Jmol-Application/C3/Script-Console-and-Script-Commands/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 12:04, 28 December 2017 by Simhadriudaya (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:01 Jmol Application లో Script console and script commands అను ట్యుటోరియల్ కు స్వాగతం.
00:08 ఈ ట్యుటోరియల్ లో, మనం నేర్చుకునేవి,
00:11 script commands గురించి
00:13 script console విండో ను ఎలా ఉపయోగించాలి
00:16 script commands ను ఉపయోగించడం ద్వారా నమూనా యొక్క ప్రదర్శనను మార్చడం
00:21 ప్యానెల్ పైన టెక్స్ట్ యొక్క వరుసలను ప్రదర్శించడం.
00:24 ఈ ట్యుటోరియ ల్ ను అనుసరించడానికి,
00:26 Jmol Application లో మీకు మొలిక్యూలర్ మోడల్ లను ఎలా సృష్టించాలో మరియు సవరించాలో అనేది తెలిసిఉండాలి.
00:32 ఒకవేళ అవగాహన లేకపోతే, మా వెబ్సైట్ లో అందుబాటులో ఉన్న సంబంధిత ట్యుటోరియల్స్ ను చూడండి.
00:37 ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయడానికి నేను,
00:39 Ubuntu OS వర్షన్ 12.04
00:44 Jmol వర్షన్12.2.2 మరియు
00:47 Java వర్షన్ 7 లను ఉపయోగిస్తున్నాను.
00:51 Jmol ప్యానెల్ పైన ప్రదర్శనను వీటిని ఉపయోగించి సవరించవచ్చు,
00:55 మెనూ బార్ లోని ఎంపికలు
00:57 పాప్ -అప్ -మెనూ లోని ఎంపికలు లేదా
01:00 స్క్రిప్ట్ console పై Scripting commands ఉపయోగించడం ద్వారా.
01:04 మునుపటి ట్యుటోరియల్స్ లో మనం మెనూ బార్ మరియు పాప్ -అప్ -మెనూ ని ఉపయోగించి ప్రదర్శనను సవరించడం నేర్చుకున్నాం.
01:13 ఈ ట్యుటోరియల్ లో, మనం script commands ను ఉపయోగించడం నేర్చుకుంటాం.
01:18 కమాండ్స్ యొక్క ఒక జతను (సెట్) script command అని పిలుస్తారు.
01:22 Script commands, panel పైన ఒక model యొక్క ప్రదర్శనను నియంత్రిస్తాయి.
01:27 RasMol ప్రోగ్రామ్ ఆధారంగా Jmol కమాండ్ (భాషని) లాంగ్వేజ్ ని ఉపయోగిస్తుంది.
01:32 అటువంటి కమాండ్స్ ను వ్రాయడాన్నిscripting అంటారు.
01:36 స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ యొక్క డాక్యుమెంటేషన్ మరియు కమాండ్స్ యొక్క జాబితా ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది:

http://chemapps.stolaf.edu/jmol/docs/

01:44 script commands ను ఎలా ఉపయోగించాలి?
01:47 Script console విండో పై Script commands ను టైప్ చేస్తారు.
01:53 Script console అనేది Jmol యొక్క command line interface.
01:58 ఇది మెనూ బార్ పైన, File మరియ Console ఎంపిక క్రింద అందుబాటులో ఉంది.
02:03 ఇది స్క్రీన్ పైన propane యొక్క నమూనాతో ఉన్న Jmol Application విండో.
02:08 ఇప్పుడు ప్రదర్శనను మార్చడానికి Script console ను ఉపయోగించడం నేర్చుకుందాం.
02:12 Script console విండో ను తెరవడానికి, మెనూ బార్ లోని File మెనూ పై క్లిక్ చేయండి.
02:19 డ్రాప్ -డౌన్ లో, స్క్రోల్ చేసి Console పై క్లిక్ చేయండి.
02:24 స్క్రీన్ పైన Jmol script console విండో తెరుచుకుంటుంది.
02:29 Script console విండో, కమాండ్స్ ను టైప్ చేయడానికి ఒక టెక్స్ట్ ఏరియా ను కలిగిఉంది.
02:34 విండో యొక్క దిగువభాగం వద్ద, Script editor విండో ను తెరవడానికి ఒక బటన్ ఉంది.
02:40 ఈ విండో పై Variables, Clear, History మరియు State అనే పేర్లుగల ఇతర బటన్లు కూడా ఉన్నాయి.
02:49 అందుబాటులో ఉన్నscript commands యొక్క జాబితాను చూపిస్తున్నపేజీని తెరవడానికి Help బటన్ పై క్లిక్ చేయండి.
02:57 ఈ విండో ను మూసివేయడానికి OK బటన్ పై క్లిక్ చేయండి.
03:01 ఇప్పుడు కొన్ని సాధారణ స్క్రిప్ట్ కమాండ్స్ ను వ్రాయడానికి ప్రయత్నిద్దాం.
03:05 ఈ కమాండ్స్ ను ఎలా వ్రాయాలి?
03:08 Script console విండో పైన, $ (dollar) prompt తరువాత కమాండ్ ను టైప్ చేయండి.
03:13 Script commands అనేవి command word తో మొదలవుతాయి,
03:17 స్పేసేస్ చేత వేరుచబడిన parameter ల యొక్క (సెట్) జతతో కొనసాగుతాయి.మరియు
03:22 వరుస యొక్క చివర కారెక్టర్ లేదా semicolon చేత ముగుస్తాయి.
03:27 మీరు command టైపింగ్ ను పూర్తిచేసేవరకు, కమాండ్ లైన్ ఎరుపు రంగులో కనిపిస్తుంది.
03:33 కమాండ్ ను ఆక్టివేట్ చేయడానికి కీబోర్డ్ పైన Enter కీ ని నొక్కండి.
03:37 console ను పెద్దదిగా చేయటానికి, నేను Kmag screen magnifier ను ఉపయోగిస్తున్నాను.
03:44 ఉదాహరణకు, propane లోని అన్నిcarbon ల యొక్క రంగును, నారింజ రంగుకు మార్చడానికి -Script Console విండో పై కర్సర్ ను ఉంచండి.
03:53 dollar prompt వద్ద, select carbon semicolon color atoms orange అని టైప్ చేయండి.
04:05 కీబోర్డ్ పైన Enter కీ ని నొక్కండి.
04:08 ఇప్పుడు, అన్నిcarbonలు నారింజరంగును కలిగియున్నPropane నమూనా ప్యానెల్ పైన ఉంది.
04:14 ఇప్పుడు, అన్ని బంధాల యొక్క రంగును నీలం కు మార్చడానికి-
04:18 డాలర్ ప్రాంప్ట్ వద్ద,
04:20 select all bonds semicolon color bonds blue అని టైప్ చేసి
04:26 Enter నొక్కండి.
04:29 ఇప్పుడు propane నమూనాలోని అన్ని బంధాలు నీలంరంగులో ఉన్నాయి అని గమనించండి.
04:35 తరువాత, బంధాల యొక్క పరిమాణాన్ని మార్చుదాం.
04:39 డాలర్ ప్రాంప్ట్ వద్ద, wireframe 0.05 అని టైప్ చేయండి.
04:45 బంధాల యొక్క వ్యాసార్థం, angstroms లో పేర్కొనడానికి దశాంశ సంఖ్య ఉపయోగించబడుతుంది.Enter నొక్కండి.
04:53 Propane నమూనాలో, బంధాల యొక్క పరిమాణంలో మార్పును గమనించండి.
04:58 అదే విధంగా, బంధాల పరిమాణాన్ని పెంచడానికి, prompt వద్ద wireframe 0.1 అని టైప్ చేయండి.
05:07 మరోసారి, బంధాల పరిమాణంలో మార్పును గమనించండి.
05:12 పరమాణువుల యొక్క పరిమాణాన్ని మార్చటానికి మనం దశాంశ సంఖ్య చేత అనుసరించబడే spacefill కమాండ్ ను ఉపయోగిస్తాం.
05:20 డాలర్ ప్రాంప్ట్ వద్ద, spacefill 0.2 అని టైప్ చేయండి.
05:26 దశాంశ సంఖ్య angstroms లలో పరమాణువు యొక్క వ్యాసార్థాన్ని సూచిస్తుంది.
05:30 Enter నొక్కండి.
05:33 propane అణువులోని పరమాణువుల యొక్క పరిమాణం తగ్గింది అని గమనించండి.
05:39 అదేవిధంగా, పరమాణువుల యొక్క పరిమాణాన్ని పెంచటానికి,
05:43 spacefill 0.5 అని టైప్ చేసి
05:46 Enter నొక్కండి.
05:48 మీరు పరమాణువుల యొక్క పరిమాణంలోని మార్పును చూడవచ్చు.
05:51 ప్రత్యామ్నాయంగా, మనం శాతం లేదా దశాంశ సంఖ్య చేత అనుసరించబడే cpk కమాండ్ ను కూడా ఉపయోగించవచ్చు.
05:59 ఈ శాతం పరమాణువు యొక్క vanderwaals radius ను సూచిస్తుంది.
06:04 ఉదాహరణకు, cpk 20% అని టైప్ చేసి Enter నొక్కండి.
06:11 పరమాణువుల యొక్క పరిమాణంలోని మార్పును గమనించండి.
06:15 Jmol panel పై కమాండ్స్ ను వ్రాయడం, టెక్స్ట్ యొక్క వరుసలను ప్రదర్శించడం, అనేది సాధ్యమే.
06:22 టెక్స్ట్ కొరకు కమాండ్ వరుస set echo తో మొదలవుతుంది.
06:27 ఇది స్క్రీన్ పైన టెక్స్ట్ యొక్క స్థానం చేత అనుసరించబడుతుంది.
06:31 ఉదాహరణకు, panel యొక్క అగ్ర కేంద్రం వద్ద అణువు యొక్క పేరును మనం Propane గా ప్రదర్శిస్తాము.
06:39 set echo top center semicolon echo Propane అని టైప్ చేసి Enter నొక్కండి.
06:48 మనం ప్యానెల్ యొక్క అగ్రకేంద్రం వద్ద, Propane టెక్స్ట్ ను చూడవచ్చు.
06:54 మనం ప్యానెల్ పైన టెక్స్ట్ యొక్క ఇతర వరుసలను కూడా ప్రదర్శించవచ్చు.
06:58 ఉదాహరణకు, నాకు ప్యానెల్ యొక్క దిగువ ఎడమ మూలలో కొంత టెక్స్ట్ కావాలి.
07:04 డాలర్ ప్రాంప్ట్ వద్ద,
07:06 set echo bottom left semicolon echo This is a model of Propane అని టైప్ చేసి
07:15 Enter నొక్కండి.
07:17 ప్యానెల్ యొక్క దిగువ ఎడమ మూలలో టెక్స్ట్ వరుసను మనం చూడవచ్చు.
07:22 ప్రదర్శించబడిన టెక్స్ట్ యొక్క color, size మరియు font లను మార్చడం కూడా సాధ్యమే.
07:29 ఉదాహరణకు, నేను టెక్స్ట్ Arial Italic ఫాంట్ లో ఉండాలనుకుంటున్నాను.
07:34 డాలర్ ($) ప్రాంప్ట్ వద్ద, font echo 20 Arial italic అని టైప్ చేసి
07:42 Enter నొక్కండి, ఇది టెక్స్ట్ ను Arial Italic ఫాంట్ కి మార్చుతుంది.
07:48 టెక్స్ట్ యొక్క రంగును మార్చడానికి, మనం రంగు యొక్క పేరు చేత అనుసరించబడే color echo ను ఉపయోగిస్తాము.
07:55 color echo yellow అని టైప్ చేసి Enter నొక్కండి.
08:01 ఫాంట్ రంగులో మార్పును గమనించండి.
08:05 అలాగే, మీరు అనేక command లను అన్వేషించి మార్పులను గమనించవచ్చు.
08:11 సారాంశం చూద్దాం,
08:13 ఈ ట్యుటోరియల్ లో, మనం నేర్చుకున్నవి,
08:15 Script Commands మరియు
08:17 Script Console, మనం ఇవి కూడా నేర్చుకున్నాము,
08:19 script commands ను ఉపయోగించడం ద్వారా నమూనా యొక్క పదర్శనాలక్షణాలను మార్చడం మరియు
08:24 panel పైన టెక్స్ట్ యొక్క వరుసలను ప్రదర్శించడం.
08:28 ఒక అసైన్మెంట్ గా-
08:30 3-methyl-pentane యొక్క నమూనాను సృష్టించండి.
08:33 ఈ క్రిందివి చేయడానికి స్క్రిప్ట్ కమాండ్స్ ను ఉపయోగించండి.
08:36 అన్ని hydrogenల యొక్క రంగును నీలానికి మార్చండి.
08:40 అన్ని బంధాల యొక్క రంగును red (ఎరుపుకు) మార్చండి.మరియు
08:43 అణువును spin కు సెట్ చేయండి.
08:46 ఈ URL వద్ద అందుబాటులో గల వీడియో చూడండి.

http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial

08:49 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని వివరిస్తుంది.
08:52 మీకు మంచి బ్యాండ్విడ్త్ లేనిచో, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు.
08:57 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం,
08:59 స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది.
09:02 ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది.
09:06 మరిన్ని వివరాలకు, దయచేసి వ్రాయండి:contact@spoken-tutorial.org
09:13 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం.
09:17 దీనికి నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ ద్వారా ICT, MHRD, భారత ప్రభుత్వము సహకారం అందిస్తోంది.
09:24 ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది:

http://spoken-tutorial.org/NMEICT-Intro

09:30 ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది, ఉదయలక్ష్మి మాతో చేరినందుకు ధన్యవాదములు.

Thank you for joining.

Contributors and Content Editors

Madhurig, Simhadriudaya