BASH/C2/Logical-Operators/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 11:19, 19 January 2018 by Yogananda.india (Talk | contribs)
Time | Narration |
00:01 | ప్రియమైన స్నేహితులారా, Bashలోని Logical Operators పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:07 | ఈ ట్యుటోరియల్ లో మనం, |
00:10 | Logical AND Logical OR Logical NOT ల ఉపయోగం గురించి కొన్ని ఉదాహరణల సహాయంతో చూద్దాం. |
00:19 | ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి మీకు, |
00:22 | if-else statement command line arguments మరియు Bash లో quoting గురించి కొంత అవగాహన ఉండాలి. |
00:30 | లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి. |
00:36 | ఈ ట్యుటోరియల్ కోసం నేను |
00:38 | Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం |
00:43 | GNU BASH వర్షన్ 4.1.10ను ఉపయోగిస్తున్నాను. |
00:47 | దయచేసి, GNU Bash వర్షన్ 4 లేదా దానికన్నా పై వర్షన్ ను అభ్యాసానికి ఉపయోగించండి. |
00:53 | Logical-operators యొక్క ఉపయోగాన్ని అర్ధం చేసుకుందాం. |
00:57 | Logical operators ను ప్రధానంగా ప్రోగ్రామ్ యొక్కఅమలు విధానమును నియంత్రించడానికి ఉపయోగిస్తారు. |
01:02 | Logical operators రెండు expressions ను లేదా conditions ను కలపడంలో సహాయపడతాయి. |
01:09 | ఇవి if, while లేదా కొన్ని ఇతర control statements లో భాగంగా ఉంటాయి. |
01:15 | logical AND యొక్క సింటాక్స్ ను చూద్దాం. |
01:19 | ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ space dollar symbol condition1 space క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్ space ampersand ampersand space ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ space dollar symbol condition2 space క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్. |
01:38 | లేదా మనం ఈ సింటాక్స్ ను ఉపయోగించవచ్చు. |
01:41 | ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ space dollar symbol condition1 space hyphen-a space dollar symbol condition2 space క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్. |
01:53 | Logical AND condition1 మరియు condition2 లు రెండూ True అయినప్పుడు మాత్రమే True ను రిటర్న్ చేస్తుంది |
02:00 | Logical OR యొక్క సింటాక్స్ చూద్దాం. |
02:04 | ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ space dollar symbol condition1 space క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్ space vertical bar మళ్ళీ vertical bar space ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ space dollar symbol condition2 space క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్. |
02:22 | లేదా మనం ఈ సింటాక్స్ ను ఉపయోగించవచ్చు. |
02:24 | ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ space dollar symbol condition1 space hyphen-o space dollar symbol condition2 space క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్. |
02:36 | Logical OR condition1 లేదా condition2 True అయినప్పుడు True ను రిటర్న్ చేస్తుంది |
02:43 | Logical OR మరియు Logical ANDల ఉపయోగాన్ని ఒక ఉదాహరణ ఉపయోగించి నేర్చుకుందాం. |
02:50 | నేను ఇప్పటికే logical.sh అనే పేరుతో గల ఫైల్ లో code ను టైప్ చేసాను. |
02:55 | ctrl+alt మరియు T కీలను ఏకకాలంలో మీ కీబోర్డు నుండి నొక్కడం ద్వారా terminal ను తెరవండి. |
03:04 | gedit space logical.sh space ampersand sign, అని టైప్ చేసి, Enter నొక్కండి. |
03:12 | మీ logical.sh ఫైల్ లో ఇక్కడ చూపిన విధంగా, కోడ్ ను టైప్ చేయండి. |
03:18 | నేను ఇప్పుడు కోడ్ ను వివరిస్తాను. |
03:21 | ఇది shebang line . |
03:25 | read కమాండ్ standard input నుండి ఒక లైన్ డేటా ను చదువుతుంది. |
03:29 | -(hyphen) p prompt ను ప్రదర్శిస్తుంది. |
03:33 | string అనేది ఎగ్జిక్యూషన్ సమయంలో యూజర్ ద్వారా ఎంటర్ చేసిన టెక్స్ట్ ను నిల్వ చేసే ఒక variable. |
03:39 | if స్టేట్మెంట్, ఎంటర్ చేసిన string ఖాళీగా ఉందా అని తనిఖీ చేస్తుంది. |
03:45 | -(hyphen) z string పొడవు సూన్యమా అని తనిఖీ చేస్తుంది. |
03:50 | terminal పై man space test అని టైప్ చేసి, ఇతర string పోలికలను అన్వేషించండి. |
03:57 | echo statement Nothing was entered అనే ఒక సందేశాన్ని ముద్రిస్తుంది. |
04:02 | ఒకవేళ string ఖాళీగా లేకపోతే, ప్రోగ్రామ్ మొదటి elif statement కు వెళుతుంది. |
04:08 | ఇక్కడ, ఎంటర్ చేసిన string "raj"మరియు"jit" లు రెండింటిని కలిగి ఉందా అని తనిఖీ చేస్తుంది. |
04:16 | ఒకవేళ అవును అయితే అప్పుడు ఒక సందేశాన్ని ప్రదర్శిస్తుంది. |
04:20 | ఇక్కడ logical AND ఉపయోగించబడింది అని గమనించండి |
04:24 | అందువల్ల, రెండు కండిషన్లు సంతృప్తి చెందినప్పుడు మాత్రమే సందేశం ప్రదర్శించబడుతుంది. |
04:31 | అలా కాకపోతే, program control రెండవ elif statement కు తరలించబడుతుంది. |
04:37 | ఇక్కడ, అది, string "raj" ను లేదా "jit" ను కలిగి ఉన్నదో లేదో తనిఖీ చేస్తుంది. |
04:43 | ఒకవేళ yes అయితే అది సందేశాన్ని ప్రదర్శిస్తుంది. |
04:47 | ఇక్కడ, logical OR ఉపయోగించబడింది అని గమనించండి |
04:52 | ఏదో ఒక condition సంతృప్తి చెందినప్పుడు సందేశం ప్రదర్శించబడుతుంది. |
04:59 | చివరగా మనకు,డిఫాల్ట్ else statement ఉంది. |
05:02 | పైవాక్యాలన్నీ False అయినప్పుడు, ఈ వాక్యం అమలు అవుతుంది. |
05:08 | "fi" అనేది multilevel if-else loop యొక్క ముగింపు. |
05:12 | ప్రోగ్రామ్ ను execute చేద్దాం. |
05:15 | terminal కు మారండి. |
05:17 | ముందుగా chmod space plus x space logical dot sh అని టైప్ చేయడం ద్వారా ఫైల్ ను ఎగ్జిక్యూటబుల్ చెయ్యండి. |
05:30 | ఇప్పుడు dot slash logical.sh అని టైపు చేసి, Enter నొక్కండి. |
05:36 | ప్రాంప్ట్ Enter a word: ను ప్రదర్శిస్తుంది. |
05:38 | నేను jitinraj అని ఎంటర్ చేస్తాను. |
05:42 | అవుట్‌పుట్: jitinraj contains both the words raj and jit. |
05:48 | దీని అర్థం control రెండవ statement కు పంపబడింది. |
05:52 | conditions రెండూ సంతృప్తి చెందినందున, అది సందేశాన్ని ప్రదర్శిస్తుంది. |
05:57 | ఇప్పుడు, script మళ్ళీ execute చేద్దాం. |
06:00 | up-arrow కీ ను నొక్కండి. |
06:02 | ./logical.sh కు వెళ్ళి Enter నొక్కండి. |
06:07 | ప్రాంప్ట్ Enter a word: ను ప్రదర్శిస్తుంది. |
06:09 | ఈసారి నేను abhijit అని ఎంటర్ చేస్తాను. |
06:13 | అవుట్‌పుట్ ఈ విధంగా ప్రదర్శించబడుతుంది: abhijit contains the word raj or jit. |
06:19 | దయచేసి, ప్రోగ్రామ్ ను వివిధ ఇన్‌పుట్‌లతో అమలు చేయుటకు ప్రయత్నించి, output ను గమనించండి. |
06:25 | మన slides కు తిరిగి వెళదాం. |
06:27 | logical NOT ఆపరేటర్ గురించి చూద్దాం. |
06:31 | ఇది expression యొక్క Boolean విలువను విలోమం చేస్తుంది. |
06:35 | దీని అర్ధం, expression విలువ False అయితే అది True ను రిటర్న్ చేస్తుంది. |
06:40 | expression విలువ True అయితే False ని రిటర్న్ చేస్తుంది. |
06:44 | logical NOT ఆపరేటర్ యొక్క సింటాక్స్- |
06:48 | exclamation mark space expression |
06:52 | లేదా ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ space exclamation mark space expression space క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్. |
07:00 | ఒక ఉదాహరణని చూద్దాం. |
07:03 | నేను ఇప్పటికే ఒక ఫైల్ లో code ను టైప్ చేసాను. |
07:05 | అందువల్ల terminal కు వెళ్ళి, gedit space logicalNOT dot sh space ampersand అని టైప్ ,చేసి Enter నొక్కండి. |
07:18 | ఇప్పుడు కోడ్ ను మీ logicalNOT dot sh ఫైలులో ఇక్కడ చూపించిన విధంగా టైప్ చేయండి. |
07:24 | ఇది shebang line . |
07:28 | $1 అనేది script కు పంపబడిన మొదటి command line argument . |
07:33 | -(hyphen) f, మనము argument గా పంపించిన పేరుతో ఫైల్ ఉన్నదో లేదో తనిఖీ చేస్తుంది. |
07:41 | కాబట్టి, ఇది ఫైల్ ఉంటే True ను లేకపోతే, False ను రిటర్న్ చేస్తుంది. |
07:48 | ఈ NOT operator, రిటర్న్ విలువను విలోమం చేస్తుంది. |
07:52 | దీని అర్ధం,ఆ పేరు తో ఒక ఫైల్ ఉన్నట్లయితే, condition విలువ True అవుతుంది. |
07:58 | కానీ NOT operator condition విలువ ను False చేస్తుంది.. |
08:02 | ఇది FILE does not exist అనే సందేశాన్ని కూడా ప్రదర్శిస్తుంది. |
08:07 | ఇక్కడ, else statementలో అది FILE exists అనే సందేశాన్ని ప్రదర్శిస్తుంది. |
08:13 | fi, if loop యొక్క ముగింపును సూచిస్తుంది. |
08:16 | terminal కు మారండి. |
08:18 | నేను ప్రాంప్ట్ ను క్లియర్ చేస్తాను. |
08:20 | test.txt పేరుతో ఒక ఖాళీ ఫైల్ ను సృష్టిద్దాం. |
08:25 | touch space test dot txt టైప్ చేసి, Enter నొక్కండి. |
08:32 | తరువాత chmod space plus x space logicalNOT dot sh అని టైప్ చేయడం ద్వారా ఫైల్ ని ఎగ్జిక్యూటబుల్ చెయ్యండి. |
08:45 | ఇప్పుడు dot slash logicalNOT dot sh space test dot txt టైప్ చేసి, Enter నొక్కండి. |
08:55 | మన shell script, ఫైల్ ఉందో లేదో తనిఖీ చేస్తుంది. |
09:00 | మన ఫైల్ test dot txt ఉంది, కాబట్టి, విలువ True అవుతుంది. |
09:07 | తరువాత logical NOT ఆ విలువను విలోమం చేస్తుంది, అంటే False ను రిటర్న్ చేస్తుంది. |
09:12 | మూల్యాంకనం False కాబట్టి, else statement విశ్లేషించబడుతుంది. |
09:18 | ప్రదర్శించబడిన సందేశము - File test.txt exists. |
09:23 | test1.txt ను argument గా ప్రోగ్రాం ను, మళ్ళీ అమలు చేయడానికి ప్రయత్నించండి. |
09:29 | ముందు వివరించిన విధంగా నియంత్రణ ప్రవాహాన్ని గమనించండి. |
09:33 | తిరిగి మన slides కు రండి. సారాంశం చూద్దాం. |
09:37 | మనం logical AND logical OR and logical NOT యొక్క ఉపయోగం గురించి నేర్చుకున్నాము. . |
09:45 | ఒక అసైన్మెంట్ గా, |
09:47 | ఫైల్ ఉన్నదో లేదో అని మరియు |
09:49 | అది executable అవునో కాదో అని |
09:51 | ఈ ట్యుటోరియల్ లో వివరించిన విధంగా లాజికల్ ఆపరేటర్ లను ఉపయోగించి తనిఖీ చేయండి. |
09:56 | (సూచన: man space test ) |
09:59 | క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. |
10:02 | ఇది, స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది. |
10:05 | ఒకవేళ మీకు మంచి బ్యాండ్‌విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
10:09 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం |
10:12 | స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్‌లను నిర్వహిస్తుంది. |
10:15 | ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. |
10:19 | మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి. |
10:26 | Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం. |
10:30 | NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. |
10:37 | ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది. |
10:42 | FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్ కు దోహదపడింది. |
10:47 | ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శివ మకుటం.మరి నేను ఉదయ లక్ష్మి. |
10:51 | మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదములు. |