Firefox/C3/Bookmarks/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 12:47, 28 March 2018 by Yogananda.india (Talk | contribs)
Time | Narration |
00:00 | మొజిల్లా ఫైర్ ఫాక్స్ నందు గల Organizing Bookmarks and Printing పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:07 | ఈ ట్యుటోరియల్ లో మనం బుక్ మార్క్స్ ఏర్పాటు చేయుట, |
00:11 | బుక్ మార్క్స్ నిర్వహించుట, ఫైర్ ఫాక్స్ పేజీ ఏర్పాటు చేయుట, ప్రివ్యూ మరియు ప్రింట్ గురించి నేర్చుకుంటాం. |
00:18 | ఇక్కడ మనం Ubuntu 10.04 లో Firefox 7.0 నుఉపయోగిస్తున్నాము. |
00:26 | ఇప్పుడు ఫైర్ఫాక్స్ బ్రౌజర్ ను తెరుద్దాం. |
00:29 | డిఫాల్ట్ గా యాహూ హోమ్ పేజీ తెరవబడుతుంది. |
00:32 | మీరు తరచూ ఉపయోగించే పేజెస్ ను నావిగేట్ చేయుటకు బుక్ మార్క్స్ సహాయం చేస్తాయి. |
00:37 | మనము ఇంతకు ముందు ట్యుటోరియల్ లో Bookmarks గురుంచి కొద్దిగా నేర్చుకున్నాము. |
00:42 | అక్కడ మనం gmail ను బుక్ మార్క్ గా జోడించి యున్నాము. |
00:46 | దానిపై క్లిక్ చేసినచో gmail home page తెరుచుకుంటుంది. |
00:50 | మీరు gmail హోమ్ పేజీకి direct చేయబడ్డారు. |
00:53 | అడ్రస్ బార్ లో gmail అడ్రస్ కు కుడి ప్రక్కన Yellow colour లో star గుర్తును గమనించారా? |
00:59 | ఈ గుర్తు ఆ సైట్ బుక్ మార్క్ చేయబడిందని సూచిస్తుంది |
01:03 | ఈ స్టార్ ను ఉపయోగించి బుక్ మార్క్ యొక్క పేరు మార్చవచ్చు మరియు వేరొక ఫోల్డర్ లో Save చేయవచ్చు. |
01:09 | ఇప్పుడు gmail యొక్క పేరును mygmailpage గా మార్చి, MyNewBookmarks అనే క్రొత్త ఫోల్డర్ లో save చేద్దాం. |
01:18 | అడ్రస్ బార్ లో Yello Star పై క్లిక్ చేయండి. |
01:22 | Edit This Bookmark డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. |
01:25 | నేమ్ ఫీల్డ్ లో mygmailpage అని ఎంటర్ చేయండి. |
01:29 | ఫోల్డర్ డ్రాప్-డౌన్ పై క్లిక్ చేసి, Chooseను సెలెక్ట్ చేయండి. |
01:34 | బుక్ మార్క్స్ మెనూ సెలెక్ట్ చేసి, New Folder పై క్లిక్ చేయండి. |
01:39 | ఒక క్రొత్త ఫోల్డర్ ఏర్పడింది. |
01:41 | ఈ ఫోల్డర్ కు MyBookmarksగా పేరు మార్చండి. |
01:45 | Tags లో , email అని టైప్ చేయండి. |
01:49 | Tags మనకు బుక్ మార్క్స్ ను వర్గీకరణ చేయుటకు సహాయం చేస్తాయి. |
01:52 | మీరు ఒక బుక్ మార్క్ తో ఎక్కువ sankya లో Tagsను అనుసంధానించవచ్చును. |
01:55 | ఉదాహరణకు ఎప్పుడైనా ఒక షాపింగ్ సైట్ ను బుక్ మార్క్ చేయాలనుకుంటే, |
01:58 | gifts, books లేక toys అనే పదాలతో Tag చేయవచ్చు. |
02:03 | Done పై క్లిక్ చేయండి. |
02:06 | ప్రత్యామ్నాయంగా Ctrl మరియు D కీలను ప్రెస్ చేసి కూడా, |
02:09 | పేజీని బుక్ మార్క్ చేయవచ్చును. |
02:12 | మెనూ బార్ నుండి Book Marks పై క్లిక్ చేయండి. |
02:16 | Bookmarks మెనూ లో MyBookMarks ఫోల్డర్ కనిపిస్తుంది. |
02:20 | ఫోల్డర్ పై కర్సర్ ను ఉంచండి. |
02:23 | అక్కడ mygmailpage Save అయి వున్నది. |
02:27 | ఇప్పడు అడ్రస్ బార్లో , email అనే Tag టైప్ చేయండి. |
02:31 | Listలో mygmailpage మొదటి ఎంపికగా కనిపించటం గమనించండి. |
02:38 | కాబట్టి, మనం బుక్ మార్క్ యొక్క పేరు మార్చి, వేరొక ఫోల్డర్లో Save చేసి Tag ను ఉపయోగించి లొకేట్ చేశాము. |
02:45 | ఇప్పడు www dot google dot com వెబ్ సైట్ ను బుక్ మార్క్ చేయండి. |
02:53 | అడ్రస్ బార్లో, అడ్రస్సును Select చేసి, Delete చేయండి. |
02:56 | ఇప్పడు www dot google dot com అని టైప్ చేసి, |
03:01 | ఎంటర్ ను నొక్కండి. |
03:03 | ఇప్పడు అడ్రస్ బార్ కు కుడి మూలలో స్టార్ పై క్లిక్ చేయండి. |
03:08 | ఇప్పడు గూగుల్ వెబ్ సైట్ బుక్ మార్క్ చేయబడింది. |
03:12 | ఇదే పద్దతిలో Spoken Tutorial , Yahoo, Firefox Add-ons మరియు Ubuntu అనే నాలుగువెబ్ సైట్లను బుక్ మార్క్ చేద్దాం. |
03:36 | మనం ఈ బుక్ మార్క్స్ ని ఫోల్డర్ లో Save చేయలేదని గమనించండి. |
03:40 | మనం create చేసిన bookmark ఎలా delete చేస్తాం? |
03:44 | Edit This Bookmark డైలాగ్ బాక్స్ నందు Remove bookmark బటన్ ను మీరు ఇప్పటికే గమనించి వుంటారు. |
03:50 | ఇప్పుడు www dot google dot com బుక్ మార్క్ ను తొలిగించండి. |
03:55 | అడ్రస్ బార్ లో www dot google dot com అని టైప్ చేసి, Yello Star పై క్లిక్ చేయండి. |
04:03 | Edit This Bookmark డైలాగ్ బాక్స్ నుండి Remove Bookmark బటన్ పై క్లిక్ చేయండి. |
04:09 | మెనూ బార్ నుండి Bookmarks మరియు MyBookmarks పై క్లిక్ చేయండి. |
04:14 | బుక్ మార్క్ మెనూ లో గూగుల్ బుక్ మార్క్ కనిపించదు. |
04:19 | మీరు Create చేసిన బుక్ మార్క్ ను ఏ విధంగా పొందగలరు? |
04:23 | మీరు బుక్ మార్క్స్ ను అనేక విధాలుగా పొందవచ్చు. |
04:26 | మీరు అడ్రస్ బార్ లో బుక్ మార్క్ Name టైప్ చేసి,బుక్ మార్క్ చేసిన సైట్ ను సులభమయిన పద్దతిలో Access చేయవచ్చు. |
04:33 | అడ్రస్ బార్ పై క్లిక్ చేసి, డిస్ప్లే అయిన అడ్డ్రస్ ను సెలెక్ట్ చేసి Delete చేయండి. |
04:39 | ఇప్పుడు అడ్రస్ బార్లో G అనే అక్షరం టైప్ చేయండి. |
04:43 | G అనే అక్షరంతో ప్రారభించబడే వెబ్ సైట్ల యొక్క List కనిపించటం గమనిస్తారు. |
04:49 | ఈ సైట్స్ అన్నీ కూడా మీరు Book Markచేసినవి, Tagచేసినవి మరియు చూసినవి. |
04:55 | మీ యొక్క Book Marksను Library విండోలో కూడా ఏర్పాటు చేయవచ్చు మరియు చూడవచ్చు. |
05:00 | Menu బార్ నుండి Bookmarks పై క్లిక్ చేసి, Show All Bookmarks పై క్లిక్ చేయండి. |
05:06 | Library విండో open అవుతుంది. |
05:09 | డీఫాల్ట్ గా, మీరు Create చేసిన Book Marks అన్ని Unsorted Bookmarks ఫోల్డర్లో Save చేయబడతాయి. |
05:16 | Yahoo , Spoken Tutorial , Ubuntu మరియు FireFox Add-ons బుక్ మార్క్స్ ఈ Listలో ఉండటం గమనించండి. |
05:24 | ఇప్పుడు Yahoo India బుక్ మార్క్ ను Bookmarks మెనూలో Add చేయాలనుకుంటే, |
05:29 | మొదట Library విండోను స్క్రీన్ మధ్యలోకి జరుపుదాం. |
05:34 | ఇప్పుడు మనం Menu Barను మరియు Optionsను స్పష్టంగా చూడవచ్చు. |
05:39 | Unsorted Bookmarks ఫోల్డర్ నుండి Yahoo బుక్ మార్క్ ను సెలెక్ట్ చేయండి. |
05:43 | left mouse button ప్రెస్ చేసి, బుక్ మార్కును Bookmarks Menu లోనికి లాగండి. |
05:49 | మీ కర్సర్ ఖచ్చితంగా బుక్ మార్క్ మెనూ పై ఉండాలి |
05:53 | బుక్ మార్క్ మెనూ విస్తరిస్తుంది |
05:56 | మౌస్ పాయింటర్ ను మెనూ పై ఉంచి, left mouse buttonను విడిచిపెట్టండి. |
06:01 | ఇప్పుడు Bookmark menu పై క్లిక్ చేయండి. |
06:04 | Yahoo బుక్ మార్క్, ఇప్పుడు Bookmark మెనూ లో కనిపిస్తుంది |
06:08 | Library విండో నుండి బుక్ మార్కును నేరుగా open చేయుటకు, దానిపై డబుల్ క్లిక్ చేయండి. |
06:15 | ఇప్పడు Library విండోను మూసివేయండి. |
06:19 | ఫైర్ ఫాక్స్ బుక్ మార్క్లను క్రమ పద్దతి లో ఉంచుటను కూడా అనుమతిస్తుంది. |
06:23 | బుక్ మార్క్స్ ను Names ప్రకారం క్రమ పద్దతిలో పెడదాం. |
06:26 | మెనూ బార్ నుండి View క్లిక్ చేసి, Sidebar సెలెక్ట్ చేయండి taruvata Bookmarks పై క్లిక్ చేయండి. |
06:32 | Bookmarks సైడ్ బార్ ఎడమ ప్రక్కన ప్యానల్లో open అవుతుంది. |
06:37 | Google.com ను మళ్ళీ బుక్ మార్క్ చేయండి. |
06:42 | Bookmarks సైడ్ బార్ నుండి Unsorted Bookmarks ఫోల్డర్ ను సెలెక్ట్ చేసి, దానిపై మౌస్ తో right-click చేయండి. |
06:48 | Sort By Name ను సెలెక్ట్ చెయ్యండి. |
06:51 | bookmarks, Names ప్రకారం క్రమబద్దీకరించబడ్డాయి. |
06:54 | మీరు మాన్యువల్ గా కూడా బుక్ మార్క్స్ ను క్రమంలో ఉంచవచ్చు. |
06:57 | బుక్ మార్క్ Sidebar నుండి Bookmarks Menu ఫోల్డర్ పై క్లిక్ చేసి, open చేయండి. |
07:03 | తరువాత Unsorted Bookmarks ఫోల్డర్ పై క్లిక్ చేసి open చేయండి. |
07:08 | Spoken Tutorial బుక్ మార్క్ పైకి మౌస్ ను move చేయండి. |
07:12 | ఇప్పుడు left mouse buttonను నొక్కి పట్టి ఉంచి, Bookmarks Sidebar లో వున్న Ubuntu and Free Software ఫోల్డర్ వరకూ లాగండి. |
07:22 | mouse-buttonను విడిచిపెట్టండి. |
07:25 | బుక్ మార్క్ Ubuntu and Free Software ఫోల్డర్ వద్దకు జరపబడింది. |
07:30 | Bookmarks Sidebar లో మీరు చేసిన మార్పులు, Bookmarks Menu లో కూడా reflect అయ్యాయి. |
07:35 | మీరు బుక్ మార్క్లను స్వయంచాలకంగా కూడా క్రమం పద్దతి లో ఉండు విధంగా చేయవచ్చు. |
07:39 | Menu Bar నుండి Bookmarks పై క్లిక్ చేసి, Show all bookmarks ను సెలెక్ట్ చేయండి. |
07:45 | Library window లో ఎడమ ప్రక్కన ప్యానల్ లో Unsorted bookmarks పై క్లిక్ చేయండి |
07:51 | ఇప్పుడు Views నందు Sort పై క్లిక్ చేసి, Sort by Added పై క్లిక్ చేయండి. |
07:57 | అడ్రస్ లు బుక్ మార్క్స్ గా జోడించబడిన క్రమంలో ఏర్పాటు చేయబడ్డాయి. క్లోజ్ పై క్లిక్ చేయండి. |
08:04 | చివరగా, ఈ వెబ్ పేజీని ఎలా ప్రింట్ చేయాలో నేర్చుకుందాం. |
08:08 | ప్రింట్ కోసం మొదట ఈ వెబ్ పేజీని సెటప్ చేయండి. |
08:12 | Firefox మెనూ బార్ నుండి File పై క్లిక్ చేసి, Page Setup పై క్లిక్ చేయండి. |
08:17 | Page Setup డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. |
08:21 | Paper Size ను A4 గా సెలెక్ట్ చేయండి. |
08:24 | Orientation గా Portrait ను ఎంచుకోండి. |
08:28 | Apply పై క్లిక్ చేయండి. |
08:30 | సెట్టింగులు ఎలా వర్తించబడ్డాయో తనిఖీ చేసేందుకు File పై క్లిక్ చేసి, Print Preview పై క్లిక్ చేయండి. |
08:36 | మీరు పేజీని ముద్రించేటప్పుడు ప్రింట్ ఏ విధంగా వస్తుందో సరిగ్గా అలాగే చూడవచ్చును. |
08:40 | నిష్క్రమించుటకు Close పై క్లిక్ చేయండి. |
08:42 | Firefox మెనూ బార్ నుండి File క్లిక్ చేసి, Print సెలెక్ట్ చేయండి. |
08:47 | ప్రింట్ డైలాగ్ బాక్స్ స్క్రీన్ పై కనబడుతుంది. |
08:50 | ఇక్కడ General Tab లో Generic Printer ఆప్షన్ ను సెలెక్ట్ చేయండి. |
08:55 | తరువాత Range ఫీల్డ్ లో All Pages ను సెలెక్ట్ చేయండి. |
09:01 | Copies ఆప్షన్లో 1 అని సెలెక్ట్ చేసుకొనండి. |
09:04 | Options టాబ్ పై క్లిక్ చేసి, Ignore Scaling and Shrink To Fit Page Width ను సెలెక్ట్ చేయండి. |
09:10 | Print పై క్లిక్ చేయండి |
09:12 | ప్రింటర్ సరిగ్గా ఏర్పాటు చేయబడితే, ఇప్పుడు ప్రింటర్ Printచేయటాన్ని ప్రారంభిస్తుంది. |
09:17 | ఇంతటితో, ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము, ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నవి బుక్ మార్క్స్ . |
09:23 | అదే విధంగా బుక్ మార్క్స్ ను నిర్వహించడం, Firefox పేజీ సెట్ చేయడం , ప్రివ్యూ మరియు ప్రింటింగ్ గురుంచి కూడా నేర్చుకున్నాం. |
09:32 | ఇక్కడ మీకు ఒక assignment, |
09:35 | ఒక కొత్త మొజిల్లా ఫైర్ఫాక్స్ విండో ను తెరవండి. |
09:38 | ఐదు క్రొత్త వెబ్ సైట్లకు వెళ్ళండి. |
09:41 | వాటన్నింటిని బుక్ మార్క్ చేయండి. |
09:43 | ఒక క్రొత్త ఫోల్డర్లో అన్ని బుక్ మార్క్లను Save చెయ్యండి. |
09:47 | రివర్స్ అక్షర క్రమంలో బుక్ మార్క్లను ఏర్పాటు చేయండి. |
09:51 | చివరిగా బుక్ మార్క్ చేసిన సైట్ కు వెళ్ళండి. |
09:55 | ప్రింటింగ్ కోసం వెబ్ పేజీని సెటప్ చేసి, దానిని ప్రింట్ చేయండి. |
09:58 | క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. |
10:02 | ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశం ఇస్తుంది. |
10:05 | మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు. |
10:10 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్ స్పోకెన్ ట్యుటోరియల్ ను ఉపయోగించి వర్క్ షాప్లు నిర్వహిస్తుంది. |
10:15 | ఆన్ లైన్ పరీక్షలో పాస్ అయిన వారికి సర్టిఫికెట్లు ఇస్తుంది. |
10:18 | మరిన్ని వివరాలకు, దయచేసి contact at spoken hyphen tutorial dot org కి వ్రాయగలరు. |
10:25 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్టు లో ఒక భాగం. |
10:29 | దీనికి ICT, MHRD, భారతదేశ ప్రభుత్వం ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ యొక్క మద్దతు ఉంది. |
10:37 | ఈ మిషన్ గురించి మరింత సమాచారం |
10:40 | spoken-tutorial.org/NMEICT-Intro లో అందుబాటులో ఉంటుంది. |
10:47 | ఈ ట్యుటోరియల్ ని తెలుగు లో అందించినది హరికృష్ణ మరియు స్వామి. |
10:52 | మాతో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. |