Jmol-Application/C2/Measurements-and-Labeling/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 18:03, 29 May 2018 by Madhurig (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:01 Jmol Application లో Measurements and Labeling అను ట్యుటోరియల్ కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో, మనం నేర్చుకునేవి:
00:09 carboxylic acid మరియు nitroalkane యొక్క నమూనాలను సృష్టించడం.
00:14 ఒక model లో పరమాణువులను సింబల్ (చిహ్నం) మరియు నంబర్ (సంఖ్య) తో లేబిల్ చేయడం.
00:19 bond lengthలు, bond angleలు మరియు dihedral anglesలను కొలవడం.
00:24 ఈ ట్యుటోరియ ల్ ను అనుసరించడానికి మీకు,
00:27 Jmol Application లో మీకు మొలిక్యూలర్ మోడల్ లను ఎలా సృష్టించాలో మరియు సవరించాలో అనేది తెలిసిఉండాలి.
00:32 ఒకవేళ అవగాహన లేకపోతే, మా వెబ్సైట్ లో అందుబాటులో ఉన్న సంబంధిత ట్యుటోరియల్స్ ను చూడండి.
00:37 ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయడానికి నేను,
00:39 Ubuntu OS వర్షన్ 12.04
00:44 Jmol వర్షన్ 12.2.2 మరియు
00:47 Javaవర్షన్ 7 లను ఉపయోగిస్తున్నాను.
00:50 ఈ animation ను ఉపయోగించి ఒక carboxyl సమూహాన్ని, ఎలా నిర్మించాలో ఈ సోపానాల ద్వారా చూద్దాం.
00:56 ఒక ఉదాహరణగా, మనకు సాధారణంగా Acetic acid గా పిలవబడే Ethanoic acid యొక్క ఒక నమూనాను మనం సృష్టిద్దాం.
01:03 మనం Ethane యొక్క ఒక నమూనాతో ప్రారంభిద్దాం.
01:06 మనం methyl యొక్క ఒక సమూహాన్ని ఒక carboxyl సమూహానికి మార్చాలి.
01:11 ఒకే carbon పరమాణువుకు జతచేసి ఉన్నhydrogenలను hydroxy సమూహలతో ప్రతిక్షేపం/ప్రత్యామ్నాయం చేయండి.
01:18 ఏదైనా ఒక oxygen మరియు Carbon లకు జతచేయబడిన hydrogenలను తొలగించండి.
01:23 Carbon-Oxygen బంధాన్నిఒక ద్విబంధానికి మార్చండి.
01:26 Methyl సమూహం ఒక Carboxyl సమూహానికి మార్చబడింది.
01:31 Ethane, Ethanoic acid కు మార్చబడింది అని గమనించండి.
01:35 Jmol application లో మనం పై సోపానాలను అనుసరించి Ethanoic acid యొక్క ఒక నమూనాను సృష్టిద్దాం
01:42 Jmol panel పై ఇది Ethane యొక్క ఒక నమూనా.
01:46 ఒక methyl సమూహాన్ని ఒక carboxyl సమూహానికి మార్చుదాం.
01:50 Modelkit మెనూ నుండి oxygen ను ఎంచుకోండి.
01:54 ఒకే carbon పరమాణువుకు జతచేయబడిన hydrogens పై క్లిక్ చేయండి.
01:58 ఇప్పుడు, modelkit మెనూ లో Delete atom ఎంపికను తనిఖీచేయండి.
02:02 oxygen కు జతచేయబడిన hydrogen ను తొలగించండి.
02:07 మరియు, carbon కు జతచేయబడిన hydrogen ను కూడా తొలగించండి.
02:11 తరువాత, carbon మరియు oxygen ల మధ్య ఒక ద్వి బంధాన్ని చేర్చుదాం.
02:16 కనుక, modelkit మెనూ లో double ఎంపికను తనిఖీచేయండి.
02:2 carbon మరియు oxygen లను కలుపుతున్నbond పై క్లిక్ చేయండి.
02:25 screen పైన మనం Acetic acid యొక్క నమూనాను కలిగిఉన్నాము.
02:28 నిర్మాణాన్ని ఆప్టిమైజ్ (అనుకూలీకరించటానికి)చేయటానికి energy minimization చేయండి.
02:32 మనం ఒక nitro సమూహాన్ని సృష్టించడానికీ ఇదే వ్యూహాన్ని అనుసరిస్తాము.
02:37 ఇక్కడ ethane యొక్క నమూనాతో Jmol ప్యానెల్ ఉంది.
02:40 ఇప్పుడు, ఈ అణువును nitro-ethane కు మార్చుదాం.
02:45 Modelkit మెనూ పై క్లిక్ చేసి Nitrogen ను తనిఖీచేయండి.
02:50 ఈథేన్ అణువులోని హైడ్రోజన్ పరమాణువుపై క్లిక్ చేయండి.
02:54 Nitrogen పరమాణువు నీలం రంగు గోళంగా సూచించబడుతుంది.
02:58 తరువాత, మనం nitrogen తో జతచేయబడిన రెండు hydrogens ను, hydroxy సమూహలతో ప్రత్యామ్నాయం/ప్రతిక్షేపం చేస్తాము.
03:04 modelkit మెనూ పై క్లిక్ చేసి Oxygen (O) ను తనిఖీచేయండి.
03:10 తరువాత, nitrogen కు జతచేయబడిన hydrogen లపై క్లిక్ చేయండి.
03:14 oxygen పరమాణువులకు జతచేయబడిన hydrogens ను తొలగించండి.
03:18 modelkit menu ను తెరిచి delete atom ను తనిఖీ చేయండి.
03:23 oxygen పరమాణువులకు జతచేయబడిన hydrogen పై క్లిక్ చేయండి.
03:26 ఇప్పుడు, మనం nitrogen మరియు oxygen ల మధ్య ఒక double-bond ను చేర్చుదాం.
03:32 modelkit మెనూ లో double ఎంపికపై క్లిక్ చేయండి.
03:36 nitrogen మరియు oxygen పరమాణువులను కలుపుతున్నబంధం పై క్లిక్ చేయండి.
03:40 ఇది ప్యానెల్ పై nitroethane యొక్క ఒక నమూనా.
03:44 ఒక అసైన్మెంట్ గా-, 1-butanoic acid మరియు ethylacetate యొక్క నమూనాలను సృష్టించండి.
03:50 శక్తిని తగ్గించడం ద్వారా నిర్మాణాన్ని ఆప్టిమైజ్ (అనుకూలీకరించండి) చేయండి.
03:53 చిత్రాన్ని Save చేయండి.
03:56 మీ పూర్తయిన అసైన్మెంట్ చూడటానికి ఇలా ఉండాలి.
04:02 Jmol panel కు తిరిగి వెళ్దాం.
04:04 ఇది స్క్రీన్ పైన 1-butanoic acid యొక్క నమూనా.
04:08 నమూనాలోని పరమాణువులను లేబిల్ చేయడం నేర్చుకుందాం.
04:12 మనం దీనిని element కు అనుగుణమైన చిహ్నాలతో మరియు సంఖ్యలతో చేస్తాము.
04:17 Display మెనూ ని తెరచి, స్క్రోల్ చేసిన మెనూ నుండి Label ను ఎంచుకోండి.
04:22 (ఎలిమెంట్) మూలకానికి అనుగుణమైన (సింబల్) చిహ్నంతో అన్ని పరమాణువులను లేబిల్ చేయటానికి Symbol ఎంపికను ఎంచుకోండి.
04:29 Name ఎంపిక చిహ్నం మరియు సంఖ్య రెండింటినీ ఇస్తుంది.
04:34 Number ఎంపిక పరమాణువుల యొక్క సంఖ్యను మాత్రమే ఇస్తుంది.
04:37 None ఎంపికను ఉపయోగించి నమూనా నుండి లేబిల్స్ ను ఎవరైనా తొలగించవచ్చు.
04:43 పై అన్ని మార్పులను చేయటానికి మనం పాప్-అప్ మెనూ ని కూడా ఉపయోగించవచ్చు.
04:48 పాప్ -అప్ మెనూ ని తెరవటానికి panel పై రైట్ -క్లిక్ చేసి వివిధ ఎంపికలను తనిఖీచేయండి.
04:55 ఒక అణువులోని ఏవైనా రెండు పరమాణువుల మధ్య దూరాన్ని Tools మెనూ ని ఉపయోగించి కొలువవచ్చు.
05:01 కొలవడానికి ముందు, modelkit మెనూ ని తెరిచి, minimize పై క్లిక్ చేయండి.
05:07 ఇప్పుడు శక్తి కనిష్టీకరణ జరిగి నమూనా అత్యంత స్థిరమైన ఆకృతిలో ఉంటుంది.
05:14 ఇప్పుడు, Tools మెనూ పై క్లిక్ చేసి Distance Units ను ఎంచుకోండి.
05:20 అవసరానికి అనుగుణంగా సబ్-మెనూ నుండి ఎంపికలను ఎంచుకోండి.
05:25 ఉదాహరణకు, నేను Angstrom ను ఎంచుకుంటాను.
05:28 నేను కొలిచే బంధం పొడవులు, Angstrom యూనిట్లలో ఉంటాయి.
05:34 Rotate molecule (ఐకాన్) చిహ్నంపై క్లిక్ చేసి కర్సర్ ను panel వద్దకు తీసుకురండి.
05:42 నేను 9 మరియు 4 పరమాణువుల మధ్య దూరాన్ని కొలుస్తాను.
05:46 ముందుగా, ప్రారంభ పరమాణువు అయిన 9వ నెంబర్ పరమాణువుపై డబుల్-క్లిక్ చేయండి.
05:52 బాండ్ లెంత్ ను చూపించటానికి, అంత్య పరమాణువు అయిన 4వ నెంబర్ పరమాణువుపై డబుల్- క్లిక్ చేయండి.
05:58 Screen పైన ఇప్పుడు బంధం పొడవు ప్రదర్శించబడుతుంది.
06:02 మరికొన్ని bond lengths యొక్క కొలతలను చేద్దాము.
06:05 carbon మరియు oxygen ద్విబంధం మధ్య bond-length ను కొలుద్దాం.
06:10 5వ నెంబర్ పరమాణువుపై డబుల్-క్లిక్ చేసి కర్సర్ ను 7వ నెంబర్ పరమాణువుపైకి తీసుకువచ్చి దానిపై డబల్-క్లిక్ చేయండి.
06:19 అదేవిధంగా, carbon మరియు oxygen ఏకబంధం దూరాన్ని కొలుద్దాం.
06:25 5వ నెంబర్ పరమాణువుపై డబుల్-క్లిక్ చేసి కర్సర్ ను 6వ నెంబర్ పరమాణువుపైకి తీసుకువచ్చి దానిపై డబల్-క్లిక్ చేయండి.
06:34 ప్యానెల్ పై అన్ని బంధాల పొడవులు ప్రదర్శించబడతాయి అని మనం చూడవచ్చు.
06:39 మనం ఒక నమూనాలోని bond-angleలు మరియు dihedral angle లను కూడా కొలువవచ్చు.
06:44 ఉదాహరణకు - 9, 4 మరియు 1వ పరమాణువుల మధ్య bond angle ను కొలుద్దాం.
06:51 9వ నెంబర్ పరమాణువుపై డబల్ -క్లిక్ చేసి తరువాత 4వ పరమాణువుపై క్లిక్ చేయండి.
06:56 కోణం కొలతను కొలవడానికి, 1వ నెంబర్ పరమాణువుపై డబుల్ క్లిక్ చేయండి.
07:01 స్క్రీన్ పైన bond-angle ప్రదర్శించబడుతుంది అని మనం చూడవచ్చు.
07:05 పరమాణువులు 1, 5 మరియు 6 ల మధ్య మరొక bond-angle ను కొలుద్దాం.
07:12 1వ నెంబర్ పరమాణువుపై డబల్ -క్లిక్ చేయండి, 5వ నెంబర్ పరమాణువుపై క్లిక్ చేసి చివరగా 6వ నెంబర్ పరమాణువుపై డబల్ -క్లిక్ చేయండి.
07:23 torsional లేదా dihedral angle యొక్క కొలత నాలుగు పరమాణువులను కలిపిఉంటుంది.
07:29 8, 4, 1మరియు 2వ పరమాణువులను ఎంచుకుంటాం.
07:34 dihedral angle యొక్క కొలత కొరకు, ముందుగా 8వ నెంబర్ పరమాణువుపై డబల్ -క్లిక్ చేయండి.
07:39 4వ నెంబర్ పరమాణువుపై క్లిక్ చేసి తరువాత 1వ నెంబర్ పరమాణువుపై క్లిక్ చేయండి.
07:43 చివరగా, dihedral angle కొలతను కొలవడానికి, 2వ నెంబర్ పరమాణువుపై డబల్ -క్లిక్ చేయండి.
07:50 స్క్రీన్ పై dihedral angle కొలత ప్రదర్శించబడటం మనం చూడవచ్చు.
07:55 చేసిన అన్ని కొలతల యొక్క విలువలను, పట్టిక రూపంలో చూడవచ్చు.
08:00 టూల్ బార్ లో Click atom to measure distances (ఐకాన్) చిహ్నం పై క్లిక్ చేయండి.
08:06 panel పైన Measurements డైలాగ్ -బాక్స్ తెరుచుకుంటుంది.
08:10 అది ఇప్పటివరకు చేసిన అన్ని కొలతల జాబితాను కలిగి ఉంది.
08:14 ఇప్పుడు మనం చిత్రాన్ని save చేసి application నుండి నిష్క్రమించవచ్చు.
08:17 సారాంశం చూద్దాం.
08:19 ఈ ట్యుటోరియల్ లో, మనం నేర్చుకున్నవి-
08:22 carboxylic acid మరియు nitroalkane యొక్క నమూనాలను సృష్టించడం.
08:26 ఒక నమూనాలో పరమాణువులను సింబల్ (చిహ్నం) మరియు నంబర్ (సంఖ్య) తో లేబిల్ చేయడం.
08:31 bond lengthలు bond angleలు మరియు dihedral angle లను కొలవడం.
08:36 అసైన్మెంట్ కొరకు-
08:38 ఏక, ద్వి మరియు త్రిబంధాలతో అణువుల యొక్క నమూనాలను సృష్టించండి.
08:43 carbon పరమాణువుల మధ్య బంధ పొడవులను కొలవండి.
08:45 మరియు వాటిని సరిపోల్చండి.
08:48 ఈ URL వద్ద అందుబాటులో గల వీడియో చూడండి.

http://spoken-tutorial.org/What]_is_a_Spoken_Tutorial

08:51 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని వివరిస్తుంది.
08:54 మీకు మంచి బ్యాండ్విడ్త్ లేనిచో, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు.
08:59 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం,
09:01 స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది.
09:04 ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది.
09:08 మరిన్ని వివరాలకు, దయచేసి వ్రాయండి:contact@spoken-tutorial.org
09:15 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం.
09:19 దీనికి నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ ద్వారా ICT, MHRD, భారత ప్రభుత్వము సహకారం అందిస్తోంది.
09:26 ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది:

http://spoken-tutorial.org/NMEICT-Intro

09:31 ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది, ఉదయలక్ష్మి మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Simhadriudaya