Firefox/C3/Themes-Popup-blocking/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 11:27, 26 March 2018 by Madhurig (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00:00 మొజిల్లా ఫైర్ ఫాక్స్ నందు గల Themes పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:05 ఈ ట్యుటోరియల్ లో Mozilla Firefox లో మనం నేర్చుకునేవి Themes, Personas, Ad blocking.
00:13 మొజిల్లా ఫైర్ఫాక్స్ యూజర్ యొక్క అభిరుచులకు లేదా ప్రాధాన్యతలకు సరిపోయే అనుకూలీకరణను అందిస్తుంది.
00:20 అనుకూలీకరణలో ఒకటి Themes.
00:23 ఒక Theme Firefox రూపాన్ని ఎలా మారుస్తుందంటే,
00:27 background colors ను, బటన్ల రూపాన్ని మరియు Layout ను మారుస్తుంది.
00:32 ఈ ట్యుటోరియల్ లో మనము ఉబుంటు 10.04 లో ఫైర్ఫాక్స్ వర్షన్ 7.0 ఉపయోగిస్తున్నాము.
00:40 ఇప్పుడు ఫైర్ఫాక్స్ బ్రౌజర్ని తెరుద్దాం.
00:43 మొదట మొజిల్లా ఫైర్ఫాక్స్ యొక్క Themeను ఎలా మార్చాలో నేర్చుకుందాం.
00:48 బ్రౌజర్ లో కనబడే Images చూడాలనుకుంటే మొదట Load images automatically ఆప్షన్ ను ఎనేబుల్ చెయ్యండి.
00:58 మెనూ బార్ లో ఎడిట్ పై క్లిక్ చేసి ఆపై ప్రిఫరెన్సెస్ పై క్లిక్ చేయండి.
01:03 ప్రిఫరెన్సెస్ డైలాగ్ బాక్స్ లో కంటెంట్ టాబ్ ఎంచుకోండి.
01:08 Load images automatically ఆప్షన్ check చేయండి.
01:12 Close క్లిక్ చెయ్యండి.
01:14 URL bar పై క్లిక్ చేసి addons dot mozilla dot org slash firefox slash themes అని టైప్ చేసి.
01:25 Enter ప్రెస్ చెయ్యండి.
01:27 ఇది Mozilla Firefox Add-ons అనే Themes పేజీకి తీసుకువెళుతుంది.
01:32 మనం ఇక్కడ themesని పెద్ద సంఖ్యలో thumbnails గా చూడవచ్చు.
01:37 ఈ thumbnails themes ఎలా కనిపిస్తాయో చూపిస్తాయి.
01:41 ఇక్కడ మీరు theme ప్రివ్యూ చూడవచ్చు.
01:43 అందుబాటులో వున్న themes యొక్క కేటగిరీలను చూడండి మరియు
01:46 theme ను ఉపయోగించిన ఇతర వినియోగదారులు ఇచ్చిన రేటింగ్లను చూడండి.
01:52 మౌస్ పాయింటర్ను కొన్ని themes పైకి move చేద్దాం.
01:57 ఇప్పుడు Shine Bright Skin పై క్లిక్ చేయండి.
02:01 ఈ పేజీలో అందుబాటులో ఉన్న అనేక థీమ్ లలో ఇది ఒకటి.
02:05 Shine Bright Skin థీమ్ పేజీ కనిపిస్తుంది.
02:09 Continue to Download బటన్ పై క్లిక్ చేయండి.
02:12 ఇది మిమ్మల్ని థీమ్ గురించి అదనపు వివరాలు వున్న పేజికి తీసుకువెళుతుంది.
02:17 థీమ్ ను ఇనస్టాల్ చేయుటకు Add to Firefox బటన్ పై క్లిక్ చేయండి.
02:22 Add-on డౌన్ లోడింగ్ ప్రోగ్రెస్ బార్ కనిపిస్తుంది.
02:27 తరువాత సాఫ్ట్ వేర్ ఇన్స్టాలేషన్ మెసేజ్ కనిపిస్తుంది.
02:32 Install Now పై క్లిక్ చెయ్యండి.
02:34 మీరు థీమ్ ఒకసారి ఇనస్టాల్ చేసిన తరువాత ఫైర్ ఫాక్స్ రీస్టార్ట్ చేయమని మెసేజ్ కనిపిస్తుంది.
02:40 Restart Now పై క్లిక్ చెయ్యండి.
02:43 మొజిల్లా shut down అయ్యింది.
02:46 రీస్టార్ట్ అవ్వగానే కొత్త థీమ్ అప్లై అయ్యింది.
02:51 మనము Themes పేజికి తిరిగి వెళ్దాం.
02:54 ఇప్పుడు, మనం మరొక థీమ్ ను ఎంచుకుందాం.
02:57 ఈ థీమ్ Add to Firefox బటన్ను చూపిస్తుంది.
03:01 ఇది ఎంచుకున్న థీమ్ ను డౌన్లోడ్ చేస్తుంది.
03:05 డౌన్ లోడ్ పూర్తయిన తర్వాత, ఒక వార్నింగ్ మెసేజ్ విండో కనిపిస్తుంది.
03:10 Install Now బటన్ పై క్లిక్ చెయ్యండి.
03:13 ఫైరుఫాక్సు బ్రౌజర్ని రీస్టార్ట్ చేయమని Prompt ఇస్తుంది.
03:16 Restart Now పై క్లిక్ చెయ్యండి.
03:19 మొజిల్లా shut down అయ్యింది.
03:22 రీస్టార్ట్ అవ్వగానే కొత్త థీమ్ అప్లై అయ్యింది.
03:27 కాబట్టి బ్రౌజర్ యొక్క రూపాన్ని మెరుగుపరచడానికి థీమ్స్ సహాయం చేయటం మీరు చూసారు.
03:31 ఇది మీ taste కి తగ్గట్టుగా ఫైర్ఫాక్స్ బ్రౌజర్ను మారుస్తుంది.
03:36 ఏదైనా కారణం వలన మీరు డిఫాల్ట్ థీమ్ కి వెళ్లాలనుకుంటే.
03:40 తరువాత Tools పై క్లిక్ చేసి Add-ons పై క్లిక్ చేయండి.
03:44 లెఫ్ట్ ప్యానల్ లో Appearance Tab పై క్లిక్ చేయండి.
03:48 ఇక్కడ, డౌన్లోడ్ చేయబడిన అన్ని థీమ్స్ కనిపిస్తాయి.
03:53 ఇక్కడ డిఫాల్ట్ థీమ్ చూడండి.
03:56 Enable బటన్ పై క్లిక్ చేయండి.
03:59 Restart Now బటన్ పై క్లిక్ చేయండి.
04:02 మొజిల్లా ఫైర్ ఫాక్స్ shut down అయ్యి restart అవుతుంది.
04:06 restart అవ్వగానే Default theme మళ్లీ కనిపిస్తుంది.
04:12 Add-ons Tab క్లోజ్ చేయండి.
04:16 Personas అనేవి Firefox కొరకు ఉచితంగా, సులభంగా ఇనస్టాల్ చేసుకునే Skins.
04:22 Personas Plus
04:26 కొత్తది, ప్రముఖమైనది మరియు మీకు ఇష్టమైన వాటిని
04:28 సులభంగా access చేయుట కొరకు, వాటిపై ఎక్కువ నియంత్రణ కొరకు అంతర్నిర్మిత functionalityను విస్తృతపరుస్తుంది.
04:34 URL బార్ పై క్లిక్ చేసి addons dot mozilla dot org slash firefox slash personas అని టైప్ చెయ్యండి.
04:44 Enter ప్రెస్ చెయ్యండి.
04:47 ఇది Mozilla Firefox Add-ons కోసం Personas పేజీకి తీసుకువెళుతుంది.
04:52 ఇక్కడ పెద్ద సంఖ్యలో Personas చూస్తాము.
04:56 మీకు కావలసిన ఏదైనా Persona పై క్లిక్ చేయండి.
05:01 ఇది మీరు ఎంచుకున్న Persona యొక్క వివరాలను ఇచ్చే పేజీలోకి తీసుకువెళుతుంది.
05:06 Add to Firefox బటన్ పై క్లిక్ చేయండి.
05:09 ఒక కొత్త థీమ్ install చేయబడిందని నోటిఫికేషన్ బార్ పైన కనిపిస్తుంది.
05:16 నోటిఫికేషన్ బార్ యొక్క కుడి వైపున చిన్న x గుర్తుపై క్లిక్ చేయండి.
05:21 Firefox ఈ Persona ని ఆటోమేటిక్గా Install చేస్తుంది.
05:28 తరచుగా మనం internet ఉపయోగిస్తున్నప్పుడు ads యొక్క interfere చూస్తుంటాము.
05:32 కానీ ప్రకటనలను నిరోధించటానికి ప్రత్యేకమైన సాఫ్ట్ వేర్ ఉంది.
05:36 అలాంటి యాడ్-ఆన్లో ఒకటి Adblock.
05:39 Tools పై క్లిక్ చేసి తరువాత Add-ons పై క్లిక్ చేయండి.
05:43 కుడి మూలలో పైన సెర్చ్ ట్యాబ్లో Adblock వద్ద ఎంటర్ ప్రెస్ చేయండి.
05:51 యాడ్ బ్లాకింగ్ సాఫ్ట్ వేర్ లిస్ట్ కనిపిస్తుంది.
05:55 Adblock Plus కోసం Install బటన్ పై క్లిక్ చేయండి.
05:59 Adblock డౌన్ లోడింగ్ మొదలవుతుంది.
06:02 అంతే! ఇప్పుడు Ad blocker ఇనస్టాల్ చేయబడింది.
06:06 మీరు Adblock ఇనస్టాల్ చేసిన తరువాత ఫైర్ ఫాక్స్ రీస్టార్ట్ చేయమని మెసేజ్ కనిపిస్తుంది.
06:14 Restart Now లింక్ పై క్లిక్ చేయండి.
06:17 మొజిల్లా ఫైర్ఫాక్స్ shut down అయ్యి restart అవుతుంది.
06:21 రీస్టార్ట్ చేసిన తరువాత ad blocker ప్రభావం చూపుతుంది.
06:25 అయితే, ad blocker కొన్ని ప్రతికూల పరిణామాలు కలిగి ఉంటుంది.
06:30 ad blocker on లో వున్నప్పుడు కొన్ని సైట్ల ప్రవేసానికి అనుమతించబడదు.
06:35 ఎందుకంటే అనేక ఉచిత సైట్లు వారి యాడ్స్ నుండి ఆదాయం సంపాదిస్తాయి.
06:41 మీ బ్రౌజర్లో కొన్ని సైట్లు ప్రదర్శించబడకుండా Adblocker నిరోధించవచ్చు.
06:46 యాడ్స్ ను నిరోధించినప్పుడు ఈ కారకంను జాగ్రత్తగా పరిగణించాలి.
06:51 ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము.
06:54 ఈ ట్యుటోరియల్ లో మనం Themes, Personas మరియు Ad blocking గురుంచి నేర్చుకున్నాము.
07:00 ఈ assignmentను ప్రయత్నించండి.
07:03 NASA night launch అనే themeను ఇనస్టాల్ చేయండి.
07:06 తరువాత డిఫాల్ట్ థీమ్ కి మారండి.
07:10 Yahoo.com నుండి తప్ప అన్ని పాప్ అప్స్ ను బ్లాక్ చేయండి.
07:15 క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
07:18 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశం ఇస్తుంది.
07:21 మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు.
07:25 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్,
07:28 స్పోకెన్ ట్యుటోరియల్స్ని ఉపయోగించి వర్క్ షాప్లు నిర్వహిస్తుంది.
07:31 ఎవరైతే ఆన్ లైన్ పరీక్షలో పాస్ అవుతారో వారికి సర్టిఫికెట్లు ఇవ్వబడతాయి.
07:35 మరిన్ని వివరాలకు, దయచేసి contact at spoken hyphen tutorial dot org కి వ్రాయగలరు.
07:41 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్టు లో ఒక భాగం.
07:45 దీనికి ICT, MHRD, భారతదేశ ప్రభుత్వం ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ యొక్క సహకారం లభిస్తుంది.
07:53 ఈ మిషన్ గురించి మరింత సమాచారం,
07:56 spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro లో అందుబాటులో ఉంది.
08:04 ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించింది హరి కృష్ణ. నేను స్వామి.
08:08 మాతో చేరినందుకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Madhurig, Yogananda.india