Koha-Library-Management-System/C2/Access-to-Library-Account-on-Web/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 08:36, 2 March 2019 by Madhurig (Talk | contribs)

Jump to: navigation, search
Time
Narration
00:01 Access your Library Account on the Web అనే స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ లో, ఒక patron గా వెబ్ పై మీ లైబ్రరీ అకౌంట్ ని ఎలా యాక్సెస్ చేయాలో,
00:15 మరియు దాని ప్రయోజనాల గూర్చి నేర్చుకుంటాము.
00:18 ఈ ట్యుటోరియల్ను రికార్డ్ చేసేందుకు, firefox web browser
00:24 మేము, మీ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఒక కోహ లైబ్రరీ ని సర్వర్ పై ఇన్స్టాల్ చేసి ఉన్నాడని అనుకుంటాము.
00:32 ఈ కోహా లైబ్రరీ లో సూపర్ లైబ్రేరియన్ లేదా లైబ్రరీ స్టాఫ్ కొన్ని ఐటమ్ టైప్స్ ని సృష్టించారు. అని అనుకుంటాము.
00:40 మేము, మీకు ఈ Koha Library యొక్క URL తెలుసు అని
00:46 మరియు మీరు ఈ లైబ్రరీ యొక్క patron అని అనుకుంటాము.
00:50 లేక పొతే దయచేసి మీ Librarian లేదా system administrator ని సంప్రదించండి.
00:57 ప్రారంభిద్దాం. మీ వెబ్ బ్రౌసర్ ని తెరిచి, http://127.0.1.1/8000 అని టైపు చేయండి.
01:12 ఈ URL సంస్థాపన చేసే సమయంలో మీ sys-ad, ఇచ్చిన పోర్ట్ నంబర్ మరియు డొమైన్ నేమ్ పై ఆధారపడి ఉంటుంది.
01:21 ఎంటర్ నొక్కడి.
01:24 Welcome to Spoken Tutorial Library అనే శీర్షిక తో ఒక కొత్త పేజీ తెర్చుకుంటుంది.
01:32 OPAC పేజీ యొక్క ఎగువ కుడి మూలా లో ఉన్న Login to your account ని క్లిక్ చేయండి.
01:40 ఈ లాగిన్ లైబ్రరీ యొక్క patrons కోసం.
01:44 తెరుచుకునే కొత్త విండో లో, మనం మన patron Login మరియు 'Password ని ప్రవేశ పెట్టాలి.
01:52 మునుపటి ట్యుటోరియల్ లో Ms. Reena Shah ని ఒక Patronగా సృష్టించామని గుర్తుతెచ్చుకోండి.
02:00 మనం Reena గా లాగిన్ చేసి తన పాస్వర్డ్ ని టైపు చేద్దాం
02:05 మీరు వేరే partronని సృష్టించితే, ఆ వివరాలతో ఇక్కడ లాగిన్ అవ్వండి.
02:11 Hello, Reena Shah అనే కొత్త పేజీ తెరుచుకుంటుంది.
02:15 ఈ పేజీ Patron యొక్క సారాంశం వివరాలను ప్రతిబింబిస్తుంది.
02:20 ఈ పేజీ Checked out (1) వంటి అంశాలను చూపిస్తుంది:
02:25 Title- Exploring Biology
02:28 Sharma, Sanjay
02:30 Due- 10/08/2018
02:36 Barcode- 00002
02:41 Fines- No
02:44 గుర్తుంచుకోండి, మునుపటి ట్యుటోరియల్ యొక్క అసైన్మెంట్ లో ఈ ఎంట్రీ జరిగింది.
02:50 పేజీ యొక్క ఎడుమ వైపు ఉన్న ఇతర ట్యాబు లను గమనించండి.
02:55 your summary, your fines,
02:59 your personal details, your tags,
03:04 change your password, your search history,
03:08 your reading history, your privacy,
03:12 your purchase suggestions, your messaging మరియు your lists.
03:20 ఈ టాబ్స్ ని క్లిక్ చేస్తే Patron యొక్క వివరాలు తెరుచుకుంటాయి.

నేను ఈ ట్యాబ్ల గురించి ఈ ట్యుటోరియల్ లో తరువాత వివరిస్తాను.

03:30 opac interface యొక్క ఎగువ ఎడమ మూలలో, రెండు ట్యాబ్లు కార్ట్ మరియు లిస్ట్స్ ఉన్నాయని గమనించండి.
03:39 మీరు cartకు ఏదైనా లైబ్రరీ ఐటమ్ ని జోడించాలనుకుంటే, క్రింది వి చేయండి,
03:45 OPAC లో ఈ ఐటమ్ కోసం ముందుగా ఈ సిరీస్ లో వివరించిన విధంగా శోధించండి.
03:51 నేను Microbiologyఅనే బుక్ కోసం సర్చ్ చేస్తాను. మీరు మీ లైబ్రరీ నుండి కావాల్సిన ఐటమ్ కోసం సర్చ్ చేయండి.
04:00 ఆ కీవర్డ్ యొక్క శోధన ఫలితాలు కనిపిస్తాయి.
04:04 .ప్రతి టైటిల్ క్రింద ఈ క్రింది ఎంపిక లు వస్తాయి. Place Hold, Save to Lists , Add to cart.
04:15 లైబ్రరీ జారీ చేయగల ఐటమ్ ల కోసం మాత్రమే Place Hold ఎంపిక కనిపిస్తుందని గమనించండి.
04:23 cart కు ఒక ప్రత్యేక ఐటమ్ ని జోడించుటకు Add to cart ఎంపిక ని క్లిక్ చేయండి.
04:30 ఒక వేళా బహుళ ఐటమ్స్ ని జోడించాల్సి ఉంటే ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
04:37 ఐటమ్స్ యొక్క జాబితా పైన Select titles to అనే ట్యాగ్ ను గుర్తించండి.
04:45 కార్ట్ కు బహుళ ఐటెమ్లను జోడించేందుకు, సంబంధిత ఐటమ్స్ ల ఎడమ వైపు ఉన్న రేడియో బటన్ పై క్లిక్ చేయండి.
04:53 ఇప్పుడు, పేజీ ఎగువకు వెళ్ళండి. Select titles to అనే ట్యాగ్ With selected titles గా కనిపిస్తుంది.
05:04 డ్రాప్ డౌన్ నుండి Cart క్లిక్ చేయండి. ఎంచుకున్న అన్ని items, cart కి తరలించబడుతాయి.
05:12 తరువాత, ఇంటర్ఫేస్ యొక్క ఎగువ ఎడమ మూలలోకి వెళ్ళి Cart టాబ్ ని గుర్తించడం.
05:20 డ్రాప్ డౌన్ నుండి Items in your cart:2 ని క్లిక్ చేయండి.
05:25 దయచేసి గమనించండి: సంఖ్య 2 అనేది ఎంచుకున్న మొత్తం వస్తువుల సంఖ్యను సూచిస్తుంది.
05:31 నేను 2 ఎంచుకున్నాను కాబట్టి , ఇక్కడ సంఖ్య 2 ఉంది.
05:36 మీరు వేరొక సంఖ్యను ఎంచుకుంటే. వస్తువుల, అప్పుడు ఆ సంఖ్య. మీ ఇంటర్ఫేస్లో కనిపిస్తుంది.
05:44 కొత్త విండోని క్లిక్ చేయగానే, Your cart ఈ క్రింది ఎంపికలతో కనిపిస్తుంది.

More details, Send,

05:54 Download, Print
05:58 Empty and close
06:01 మీరు వీటిని మీ స్వంతంగా అన్వేషించవచ్చు.
06:04 అన్వేషించిన తర్వాత, ఈ విండోను మూసివేయండి.
06:08 అలా చేయుటకు, పేజీ యొక్క ఎడమ ఎగువ మూలలో వెళ్ళి క్రాస్ బటన్ పై క్లిక్ చేయండి.
06:15 ఇప్పుడు మనము OPAC ఇంటర్ఫేస్లో ఉన్నాము.
06:19 ఒకవేళ, ఒక ఐటమ్ Lists కు జోడించాల్సి ఉంటే, ప్రతి ఐటమ్ యొక్క దిగువన ఉన్న Save to Lists మీద క్లిక్ చేయండి.
06:31 కొత్త విండోని క్లిక్ చేయగానే, Add to a list ఆ ప్రత్యేక ఐటమ్ యొక్క శీర్షిక తో తెరుచుకుంటుంది.
06:39 నా కేసు లో అది Industrial Microbiology, Patel, Arvind H.
06:45 Add to a new list సెక్షన్ క్రింద, List name ఫీల్డ్ లో లిస్ట్ యొక్క పేరును టైపు చేయండి.
06:55 ఇది మీ పూర్తిగా సూచన కోసం.
06:58 ఇక్కడ నేను Microbiology టైపు చేస్తాను
07:02 మీరు మీ అవసరానికి అనుగుణంగా పేరును ఇవ్వవచ్చు.
07:07 Category, సెక్షన్ క్రింద, డ్రాప్ డౌన్ నుండి 'Private ని క్లిక్ చేయండి, అది ఒక వేళా కొహ చేత ఇప్పటికే ఎచుకోబడక పొతే.
07:19 ఈ జాబితా మీకు మాత్రమే కనిపిస్తుంది అని నిర్ధారిస్తుంది.
07:24 పేజీ దిగువన సేవ్ బటన్ క్లిక్ చేయండి.
07:30 మళ్ళీ మనము OPAC ఇంటర్ఫేస్ వద్ద ఉన్నాము.
07:34 OPAC interface యొక్క ఎగువ ఎడుమ మూలా లో ఉన్న Lists అనే ట్యాబు ని క్లిక్ చేయండి.
07:42 డ్రాప్ డౌన్ నుండి Microbiology క్లిక్ చేయండి.
07:46 మీరు మీ జాబితాకు వేరొక పేరు ఇచ్చినట్లయితే, ఆ పేరు పై క్లిక్ చేయండి.
07:53 సేవ్ చేసిన ఐటమ్స్ జాబితా క్రింద కనిపిస్తాయి.
07:58 ఇప్పుడు ఎడుమ వైపు ఉన్న టాబ్స్ గూర్చి తెలుసుకుందాం.
08:03 ప్రారమ్భన్చుటకు నేను your personal details ట్యాబు ని క్లిక్ చేస్తాను.
08:09 Ms. Reena Shah వివరాలతో ఒక కొత్త పేజీ తెరుచుకుంటుంది.
08:16 అదే పేజీ యొక్క ఎడుమ వైపు your reading history ని క్లిక్ చేయండి.
08:24 Checkout history అనే పేజీ వివరాలతో తెరుచుకుంటుంది.

Title, Item type,

08:33 Call no మరియు Date.
08:38 అదే పేజీ యొక్క ఎడుమ వైపు your purchase suggestions ని క్లిక్ చేయండి.
08:46 Your purchase suggestions అనే ఒక కొత్త పేజీ తెరుచుకుంటుంది.
08:51 New purchase suggestion ట్యాబు ని క్లిక్ చేయండి.
08:57 Enter a new purchase suggestion అనే శీర్షిక తో ఒక కొత్త పేజీ తెరుచుకుంటుంది.
09:04 ఇక్కడ మనం కొన్ని వివరాలు పూరించమని ప్రాంప్ట్ చేయబడుతాము.
09:09 Title, Author, Copyright date,
09:15 Standard number (ISBN, ISSN or other),
09:21 Publisher,' Collection title,
09:26 Publication place, Item type,
09:31 Reason for suggestion: మరియు 'Notes.
09:35 గమనించండి: ఎరుపు రంగులో గుర్తించబడిన Title ఫీల్డ్ తప్పనిసరి.
09:41 నేను టైటిల్ ని Genetics గా ఎంటర్ చేస్తాను.
09:45 Standard number (ISBN, ISSN or other) సంఖ్య ని 1234567891 గా ఎంటర్ చేస్తాను.
10:00 పేజీ దిగువన Submit your suggestion ని క్లిక్ చేయండి.
10:05 Your purchase suggestions అనే కొత్త పేజీ తెరుచుకుంటుంది.
10:11 దీనితో, కోహా లైబ్రరీలో ఒక పుస్తకాన్ని శోధించడానికి ఒక patron, OPAC 'ఎలా ఉపయోగించాలో మనము నేర్చుకున్నాము.
10:20 చివరిగా OPAC అకౌంట్ నుండి, ఎగువ కుడి ములలో ఉన్న Logout ని క్లిక్ చేయడం ద్వారా లాగ్ అవుట్ చేయండి.
10:29 దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరకు వచ్చాము.
10:33 సారాంశం చూద్దాం.

ఈ ట్యుటోరియల్ లో, ఒక patron గా వెబ్ పై మీ లైబ్రరీ అకౌంట్ ని ఎలా యాక్సెస్ చేయాలో, మరియు దాని ప్రయోజనాల గురంచి నేర్చుకున్నాము.

10:48 ఒక అసైన్మెంట్- మరొక పుస్తకం కోసం కొనుగోలు సలహా ఇవ్వండి.
10:54 ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది.

దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి.

11:02 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్కుషాప్స్ నిర్వహిస్తుంది మరియు సర్టిఫికెట్ లు ఇస్తుంది.

మరిన్ని వివరాలకు, దయచేసి మాకు రాయండి.

11:12 దయచేసి ఈ ఫోరమ్లో మీ ప్రశ్నలను సమయం తో పాటు పోస్ట్ చేయండి.
11:16 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది. ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది.
11:28 ఈ రచనకు సహాయపడినవారు మాధురి మరియు నేను ఉదయ లక్ష్మి. మాతో చేరినందుకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Madhurig, Simhadriudaya