Jmol-Application/C4/Animation-using-Script-Commands/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 15:58, 6 February 2018 by Simhadriudaya (Talk | contribs)
Time | Narration | |
00:01 | Animation using Script Commands అను ట్యుటోరియల్ కు స్వాగతం. | |
00:06 | ఈ ట్యుటోరియల్ లో మనం, Jmol script commands ను ఉపయోగించి, యానిమేషన్ లను చూపించడం నేర్చుకుంటాము. | |
00:12 | ప్రదర్శన కోసం, మనం ethane మరియు hemoglobin ల యొక్క నమూనాలను ఉదాహరణ లుగా ఉపయోగిస్తాము. | |
00:19 | యానిమేషన్ కొరకు క్రింది move, delay, slab, loop మరియు capture కీవర్డ్స్ ను, | |
00:24 | Jmol script commands తో ఉపయోగిస్తాము. | |
00:30 | ఈ ట్యుటోరియల్ ను అనుసరించుటకు, మీకు ఉన్నత పాఠశాల రసాయన శాస్త్రము మరియు Jmol window పై కార్యాచరణ గురించి తెలిసిఉండాలి. | |
00:39 | ఒక వేళ తెలియకపోతే, దయచేసి, సంబంధిత ట్యుటోరియల్స్ కొరకు మా వెబ్సైట్ ను సందర్శించండి. | |
00:44 | ఈ ట్యూటోరియల్ ను రికార్డ్ చేయుటకు, నేను Ubuntu OS వర్షన్ 14.10, | |
00:51 | Jmol వర్షన్ 14.1.11 మరియు Java వర్షన్ 7 ను ఉపయోగిస్తున్నాను. | |
00:58 | ఈ slide, ప్రతీ animation command యొక్క పనిచేయు విధానం ను వివరంగా చూపుతుంది. | |
01:03 | move కమాండ్, మీకుఒక model ను, ఒక నిర్దిష్ఠ కాలపరిమితిలో, rotate, zoom మరియు translate చేయవీలుకల్పిస్తుంది. | |
01:11 | delay కమాండ్ ను నిర్దేశించిన కొన్ని సెకెన్ల పాటు script ను ఆపడానికి ఉపయోగిస్తాము. | |
01:17 | slab ను కమాండ్ ప్యానెల్ పై ప్రదర్శించబడే అణువు యొక్క శాతాన్ని నియంత్రించడానికి ఉపయోగిస్తాము. | |
01:23 | loop కమాండ్, స్క్రిప్ట్ ను ఎంచుకున్న సమయం పాటు ఆలస్యంతో, ప్రారంభం వద్ద తిరిగి మొదలయ్యేలా చేస్తుంది. | |
01:30 | capture కమాండ్, యానిమేషన్స్ ను animated GIF files గా సంగ్రహిస్తుంది. | |
01:36 | Jmol స్క్రిప్ట్ కమాండ్ పై మరిన్ని వివరాలకు, Jmol interactive script documentation అనే వెబ్ పేజ్ ను దర్శించండి. | |
01:44 | Jmol విండో ను తెరచి, move కమాండ్ ను ఉపయోగించి, యానిమేషన్ ను ప్రదర్శిద్దాం. | |
01:50 | నేను ethane ను ఉదాహరణగా తీసుకొని, ఒక సాధారణ move కమాండ్ తో మొదలుపెడతాను. | |
01:55 | modelkit మెనూ ను ఉపయోగించి ethane యొక్క మోడల్ ను సృష్టించండి. | |
01:59 | modelkit ఐకాన్ చేయండి methane యొక్క మోడల్ screen పై కనిపిస్తుంది. | |
02:06 | hydrogen పై క్లిక్ చేయండి.ఇప్పుడు మనం తెరపై ethane యొక్క మోడల్ ను కలిగిఉన్నాము. | |
02:13 | File మెనూ ను ఉపయోగించి, console ను తెరవండి. | |
02:17 | ప్రాంప్ట్ వద్ద, ఈ క్రింది కమాండ్ ను టైప్ చేయండి. | |
02:21 | command line, move అనే పదం తో మొదలయ్యి, | |
02:24 | పారామీటర్స్ యొక్క ఒక జత పరిమాణాన్ని నిర్ణయించే సంఖ్యలచే అనుసరించబడుతుంది. | |
02:29 | move కమాండ్ గురించి మరింత సమాచారం: move కమాండ్ లో 9 పరామీటర్స్ ఉన్నాయి. | |
02:36 | మొదటి మూడు X, Y మరియు Z అక్షాల చుట్టూ భ్రమణంనకు సబంధించినవి, నాల్గవది ధన లేదా ఋణ సంఖ్యలుగా తెలపగల zoom modifier. | |
02:48 | ధన సంఖ్య zoom in కొరకు మరియు ఋణసంఖ్య zoom out కొరకు. | |
02:52 | తరువాత మూడు పరామీటర్స్ మూడు అక్షాల వెంబడి, translation తో వ్యవహరిస్తాయి. | |
02:57 | ఎనిమిదవది slab పరామీటర్.slab అణువును slice చేస్తుంది. | |
03:03 | ఇది ఒక నిర్దిష్ట లోతుకు అణువులను తొలగిస్తుంది కాబట్టి లోపలి లక్షణాలు సులువుగా గమనించవచ్చు. | |
03:10 | తొమ్మిదవ పరామీటర్ అనేది move కమాండ్ ప్రదర్శనలో సెకండ్లలో తీసుకునే మొత్తం సమయం. | |
03:17 | Jmol ప్యానెల్ కు తిరిగి వెళ్ళండి. | |
03:20 | ఎంటర్ నొక్కి, ప్యానెల్ ను పరిశీలించండి. | |
03:25 | మనం ఇప్పటికే ఉన్న వాటికి మరిన్ని కమాండ్స్ ను జోడించడం ద్వారా ఆసక్తికరమైన యానిమేషన్ ను సృష్టించవచ్చు. | |
03:31 | మునుపటి కమాండ్ పొందడానికి కీ బోర్డులో up-arrow కీని నొక్కండి. | |
03:36 | సెమికోలన్ తరువాత delay space 2 అని టైప్ చేయండి. | |
03:41 | ఇక్కడ, delay కమాండ్ తదుపరి కమాండ్ ను అమలు చేయడానికి ముందు స్క్రిప్ట్ ను 2 సెకన్ల పాటు ఆపుతుంది | |
03:48 | ఆపై, delay కమాండ్ తరువాత మరొక move కమాండ్ ను టైప్ చేయండి. | |
03:52 | ప్రతీ keyword చివరన సెమికోలన్ ను జోడించడం మరువవద్దు.Enter ను నొక్కి ప్యానెల్ ను గమనించండి. | |
04:06 | మనము ఈ యానిమేషన్ సమయంలో పరమాణువుల యొక్క రంగును కూడా మార్చవచ్చు. | |
04:10 | మునుపటి కమాండ్ ను పొందడానికి up-arrow కీని మళ్ళీ నొక్కండి. | |
04:15 | నేను ఇక్కడ చూపిన విధంగా console పై కమాండ్ ను Edit చేయండి. | |
04:19 | hydrogens మరియు carbons యొక్క రంగును మార్చడానికి select కీవర్డ్ ను ఉపయోగించండి. ఎంటర్ నొక్కండి. | |
04:27 | ప్యానెల్ ను మళ్ళీ గమనించండి. | |
04:34 | అణువు యొక్క నిర్దిష్ట భాగాలను అదృశ్యమయ్యేలా మరియు తిరిగి కనిపించేలా చేయటానికి slab కమాండ్ ను జోడించండి. | |
04:41 | up-arrow కీని మళ్ళీ నొక్కి, కన్సోల్ పై చూపిన విధంగా మునుపటి కమాండ్ ను సవరించండి. | |
04:47 | select కమాండ్ తరువాత slab on అని టైప్ చేయండి. | |
04:51 | కమాండ్ యొక్క చివరన slab off ను టైప్ చేయండి. | |
04:55 | Enter నొక్కి, ప్యానెల్ ను గమనించండి. | |
05:01 | అణువు యొక్క భాగాలు కనిపించండం మరియు అదృశ్యం అవ్వడాన్ని మీరు చూడవచ్చు. | |
05:06 | మీరు capture కీవర్డ్ ఉపయోగించి, GIF ఫైల్ గా ఈ యానిమేషన్ ను సేవ్ చేయవచ్చు. | |
05:11 | మునుపటి కమాండ్ పొందడానికి కీ బోర్డులో up-arrow కీని నొక్కండి. | |
05:15 | capture కమాండ్ ను టైప్ చేసి, ఫైల్ పేరు మరియు path లను కమాండ్ ప్రారంభంలో టైప్ చేయండి. | |
05:21 | మీరు ఈ GIF ఫైల్ ను save చేయటానికి మీ home ఫోల్డర్ యొక్క పేరు ను టైప్ చేయవచ్చు. | |
05:26 | నేను, ఈ యానిమేషన్ ను డెస్క్ టాప్ పై sneha అనే పేరుతో సేవ్ చేస్తున్నాను.ఎంటర్ నొక్కండి. | |
05:36 | ఇప్పుడు యానిమేషన్, GIF ఫైల్ గా నా డెస్క్ టాప్ పై భద్రపరచబడుతుంది. | |
05:41 | GIF యొక్క దాచబడిన స్థలమును నావిగేట్ చేయండి. | |
05:44 | దాచిన GIF ఫైల్ ను Image Viewer software తో తెరవండి. | |
05:50 | Jmol ప్యానెల్ కు తిరిగి వెళ్ళండి. | |
05:54 | అదేవిధంగా, ఏదైనా macromolecule యొక్క pdb ఫైల్ ను తెరవండి; ఉదాహరణకు-ఒక pdb code 2DN1 తో oxygenated hemoglobin. | |
06:06 | నిర్మాణం ను, File మెనూ ఉపయోగించి Pdb డేటాబేస్ నుంచి నేరుగా డౌన్లోడ్ చేసుకోండి. | |
06:11 | టెక్స్ట్ బాక్స్‌లో pdb కోడ్ 2DN1 టైప్ చేసి OK నొక్కండి. | |
06:19 | hemoglobin యొక్క నమూనా ప్యానెల్ పై ప్రదర్శించబడుతుంది. | |
06:23 | Console లో క్రింది కమాండ్ ను టైప్ చేయండి. | |
06:26 | మనము ప్రోటీన్ యొక్క వివిధ విభాగాల యొక్క రంగును మార్చడానికి select కీవర్డ్ కమాండ్ ను ఉపయోగించాము. | |
06:32 | మనము move కమాండ్ ను కూడా ఉపయోగించాము. | |
06:35 | ఈ కమాండ్, ప్రోటీన్ ను Red కార్టూన్లలో ప్రదర్శిస్తుంది. | |
06:40 | yellow spacefill display గా ఉన్న Haem అణువును 50% కత్తిరిస్తుంది. | |
06:48 | 4 సెకన్లలో X-యాక్సిస్‌లో 360º త్రిప్పి, అన్ని పరమాణువులను పునరుద్ధరించండి. | |
06:56 | Enter ను నొక్కి,ప్యానెల్ ను గమనించండి. | |
07:07 | అన్ని పైన ఉన్న దశలను పునరావృతం చేయడానికి loop కమాండ్ ను వాడుదాం. | |
07:13 | అదే కమాండ్ ను పొందడానికి up-arrow కీని నొక్కండి. కమాండ్ యొక్క చివరిలో loop 2 అని టైప్ చేయండి. | |
07:20 | loop 2 మునుపటి స్క్రిప్ట్ కమాండ్ ఒక 2 సెకన్ల తర్వాత పునరావృతమవుతాయని సూచిస్తుంది. Enter నొక్కండి. | |
07:34 | మీరు సృజనాత్మకంగా అలోచించి, యానిమేట్ చేయడానికి ఇటువంటి అనేక కమాండ్స్ ను టైప్ చేయవచ్చు. | |
07:39 | ఇప్పుడు సంగ్రహిద్దాం.ఈ ట్యుటోరియల్‌లో మనము | |
07:44 | move, delay వంటి స్క్రిప్ట్ కమాండ్ లను ఉపయోగించి ethane మరియు haemoglobin యొక్క యానిమేషన్ ను సృష్టించడం నేర్చుకున్నాము. | |
07:54 | మనము loop మరియు slab కమాండ్ లను కూడా ఉపయోగించాము. | |
07:58 | capture కమాండ్ ఉపయోగించి GIF ఫైలుగా యానిమేషన్లను సేవ్ చేశాము. | |
08:03 | అసైన్మెంట్ గా మీకు నచ్చిన అణువును తీసుకొని, move మరియు delay ఆదేశాలను ఉపయోగించి యానిమేషన్ ను సృష్టించండి. | |
08:11 | యానిమేషన్ ను సృష్టించేందుకు బాండ్స్ యొక్క ప్రదర్శన, రంగు మరియు పరిమాణం మార్చండి. | |
08:17 | ఈ క్రింది లింక్ లోని వీడియో స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని తెలుపుతుంది.దయచేసి దాన్ని డౌన్లోడ్ చేసి, చూడండి. | |
08:25 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం వర్క్ షాప్‌లను నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు ఇస్తుంది. | |
08:32 | మరిన్ని వివరాల కోసం దయచేసి మాకు వ్రాయండి. | |
08:36 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, భారత ప్రభుత్వం ద్వారా నిధులు సమకూరుస్తుంది. | |
08:43 | ఈ మిషన్ పై మరింత సమాచారం చూపించబడిన లింక్ వద్ద అందుబాటులో ఉంది. | |
08:48 | దీనిని అందించినది స్నేహలత. అనువదించినది స్వామి. ధన్యవాదములు.
} |