Koha-Library-Management-System/C2/Add-Subscription-in-Serials/Telugu
Time | Narration |
00:01 | How to add Subscription in Serials అను Spoken Tutorial కు స్వాగతం. |
00:07 | ఈ ట్యుటోరియల్ లో, ఒక కొత్త serial కొరకు subscriptionని ఎలా జోడించాలో నేర్చుకుంటాము. |
00:15 | ఈ ట్యుటోరియల్ ని రికార్డ్ చేయడానికి, నేను
Ubuntu Linux OS 16.04 మరియు Koha version 16.05 ను ఉపయోగిస్తున్నాను. |
00:29 | ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి, అభ్యాసకులకు లైబ్రరీ సైన్స్ గురించి అవగాహన ఉండాలి. |
00:35 | మీ సిస్టమ్ లో కోహా ఇన్స్టాల్ చేసిఉండాలి. |
00:39 | మరియు, మీరు కోహాలో admin యాక్సెస్ ని కూడా కలిగివుండాలి. ఒకవేళ లేకపోతె, దయచేసి ఈ వెబ్ సైట్‌లోని కోహా స్పోకెన్ ట్యుటోరియల్ సిరీస్ ను సందర్శించండి. |
00:50 | మునుపటి ట్యుటోరియల్ లో, మనం catalog Serial subscriptions ను ఎలా చేయాలో నేర్చుకున్నాము. |
00:57 | ఈ ట్యుటోరియల్ లో, సీరియల్స్ కొరకు కొత్త Subscription ను ఎలా జోడించాలో నేర్చుకుంటాం. |
01:04 | సూపర్ లైబ్రేరియన్ యూజర్ నేమ్ బెల్లా మరియు పాస్ వర్డ్ తో లాగిన్ అవ్వండి. |
01:10 | ఈ సిరీస్ లోని మునుపటి ట్యుటోరియల్స్ లో వివరించినట్లుగా, సీరియల్స్ subscription కొరకు ఒక కొత్త వెండర్ ను సృష్టించండి. |
01:18 | నేను Mumbai Journal supplier అనే పేరును ఇస్తాను, తరువాత నేను ఒక ఈమెయిల్ id Mumbaijournals@gmail.com ను జోడిస్తాను |
01:30 | ఈ చెక్ బాక్స్‌లు
Primary acquisitions contact, Primary serials contact, Contact about late orders మరియు Contact about late issues తనిఖీ చేయాలని గుర్తుంచుకోండి. |
01:46 | ఈ వివరాలు ఈ ట్యుటోరియల్‌లో తరువాత ఉపయోగించబడతాయి. |
01:51 | అదేవిధంగా, మీరు మీ వెండర్ యొక్క వివరాలను నింపాలి. |
01:56 | మనము subscribe చేయవల్సిన జర్నల్ యొక్క స్క్రీన్ షాట్ ఇక్కడ ఉంది. |
02:01 | ఇక్కడ చూపిన అన్ని వివరాలను ఒకొక్కటిగా నేను నా కొహ ఇంటర్ఫేస్ లో ప్రవేశపెట్టబోతున్నాను. |
02:08 | కోహా ఇంటర్ఫేస్ కు వెళ్దాం. |
02:12 | ఇప్పుడు, కొహ హోమ్ పేజీపై Serials ను క్లిక్ చేయండి. |
02:18 | తెరుచుకునే పేజీ పై, New Subscription ను క్లిక్ చేయండి. |
02:24 | ఇది Add a new subscription (1/2) అని చెప్పే మరొక కొత్త పేజీని తెరుస్తుంది. |
02:30 | ఇక్కడ, మనము కొన్ని వివరాలను నింపమని ప్రాంప్ట్ చేయబడతాము. |
02:35 | Vendor కొరకు, రెండు ఖాళీ పెట్టెలకు పక్కనే ఉన్న Search for vendor ట్యాబ్ పై క్లిక్ చేయండి. |
02:43 | ఒక కొత్త విండో లో, ఒక కొత్త పేజీ Serial subscription: search for vendor తెరుచుకుంటుంది. |
02:50 | Vendor name ఫీల్డ్ లో, నేను Mumbai Journal Supplier అని టైప్ చేస్తాను. |
02:56 | ఇక్కడ మీరు మీ వెండర్ యొక్క పేరును నింపవల్సి ఉంటుంది. ఇప్పుడు, ఈ ఫీల్డ్ యొక్క కుడి భాగం పై ఉన్న OK బటన్ పై క్లిక్ చేయండి. |
03:05 | Vendor search results ను చూపుతూ ఒక కొత్త పేజీ తెరుచుకుంటుంది. |
03:10 | క్రింద ఉన్న టేబుల్ లో, Select సెక్షన్ కింద, వెండర్ పేరుకు పక్కనే ఉన్న Choose పై క్లిక్ చేయండి. |
03:19 | అదే పేజీ, Add a new subscription (1/2) మళ్ళీ తెరుచుకుంటుంది. ఈ ట్యుటోరియల్ లో తరువాత ఇది మనకు ఉపయోగపడుంది కనుక ఈ పేజీని మూసివేయవద్దు. |
03:31 | తరువాతది Record, Record కు పక్కనే రెండు ఖాళీ పెట్టెలు ఉన్నాయి. |
03:37 | ఈ ఖాళీ పెట్టెల కింద రెండు టాబ్లు ఉన్నాయి:
Search for record మరియు Create record. |
03:46 | ఒకవేళ ఈ రికార్డ్ ఇప్పటికే ఉన్నట్లయితే, Search for record పై క్లిక్ చేయండి. |
03:53 | లేకపోతే, తమ సీరియల్ కొరకు ఒక కొత్త ఎంట్రీ ని సృష్టించడానికి Create record ట్యాబ్ పై క్లిక్ చేయండి. |
04:01 | మునుపటి ట్యుటోరియల్ లో, Indian Journal of Microbiology అనే శీర్షికతో ఒక సీరియల్ ను మనము ఇప్పటికే కేటలాగ్ చేసియున్నాము. |
04:10 | కనుక, మనం Search for record ట్యాబ్ పై క్లిక్ చేద్దాం. |
04:16 | ఒక కొత్త విండో Catalog search తెరుచుకుంటుంది. |
04:21 | Keyword ఫీల్డ్ లో, Indian ఎంటర్ చేయండి. |
04:27 | తరువాత, పేజియొక్క దిగువభాగం వద్ద ఉన్న Search పై క్లిక్ చేయండి. |
04:32 | ఒక కొత్త పేజీ, Search results from 1 to 1 of 1, తెరుచుకుంటుంది. |
04:39 | ఇది ముందు ఎంటర్ చేసిన క్రింది వివరాలను కలిగి ఉంది:
Title- Indian Journal of Microbiology, Publisher- Springer, ISSN- 0046-8991. |
04:58 | మీరు ఎంటర్ చేసిన వివరాలను మీరు చూస్తారు. |
05:02 | తరువాత, టేబుల్ యొక్క కుడి మూల వద్ద ఉన్న Choose బటన్ పై క్లిక్ చేయండి. |
05:07 | ఆ విండో మూసుకుంటుంది మరియు ఎంటర్ చేసిన వివరాలు పేజీపై కనిపిస్తాయి. |
05:13 | Add a new subscription (1/2), క్రింద Record ఫీల్డ్ లో, నా కేస్ లో ఇది సంఖ్య 3 ను చూపిస్తుంది. |
05:22 | ఇది మీరు చేసిన ఎంట్రీల యొక్కసంఖ్యను బట్టి మీ ఇంటర్ఫేస్లో భిన్నంగా ఉండవచ్చు. |
05:29 | కొనసాగుదాం, నేను క్రింది వాటిని ఎలా ఉన్నవి ఆలా వదిలివేస్తాను. |
05:33 | ముందుకు వెళదాం
Library కొరకు, నేను డ్రాప్-డౌన్ నుండి Spoken Tutorial Library ను ఎంచుకుంటాను. |
05:41 | ఒకవేళ అవసరమైతే మీరు Public note మరియు Nonpublic note లలో నింపవచ్చు. |
05:47 | నేను వాటిని ఖాళీగా వదిలివేస్తాను. |
05:50 | తరువాతది Patron notification: నేను డ్రాప్-డౌన్ నుండి Routing List ను ఎంచుకుంటాను. |
05:59 | Grace period: కొరకు నేను 15 day(s) ను ఎంచుకుంటాను. |
06:04 | Number of issues to display to staff:, కొరకు 4 ని ఎంటర్ చేస్తాను. |
06:10 | Number of issues to display to the public:, కొరకు 4 ని ఎంటర్ చేస్తాను. |
6:15 | అన్ని వివరాలను ఎంటర్ చేసిన తరువాత, పేజీ యొక్క దిగువభాగం వద్ద ఉన్న Next పై క్లిక్ చేయండి. |
06:22 | ఒక కొత్త పేజీ Add a new subscription (2/2) తెరుచుకుంటుంది. |
06:27 | Serials Planning, సెక్షన్ కొరకు కిందివి ఎంటర్ చేయండి. |
06:32 | First issue publication date:, కొరకు నేను 01/01/2017 ఎంటర్ చేస్తాను. |
06:41 | Frequency:, కొరకు నేను ⅓ monthsను ఎంచుకుంటాను అంటే డ్రాప్ - డౌన్ నుండి quarterly. |
06:48 | Subscription length,
డ్రాప్ - డౌన్ నుండి issues ఎంచుకోండి, ఒకవేళ ఇప్పటికే ఎంచుకోబడిలేకపోత. enter amount in numerals కొరకు పెట్టెలో 4 ని ఎంటర్ చేయండి. |
07:01 | Subscription start date: 01/01/2017 ఎంటర్ చేయండి.
Subscription end date: 01/12/2017 ఎంటర్ చేయండి. |
07:20 | Numbering pattern కొరకు డ్రాప్ - డౌన్ నుండి Volume, Number ను ఎంచుకోండి. |
07:26 | Locale- డ్రాప్-డౌన్ నుండి English ను ఎంచుకోండి. ఒకవేళ భాష ఇంగ్లీష్ కాకపోతే మీరు డ్రాప్-డౌన్ నుండి సరైన ఎంపికను ఎంచుకోవచ్చు. |
07:38 | తరువాత, Volume మరియు Number కొరకు టేబుల్ లో కింది వాటిని ఎంటర్ చేయండి. |
07:43 | Begins with: Volume =57,
Begins with: Number =1, Inner counter: Number =4. |
07:55 | ఏమైనా, మీరు ఒకవేళ pattern-type ను మార్చాలి అనుకుంటే, Show/Hide advanced pattern పై క్లిక్ చేయండి. |
08:04 | ఎంట్రీస్ ను edit చేయటానికి, Advanced prediction pattern టేబుల్ యొక్క దిగువభాగం వద్ద ఉన్న modify pattern పై క్లిక్ చేయండి. |
08:12 | గమనించండి, Pattern name: Volume, Number ఉండాలి. |
08:18 | Numbering formula: Vol.{X}, No.{Y} ఉండాలి. |
08:24 | Advanced prediction pattern టేబుల్ లో, కొహ అప్రమేయంగా Label: కొరకు విలువలను ఎంచుకుంటుంది.
column X కొరకు Volume గా, column y కొరకు Number గా. |
08:39 | Begins with:
column X కొరకు 57 గా, column y ని 1 మరియు ఆపై. |
08:48 | ఇప్పుడు, పేజీ యొక్క దిగువ భాగం వద్ద ఉన్న Test prediction pattern బటన్ పై క్లిక్ చేయండి. |
08:54 | అదే పేజీపై కుడిభాగం వైపు Prediction pattern కనిపిస్తుంది. |
09:00 | Prediction pattern- Number, Publication date మరియు Not published యొక్క వివరాలను చూపిస్తుంది. |
09:11 | చివరగా, పేజీ యొక్క దిగువభాగం వద్ద ఉన్న Save subscription బటన్ పై క్లిక్ చేయండి. |
09:18 | ఒక కొత్త పేజీ - Subscription for Indian Journal of Microbiology క్రింది వివరాలతో తెరుచుకుంటుంది:
Information, Planning, Issues మరియు Summary. |
09:34 | Planning ట్యాబ్ పై క్లిక్ చేయండి. |
09:37 | కిందివి తనిఖీ చేయండి-
Starting with: ట్యాబ్ Volume మరియు Number 57 మరియు 1 ఉండాలి. |
09:46 | Rollover: ట్యాబ్ Volume మరియు 99999 మరియు 12 ఉండాలి. |
09:56 | తరువాత, Issues ట్యాబ్ పై క్లిక్ చేయండి.
ఇది కింది వివరాలను చూపిస్తుంది- Issue number: గా Vol. 57 మరియు No. 1 Planned date: గా 01/01/2017. |
10:17 | Published date: గా 01/01/2017.
Published date (text): ఖాళీగా ఉంటుంది Status: Expected. |
10:31 | దీనితో, Journal subscription విజయవంతంగా జోడించబడింది. |
10:36 | Subscription of Serials జోడించడానికి కారణం
Journals, Magazines, |
10:43 | Serials,
Newspapers మరియు ఒక సాధారణ షెడ్యూల్లో ప్రచురించబడిన ఇతర అంశాలు సరిఅయిన పద్దతిలో ఉంచడానికి. |
10:50 | ఇపుడు మీరు కొహ నుండి లాగౌట్ చేయవచ్చు. |
10:53 | ఆలా చేయడానికి, Koha ఇంటర్ఫేస్ యొక్క కుడిఎగువ మూలకు వెళ్ళండి. Spoken Tutorial Library పై క్లిక్ చేసి ఆపై డ్రాప్ డౌన్ నుండి Logout ఎంచుకోండి. |
11:05 | ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరకు తీసుకువస్తుంది. |
11:09 | సారాంశం చూద్దాం, ఈ ట్యుటోరియల్ లో మనం ఒక కొత్త సీరియల్ కొరకు Subscription ను ఎలా జోడించాలో నేర్చుకున్నాం |
11:18 | అసైన్మెంట్ కొరకు;
Journal of Molecular Biology కొరకు కొత్త సుబ్స్క్రిప్షన్ ను జోడించండి. |
11:26 | ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది. దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి. |
11:33 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్కుషాప్స్ నిర్వహిస్తుంది మరియు సర్టిఫికెట్ లు ఇస్తుంది. మరిన్ని వివరాలకు, దయచేసి మాకు రాయండి. |
11:42 | ఈ ఫోరమ్ లో మీ సమయంతో కూడిన సందేహాలను పోస్ట్ చేయండి. |
11:46 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది. ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది. |
11:58 | నేను ఉదయలక్ష్మి మీ వద్ద శలవు తీసుకుంటున్నాను. మాతో చేరినందుకు ధన్యవాదములు. |