ క్రింద రోగి గనక మహిళ అయితే, 13 అంశాలు లు కనిపిస్తాయి.
01:07 మరియు రోగి గనక పురుషుడైట్, 12 అంశాలు కనిపిస్తాయి
01:12 ఇది థ్రోంబోలిసిస్ కోసం సంభందిత లేదా సంపూర్ణ నిషేధం అనగా contraindication.
01:19 ఒక వేళా హబ్ లేదా స్పోక్ ఆస్పత్రులు, కలిసి దగ్గరగా ఉంటె మరియు ఈ 13 పాయింట్లలో ఏ ఒక్కటైనా yes అని గుర్తించబడితే, రోగిని హబ్ hospitalకి మార్చడం ఉత్తమం.
01:33 ఈ 13 పాయింట్లను చూద్దాం
01:36 1. Systolic BP greater than 180 mmHg: అయితే బిపి తనిఖీ చేయండి.
01:43 2. Diastolic BP greater than 110 mmHg: అయితే అదే విధంగా బిపి తనిఖీ చేయండి.
01:51 3. Right arm Vs Left arm Systolic BP greater than 15 mmHg: ఇది అంబులెన్స్లో సాధ్యం కాదు, కానీ ఆసుపత్రిలో బిపి తనిఖీ చేయండి.
02:06 4. Significant closed head/facial trauma within previous 3 months:కోసం రోగి లేదా అతని / ఆమె బంధువులను అడుగండి.
02:16 5. Recent (within 6 weeks) major trauma, surgery (including eye surgery), GI/GU bleed: కోసం రోగి లేదా అతని / ఆమె బంధువులను అడుగండి.
02:29 6. Bleeding or Clotting problem or on blood thinners: కోసం మళ్ళి రోగి లేదా అతని / ఆమె బంధువులను అడుగండి.
02:38 7. CPR greater than 10 min :గుండే పోటు వచ్చినప్పడు రోగికి పునరుజ్జీవనం అనగా resuscitation ఇవ్వడానికి 10 నిమిషాల కంటే ఎక్కువ సమయం పడుతుంది.
02:48 8. Pregnant Female: 50 సంవత్సరాల లోపు వయసు గల స్త్రీ ల విషయంలో, గర్భధారణకు తనిఖీ చేయండి.
02:56 9. Serious systemic disease (e.g., advanced/ terminal cancer, severe liver or kidney disease: కోసం రోగి లేదా అతని / ఆమె బంధువులను అడుగండి.
03:10 10.History of structural central nervous system disease: కోసం మళ్ళి రోగి లేదా అతని / ఆమె బంధువులను అడుగండి.
03:20 తరవాత వచ్చే మూడు పాయింట్లు వైద్యులు కోసం మరియు ఒక వైద్యుడు గనక అందుబాటులో ఉంటే, వీటిని తనిఖీ చెయ్యమని అడగండి.
03:28 11. Pulmonary edema (rales greater than halfway up)
03:33 12. Systemic Hypoperfusion (cool, clammy).
03:37 13. Does the patient have severe heart failure or cardiogenic shock such that PCI is preferable?
03:46 ట్యుటోరియల్ సారాంశం.
03:48 ఈ ట్యుటోరియల్ లో మనము నేర్చుకున్నది-

ఫైబ్రినోలిటిక్ చెక్లిస్ట్ ప్రాముఖ్యతా మరియ ఫైబ్రినోలిటిక్ చెక్లిస్ట్ లో జాబితా పరిచిన వివిధ ప్రమాణాలు.

03:59 స్టేమీ ఇండియా-

లాభం పొందని సంస్థగా ఏర్పాటు చెయ్యబడింది ప్రధానంగా గుండె నొప్పి రోగులకు తగిన జాగ్రత్తలు పొందడానికి జరిగే జాప్యాలను తగ్గించుటకు మరియు గుండె నొప్పుల వలన మరణాలను తగ్గించుటకు.

04:13 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్, ఐఐటి బాంబే NMEICT, MHRD, భారత ప్రభుత్వం ద్వారా నిధులను సమకూర్చుకుంటుంది

మరిన్ని వివరాలకు spoken-tutorial.orgను సంప్రదించండి.

04:27 ఈ ట్యుటోరియల్ స్టెమీ ఇండియా మరియు స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్, ఐఐటి బాంబే ద్వారా అందించబడింది.

ఈ ట్యుటోరియల్ని తెలుగు లోకి అనువదించింది మాధురి గణపతి. ధన్యవాదములు.

Contributors and Content Editors

PoojaMoolya