STEMI-2017/C2/Essential-data-to-be-filled-before-an-ECG/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 15:29, 31 July 2020 by PoojaMoolya (Talk | contribs)
Time | NARRATION |
00:00 | నమస్కారము. ఒక ECGని తీసుకునే ముందు అవసరమైన డేటాని నింపుట గూర్చి తెలియబరిచే ట్యుటోరియల్కు స్వాగతం. |
00:08 | ఈ ట్యుటోరియల్లో మనం నేర్చుకునేది-
స్టేమీ యాప్ లో ఒక ECGని తీసుకునే ముందు అవసరమైన డేటాను నింపుట. |
00:15 | ఈ ట్యుటోరియల్ను సాధన చేయడానికి, మీకు అవసరమైనవి -
స్టెమీ యాప్ ఇన్స్టాల్ చేసి ఉన్న ఒక అన్రొఇడ్ టాబ్లెట్ మరియు ఒక పని చేస్తున్న ఇంటర్ నెట్ కనెక్షన్. |
00:25 | ఇదివరకే ఈ సిరీస్లో
స్టేమీ యాప్ లోకి లాగిన్ మరియు లాగ్ అవుట్ కావడం మరియు తప్పంసరైన రంగాలలో డేటా ని స్టేమీ యాప్ లో ప్రవేశ పెట్టడం నేర్చుకున్నాము. |
00:37 | ప్రారంభించే ముందు, దయచేసి ఇసిజి పరికరము, రోగికి మరియు స్టేమీ పరికరానికి జోడించబడి ఉందని నిర్ధారించుకోండి. |
00:46 | ఇప్పుడు మనము స్టేమీ హోం పేజీలో ఉన్నాము. |
00:50 | అత్యవసర వైద్య పరిస్థితిలో త్వరగా అతీ తక్కువ డేటా ఎంట్రీ తో, ఒక ECG తీసుకోనుటకు, ఇసిజి ట్యాబ్ని ఎంచుకోండి. |
00:59 | ఒక రోగిని ఉహించుకొని అతని డేటాను ఈ విధంగా ప్రవేశ పెడదాం. |
01:03 | Patient Name: Ramesh, Age: 53, Gender: Male, Admission: Direct |
01:12 | ఈ నాలుగు రంగాలు ఆసుపత్రి లాగిన్ రకానికి సంబంధం లేకుండా అన్ని యూజర్ లకు సర్వసాధారణం. |
01:19 | ప్రయోజనం అమి టంటే, ఇక్కడ చూపిన విధంగా, ఈ నాలుగు రంగాల్లో మాత్రమే డేటాని ప్రవేశ పెట్టవలసి ఉంటుంది. |
01:25 | ఇప్పుడు మనము త్వరగా పేజీ దిగువన, టేక్ ఇసిజి( Take ECG) బటన్ ఎంచుకోవడం ద్వారా ఒక ECGని తీసుకోని ముందుకు వెళ్ళవచ్చు. |
01:34 | టేక్ ఇసిజి(Take ECG) బటన్ ఎంచుకోవడం ద్వారా, మనం ప్రవేశ పెట్టిన రోగి యొక్క వ్యక్తిగత వివరాలు, సేవ్ చేయబడతాయి |
01:42 | వెంటనే, “Saved Successfully”అనే సందేశం పేజీ దిగువన కనిపిస్తుంది. |
01:49 | పరికరం ఇప్పుడు మనల్ని ఇసిజి ప్రత్యక్ష ప్రసారం పేజీకి తీసుకెళ్తుంది. మనము ఒక ECG తీసుకునేందుకు సిద్దంగా ఉన్నాము. |
01:57 | మనము డేటా ఎంట్రీ యొక్క ఏ సమయంలోనైన త్వరగా ఒక ఇసిజి ని తీసుకోవచ్చు. |
02:02 | హోమ్పేజీ లో న్యూ పేషెంట్ ట్యాబ్ క్రింద ,పేజీ ఎగువన కుడి వైపు ఉన్న ఇసిజి బటన్ క్లిక్ చేయండి. |
02:10 | ఈ ఇసిజి బటన్ క్లిక్ చేస్తే, అది మనల్ని నేరుగా ఇసిజి ప్రత్యక్ష ప్రసారం పేజీకి తీసుకెళ్తుంది. |
02:17 | ట్యుటోరియల్ సారాంశం |
02:19 | ఈ ట్యుటోరియల్ లో, మనం నేర్చుకున్నది -ఒక ECG తీసుకునే ముందు స్టెమీ లో యాప్ ముఖ్యమైన డేటాని పూరించండి. |
02:27 | స్టేమీ ఇండియా
లాభం పొందని సంస్థగా ఏర్పాటు చెయ్యబడింది ప్రధానంగా గుండె నొప్పి రోగులకు తగిన జాగ్రత్తలు పొం దడానికి జరిగే జాప్యాలను తగ్గించుటకు మరియు గుండె నొప్పుల వలన మరణాలను తగించేందుకు. |
02:41 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్, ఐఐటి bombay NMEICT, MHRD, భారత ప్రభుత్వం ద్వారా నిధులను సమకూర్చుకుంటుంది. |
02:48 | మరిన్ని వివరాలకు http://spoken-tutorial.orgని సంప్రదించండి. |
02:54 | ఈ ట్యుటోరియల్ స్టెమీ ఇండియా మరియు స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్, ఐఐటి బొంబాయి ద్వారా అందించబడింది.
ఈ ట్యుటోరియల్ని తెలుగులోకి అనువదించింది మాధురి గణపతి. ధన్యవాదములు. |