Python-3.4.3/C2/Saving-plots/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 12:53, 12 June 2019 by Madhurig (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:01 ప్రియమైన స్నేహితులారా, Saving Plots అనే ట్యుటోరియల్ కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ యొక్క చివరకు, మీరు

savefig() ఫంక్షన్ ను ఉపయోగించి ప్లాట్స్ ను సేవ్ చేయడం

ప్లాట్స్ ను వివిధ ఫార్మట్ లలో సేవ్ చేయడం చేయగలుగుతారు.

00:15 ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయడానికి, నేను

Ubuntu Linux 14.04 ఆపరేటింగ్ సిస్టమ్

Python 3.4.3,

IPython 5.1.0 లను ఉపయోగిస్తున్నాను.

00:28 ఈ ట్యుటోరియల్ ను సాధన చేయటానికి, మీకు Plot Command interactiveగా ఎలా ఉపయోగించాలో తెలిసిఉండాలి.

ఒకవేళ లేకపోతే, ముందస్తు-అవసరాల పై Python ట్యుటోరియల్స్ ను ఈ వెబ్సైట్ పై చూడండి.

00:40 ముందుగా మనం Ctrl + Alt + T కీలను ఒకేసారి కలిపి నొక్కడం ద్వారా terminal ను తెరుద్దాం.

ఇప్పుడు, ipython3 అని టైప్ చేసి Enter నొక్కండి.

00:54 మనం pylab ప్యాకేజి ని ప్రారంభిద్దాం.

percentage pylab అని టైప్ చేసి Enter నొక్కండి.

01:05 మైనస్ 3 pi నుండి 3 pi వరకు ఒక sine curve ని ప్లాట్ చేద్దాము.
01:10 మొదట, మనము ప్లాట్ కొరకు అవసరమైన పాయింట్లను లెక్కిస్తాము.
01:14 దీన్ని చేయటానికి,

console లో x equals to linspace(minus 3 star pi కామా 3 star pi కామా 100) అని టైప్ చేయండి.

01:28 మనము variable x లో నిల్వ చేయబడిన పాయింట్ల కొరకు ఒక sine curve ను plot చేద్దాం.
01:33 console లో plot(x కామా sin(x)) అని టైప్ చేసి Enter నొక్కండి.

ట్యుటోరియల్ యొక్క మిగిలిన భాగం వరకు plot window ను విండోను మూసివేయవద్దు.

01:47 ఇక్కడ మనం చాలా ప్రాథమిక sine plot ను తయారు చేసామని మీరు చూడవచ్చు. ఇప్పుడు plot ను ఎలా సేవ్ చేయాలో చూద్దాం.
01:54 ప్లాట్ ను సేవ్ చెయ్యడానికి, మనము savefig() function ను ఉపయోగిస్తాము.

సింటాక్స్: savefig(fname) savefig function ఒక argument ను తీసుకుంటుంది. అది ఫైల్ పేరు.

02:05 savefig('sine.png') అని టైప్ చేసి Enter నొక్కండి.
02:12 ఇది ఫైల్ ను present working directory లోసేవ్ చేస్తుంది.
02:16 ఫైల్ పేరులోని dot తర్వాత ఉన్న అక్షరాలు అనేవి extension. ఇది మీరు ఫైల్ ను సేవ్ చేయదలిచిన ఫార్మాట్ను నిర్ణయిస్తుంది.
02:27 ప్రస్తుత వర్కింగ్ డైరెక్టరీని తనిఖీ చేయడానికి, console లో pwd అని టైప్ చేసి Enter నొక్కండి.
02:34 ఫైల్ ను వేరొక డైరెక్టరీలో సేవ్ చేసేందుకు, ఫైల్ పేరుకు ముందు డైరెక్టరీ యొక్క పూర్తి పాత్ ను టైప్ చేయండి.

savefig ('స్లాష్ హోమ్ స్లాష్ fossee స్లాష్ sine.png ')అని టైప్ చేయండి.

02:53 పైన పేర్కొన్న file path అనేది Linux based file systems కొరకు అని గమనించండి.
02:59 Windows కొరకు, ఇక్కడ చూపిన విధంగా మొత్తం ఫైల్ పాత్ ఇవ్వండి. ఇక్కడ fossee అనేది Windows లో username మరియు sine.png Desktop పై భద్రపరచబడాలి.
03:15 ఇక్కడ మనము extension dot png ను ఉపయోగించాము. ఇది ఈ చిత్రం ఒక PNG ఫైలుగా భద్రపరచబడిందని నిర్ధారిస్తుంది.
03:24 ఇప్పుడు మనము మునుపు సేవ్ చేసిన sine.png ఫైల్ ను గుర్తిద్దాము.
03:30 మనము ఫైల్ ను

(స్లాష్) హోమ్ (స్లాష్) fossee కు సేవ్ చేసాము

03:35 ఫైల్ బ్రౌజర్ ను ఉపయోగించి (స్లాష్) హోమ్ (స్లాష్) fossee కు నావిగేట్ చేద్దాం.
03:40 ప్లాట్ చేయబడిన Sine curve ను చూడడానికి sine.png ఫైల్ ను తెరవండి.
03:46 savefig అనేది ప్లాట్ ను

pdf - portable document format, ps - post script

03:57 eps - encapsulated post script వంటి LaTeX డాక్యుమెంట్ లకు ఉపయోగించగలదు.

svg - scalable vector graphics, png - portable network graphics వంటి అనేక ఫార్మాట్ లలో సేవ్ చేయగలదు.

04:10 వీడియోను పాజ్ చేయండి. కింది అభ్యాసాన్ని ప్రయత్నించి వీడియో ను పునప్రారంబించండి.
04:16 sine plot ను Eps ఫార్మాట్ లో సేవ్ చెయ్యండి. ఈ అభ్యాసం కొరకు అవుట్పుట్ ను చూద్దాము.
04:23 savefig ('స్లాష్ హోమ్ స్లాష్ fossee స్లాష్ sine.eps ')అని టైప్ చేసి Enter నొక్కండి.
04:35 ఇప్పుడు మనము స్లాష్ హోమ్ స్లాష్ fossee కు వెళ్ళి, సృష్టించిన క్రొత్త ఫైల్ ను చూద్దాము. ఇక్కడ మనము sine.eps ఫైల్ ను చూస్తాము.
04:48 ఇక్కడ వీడియోను పాజ్ చేయండి. కింది అభ్యాసాన్ని ప్రయత్నించి వీడియో ను పునప్రారంబించండి. సైన్ ప్లేట్ ను PDF, PS మరియు SVG ఫార్మట్స్ ల లో సేవ్ చేయండి
05:00 ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ యొక్క చివరకు తీసుకువస్తుంది. ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నవి,

1. savefig() ఫంక్షన్ ను ఉపయోగించి ప్లాట్స్ ను సేవ్ చేయడం 2. ప్లాట్స్ ను pdf, ps, png, svg, eps వంటి వివిధ ఫార్మట్ లలో సేవ్ చేయడం.

05:17 ఇక్కడ మీరు పరిష్కరించడానికి కొన్ని అసైన్మెంట్ ప్రశ్నలు-

1. ఒక plot ను సేవ్ చేయడానికి ఏ కమాండ్ ఉపయోగించబడుతుంది? Saveplot ()

Savefig ()

Savefigure ()

Saveplt ()

2. savefig('sine.png'),plot ని The root directory 'slash' (on GNU/Linux, Unix based systems), 'C:' (on windows)లో సేవ్ చేస్తుంది.

05:40 full path ఇవ్వబడనప్పుడు ఫలితంగా వచ్చే ఒక error

ప్రస్తుత working directory పూర్వనిర్వచిత డైరెక్టరీ వంటి slash డాక్యూమెంట్స్.

05:50 మరియు సమాధానాలు

1. ప్లాట్ ను సేవ్ చేయడానికి, మనం savefig() function ను ఉపయోగిస్తాము. 2. ఒకవేళ మనం పూర్తి పాత్ లేకుండా ఒక ఫైల్ను సేవ్ చేస్తే, అది ప్రస్తుత working directory లో సేవ్ చేయబడుతుంది.

06:02 దయచేసి మీ సమాయంతో కూడిన సందేహాలను ఈ ఫోరమ్ లో పోస్ట్ చేయండి.
06:07 దయచేసి మీ సాధారణ ప్రశ్నలను ఈ Python ఫోరంపై పోస్ట్ చేయండి.
06:12 FOSSEE టీం TBC ప్రాజెక్ట్ ను సమన్వయం చేస్తుంది.
06:16 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది.
06:25 నేను ఉదయలక్ష్మి మీ వద్ద శలవు తీసుకుంటున్నాను. మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Simhadriudaya