Python-3.4.3/C2/Subplots/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 16:58, 7 June 2019 by Simhadriudaya (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00:01 ప్రియమైన స్నేహితులారా, Subplots అనే ట్యుటోరియల్ కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ యొక్క చివరకు, మీరు subplots మధ్య సృష్టించడం మరియు మారడం చేయగలుగుతారు
00:14 ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయడానికి, నేను

Ubuntu Linux 14.04 ఆపరేటింగ్ సిస్టమ్ Python 3.4.3, IPython 5.1.0 లను ఉపయోగిస్తున్నాను.

00:29 ఈ ట్యుటోరియల్ ను సాధన చేయటానికి, మీకు

ipython console పై ప్రాధమిక Python కమాండ్స్ ను రన్ చేయడం Plots ను ఇంటరాక్టీవ్గా ఉపయోగించడం ఒక plot ను ఎంబెల్లిష్ (అలంకరించడం) చేయడం ఎలా చేయాలో తెలిసిఉండాలి ఒకవేళ లేకపోతే, ముందస్తు-అవసరాల పై Python ట్యుటోరియల్స్ ను ఈ వెబ్సైట్ పై చూడండి.

00:48 ముందుగా మనం Ctrl + Alt + T కీలను ఒకేసారి కలిపి నొక్కడం ద్వారా terminal ను తెరుద్దాం.

ఇప్పుడు,ipython3 అని టైప్ చేసి Enter నొక్కండి.

01:01 మనం pylab ప్యాకేజి ని ప్రారంభిద్దాం. percentage pylab అని టైప్ చేసి Enter నొక్కండి.
01:10 రెండు plots ను పోల్చడానికి మనము ఒకే plotting area లో plots ను గీస్తాము.
01:15 ఇప్పుడు మనం ఒకే plotting area లో ఒక cosine plot మరియు ఒక exponential curve రెండు plots ను సృష్టిద్దాం.
01:24 x equals to linspace బ్రాకెట్స్ లోపల 0 కామా 50 కామా 500 అని టైప్ చేసి Enter నొక్కండి.

Plot బ్రాకెట్స్ లోపల x కామా cos(x)

01:45 y equals to linspace బ్రాకెట్స్ లోపల 0 కామా 5 కామా 100

Plot బ్రాకెట్స్ లోపల y కామా y square అని టైప్ చేసి Enter నొక్కండి.

02:04 ఇక్కడ వేర్వేరు సాధారణ axes ను కలిగిన రెండు plots ఉన్నాయి. కనుక మనం overlaid plots ను గీయలేము.
02:13 అటువంటి సందర్భాల్లో మనము subplots ను గీయవచ్చు.
02:17 దీనిని సాధించడానికి మనము subplot command ను వాడతాము.

clf() Subplot బ్రాకెట్స్ లోపల 2 కామా 1 కామా 1 అని టైప్ చేయండి.

02:33 మనము మొదటి subplot ను చూడవచ్చు. Subplot command మూడు argumentsను తీసుకుంటుంది.
02:40 మొదటి argument అనేది subplots యొక్క rows యొక్క సంఖ్య. అది తప్పకుండా సృష్టించాలి.

ఇక్కడ మొదటి argument 2. దానిని plot ను అడ్డంగా విభజించటానికి వాడుతాము.

02:53 రెండవ argument అనేది subplots యొక్క columns యొక్క సంఖ్య. అది తప్పకుండా సృష్టించాలి.

ఇక్కడ రెండవ argument అనేది 1. దాని వలన plot ను నిలువుగా విభజించబడదు.

03:07 చివరి argument అనేది subplot కొరకు serial number ను పేర్కొంటుంది.

ఇక్కడ మనము argument గా 1 ని పంపించాము, అది అప్పర్ subplot ను సృష్టిస్తుంది.

03:19 ఒకవేళ మనము subplot command గా

Subplot బ్రాకెట్స్ లోపల 2 కామా 1 కామా2 ను అమలుచేస్తే, lower subplot సృష్టించబడుతుంది.

03:34 ఇక్కడ, మనము రెండు subplots ను చూడవచ్చు.
03:38 ఇప్పుడు మనము plot command ను ఉపయోగించి subplot area యొక్క అన్నిటిలో plots ను గీయవచు.

Subplot బ్రాకెట్స్ లోపల 2 కామా 1 కామా1 Plot బ్రాకెట్స్ లోపల x కామా cos(x) అని టైప్ చేయండి.

04:00 ఇప్పుడు subplot బ్రాకెట్స్ లోపల 2 కామా 1 కామా2

plot y కామా y square అని టైప్ చేయండి.

04:16 ఇది subplot ఏరియా యొక్క ప్రతి ఒకదానిలో రెండు plots సృష్టించింది. ఎగువ subplot ఒక cosine curve ను మరియు దిగువ subplot ఒక parabola ను కలిగి ఉంటుంది.
04:29 ఈ రెండు subplots నుండి, వాటికీ రెండూ విభిన్న regular axes ఉన్నాయని అర్థం అవుతుంది.
04:35 cosine curve కొరకు, x-axis 0 నుండి 50 వరకు మరియు y-axis మైనస్ 1 నుండి 1 వరకు ఉంటుంది.
04:46 parabolic curve కొరకు, x-axis 0 నుండి 5 వరకు ఉంటుంది మరియు y-axis 0 నుండి 25 వరకు ఉంటుంది.
04:57 ఇప్పుడు ప్లాట్ విండోను క్లియర్ చేయండి
05:00 వీడియోను పాజ్ చేయండి. కింది అభ్యాసాన్ని ప్రయత్నించి వీడియో ను పునప్రారంబించండి.
05:05 Pressure, Volume మరియు Temperatures అనేవి సమీకరణము Pv equals to nRT ద్వారా నిర్వచించ బడుతాయి, ఇక్కడ nR అనేది ఒక స్థిరాంకాము.
05:16 nR equals to 0.01 Joules per Kelvin మరియు T equals to 200K అనుకోండి. అప్పుడు v పరిధి 21cc నుండి 100cc వరకు ఉంటుంది.
05:29 subplots గా రెండు విభిన్న ప్లాట్స్ Pressure v/s Volume plot మరియు Pressure v/s Temperature plot లను గీయండి.
05:39 దాని కొరకు terminal కు మారండి.
05:43 మొదలు పెట్టుటకు,మనం నిర్వచించగల వేరియబుల్ v నుండి Volume యొక్క range,
05:51 v equals to linspace బ్రాకెట్స్ లోపల 21 కామా 100 కామా 500 మనకు ఇవ్వబడింది.
06:03 మనము ఈ v ను ఉపయోగించి మొదటి subplot ను సృష్టించవచ్చు మరియు Pressure v/s Volume graph ను గీయవచ్చు.

subplot(2 కామా 1 కామా 1) plot(v కామా 2 point 0 by v)'

06:24 nRT అనేది ఒక constant అని, అది 2.0 కు సమానం అని మనకు తెలుసు

అందువలన nR = equals to 0.01 Joules per Kelvin మరియు T equals to 200 Kelvin

06:38 ఇప్పుడు మనము కింది విధంగా రెండవ subplot ను సృష్టించవచ్చు మరియు Pressure v/s Temperature plot ను గీయవచ్చు

subplot (2 కామా 1 కామా 2) plot (200 కామా 2 పాయింట్ 0 v).

07:02 ఇప్పుడు మనకు x మరియు y dimensions సరిపోలడం లేదు అని చెప్పే ఒక ఎర్రర్ ఉంది.
07:08 కనుక మనము temperature కొరకు అదే సంఖ్యలో points ను సృష్టించాలి.
07:14 t equals to linspace బ్రాకెట్స్ లోపల 200 కామా 200 కామా 500 అని టైప్ చేయండి.
07:27 ఇప్పుడు, మనం t లో 500 విలువలు కలిగి ఉన్నాము మరియు ప్రతి విలువ 200 కెల్విన్ తో ఉంటుంది.
07:35 ఈ డేటాను Plotting చేస్తే, మనము అవసరమైన plot ను పొందుతాము.

Plot బ్రాకెట్స్ లోపల t కామా 2 point 0 divided by v

07:48 మనం వరుసగా Pressure v/s Volume మరియు Pressure v/s Temperature యొక్క రెండు subplots ను చూడవచ్చు.
07:56 ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ యొక్క చివరకు తీసుకువస్తుంది.

ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నవి , subplots ను సృష్టించడం మరియు వాటి మధ్య మారడం.

08:08 ఇక్కడ మీరు పరిష్కరించడానికి కొన్ని స్వీయ అంచనా ప్రశ్నలు-
08:12 1.కింది వాటిలో ఏది సరైనది?

Subplot బ్రాకెట్స్ లోపల numRows కామా numCols, plotNum Subplot బ్రాకెట్స్ లోపల numRows కామా numCols Subplot బ్రాకెట్స్ లోపల numCols కామా numRows

08:36 మరియు సమాధానం మొదటి ఎంపిక.

1.subplot command,rows యొక్క సంఖ్య, columns యొక్క సంఖ్య మరియు plot నెంబర్ అనే పేర్లుగల మూడు arguments ను తీసుకుంటుంది.

08:48 దయచేసి మీ సమాయంతో కూడిన సందేహాలను ఈ ఫోరమ్ లో పోస్ట్ చేయండి.
08:53 దయచేసి మీ సాధారణ ప్రశ్నలను ఈ Python ఫోరంపై పోస్ట్ చేయండి.
08:59 FOSSEE టీం TBC ప్రాజెక్ట్ ను సమన్వయం చేస్తుంది.
09:04 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది. మరిన్ని వివరాలకు, ఈ వెబ్సైటు ను సందర్శించండి.
09:15 నేను ఉదయలక్ష్మి మీ వద్ద శలవు తీసుకుంటున్నాను. మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Simhadriudaya