Python-3.4.3/C2/Multiple-plots/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 16:54, 7 June 2019 by Simhadriudaya (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time
Narration
00:01 ప్రియమైన స్నేహితులారా, Multiple plots అనే ట్యుటోరియల్ కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ యొక్క చివరకు, మీరు

overlaid చేయబడిన బహుళ plots ను గీయడం.

00:15 figure command ను ఉపయోగించడం.
00:17 legend command ను ఉపయోగించడం.
00:20 plots ను సేవ్ చేయడం మాదిరిగా plots మధ్య మారడం మరియు వాటిలో ప్రతిఒక్కదానిపైన కొన్నిoperations ను నిర్వహించడం చేయగలుగుతారు.
00:28 ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయడానికి, నేను Ubuntu Linux 14.04 ఆపరేటింగ్ సిస్టమ్
00:36 Python 3.4.3,

IPython 5.1.0 లను ఉపయోగిస్తున్నాను.

00:42 ఈ ట్యుటోరియల్ ను సాధన చేయటానికి, మీకు Plots ను interactivelyగా ఎలా ఉపయోగించాలి
00:49 ఒక plot ను Embellish (అలంకరించడం )చేయడం.

plots ను సేవ్ చేయడం అనేవి తెలిసిఉండాలి.

00:53 ఒకవేళ లేకపోతే, ముందస్తు-అవసరాల పై Python ట్యుటోరియల్స్ ను ఈ వెబ్సైట్ పై చూడండి.
00:59 ముందుగా మనం Ctrl + Alt + T కీలను ఒకేసారి కలిపి నొక్కడం ద్వారా terminal ను తెరుద్దాం.
01:07 ఇప్పుడు,ipython3 అని టైప్ చేసి Enter నొక్కండి.
01:13 మనం pylab ప్యాకేజి ని ప్రారంభిద్దాం.

percentage pylab అని టైప్ చేసి Enter నొక్కండి.

01:21 command linspace ను ఉపయోగించడం ద్వారా మన plot కొరకు points యొక్క సెట్ సృష్టిద్దాం.
01:29 x equals to linspace బ్రాకెట్స్ లోపల 0 కామా 50 కామా 10 అని టైప్ చేయండి.
01:39 ఇపుడు మనం ఈ points ను ఉపయోగించి ఒక సాధారణ sine curve ను గీద్దాం.

Plot బ్రాకెట్స్ లోపల x కామా sin(x) అని టైప్ చేయండి.

01:51 మనము చూస్తున్నట్లుగా ఈ sine curve అనేది ఒక smooth curve కాదు. దీనికి నిజంగా ఏది కారణమైంది?
01:59 ఇది ఎందుకు జరిగిందంటే, 0 నుండి 50 యొక్క ఈ పెద్ద interval కొరకు మనం కొన్నిpoints అంటే 10 మాత్రమే ఎంచుకున్నాము కనుక.
02:08 Plot ఫంక్షన్, analytical function ను plot చేయదు.
02:12 ఇది analytical function చేత ఇవ్వబడిన points ను ప్లాట్ చేస్తుంది.
02:17 ఇప్పుడు, మనం 0 మరియు 50 ల మధ్య 500 పాయింట్స్ ను పొందడానికి మరియు sine curve ను మళ్ళీ గీయడానికి linspace command ను ఉపయోగిద్దాం.
02:29 y equals to linspace బ్రాకెట్స్ లోపల 0 కామా 50 కామా 500,
02:39 Plot బ్రాకెట్స్ లోపల y కామా sin(y) అని టైప్ చేయండి.
02:45 ఇప్పుడు మనం ఒక smooth curve తో ఒక sine curve ను చూస్తాము.
02:50 గమనించండి, ఇక్కడ ఒక దాని పై మరొకటి overlaid చేయబడిన రెండు ప్లాట్లు ఉన్నాయి.
02:56 pylab లో, అప్రమేయంగా అన్నిplots, overlaid అవుతాయి.
03:01 రెండు overlaid plots ల మధ్య వేత్యాసం చూపడానికి మనం legend command ను ఉపయోగిస్తాము.
03:07 Legend బ్రాకెట్స్ లోపల స్క్వేర్ బ్రాకెట్స్ sin(x) కామా sin(y అని టైప్ చేయండి.
03:16 legend command, parameter ను strings యొక్క ఒక జాబితాగా తీసుకుంటుంది.
03:21 తరువాత అది అవి సృష్టించబడిన క్రమంలో plots కు strings ను కేటాయిస్తుంది.
03:27 ఇప్పుడు మనం plot area పై రెండు sine curves కొరకు legends ప్రదర్శించబడటం మనం చూడవచ్చు.
03:34 plot విండో ను క్లియర్ చేయడానికి ఇప్పుడు IPython terminal లో clf() అని టైప్ చేయండి.
03:41 వీడియోను పాజ్ చేయండి. కింది అభ్యాసాన్ని ప్రయత్నించి వీడియో ను పునప్రారంబించండి.
03:46 రెండు plots గీయండి. మొదటి ప్లాట్, y equals to 4x square రూపం యొక్క ఒక parabola లా ఉండేలా,
03:56 మరియు రెండవది y equals to 2x ప్లస్ 3 ఇంటర్వెల్ లో మైనస్ 5 to 5 రూపం యొక్క ఒక straight line లా ఉండేలా గీయండి.
04:05 ప్రతీ plot ఏమి చేస్తుందో సూచించడానికి legends ను ఉపయోగించండి.
04:11 పరిస్కారం కొరకు టర్మినల్ కు మారండి.

x is equal to linspace బ్రాకెట్స్ లోపల మైనస్ 5 కామా 5 కామా 100 అని టైప్ చేయండి.

04:25 మనము కింది commands ను ఉపయోగించి వివిధ రంగులలో ఆ రెండు plots ను పొందవచ్చు.
04:31 Plot బ్రాకెట్స్ లోపల x కామా 4 multiplied by బ్రాకెట్స్ లోపల x multiplied by x.
04:42 Plot బ్రాకెట్స్ లోపల x కామా 2 multiplied by x plus 3
04:50 ఇప్పుడు మనం plots ను గుర్తించడానికి ఒక legend ను జోడిద్దాం.
04:55 Legend బ్రాకెట్స్ లోపల స్క్వేర్ బ్రాకెట్స్ లోపల r ఇన్వర్టెడ్ కామాల లోపల dollar y is equal to 4 x square dollar కామా r ఇన్వర్టెడ్ కామాల లోపల dollar y equals to 2x plus 3 dollar అని టైప్ చేయండి.
05:19 plot కు legend జోడించబడింది అని మనము చూడవచ్చు.
05:24 తరువాత మనం plots మధ్య switch చేయడం మరియు operations నిర్వహించడం plots ను సేవ్ చేయటం వంటివి నేర్చుకుంటాం.
05:33 మనం దీన్ని ఎలా సాధించాలో చూద్దాం. అయితే మనము ముందుకు వెళ్ళేముందు, మన స్క్రీన్ ను క్లియర్ చేద్దాము.

clf() అని టైప్ చేయండి.

05:43 x equals to linspace బ్రాకెట్స్ లోపల 0 కామా 50 కామా 500 అని టైప్ చేయండి.
05:53 individual plots పై మరింత నియంత్రణ సాధించేందుకు మనము 'figure command ను ఉపయోగిస్తాం.

figure(1)

06:03 Plot బ్రాకెట్స్ లోపల x కామా sin(x) కామా ఇన్వర్టెడ్ కామాల లోపల b అని,
06:12 figure(2)
06:14 Plot బ్రాకెట్స్ లోపల x కామా cos(x) కామా ఇన్వర్టెడ్ కామాల లోపల g అని టైప్ చేయండి.
06:24 ఇపుడు మనము రెండు plots అనగా, రెండు వేర్వేరు figures లో ఒక sine curve మరియు ఒక cosine curve కలిగి ఉన్నాము.
06:33 figure command ఒక integer ను ఒక argument గా తీసుకుంటుంది.

ఇది సంబంధిత plot ను ఎంచుకోవడానికి plot యొక్క serial number.

06:43 దీనితర్వాత మనం ఎంచుకున్నplot కు అన్నిplot commands ను అమలుచేస్తాము.

ఈ ఉదాహరణలో, figure 1అనేది sine plot మరియు figure 2 అనేది cosine plot.

06:56 ఉదాహరణకు, మనము ప్రతి plot ను ప్రత్యేకంగా సేవ్ చేయవచ్చు.
07:01 Title బ్రాకెట్స్ లోపల ఇన్వర్టెడ్ కామాల లోపల cos(x),
07:09 Savefig బ్రాకెట్స్ లోపల ఇన్వర్టెడ్ కామాల లోపల cosine.png ,
07:18 figure(1)
07:21 Title బ్రాకెట్స్ లోపల ఇన్వర్టెడ్ కామాల లోపల sin(x),
07:28 Savefig బ్రాకెట్స్ లోపల ఇన్వర్టెడ్ కామాల లోపల sine.png అని టైప్ చేయండి.
07:36 ప్రస్తుత వర్కింగ్ డైరెక్టరీలో ఫిగర్స్ సేవ్ చేయబడతాయి.

ఇప్పుడు plot విండోలు రెండింటినీ మూసివేయండి.

07:44 వీడియోను పాజ్ చేయండి. కింది అభ్యాసాన్ని ప్రయత్నించి వీడియో ను పునప్రారంబించండి.
07:49 y equals to x రూపంలో ఒక లైన్ ను ఒక figure గా మరియు ఇంకొకటి y is equal to 2x plus 3 రూపంలో ఒక లైన్ ను గీయండి

వాటిలో ప్రతిదాన్ని సేవ్ చేయండి.

08:05 పరిస్కారం కొరకు terminal కు మారండి.

ఈ దీనికోసం మనము మొదటి plotting area ను సృష్టించడానికి figure command ను ఉపయోగిస్తాము.

08:15 figure(1)

x equals to linspace బ్రాకెట్స్ లోపల minus 5 కామా 5 కామా 100

08:29 Plot బ్రాకెట్స్ లోపల x కామా x అని టైప్ చేయండి.
08:35 ఇప్పుడు రెండవ plotting area ను సృష్టించడానికి మరియు figure ను plot చేయడానికి figure command ను ఉపయోగించండి.
08:43 figure(2)

Plot బ్రాకెట్స్ లోపల x కామా 2x plus 3 అని టైప్ చేయండి.

08:56 ఈ క్రింది విధంగా మనము figure ను సేవ్ చేస్తాము.
08:59 figure(1)

Savefig బ్రాకెట్స్ లోపల ఇన్వర్టెడ్ కామాల లోపల plot1.png,

09:11 figure(2)

Savefig బ్రాకెట్స్ లోపల ఇన్వర్టెడ్ కామాల లోపల plot2.png అని టైప్ చేయండి.

09:23 దీనితో మనము ఈ చివరికి వచ్చుము. ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నవి ,

overlaid అయిన బహుళ plots ను గీయడం.

09:33 figure command ను ఉపయోగించడం.
09:35 legend command ను ఉపయోగించడం.
09:38 plots ను సేవ్ చేయడం మాదిరిగా plots మధ్య మారడం మరియు వాటిలో ప్రతిఒక్కదానిపైన కొన్నిoperations ను నిర్వహించడం.
09:46 ఇక్కడ మీరు పరిష్కరించడానికి కొన్ని స్వీయ అంచనా ప్రశ్నలు-

వ్యక్తిగత plotsను ప్రత్యేకంగా పొందటానికి ఏ command ఉపయోగించబడుతుంది?

09:55 Sine మరియు cosine curve ను గుర్తించడానికి command ఏమిటి?
10:00 మరియు సమాధానాలు,

figure() command మనకు వ్యక్తిగత plots ను ప్రత్యేకంగా పొందగలదు.

10:07 legend command , legend బ్రాకెట్స్ లోపల స్క్వేర్ బ్రాకెట్స్ లోపల ఇన్వర్టెడ్ కామాల లోపల sin(x) కామా ఇన్వర్టెడ్ కామాల లోపల cos(x).
10:21 దయచేసి మీ సమాయంతో కూడిన సందేహాలను ఈ ఫోరమ్ లో పోస్ట్ చేయండి.
10:26 దయచేసి మీ సాధారణ ప్రశ్నలను ఈ Python ఫోరంపై పోస్ట్ చేయండి.
10:31 FOSSEE టీం TBC ప్రాజెక్ట్ ను సమన్వయం చేస్తుంది.
10:35 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది.

మరిన్ని వివరాలకు, ఈ వెబ్సైటు ను సందర్శించండి.

10:45 నేను ఉదయలక్ష్మి మీ వద్ద శలవు తీసుకుంటున్నాను. మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Simhadriudaya