Jmol-Application/C4/Symmetry-and-Point-Groups/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 18:20, 29 May 2018 by Madhurig (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:01 Application లో Symmetry and Point Groups అను ట్యుటోరియల్ కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో, మనం నేర్చుకునేవి:
00:08 అణువులోని పరమాణువుల ద్వారా గీత (axis) ను గీయటం.
00:12 అక్షం వెంట అణువు ను Spin మరియు రొటేట్ చేయటం.
00:17 అణువులోని పరమాణువుల వెంబడి తలం ను గీయడం.
00:21 point group వర్గీకరణను ప్రదర్శించడం.
00:25 ఈ ట్యుటోరియ ల్ ను అనుసరించడానికి, మీకు ఉన్నత పాఠశాల రసాయన శాస్త్రం మరియు Jmol window కార్యాచరణ పై అవగాహన ఉండాలి.
00:35 ఒకవేళ అవగాహన లేకపోతే, మా వెబ్సైట్ లో అందుబాటులో ఉన్న సంబంధిత ట్యుటోరియల్స్ ను చూడండి.
00:39 ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయడానికి నేను,
00:42 Ubuntu OS వర్షన్ 14.04
00:46 Ubuntu OS వర్షన్ 12.2.32
00:50 Java (JRE) వర్షన్ 7 మరియు Mozilla Firefox browser 35.0 లను ఉపయోగిస్తున్నాను.
00:57 తరచుగా, అణువులలో సమరూపత ను అంశాల యొక్క
01:03 అక్ష సమరూపత
01:05 తలా సమరూపత, కేంద్ర సమరూపత మొదలైనవి తో వర్ణించవచ్చు.
01:09 అణువులో ఈ symmetry elements లను ప్రదర్శించడానికి Jmol ను వాడతాము.
01:14 methane నమూనాలో పరమాణువుల మధ్య C3 rotational axis ను గీయడం ద్వారా ఈ ట్యుటోరియల్ని ప్రారంభిద్దాము.
01:22 నేను ఇప్పటికే Jmol window ను తెరిచాను.
01:25 ప్యానెల్ పై methane యొక్క ball and stick నమూనాను పొందడానికి modelkit మెనూ పై క్లిక్ చేయండి.
01:31 టూల్బార్ లోని Display మెనూని ఉపయోగించి, methane అణువులోని పరమాణువులను లేబుల్ చేయండి.
01:37 Display పై నొక్కి, Label వరకు స్క్రోల్ చేసి, Number ఎంపికపై క్లిక్ చేయండి.
01:43 ఇప్పుడు methane అణువులోని అన్ని పరమాణువులు, సంఖ్యలచే సూచించబడ్డాయి.
01:47 మనము పరమాణువుల వెంబడి లైన్లను మరియు తలాలను గీయడానికి, console లో కమాండ్లను వ్రాయాలి.
01:53 Console తెరవడానికి, File మెనుపై క్లిక్ చేయండి.
01:57 Console వద్ద కు స్క్రోల్ చేయండి మరియు దానిపై క్లిక్ చేయండి.
02:01 తెరపై కన్సోల్ విండో తెరుచుకుంటుంది.
02:04 లైన్లు మరియు తలాలను గీయడానికి command line లో draw కీవర్డ్ ను వాడతాము.
02:10 Jmol script commands పై వివరణాత్మక సమాచారం ఈ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంది.
02:15 ఏదైనా వెబ్ బ్రౌజర్ లో వెబ్సైట్ ని తెరవండి.
02:19 Jmol లో script commands వ్రాయడం కోసం ఉపయోగించే కీలక పదాల జాబితాతో ఒక వెబ్-పేజ్ ను తెరుచుకుంటుంది.
02:26 స్క్రోల్ డౌన్ చేసి, జాబితాలో draw అనే పదం పై క్లిక్ చేయండి.
02:31 draw కీవర్డ్ గురించి వివరాలతో ఒక page తెరుచుకుంటుంది.
02:36 draw కమాండ్ కోసం ఒక సాధారణ వాక్యనిర్మాణం page కు పైన ఇవ్వబడింది.
02:42 దీని తరువాత, keyword యొక్క ఉపయోగం గురించి సమాచారం ఉంది.
02:47 ఇప్పుడు మనము Jmol Panel కు తిరిగి వెళ్దాము.
02:51 నేను కన్సోల్ విండోను పెద్దది చేయుటకు Kmag స్క్రీన్ మాగ్నిఫైయర్ ను ఉపయోగిస్తున్నాను.
02:55 C3 rotational axis ను సూచిస్తున్న లైన్ గీసేందుకు,
02:59 console లో, డాలర్ ప్రాంప్ట్ వద్ద క్రింది కమాండ్ ను టైప్ చేయండి.
03:04 command line, draw అనే పదంతో మొదలయి తరువాత object ID ఇవ్వబడుతుంది.
03:10 కమాండ్ లైన్ లో 250 సంఖ్య, లైన్ యొక్క పొడవును సూచిస్తుంది.
03:15 దీని తరువాత లైన్ యొక్క స్థానం వస్తుంది.
03:18 బ్రాకెట్లలో, atom number equal to 1 మరియు atom number equal to 2 అని టైప్ చేసి, Enter నొక్కండి.
03:26 ప్యానెల్ ను గమనించండి. పరమాణువులు 1 మరియు 2 గుండా ప్రవహిస్తున్న methane యొక్క నమూనాపై గీత గీయబడింది
03:33 ఈ రేఖ ఇప్పుడు భ్రమణ కోసం ఒక అక్షం వలె పనిచేస్తుంది.
03:37 ఇచ్చిన మోడల్ పై ఒకటి కంటే ఎక్కువ లైన్లను గీయగలము.
03:41 C2 rotational axis ను డ్రా చేయుటకు console లో క్రింది కమాండ్ ను టైప్ చేయండి.
03:47 ఆ కమాండ్ లో, కర్లీ బ్రాకెట్లలోని సంఖ్యలు లైన్ యొక్క Cartesian coordinates.
03:54 తరువాత, లైన్ యొక్క రంగును పేర్కొనడానికి ఒక కమాండ్. Enter ను నొక్కండి.
03:59 ఇప్పుడు, ప్యానెల్ లో, మనము C2 మరియు C3 rotational axes తో ఉన్నాము.
04:05 లైన్ 1, అనగా C3 axis తిప్పడానికి, క్రింది ఆదేశాన్ని టైప్ చేయండి:
04:12 rotate $line1 60 (రొటేట్ స్పేస్ డాలర్ లైన్ 1 స్పేస్ 60).
04:18 సంఖ్య 60 భ్రమణ కోణం ను సూచిస్తుంది. Enter ను నొక్కండి.
04:24 line1 వెంబడి భ్రమణం ను గమనించండి.
04:27 line1 వెంబడి, మాలిక్యూల్ ను spin చేయుటకు, క్రింది కమాండ్ ను టైప్ చేయండి:
04:32 spin $line1 180 60 (స్పిన్ స్పేస్ డాలర్ లైన్ 1 స్పేస్ 180 స్పేస్ 60)
04:39 180 rotation యొక్క డిగ్రీ ను, 60 rotation యొక్క వేగం ను చూపుతుంది. Enter ను నొక్కండి.
04:48 ప్యానెల్ పై, methane మోడల్ line1 అంటే, C3 axis వెంబడి, స్పిన్ అగుటను చూస్తాము.
04:55 ethane నమూనాలో C3 axis of symmetry ను సూచిస్తూ, ఒక లైన్ ను డ్రా చేయండి.
05:02 C3 యాక్సిస్ వెంబడి, మోడల్ ను స్పిన్ చేయండి.
05:06 తిరిగి Jmol ప్యానెల్ కు వెళ్దాం.
05:08 మనము అణువులో పరమాణువుల ద్వారా వెళ్ళే తలాలను కూడా డ్రా చేయవచ్చు.
05:12 అలా చేయుటకు, ముందుగా methane నమూనాలో draw off(draw space off) కమాండ్ ను టైప్ చేసి, లైన్లను తొలగించండి.
05:24 మిథేన్ అణువులోని, 1, 2 మరియు 3 పరమాణువుల గుండా వెళుతున్న ప్రతిబింబం తలం ను డ్రా చేయుటకు
05:31 console లో క్రింది కమాండ్ ను టైప్ చేయండి.
05:35 కమాండ్ లోని సంఖ్య, 300 తలం యొక్క పరిమాణం ను సూచిస్తుంది. Enter ను నొక్కండి.
05:41 మీథేన్ అణువులో 1, 2 మరియు 3 అణువుల ద్వారా వెళుతున్న reflection plane ను గమనించండి.
05:49 అణువులు 1, 4 మరియు 5 ద్వారా రెండవ ప్రతిబింబతలాన్ని డ్రా చేయుటకు:
05:55 console లో, up-arrow కీని నొక్కి, కమాండ్ ను క్రింది విధంగా edit చేయండి.
06:01 plane1 ను plane2 గాను మరియు atomno 2 ను 4 గాను, atomno 3 ను 5 గాను సవరించండి.
06:12 అలాగే, తలం యొక్క రంగును మార్చడానికి, క్రింది కమాండ్ ను టైప్ చేయండి:
06:17 color $plane2 blue (సెమీకోలన్ కలర్ స్పేస్ డాలర్ ప్లేన్ 2 స్పేస్ బ్లూ). Press Enter
06:24 ప్యానెల్ లో, మనము methane అణువులో, రెండు ప్రతిబింబ తలాలు చూస్తాము.
06:29 Jmol ను ఉపయోగించి, మనము methane పై point group వర్గీకరణను కూడా కింది విధంగా చూపవచ్చు.
06:36 ప్యానెల్లో మీథేన్ అణువుపై చిత్రించబడ్డ తలాలను క్లియర్ చేద్దాం.
06:41 console పై క్రింది కమాండ్ ను టైప్ చేయండి. draw off (draw space off). Enter నొక్కండి.
06:47 మీథేన్ పై సాధ్యమయ్యే అన్ని symmetry elements లను ప్రదర్శించడానికి: console పై క్రింది కమాండ్ ను టైప్ చేయండి.
06:54 draw pointgroup (డ్రా స్పేస్ పాయింట్ గ్రూప్). Enter నొక్కండి
06:59 మనము ప్యానెల్ల, methane యొక్క సమరూప అంశాలు ప్రదర్శించబడుట చూస్తాము.
07:04 methane యొక్క point group వర్గీకరణను కనుగొనడానికి, కింది కమాండ్ ను టైప్ చేయండి: calculate pointgroup (calculate space pointgroup) Enter నొక్కండి
07:14 Td, మీథేన్ అణువు యొక్క పాయింట్ సమూహం, console లో ప్రదర్శించబడుతుంది.
07:20 పాయింట్ సమూహం ప్రదర్శన కోసం మరొక క్లాసిక్ ఉదాహరణ allene.
07:25 modelkit మెనుని ఉపయోగించి, ప్యానెల్లో allene యొక్క నిర్మాణం డ్రా చేయవచ్చు. లేదా మనము allene నిర్మాణంను chemical structure database నుండి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
07:37 మీరు ఇంటర్నెట్కు కనెక్ట్ అయ్యి ఉంటే, File మెనూ క్లిక్ చేసి, Get Mol వరకు స్క్రోల్ చేసి,టెక్స్ట్-బాక్స్లో allene అని టైప్ చేసి, OK పై క్లిక్ చేయండి.
07:48 allene: యొక్క అన్ని సంభవమైన సరూప అంశాలను ప్రదర్శించడానికి:
07:52 కన్సోల్ లో, మీరు ఈ కమాండ్ పొందేవరకు ,dollar prompt వద్ద up-arrow కీని నొక్కండి,
07:59 draw pointgroup . Enter నొక్కండి
08:02 ప్యానెల్ ను గమనించండి. allene పై సాధ్యమయ్యే అన్ని సమరూప అంశాలను మనం చూస్తాము.
08:09 Allene యొక్క point group వర్గీకరణను పొందడానికి -
08:12 మళ్ళీ, కన్సోల్లో, మీరు calculate pointgroup కమాండ్ వచ్చే వరకు up-arrow కీని నొక్కండి.
08:21 Allene కోసం, పాయింట్ గ్రూప్ వర్గీకరణ అంటే D2d, Console లో ప్రదర్శించబడుతుంది.
08:28 అదేవిధంగా, మీరు మీ ఎంపిక యొక్క అణువులను డౌన్లోడ్ చేసుకోవచ్చు మరియు వాటి పాయింట్ సమూహాన్ని లెక్కించవచ్చు.
08:34 సారాంశం చూద్దాం. ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నది.
08:38 methane అణువులోని పరమాణువుల మధ్య C2 మరియు C3 rotational axes లైన్ లను గీయటం
08:45 అక్షం వెంబడి అణువును Spin మరియు rotate చేయటం.
08:49 methane అణువులో పరమాణువుల ద్వారా reflection plane ను గీయటం మరియు
08:54 methane మరియు allene లను ఉదాహరణగా ఉపయోగించి పాయింట్ గ్రూప్ వర్గీకరణ యొక్క ప్రదర్శన.
09:01 అసైన్మెంట్ గా dichloromethane నమూనా యొక్క ప్రతిబింబి తలమును గీయండి మరియు
09:07 ammonia మరియు benzene కై పాయింట్ సమూహం వర్గీకరణను కనుగొనండి.
09:12 ఈ వీడియో స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ సారాంశాన్ని ఇస్తుంది.
09:15 మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
09:20 మేము స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తాము మరియు సర్టిఫికేట్లను అందిస్తాము. దయచేసి మమ్మల్ని సంప్రదించండి.
09:27 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు NMEICT, MHRD, భారతదేశం యొక్క ప్రభుత్వం నిధులు సమకూరుస్తుంది.
09:33 ఈ ట్యుటోరియల్ ను అనువదించినది స్వామి. మరియు నేను ఉదయలక్ష్మి మీకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Simhadriudaya