PERL/C2/while-do-while-loops/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 15:33, 5 March 2018 by Yogananda.india (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00:01 Perl లోని while and do-while loops పై spoken tutorial కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో మనం
00:09 Perl లో while లూప్, మరియు
00:11 Perl లో do-while గురుంచి నేర్చుకొంటాము. దీని కోసం నేను Ubuntu Linux 12.04 మరియు Perl 5.14.2 ను ఉపయోగిస్తున్నాను.
00:20 నేను gedit Text Editor ను కూడా ఉపయోగిస్తుంన్నాను.
00:24 మీరు మీకు నచ్చిన ఏ టెక్స్ట్ ఎడిటర్ ను అయినా ఉపయోగించవచ్చు.
00:28 మీరు Perl లోని comments మరియు variables గురుంచి కొంత అవగాహన కలిగి ఉండాలి.
00:33 Perl లోని for మరియు foreach గురుంచి అవగాహన కలిగి ఉండడం అదనపు ప్రయోజనం.
00:38 లేకపోతే,సంబంధిత Perl స్పోకెన్ ట్యుటోరియల్స కోసం spoken tutorials వెబ్ సైట్లో చూడండి.
00:43 ముందుగా while లూప్ గురించి చూద్దాం
00:45 while లూప్ ఒక కండిషన్ నిజమైనంతసేపు, ఒక కోడ్ బ్లాక్ ను అమలు చేస్తూ ఉంటుంది.
00:50 while లూప్ కోసం సింటాక్స్ ఈ క్రింది విధంగా ఉంటుంది -
00:53 while స్పేస్ ఓపెన్ బ్రాకెట్ condition క్లోజ్ బ్రాకెట్
00:58 ఓపెన్ కర్లీ బ్రాకెట్
01:00 కండీషన్ true అయినప్పుడు ఎగ్జిక్యూట్ కావలసిన కోడ్
01:04 క్లోసింగ్ కర్లీ బ్రాకెట్.
01:07 అయితే, కండిషన్ సంతృప్తి కాకపోతే ఏమి జరుగుతుంది? అప్పుడు while లూప్ ఒక్కసారి కూడా కోడ్ ను అమలు చేయకుండా నిష్క్రమిస్తుంది.
01:16 ఇప్పుడు while లూప్ కు ఒక ఉదాహరణను చూద్దాం.
01:19 టెర్మినల్ ను తెరచి,
01:22 gedit whileLoop dot pl space ampersand అని టైప్ చేసి,
01:29 Enter నొక్కండి.
01:31 ఇది gedit లో whileLoop.pl ఫైల్ ను తెరుస్తుంది
01:34 ఇప్పుడు
01:37 hash exclamation mark slash u s r slash bin slash perl అని టైప్ చేసి,
01:45 Enter నొక్కండి.
01:47 dollar i ($ i) ఈక్వల్ టూ జీరో సెమికోలన్,
01:52 Enter నొక్కండి.
01:54 ఇప్పుడు while ఓపెన్ బ్రాకెట్ dollar i less than or equal to four క్లోజ్ బ్రాకెట్ స్పేస్
02:04 ఓపెన్ కర్లీ బకెట్, అని టైప్ చేసి, Enter నొక్కి,
02:08 print స్పేస్ డబల్ కోట్ Value of i కోలన్ dollar i backslash n డబల్ కోట్ ముగించి సెమికోలన్, అని టైప్ చేసి,
02:20 Enter నొక్కండి.
02:22 ఇప్పుడు dollar i plus plus semicolon అని టైప్ చేసి,
02:27 Enter నొక్కి, కర్లీ బ్రాకెట్ ను ముగించండి.
02:31 నేను while లూప్ ను వివరిస్తాను.
02:33 మనం i ను 0 తో initialize చేద్దాం.
02:38 ఇక్కడ మనము while లూప్ లో $i less than or equal to 4 కండీషన్ ను ఇచ్చాము.
02:46 ఒకవేళ condition నిజమైతే, while లూప్ లో ఉన్న కోడ్ అమలు అవుతుంది.
02:52 దీని అర్ధం, మన while లూప్ మొదటిసారి టెర్మినల్ పై "Value of i: 0" ను ముద్రిస్తుంది.
03:01 $ I ++, i వేరియబుల్ యొక్క విలువను ఒకటి పెంచును.
03:08 మళ్ళీ ఇప్పుడు, లూప్ కండిషన్ $ i <= 4 విశ్లేషించబడుతుంది.
03:16 i విలువ 5 ను చేరుకోగానే లూప్ నిష్క్రమించబడుతుంది.
03:22 ఈ సందర్భంలో, while లూప్ i విలువ 0, 1, 2, 3 మరియు 4 కు సమానమైనప్పుడు అమలు అవుతుంది.
03:32 ఫైల్ ను save చేయడానికి Ctrl+sను నొక్కండి.
03:35 ఇప్పుడు టెర్మినల్ కు మారండి.
03:37 కంపైలేషన్ లేదా వాక్యనిర్మాణ దోషాన్ని తనిఖీ చేయడానికి,
03:42 perl hyphen c whileLoop dot pl అని టైప్ చేసి,
03:47 Enter నొక్కండి.
03:49 క్రింది లైన్ టెర్మినల్ పై ప్రదర్శించబడుతుంది.
03:52 whileLoop.pl syntax OK
03:56 కంపైలేషన్ లేదా వాక్యనిర్మాణ దోషం లేనందున, మనము Perl స్క్రిప్ట్ ను
04:02 perl whileLoop dot pl అని టైప్ చేసి,
04:06 Enter నొక్కి అమలు చేస్తాము.
04:09 టెర్మినల్ పై క్రింది అవుట్పుట్ ప్రదర్శించబడుతుంది.
04:14 మనం ఇప్పుడు, do-while loop ను చూద్దాము.
04:20 Do..while స్టేట్మెంట్ ఎప్పుడూ కోడ్ ను కనీసం ఒక్కసారి అయినా అమలు చేస్తుంది.
04:25 ఇది తరువాత కండిషన్ ను తనిఖీ చేసి, కండిషన్ నిజం అయితే లూప్ ను పునరావృతం చేస్తుంది.
04:30 do-while కు సింటాక్స్
04:34 do స్పేస్
04:36 ఓపెన్ కర్లీ బ్రాకెట్
04:38 కండిషన్ true అయినప్పుడు అమలు కావలసిన కోడ్
04:42 close curly bracket తరువాత స్పేస్
04:45 while స్పేస్ బ్రాకెట్ల లోపల condition సెమికోలన్.
04:50 టెర్మినల్ ను తెరిచి
04:54 gedit doWhileLoop dot pl space ampersand
05:03 అని టైప్ చేసి, Enter నొక్కండి.
05:05 ఇది gedit లో doWhileLoop.pl ఫైల్ ను తెరుస్తుంది.
05:09 క్రింద చూపబడిన విధం గా కోడ్ ను టైప్ చెయ్యండి.
05:11 hash exclamation mark slash u s r slash bin slash perl, అని టైప్ చేసి, Enter నొక్కండి .
05:21 dollar i equals to zero సెమికోలన్ apai Enter నొక్కండి.
05:27 do స్పేస్
05:29 ఓపెన్ కర్లీ బ్రాకెట్
05:33 print space double quote Value of i colon <space> dollar i backslash n double quote complete semicolon అని టైప్ చేసి,
05:46 Enter నొక్కండి.
05:48 dollar i plus plus సెమికోలన్,
05:52 Enter నొక్కండి.
05:54 క్లోజ్ కర్లీ బ్రాకెట్
05:56 స్పేస్ while ఓపెన్ బ్రాకెట్ dollar i less than or equal to four
06:06 క్లోజ్ బ్రాకెట్ సెమికోలన్
06:10 ఇక్కడ do-while లూప్ యొక్క పూర్తి వివరణ ఉంది.
06:13 మనం i ను 0 తో initialize చేద్దాం.
06:18 మొదటి సారి do-while లూప్ , ఎటువంటి కండిషన్ ను తనిఖీ చేయనకుండా టెర్మినల్ పై అవుట్ ఫుట్ ను Value of i colon 0 గా ప్రదర్శిస్తుంది.
06:28 $i++, లూప్ అమలయిన ప్రతిసారి i వేరియబుల్ యొక్క విలువను 1 పెంచుతుంది.
06:36 రెండవసారి, కండిషన్ $i less than or equal to 4 తనిఖీ చేయబడుతుంది.
06:43 ఒకవేళ కండిషన్ True అయితే, లూప్ మళ్ళీ అమలవుతుంది.
06:48 ఇక్కడ , రెండవసారి, టెర్మినల్ పై Value of i colon 1 అవుట్ పుట్ గా ప్రదర్శించబడును.
06:57 కండిషన్ Falseఅయ్యేంత వరకు అనగా వేరియబుల్ i విలువ 5 కుసమానం అయ్యేవరకు లూప్ అమలవుతుంది.
07:05 ఫైల్ save చేయడానికి Ctrl+s నొక్కండి.
07:09 ఇప్పుడు, టెర్మినల్ కు మారి, కంపైలేషన్ లేదా సింటాక్స్ ఎర్రర్ కోసం తనిఖీ చేయడానికి,
07:16 perl hyphen c doWhileLoop dot pl టైప్ చేసి,
07:21 Enter నొక్కండి.
07:23 క్రింది లైన్ టెర్మినల్ పై ప్రదర్శింపబడుతుంది.
07:26 doWhileLoop.pl syntax OK
07:30 అక్కడ ఎటువంటి కంపైలేషన్ లేదా సింటాక్స్ ఎర్రర్ లేనందున ఇప్పుడు మనం Perl స్క్రిప్ట్ ను అమలు చేద్దాం.
07:36 perl doWhileLoop dot pl టైప్ చేసి,
07:41 Enter నొక్కండి.
07:43 టెర్మినల్ ఫై క్రింది అవుట్ పుట్ ప్రదర్శింపబడుతుంది.
07:48 ఇప్పుడు, మనం while మరియు do-while మధ్య అసలు తేడాను చూద్దాం.
07:53 టెర్మినల్ పై
07:55 gedit loop dot pl space ampersand అని టైప్ చేసి,
08:01 Enter నొక్కండి.
08:03 ఇది లో loop dot pl ఫైల్ ను gedit lo తెరుస్తుంది.
08:07 ఇప్పుడు చూపిన కోడ్ ను టైప్ చేయండి.
08:12 మనము count వేరియబుల్ ను డిక్లేర్ చేసి, దీనిని జీరో తో initialize చేద్దాం.
08:19 while లూప్ కండిషన్ లో మనము వేరియబుల్ count విలువ సున్నా కంటే ఎక్కువా అని తనిఖీ చేస్తాము.
08:29 కండిషన్ నిజం కాదు, కాబట్టి while లూప్ కోడ్ ఒక్కసారి కూడా ఎగ్జిక్యూట్ అవదు.
08:36 do...while లూప్ లో ముందు మనం కోడ్ ను ఎగ్జిక్యూట్ చేస్తాము ఆ తరువాత కండిషన్ ను తనిఖీ చేస్తాము.
08:44 కాబట్టి, మన కోడ్ కనీసం ఒకసారైనా ఎగ్జిక్యూట్ అవుతుంది.
08:49 తరువాత కౌంట్ విలువ సున్నా కంటే ఎక్కువా అనే కండిషన్ తనిఖీ చేయబడుతుంది.
08:57 కండిషన్ True కాదు. కాబట్టి లూప్ ఎగ్జిట్ అవుతుంది.
09:02 ఫైల్ ను save చేయడానికి, Ctrl+s నొక్కండి.
09:05 ఇప్పుడు, టెర్మినల్ కు మారి, కంపైలేషన్ లేదా సింటాక్స్ ఎర్రర్ ను తనిఖీ చేయడానికి,
09:12 perl hyphen c loop dot pl అని టైప్ చేసి,
09:16 Enter నొక్కండి.
09:19 క్రింది లైన్ టెర్మినల్ పై ప్రదర్శించబడుతుంది.
09:22 loop dot pl syntax OK
09:26 అక్కడ ఎటువంటి కంపైలేషన్ లేదా సింటాక్స్ ఎర్రర్ లేనందున, ఇప్పుడు మనం Perl స్క్రిప్ట్ ను అమలు చేద్దాం.
09:31 perl loop dot pl అని టైప్ చేసి,
09:36 Enter నొక్కండి.
09:38 క్రింది లైన్ టెర్మినల్ పై ప్రదర్శించబడుతుంది.
09:43 I am in do-while loop
09:46 ఇక్కడ I am in while loop అను సందేశంతో ఎటువంటి ఔట్పుట్ ప్రదరింపబడకపోవటాన్ని మనం చూడవచ్చు.
09:52 ఇది మనం while లూప్ లో ముద్రించిన సందేశం.
09:59 ఇది
10:01 do-while లూప్ కండిషన్ ను మూల్యాంకనం చేయడానికి ముందు, కనీసం ఒక్కసారి అమలు చేస్తుంది.
10:07 అయితే while లూప్ కండిషన్ False అయినప్పుడు ఒక్కసారి కూడా అమలు చేయబడదు.
10:15 ఇప్పుడు మీకు తేడా అర్థమైందని నేను భావిస్తున్నాను.
10:18 ఇది while మరియు do-while ల గురించి vivarana.
10:22 మనం సారాంశం చూద్దాం.
10:24 ఈ ట్యుటోరియల్ లో మనము
10:26 Perl లో while లూప్ మరియు do-while లూప్ గురించి,
10:29 నమూనా ప్రోగ్రాంలను ఉపయోగించి నేర్చుకున్నాము.
10:31 ఇక్కడ మీకొరకు ఒక అసైన్మెంట్.
10:33 Hello Perl ను
10:35 వేరియబుల్ కౌంట్ 10కు చేరేంతవరకు
10:38 while లూప్ మరియు do-while లూప్ లను ఉపయోగించి ముద్రించండి.
10:41 క్రింద లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో ను చూడండి.
10:45 ఇది స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశం ను ఇస్తుంది.
10:49 ఒక వేళ మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపోతే మీరు దీనిని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
10:53 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్టు బృందం,
10:56 స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది.
11:00 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్ లను ఇస్తుంది.
11:04 మర్రిన్ని వివరాల కోసం దయచేసి contact at spoken hyphen tutorial dot org కు వ్రాయండి.
11:12 Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం.
11:17 ఇది NMEICT,MHRDభారత ప్రభుత్వం ద్వారా సహకరించబడుతుంది.
11:24 ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో అందుబాటులో ఉంది. spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro.
11:36 మీరు ఈ Perl ట్యుటోరియల్ని ఆస్వాదించి ఉంటారని భావిస్తున్నాం.
11:38 ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది నాగూర్ వలి మరియు నేను. మీకు ధన్యవాదాలు.
11:40 మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india