Jmol-Application/C3/Surfaces-and-Orbitals/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 17:18, 11 February 2018 by Simhadriudaya (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:01 Jmol Application లో Surfaces and Orbitals అను ట్యుటోరియల్ కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ లో, మనం నేర్చుకునేవి:
00:10 alicyclic మరియు aromatic మొలిక్యూల్స్ (అణువుల) యొక్క నమూనాలను సృష్టించడం.
00:14 అణువుల యొక్క వివిధ ఉపరితలాలను ప్రదర్శించడం.
00:18 atomic మరియు molecular orbitals ను ప్రదర్శించడం.
00:22 ఈ ట్యుటోరియ ల్ ను అనుసరించడానికి, మీకు Jmol Application లో మాలిక్యూలర్ మోడల్స్ క్రియేట్ అండ్ ఎడిట్ చేయుట పై అవగాహన ఉండాలి.
00:29 ఒకవేళ అవగాహన లేకపోతే, మా వెబ్సైట్ లో అందుబాటులో ఉన్న సంబంధిత ట్యుటోరియల్స్ ను చూడండి.
00:35 ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయడానికి నేను,
00:38 Ubuntu OS వర్షన్ 12.04
00:42 Jmol వర్షన్ 12.2.2 and
00:45 Java (JRE) వర్షన్ 7 లను ఉపయోగిస్తున్నాను.
00:48 నేను ఒక కొత్త Jmol application విండో ను తెరిచాను.
00:52 ముందుగా cyclohexane యొక్క నమూనాను సృష్టిద్దాం.
00:56 modelkit మెనూ పై క్లిక్ చేయండి.
00:59 panel పైన methane యొక్క ఒక నమూనా కనిపిస్తుంది.
01:03 cyclohexane ను సృష్టించడానికి, మనం ఆరు carbon పరమాణువులతో ఒక hydrocarbon చైన్(గొలుసు)ను చేయవలసి ఉంటుంది.
01:09 మనము hydrogen ను methyl సమూహంతో భర్తీ చేస్తాము.
01:13 అలా చేయటానికి, మనము కర్సర్ ను hydrogen మీద ఉంచి, దానిపై క్లిక్ చేయాలి.
01:18 screen పై ethane యొక్క నమూనా ఉన్నది
01:21 ఈ దశను మరో 2 సార్లు పునరావృతం చేసి ఒక hydrogen స్థానంను ఒక methyl సమూహంతో భర్తీ చేయండి.
01:28 నిర్మాణం ఒక వృత్తంలా ఏర్పడే విధంగా hydrogens పై క్లిక్ చేయండి.
01:33 ఇప్పుడు, Rotate molecule సాధనాన్ని ఉపయోగించి, తెరపై నిర్మాణంను రొటేట్ చేయండి.
01:38 ప్యానెల్లో butane యొక్క నిర్మాణం ఉన్నది
01:41 modelkit మెనూ పై క్లిక్ చేయండి.
01:45 గొలుసు కు చివరన carbon పరమాణువులను కలిగిన hydrogen పై క్లిక్ చేయండి.
01:52 ఇక్కడ panel లో pentane యొక్క ఒక నమూనా ఉన్నది.
01:55 carbon గొలుసు ముగింపుకు దగ్గరగా ఉన్న హైడ్రోజెన్లలో ఒకదానిపై క్లిక్ చేయండి,
02:00 Cyclohexane యొక్క ఒక నమూనా ప్యానెల్లో సృష్టించబడింది.
02:04 నిర్మాణం ను సమర్ధవంతమైనది గా చేయుటకు modelkit మెనులో minimize ఎంపికను ఉపయోగించండి.
02:09 Cyclohexane యొక్క నమూనా, దాని అత్యంత స్థిరమైన chair conformation లో ఉంది.
02:15 ప్రత్యామ్నాయంగా, cyclic structures లు సృష్టించడానికి modelkit మెనులో Drag to bond ఎంపికను కూడా ఉపయోగించవచ్చు.
02:24 ఈ లక్షణాన్ని ప్రదర్శించేందుకు నేను pentane యొక్క నమూనాను ఉపయోగిస్తాను.
02:29 panel లో pentane యొక్క నమూనా ఉన్నది .
02:32 దీన్ని cyclopentane గా మార్చడానికి, modelkit మెనూ నుండి Drag to bond ఎంపికను ఎంచుకోండి.
02:40 గొలుసు చివరలో ఉన్న carbon పై కర్సర్ ను ఉంచండి.
02:45 mouse button నొక్కి పట్టుకోండి.
02:47 mouse button వదలకుండా, కర్సర్ ను గొలుసు మరో చివరలో ఉన్న కార్బన్ వరకు తీసుకురండి.
02:54 ఇప్పుడు,mouse button ను విడుదల చేయండి.
02:57 మనము ప్యానెల్లో cyclopentane యొక్క ఒక నమూనాను కలిగి ఉన్నాము.
03:01 ఇప్పుడు, cyclohexane యొక్క నమూనాతో Jmol panel కు తిరిగి వెళ్దాము.
03:06 ఇప్పుడు మనం benzene ring ను cyclohexane గా మార్చుదాం.
03:10 cyclohexane ring లో ప్రత్యామ్నాయ స్థానాల్లో double-bond లు ప్రవేశపెట్టవలసి ఉంటుంది.
03:16 modelkit మెనూని తెరవండి.
03:19 ఏదైనా రెండు carbon పరమాణువుల మధ్య bond పై కర్సర్ ను ఉంచండి.
03:25 ఇప్పుడు మనము panel లో cyclohexene ను కలిగివున్నాము.
03:29 తరువాత, మనము దానిని benzene గా మార్చుటకు రెండు ద్వి-బంధాలను నిర్మాణంలో ప్రవేశపెట్టుట అవసరం.
03:36 తదుపరి, రెండు ప్రత్యామ్నాయ carbon పరమాణువుల మధ్య bond పై క్లిక్ చేయండి.
03:41 మనము ప్యానెల్ పై benzene యొక్క నమూనాను కలిగి ఉన్నాము.
03:44 స్థిరమైన conformation పొందడానికి energy minimization ను చేయండి.
03:49 Jmol Application అణువుల Surface topology ప్రదర్శించబడవచ్చు.
03:56 వివిధ ఉపరితలాలను వీక్షించేందుకు, pop-up menu ను తెరవండి.
04:01 modelkit menu మూసివేయబడింది అని నిర్ధారించుకోండి.
04:06 ఇప్పుడు పాప్-అప్ మెనుని తెరవడానికి panel పై క్లిక్ చెయ్యండి.
04:10 క్రిందికి స్క్రోల్ చేయండి మరియు Surfaces ను ఎంచుకోండి.
04:14 అనేక ఐచ్చికాలతో ఒక sub-menu తెరవబడును.
04:18 Dot Surface,
04:20 van der Waal's మరియు మొదలగున్నవి.
04:23 ప్రదర్శన కోసం, నేను Molecular surface ను ఎంచుకోవాలి.
04:28 Benzene యొక్క నమూనా molecular surface తో ప్రదర్శించబడుతుంది
04:33 దీనిని మరొక ఉపరితలంకు మార్చండి, ఉదాహరకు Dot Surface.
04:38 కాబట్టి, మళ్ళీ పాప్-అప్ మెనుని తెరిచి, Dot Surface ను ఎంచుకోండి.
04:44 మనము ఉపరితలాలను అపారదర్శకతగా కూడా చేయవచ్చు.
04:48 అలా చేయడానికి, పాప్-అప్ మెనుని తెరవండి.
04:52 Surfaces వరకు స్క్రోల్ చేసి, Make Opaque ఎంపికను ఎంచుకోండి.
04:59 benzene మోడల్ అపారదర్శకంగా మారింది అని గమనించండి.
05:03 ఉపరితల ఎంపికను నిలిపివేయడానికి - పాప్-అప్ మెనూను తెరచి, Surfaces ను ఎంచుకొనుము.
05:10 ఆఫ్ వరకు స్క్రోల్ చేసి, దానిపై క్లిక్ చేయండి.
05:15 ఇప్పుడు, మనము ఏ ఉపరితలాలను లేకుండా benzene యొక్క నమూనాను కలిగి ఉన్నాము.
05:20 Jmol అణువులయొక్క atomic మరియు molecular orbitals ను ప్రదర్శిస్తుంది.
05:25 అటామిక్ ఆర్బిటాల్స్ console పై ఆదేశాలను వ్రాయడం ద్వారా తెరపై Atomic orbitals ప్రదర్శించవచ్చు.
05:32 File మరియు New పై క్లిక్ చేయడం ద్వారా ఒక కొత్త Jmol విండో తెరవండి.
05:37 ఇప్పుడు File పై క్లిక్ చేసి Console పై క్లిక్ చేసి, కన్సోల్ విండోను తెరవండి.
05:43 తెరపై console విండో తెరుచుకుంటుంది.
05:47 నేను console విండోని పెంచుటకు KMag Screen magnifier ను ఉపయోగిస్తున్నాను.
05:53 అటామిక్ ఆర్బిటాళ్ల కై command line, isosurface phase atomicorbital తో మొదలవుతుంది.
06:00 ($) dollar prompt వద్ద ,isosurface phase atomic orbital. అని టైప్ చేయండి.
06:06 దీని తరువాత ప్రతీ atomic orbital కు వేరువేరు గా ఉండే quantum numbers n, l and m లను ఎంటర్ చేయాలి.
06:14 S ఆర్బిటాల్ ను ప్రదర్శించడానికి 2 0 0 అని టైప్ చేయండి.
06:20 నంబర్లు 2, 0, 0, వరుసగా n, l మరియు m క్వాంటం సంఖ్యల ను సూచిస్తాయి.
06:27 ఆ కమాండ్ ను అమలు చేయుటకు Enter కీ నొక్కండి.
06:31 మన ప్యానెల్లో s-orbital ప్రదర్శించబడుతుంది.
06:35 ఇక్కడ atomic orbitals మరియు సంబంధిత script commands యొక్క కొన్ని ఉదాహరణలు ఉన్నాయి.
06:41 command line అన్నీ atomic orbitals కు ఒకే విధంగా ఉంటుంది.
06:45 console లో మునుపటి కమాండ్ ప్రదర్శించడానికి, కీబోర్డుపై up-arrow కీని నొక్కండి.
06:51 n , l మరియు m క్వాంటం సంఖ్యలను 2 1 1 గా సవరించండి.
06:58 Enter కీ ను నొక్కి, Jmol panel లో px కక్ష్య చూడండి.
07:05 మళ్ళీ బాణం కీని నొక్కి, n, l మరియు m లను వరసగా 3 2 మరియు -1 కు సవరించండి.
07:13 Enter కీ ను నొక్కి, Jmol panel లో dxy కక్ష్య ను చూడండి.
07:19 ఈ చిత్రాలను jpg, png లేదా pdf' వంటి వివిధ ఫార్మాట్లలో కూడా save చెయ్యవచ్చు.
07:27 ఇక్కడ అన్ని పరమాణు ఆర్బిటాల్స్ (s, p, d, మరియు f) కోసం కమాండ్ ల జాబితా ఉంది.
07:35 ఈ slide లో చూపించబడినవి atomic orbitals యొక్క నమూనాలు.
07:40 అవి console లో వ్రాసిన script commands సహాయంతో సృష్టించబడ్డాయి.
07:45 ఇక్కడ, నేను molecular orbitals ను ఎలా ప్రదర్శించాలో చూపించడానికి ఒక కొత్త Jmol panel మరియు console ను తెరిచారు.
07:53 Jmol ను ఉపయోగించి, 3 </ sup>, sp 2 </ sup> మరియు sp వంటి Hybridized molecular orbitals ను ప్రదర్శించవచ్చు.
08:02 మనము ప్యానెల్లో methane యొక్క నమూనాను కలిగి ఉన్నాము.
08:06 Methane Sp 3 </ sup>molecular orbitals ను కలిగి ఉంది.
08:11 Linear Combination of Atomic Orbitals i.e. LCAO పద్ధతి molecular orbitals ను సృష్టించేందుకు ఉపయోగిస్తారు.
08:21 కాబట్టి, కమాండ్ లైన్ lcaocartoon , తో మొదలయి, తరువాత create మరియు orbital పేరు చే వెంబడించబడతాయి.
08:30 డాలర్ ప్రాంప్ట్ వద్ద, lcaocartoon create sp3 అని టైప్ చేయండి.
08:36 Enter నొక్కండి.
08:38 sp3 hybridized molecular orbitals తో methane యొక్క నమూనాను గమనించండి.
08:45 sp2 hybridized molecular orbitals ను ప్రదర్శించడానికి, మనము ethene ను ఒక ఉదాహరణగా తీసుకుంటాము.
08:52 ప్యానెల్లోని ఇది ethene యొక్క అణువు.
08:56 Ethene అణువు మూడు sp2 hybridized molecular orbitals ను కలిగి ఉన్నది. అవి sp2a, sp2b మరియు sp2c.
09:08 డాలర్ ప్రాంప్ట్ వద్ద, lcaocartoon create sp2a అని టైప్ చేసి, Enter నొక్కండి.
09:17 ప్యానెల్ పై ethene అణువులో sp2 కక్ష్యను గమనించండి.
09:22 up-arrow కీని నొక్కి మరియు sp2a ను sp2b' గా మార్చి, Enter నొక్కండి.
09:31 మళ్ళీ,up-arrow కీని నొక్కి మరియు sp2b ను sp2c,గా మార్చి, Enter నొక్కండి.
09:41 చివరగా pi bond, కోసం pz గా ఆర్బిటాల్ పేరును సవరించండి.
09:48 ప్యానెల్ లో మనము ethane అణువును అన్ని molecular orbitals తో కలిగి ఉన్నాము.
09:55 ఈ స్లయిడ్, ఉదాహరణగా, కొన్ని అణువులను molecular orbitals తో సహా చూపిస్తుంది.
10:01 మరింత సమాచారం కోసం Jmol Script డాక్యుమెంటేషన్ వెబ్సైట్ ను అన్వేషించండి.
10:08 ట్యుటోరియల్ యొక్క సారాంశం చూద్దాం.
10:10 ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నది
10:12 Cyclohexane మరియు cyclopentane యొక్క నమూనాను సృష్టించడం.
10:17 benzene యొక్క నమూనాను సృష్టించడం.
10:19 అణువుల యొక్క surface topology ను ప్రదర్శించుట.
10:23 అదే విధంగా మనము Atomic orbitals (s, p, d, f) గురించి కూడా నేర్చుకున్నాము:
10:29 console లో స్క్రిప్ట్ ఆదేశాలు వ్రాయడం ద్వారా Molecular orbitals (sp3, sp2 and sp) ను ప్రదర్శించడం.
10:38 ఇక్కడ ఒక అసైన్మెంట్
10:40 2-Butene యొక్క నమూనాను సృష్టించండి మరియు దాని molecular orbitals ను ప్రదర్శించండి.
10:45 molecular orbitals యొక్క రంగు మరియు పరిమాణాన్ని మార్చడానికి lcaocartoon కమాండ్ ను గురించి అన్వేషించండి.
10:52 కమాండ్ల జాబితా కోసం క్రింది లింక్ ను చూడండి.
10:57 ఈ URL వద్ద అందుబాటులో గల వీడియో చూడండి.http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial
11:01 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని వివరిస్తుంది.
11:04 మీకు మంచి బ్యాండ్విడ్త్ లేనిచో, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు.
11:09 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం:
11:11 స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది.
11:15 ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది.
11:19 మరిన్ని వివరాలకు, దయచేసి వ్రాయండి: contact@spoken-tutorial.org
11:26 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం.
11:30 దీనికి నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ ద్వారా ICT, MHRD, భారత ప్రభుత్వము సహకారం అందిస్తోంది.
11:37 ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది:http://spoken-tutorial.org/NMEICT-Intro
11:42 ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది స్వామి, నేను ఉదయలక్ష్మి. మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Simhadriudaya