Koha-Library-Management-System/C2/Close-a-Budget/Telugu
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:01 | How to close a Budget అనే స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:06 | ఈ ట్యుటోరియల్ లో మనము బడ్జెట్ క్లోజ్ చేసే సోపానాలు నేర్చుకుంటాము. |
00:14 | ఈ ట్యుటోరియల్ను రికార్డ్ చేసేందుకు, నేను ఉబుంటు లైనక్స్ OS 16.04 మరియు కోహా వర్షన్ 16.05 ఉపయోగిస్తున్నాను. |
00:28 | ఈ ట్యుటోరియల్ను అనుసరించడానికి, మీకు గ్రంథాలయ శాస్త్రం గురించి అవగాహన ఉండాలి. |
00:34 | ఈ ట్యుటోరియల్ని సాధన చేసేందుకు, మీ సిస్టమ్‌లో కోహ ఇన్స్టాల్ చేసి ఉండాలి. |
00:40 | మీకు కోహలో అడ్మిన్ యాక్సెస్ కూడా ఉండాలి. |
00:44 | దయచేసి ఈ వెబ్ సైట్‌లోని కోహా స్పోకెన్ ట్యుటోరియల్ సిరీస్ ను చూడండి. |
00:51 | ఒక బడ్జెట్ ని ఎలా క్లోజ్ చేయాలో నేర్చుకుందాం. |
00:55 | ప్రారంభించేముందు దయచేసి గమనించండి,
ఒక బడ్జెట్ ని మూసివేయడం అంటే అందుకొని ఆర్డర్లు మరియు |
01:04 | కావాల్సిన ఖర్చు పెట్టని ఫండ్స్ ను |
01:07 | పాత బడ్జెట్ నుండి కొత్త బడ్జెట్ కు కడుపడం. |
01:11 | మునుపటి బడ్జెట్ అనగా Spoken Tutorial Library 2016-2017 Phase I నుండి |
01:20 | కొత్త బడ్జెట్ అనగా Spoken Tutorial Library 2017-2018 Phase II కు తరలించడం. |
01:29 | దయచేసి గమనించండి-
ఒక బడ్జెట్ ని మూసివేసే ముందు, ఇది అంతకుముందు సంవత్సరం యొక్క బడ్జెట్ ను డూప్లికేట్ చేయడం మంచిది. |
01:38 | ఆలా చేయుటకు, మునుపటి బడ్జెట్ యొక్క ఫండ్ నిర్మాణాలు, కొత్త బడ్జెట్లో తప్పనిసరిగా ఉండాలి. |
01:46 | ఒక బడ్జెట్ ని క్లోజ్ చేయుటకు ఈ క్రిందివి చేయండి.
సూపర్ లైబ్రేరియన్ యూసర్ నేమ్ మరియు పాస్వర్డ్ తో లాగిన్ అవ్వండి. |
01:56 | Koha Home page పై, Acquisitions క్లిక్ చేయండి. |
02:01 | ఎడుమ వైపు ఉన్న ఎంపికల నుండి, Budgets పై క్లిక్ చేయండి. |
02:07 | Budgets administration పేజీ పై Active Budgets క్రింద సంభందిత బడ్జెట్ ని గుర్తించండి. |
02:16 | నా కేసు లో అది Spoken Tutorial Library 2016-2017 Phase I. |
02:24 | Actions ట్యాబు పై క్లిక్ చేసి డ్రాప్ డౌన్ నుండి, Close ఎంపిక ని ఎంచుకోండి. |
02:32 | Close ఎంపిక ని ఎంచుకున్నప్పుడు ఒక కొత్త పేజీ తెరుచుకుంటుంది. |
02:37 | అది The unreceived orders from the following funds will be moved చూపిస్తుంది. |
02:44 | అదే పేజీ లో Select a Budget ఉంది. |
02:49 | డ్రాప్ డౌన్ నుండి బడ్జెట్ ఎంచుకోండి ఎక్కడైతే మీరు మీ unreceived orderలను తరలించని అనుకుంటున్నారు. |
02:57 | నేను Spoken Tutorial Library 2017-2018 Phase II ఎంచుకుంటున్నాను.
అవే ఫండ్ డీటెయిల్స్ డూప్లికేట్ బడ్జెట్ లో క్రియాట్ చేయాల్సి ఉంటుంది. |
03:11 | ఇది మనకు ఖర్చు పెట్టని బడ్జెట్ ని అక్కడికి తర్లించుటకు ఎనేబుల్ చేస్తుంది. |
03:17 | తరువాతది Move remaining unspent funds. |
03:22 | దీనిని క్లిక్ చేస్తే ఖర్చు పెట్టని మొత్తాన్ని కొత్త బడ్జెట్ కు తరలించ బడుతాయి. |
03:28 | ఒక వేళా మీరు ఇంతక ముందు సంవత్సరం లో ఖర్చు పెట్టని మొత్తాన్ని కొత్త బడ్జెట్ జోడించాలనుకుంటే ఆలా చేయండి.
నేను ఈ బాక్స్ ను ఖాళీగా వదిలేస్తాను. |
03:40 | అన్ని వివరాలు నింపిన తర్వాత పేజీ దిగువ ఉన్న Move unreceived orders బటన్ పై క్లిక్ |
03:49 | క్రింది సందేశం తో ఒక డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. |
03:53 | You have chosen to move all unreceived orders from 'Spoken Tutorial Library 2016-2017 Phase I to Spoken Tutorial Library 2017-2018, Phase II |
04:11 | This action cannot be reversed. Do you wish to continue? |
04:17 | ఒక్క సారి పూర్తీ అయినా తర్వాత ఈ చేర్యను ఆన్ డు చేయుటకు వీలు పడదని గుర్తుంచుకోండి. |
04:24 | డైలాగ్ బాక్స్ క్రింద OK క్లిక్ చేయండి. |
04:30 | ఒక కొత్త పేజీ తెరుచుకుంటుంది.
Report after moving unreceived orders from Budget Spoken Tutorial Library 2016-2017 Phase I (01/04/2016 - 31/03/2017) to Spoken Tutorial Library 2017-2018 Phase II (01/04/2017 - 31/03/2018) |
04:49 | ఈ పేజీ Move చేసిన తర్వాత Order numbers యొక్క వివరాలను చూపిస్తుంది. |
04:55 | దీనితో ఈ ఆర్థిక సంవత్సరం యొక్క బడ్జెట్ ని మూసివేశం. |
05:00 | ఇక మనం తర్వాత సంవత్సరం యొక్క బడ్జెట్ తయారు చేయవచ్చు. |
05:06 | దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరకు వచ్చాము. |
05:10 | సారాంశం చూద్దాం.
ఈ ట్యుటోరియల్ లో మనము బడ్జెట్ క్లోజ్ చేసే సోపానాలు నేర్చుకున్నాము. |
05:19 | ఒక అసైన్మెంట్, మునపటి ట్యుటోరియల్ అసైన్మెంట్ లో మీరు 50 లక్షల ఒక కొత్త బడ్జెట్ ని జోడించారు. ఇప్పుడు అసైన్మెంట్ గా ఆ బడ్జెట్ ని మూసివేయండి. |
05:33 | ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది. దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి. |
05:41 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్కుషాప్స్ నిర్వహిస్తుంది మరియు సర్టిఫికెట్ లు ఇస్తుంది. |
05:47 | మరిన్ని వివరాలకు, దయచేసి మాకు రాయండి. |
05:51 | దయచేసి ఈ ఫోరమ్‌లో మీ ప్రశ్నలను సమయం తో పాటు పోస్ట్ చేయండి. |
05:56 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది. ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది. |
06:08 | ఈ రచనకు సహాయపడినవారు మాధురి మరియు నేను ఉదయ లక్ష్మి. మాతో చేరినందుకు ధన్యవాదాలు. |