Koha-Library-Management-System/C2/Access-to-Library-Account-on-Web/Telugu
From Script | Spoken-Tutorial
|
|
00:01 | Access your Library Account on the Web అనే స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:07 | ఈ ట్యుటోరియల్ లో, ఒక patron గా వెబ్ పై మీ లైబ్రరీ అకౌంట్ ని ఎలా యాక్సెస్ చేయాలో, |
00:15 | మరియు దాని ప్రయోజనాల గూర్చి నేర్చుకుంటాము. |
00:18 | ఈ ట్యుటోరియల్ను రికార్డ్ చేసేందుకు, firefox web browser ను ఉపయోగిస్తున్నాను. |
00:24 | మేము, మీ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఒక కోహ లైబ్రరీ ని సర్వర్ పై ఇన్స్టాల్ చేసి ఉన్నాడని అనుకుంటాము. |
00:32 | ఈ కోహా లైబ్రరీ లో సూపర్ లైబ్రేరియన్ లేదా లైబ్రరీ స్టాఫ్ కొన్ని ఐటమ్ టైప్స్ ని సృష్టించారు. అని అనుకుంటాము. |
00:40 | మేము, మీకు ఈ Koha Library యొక్క URL తెలుసు అని |
00:46 | మరియు మీరు ఈ లైబ్రరీ యొక్క patron అని అనుకుంటాము. |
00:50 | లేక పొతే దయచేసి మీ Librarian లేదా system administrator ని సంప్రదించండి. |
00:57 | ప్రారంభిద్దాం. మీ వెబ్ బ్రౌసర్ ని తెరిచి, http://127.0.1.1/8000 అని టైపు చేయండి. |
01:12 | ఈ URL సంస్థాపన చేసే సమయంలో మీ sys-ad, ఇచ్చిన పోర్ట్ నంబర్ మరియు డొమైన్ నేమ్ పై ఆధారపడి ఉంటుంది. |
01:21 | ఎంటర్ నొక్కడి. |
01:24 | Welcome to Spoken Tutorial Library అనే శీర్షిక తో ఒక కొత్త పేజీ తెర్చుకుంటుంది. |
01:32 | OPAC పేజీ యొక్క ఎగువ కుడి మూలా లో ఉన్న Login to your account ని క్లిక్ చేయండి. |
01:40 | ఈ లాగిన్ లైబ్రరీ యొక్క patrons కోసం. |
01:44 | తెరుచుకునే కొత్త విండో లో, మనం మన patron Login మరియు 'Password ని ప్రవేశ పెట్టాలి. |
01:52 | మునుపటి ట్యుటోరియల్ లో Ms. Reena Shah ని ఒక Patronగా సృష్టించామని గుర్తుతెచ్చుకోండి. |
02:00 | మనం Reena గా లాగిన్ చేసి తన పాస్వర్డ్ ని టైపు చేద్దాం |
02:05 | మీరు వేరే partronని సృష్టించితే, ఆ వివరాలతో ఇక్కడ లాగిన్ అవ్వండి. |
02:11 | Hello, Reena Shah అనే కొత్త పేజీ తెరుచుకుంటుంది. |
02:15 | ఈ పేజీ Patron యొక్క సారాంశం వివరాలను ప్రతిబింబిస్తుంది. |
02:20 | ఈ పేజీ Checked out (1) వంటి అంశాలను చూపిస్తుంది: |
02:25 | Title- Exploring Biology |
02:28 | Sharma, Sanjay |
02:30 | Due- 10/08/2018 |
02:36 | Barcode- 00002 |
02:41 | Fines- No |
02:44 | గుర్తుంచుకోండి, మునుపటి ట్యుటోరియల్ యొక్క అసైన్మెంట్ లో ఈ ఎంట్రీ జరిగింది. |
02:50 | పేజీ యొక్క ఎడుమ వైపు ఉన్న ఇతర ట్యాబు లను గమనించండి. |
02:55 | your summary, your fines, |
02:59 | your personal details, your tags, |
03:04 | change your password, your search history, |
03:08 | your reading history, your privacy, |
03:12 | your purchase suggestions, your messaging మరియు your lists. |
03:20 | ఈ టాబ్స్ ని క్లిక్ చేస్తే Patron యొక్క వివరాలు తెరుచుకుంటాయి.
నేను ఈ ట్యాబ్‌ల గురించి ఈ ట్యుటోరియల్ లో తరువాత వివరిస్తాను. |
03:30 | opac interface యొక్క ఎగువ ఎడమ మూలలో, రెండు ట్యాబ్‌లు కార్ట్ మరియు లిస్ట్స్ ఉన్నాయని గమనించండి. |
03:39 | మీరు cartకు ఏదైనా లైబ్రరీ ఐటమ్ ని జోడించాలనుకుంటే, క్రింది వి చేయండి, |
03:45 | OPAC లో ఈ ఐటమ్ కోసం ముందుగా ఈ సిరీస్ లో వివరించిన విధంగా శోధించండి. |
03:51 | నేను Microbiologyఅనే బుక్ కోసం సర్చ్ చేస్తాను. మీరు మీ లైబ్రరీ నుండి కావాల్సిన ఐటమ్ కోసం సర్చ్ చేయండి. |
04:00 | ఆ కీవర్డ్ యొక్క శోధన ఫలితాలు కనిపిస్తాయి. |
04:04 | ప్రతి టైటిల్ క్రింద ఈ క్రింది ఎంపిక లు వస్తాయి. Place Hold, Save to Lists, Add to cart. |
04:15 | లైబ్రరీ జారీ చేయగల ఐటమ్ ల కోసం మాత్రమే Place Hold ఎంపిక కనిపిస్తుందని గమనించండి. |
04:23 | cart కు ఒక ప్రత్యేక ఐటమ్ ని జోడించుటకు Add to cart ఎంపిక ని క్లిక్ చేయండి. |
04:30 | ఒక వేళా బహుళ ఐటమ్స్ ని జోడించాల్సి ఉంటే ఈ క్రింది సోపానాలను అనుసరించండి. |
04:37 | ఐటమ్స్ యొక్క జాబితా పైన Select titles to అనే ట్యాగ్ ను గుర్తించండి. |
04:45 | కార్ట్ కు బహుళ ఐటెమ్‌లను జోడించేందుకు, సంబంధిత ఐటమ్స్ ల ఎడమ వైపు ఉన్న రేడియో బటన్ పై క్లిక్ చేయండి. |
04:53 | ఇప్పుడు, పేజీ ఎగువకు వెళ్ళండి. Select titles to అనే ట్యాగ్ With selected titles గా కనిపిస్తుంది. |
05:04 | డ్రాప్ డౌన్ నుండి Cart క్లిక్ చేయండి. ఎంచుకున్న అన్ని items, cart కి తరలించబడుతాయి. |
05:12 | తరువాత, ఇంటర్ఫేస్ యొక్క ఎగువ ఎడమ మూలలోకి వెళ్ళి Cart టాబ్ ని గుర్తించడం. |
05:20 | డ్రాప్ డౌన్ నుండి Items in your cart:2 ని క్లిక్ చేయండి. |
05:25 | దయచేసి గమనించండి: సంఖ్య 2 అనేది ఎంచుకున్న మొత్తం వస్తువుల సంఖ్యను సూచిస్తుంది. |
05:31 | నేను 2 ఎంచుకున్నాను కాబట్టి , ఇక్కడ సంఖ్య 2 ఉంది. |
05:36 | మీరు వేరొక సంఖ్యను ఎంచుకుంటే. అప్పుడు ఆ వస్తువుల, సంఖ్య. మీ ఇంటర్ఫేస్లో కనిపిస్తుంది. |
05:44 | కొత్త విండోని క్లిక్ చేయగానే, Your cart ఈ క్రింది ఎంపికలతో కనిపిస్తుంది.
More details, Send, |
05:54 | Download, Print |
05:58 | Empty and close |
06:01 | మీరు వీటిని మీ స్వంతంగా అన్వేషించవచ్చు. |
06:04 | అన్వేషించిన తర్వాత, ఈ విండోను మూసివేయండి. |
06:08 | అలా చేయుటకు, పేజీ యొక్క ఎడమ ఎగువ మూలలో వెళ్ళి క్రాస్ బటన్ పై క్లిక్ చేయండి. |
06:15 | ఇప్పుడు మనము OPAC ఇంటర్ఫేస్లో ఉన్నాము. |
06:19 | ఒకవేళ, ఒక ఐటమ్ Lists కు జోడించాల్సి ఉంటే, ప్రతి ఐటమ్ యొక్క దిగువన ఉన్న Save to Lists మీద క్లిక్ చేయండి. |
06:31 | కొత్త విండోని క్లిక్ చేయగానే, Add to a list ఆ ప్రత్యేక ఐటమ్ యొక్క శీర్షిక తో తెరుచుకుంటుంది. |
06:39 | నా కేసు లో అది Industrial Microbiology, Patel, Arvind H. |
06:45 | Add to a new list సెక్షన్ క్రింద, List name ఫీల్డ్ లో లిస్ట్ యొక్క పేరును టైపు చేయండి. |
06:55 | ఇది పూర్తిగా మీ సూచన కోసం. |
06:58 | ఇక్కడ నేను Microbiology టైపు చేస్తాను |
07:02 | మీరు మీ అవసరానికి అనుగుణంగా పేరును ఇవ్వవచ్చు. |
07:07 | Category, సెక్షన్ క్రింద, డ్రాప్ డౌన్ నుండి Private ని క్లిక్ చేయండి, అది ఒక వేళా కొహ చేత ఇప్పటికే ఎచుకోబడక పొతే, |
07:19 | ఈ జాబితా మీకు మాత్రమే కనిపిస్తుంది అని నిర్ధారిస్తుంది. |
07:24 | పేజీ దిగువన సేవ్ బటన్ క్లిక్ చేయండి. |
07:30 | మళ్ళీ మనము OPAC ఇంటర్ఫేస్ వద్ద ఉన్నాము. |
07:34 | OPAC interface యొక్క ఎగువ ఎడుమ మూలా లో ఉన్న Lists అనే ట్యాబు ని క్లిక్ చేయండి. |
07:42 | డ్రాప్ డౌన్ నుండి Microbiology క్లిక్ చేయండి. |
07:46 | మీరు మీ జాబితాకు వేరొక పేరు ఇచ్చినట్లయితే, ఆ పేరు పై క్లిక్ చేయండి. |
07:53 | సేవ్ చేసిన ఐటమ్స్ జాబితా క్రింద కనిపిస్తాయి. |
07:58 | ఇప్పుడు ఎడుమ వైపు ఉన్న టాబ్స్ గూర్చి తెలుసుకుందాం. |
08:03 | ప్రారమ్భన్చుటకు నేను your personal details ట్యాబు ని క్లిక్ చేస్తాను. |
08:09 | Ms. Reena Shah వివరాలతో ఒక కొత్త పేజీ తెరుచుకుంటుంది. |
08:16 | అదే పేజీ యొక్క ఎడుమ వైపు your reading history ని క్లిక్ చేయండి. |
08:24 | Checkout history అనే పేజీ వివరాలతో తెరుచుకుంటుంది.
Title, Item type, |
08:33 | Call no మరియు Date. |
08:38 | అదే పేజీ యొక్క ఎడుమ వైపు your purchase suggestions ని క్లిక్ చేయండి. |
08:46 | Your purchase suggestions అనే ఒక కొత్త పేజీ తెరుచుకుంటుంది. |
08:51 | New purchase suggestion ట్యాబు ని క్లిక్ చేయండి. |
08:57 | Enter a new purchase suggestion అనే శీర్షిక తో ఒక కొత్త పేజీ తెరుచుకుంటుంది. |
09:04 | ఇక్కడ మనం కొన్ని వివరాలు పూరించమని ప్రాంప్ట్ చేయబడుతాము. |
09:09 | Title, Author, Copyright date, |
09:15 | Standard number (ISBN, ISSN or other), |
09:21 | Publisher, Collection title, |
09:26 | Publication place , Item type, |
09:31 | Reason for suggestion: మరియు Notes. |
09:35 | గమనించండి: ఎరుపు రంగులో గుర్తించబడిన Title ఫీల్డ్ తప్పనిసరి. |
09:41 | నేను టైటిల్ ని Genetics గా ఎంటర్ చేస్తాను. |
09:45 | Standard number (ISBN, ISSN or other) సంఖ్య ని 1234567891 గా ఎంటర్ చేస్తాను. |
10:00 | పేజీ దిగువన Submit your suggestion ని క్లిక్ చేయండి. |
10:05 | Your purchase suggestions అనే కొత్త పేజీ తెరుచుకుంటుంది. |
10:11 | దీనితో, కోహా లైబ్రరీలో ఒక పుస్తకాన్ని శోధించడానికి ఒక patron, OPAC ఎలా ఉపయోగించాలో మనము నేర్చుకున్నాము. |
10:20 | చివరిగా OPAC అకౌంట్ నుండి, ఎగువ కుడి ములలో ఉన్న Logout ని క్లిక్ చేయడం ద్వారా లాగ్ అవుట్ చేయండి. |
10:29 | దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరకు వచ్చాము. |
10:33 | సారాంశం చూద్దాం.
ఈ ట్యుటోరియల్ లో, ఒక patron గా వెబ్ పై మీ లైబ్రరీ అకౌంట్ ని ఎలా యాక్సెస్ చేయాలో, మరియు దాని ప్రయోజనాల గురంచి నేర్చుకున్నాము. |
10:48 | ఒక అసైన్మెంట్- మరొక పుస్తకం కోసం కొనుగోలు సలహా ఇవ్వండి. |
10:54 | ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది.
దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి. |
11:02 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్కుషాప్స్ నిర్వహిస్తుంది మరియు సర్టిఫికెట్ లు ఇస్తుంది.
మరిన్ని వివరాలకు, దయచేసి మాకు రాయండి. |
11:12 | దయచేసి ఈ ఫోరమ్‌లో మీ ప్రశ్నలను సమయం తో పాటు పోస్ట్ చేయండి. |
11:16 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది. ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది. |
11:28 | ఈ రచనకు సహాయపడినవారు మాధురి మరియు నేను ఉదయ లక్ష్మి. మాతో చేరినందుకు ధన్యవాదాలు. |