Jmol-Application/C2/Measurements-and-Labeling/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 11:30, 28 December 2017 by Simhadriudaya (Talk | contribs)
Time | Narration |
00:01 | Jmol Application లో Measurements and Labeling అను ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:06 | ఈ ట్యుటోరియల్ లో, మనం నేర్చుకునేవి: |
00:09 | carboxylic acid మరియు nitroalkane యొక్క నమూనాలను సృష్టించడం. |
00:14 | ఒక model లో పరమాణువులను సింబల్ (చిహ్నం) మరియు నంబర్ (సంఖ్య) తో లేబిల్ చేయడం. |
00:19 | bond lengthలు, bond angleలు మరియు dihedral anglesలను కొలవడం. |
00:24 | ఈ ట్యుటోరియ ల్ ను అనుసరించడానికి మీకు, |
00:27 | Jmol Application లో మీకు మొలిక్యూలర్ మోడల్ లను ఎలా సృష్టించాలో మరియు సవరించాలో అనేది తెలిసిఉండాలి. |
00:32 | ఒకవేళ అవగాహన లేకపోతే, మా వెబ్సైట్ లో అందుబాటులో ఉన్న సంబంధిత ట్యుటోరియల్స్ ను చూడండి. |
00:37 | ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయడానికి నేను, |
00:39 | Ubuntu OS వర్షన్ 12.04 |
00:44 | Jmol వర్షన్ 12.2.2 మరియు |
00:47 | Javaవర్షన్ 7 లను ఉపయోగిస్తున్నాను. |
00:50 | ఈ animation ను ఉపయోగించి ఒక carboxyl సమూహాన్ని, ఎలా నిర్మించాలో ఈ సోపానాల ద్వారా చూద్దాం. |
00:56 | ఒక ఉదాహరణగా, మనకు సాధారణంగా Acetic acid గా పిలవబడే Ethanoic acid యొక్క ఒక నమూనాను మనం సృష్టిద్దాం. |
01:03 | మనం Ethane యొక్క ఒక నమూనాతో ప్రారంభిద్దాం. |
01:06 | మనం methyl యొక్క ఒక సమూహాన్ని ఒక carboxyl సమూహానికి మార్చాలి. |
01:11 | ఒకే carbon పరమాణువుకు జతచేసి ఉన్నhydrogenలను hydroxy సమూహలతో ప్రతిక్షేపం/ప్రత్యామ్నాయం చేయండి. |
01:18 | ఏదైనా ఒక oxygen మరియు Carbon లకు జతచేయబడిన hydrogenలను తొలగించండి. |
01:23 | Carbon-Oxygen బంధాన్నిఒక ద్విబంధానికి మార్చండి. |
01:26 | Methyl సమూహం ఒక Carboxyl సమూహానికి మార్చబడింది. |
01:31 | Ethane, Ethanoic acid కు మార్చబడింది అని గమనించండి. |
01:35 | Jmol application లో మనం పై సోపానాలను అనుసరించి Ethanoic acid యొక్క ఒక నమూనాను సృష్టిద్దాం |
01:42 | Jmol panel పై ఇది Ethane యొక్క ఒక నమూనా. |
01:46 | ఒక methyl సమూహాన్ని ఒక carboxyl సమూహానికి మార్చుదాం. |
01:50 | Modelkit మెనూ నుండి oxygen ను ఎంచుకోండి. |
01:54 | ఒకే carbon పరమాణువుకు జతచేయబడిన hydrogens పై క్లిక్ చేయండి. |
01:58 | ఇప్పుడు, modelkit మెనూ లో Delete atom ఎంపికను తనిఖీచేయండి. |
02:02 | oxygen కు జతచేయబడిన hydrogen ను తొలగించండి. |
02:07 | మరియు, carbon కు జతచేయబడిన hydrogen ను కూడా తొలగించండి. |
02:11 | తరువాత, carbon మరియు oxygen ల మధ్య ఒక ద్వి బంధాన్ని చేర్చుదాం. |
02:16 | కనుక, modelkit మెనూ లో double ఎంపికను తనిఖీచేయండి. |
02:2 | carbon మరియు oxygen లను కలుపుతున్నbond పై క్లిక్ చేయండి. |
02:25 | screen పైన మనం Acetic acid యొక్క నమూనాను కలిగిఉన్నాము. |
02:28 | నిర్మాణాన్ని ఆప్టిమైజ్ (అనుకూలీకరించటానికి )చేయటానికి energy minimization చేయండి. |
02:32 | మనం ఒక nitro సమూహాన్ని సృష్టించడానికీ ఇదే వ్యూహాన్ని అనుసరిస్తాము. |
02:37 | ఇక్కడ ethane యొక్క నమూనాతో Jmol ప్యానెల్ ఉంది. |
02:40 | ఇప్పుడు, ఈ అణువును nitro-ethane కు మార్చుదాం. |
02:45 | Modelkit మెనూ పై క్లిక్ చేసి Nitrogen ను తనిఖీచేయండి. |
02:50 | ఈథేన్ అణువులోని హైడ్రోజన్ పరమాణువుపై క్లిక్ చేయండి. |
02:54 | Nitrogen పరమాణువు నీలం రంగు గోళంగా సూచించబడుతుంది. |
02:58 | తరువాత, మనం nitrogen తో జతచేయబడిన రెండు hydrogens ను, hydroxy సమూహలతో ప్రత్యామ్నాయం/ప్రతిక్షేపం చేస్తాము. |
03:04 | modelkit మెనూ పై క్లిక్ చేసి Oxygen (O) ను తనిఖీచేయండి. |
03:10 | తరువాత, nitrogen కు జతచేయబడిన hydrogen లపై క్లిక్ చేయండి. |
03:14 | oxygen పరమాణువులకు జతచేయబడిన hydrogens ను తొలగించండి. |
03:18 | modelkit menu ను తెరిచి delete atom ను తనిఖీచేయండి. |
03:23 | oxygen పరమాణువులకు జతచేయబడిన hydrogen పై క్లిక్ చేయండి. |
03:26 | ఇప్పుడు, మనం nitrogen మరియు oxygen ల మధ్య ఒక double-bond ను చేర్చుదాం. |
03:32 | modelkit మెనూ లో double ఎంపికపై క్లిక్ చేయండి. |
03:36 | nitrogen మరియు oxygen పరమాణువులను కలుపుతున్నబంధం పై క్లిక్ చేయండి. |
03:40 | ఇది ప్యానెల్ పై nitroethanem యొక్క ఒక నమూనా. |
03:44 | ఒక అసైన్మెంట్ గా-, 1-butanoic acid మరియు ethylacetate యొక్క నమూనాలను సృష్టించండి. |
03:50 | శక్తిని తగ్గించడం ద్వారా నిర్మాణాన్ని ఆప్టిమైజ్ (అనుకూలీకరించండి) చేయండి. |
03:53 | చిత్రాన్నిSave చేయండి. |
03:56 | మీ పూర్తయిన అసైన్మెంట్ చూడటానికి ఇలా ఉండాలి. |
04:02 | Jmol panel కు తిరిగి వెళ్దాం. |
04:04 | ఇది స్క్రీన్ పైన 1-butanoic acid యొక్క నమూనా. |
04:08 | నమూనాలోని పరమాణువులను లేబిల్ చేయడం నేర్చుకుందాం. |
04:12 | మనం దీనిని element కు అనుగుణమైన చిహ్నాలతో మరియు సంఖ్యలతో చేస్తాము. |
04:17 | Display మెనూ ని తెరచి, స్క్రోల్ చేసిన మెనూ నుండి Label ను ఎంచుకోండి. |
04:22 | (ఎలిమెంట్) మూలకానికి అనుగుణమైన (సింబల్) చిహ్నంతో అన్ని పరమాణువులను లేబిల్ చేయటానికి Symbol ఎంపికను ఎంచుకోండి. |
04:29 | Name ఎంపిక చిహ్నం మరియు సంఖ్య రెండింటినీ ఇస్తుంది. |
04:34 | Number ఎంపిక పరమాణువుల యొక్క సంఖ్యను మాత్రమే ఇస్తుంది. |
04:37 | None ఎంపికను ఉపయోగించి నమూనా నుండి లేబిల్స్ ను ఎవరైనా తొలగించవచ్చు. |
04:43 | పై అన్ని మార్పులను చేయటానికి మనం పాప్-అప్ మెనూ ని కూడా ఉపయోగించవచ్చు. |
04:48 | పాప్ -అప్ మెనూ ని తెరవటానికి panel పై రైట్ -క్లిక్ చేసి వివిధ ఎంపికలను తనిఖీచేయండి. |
04:55 | ఒక అణువులోని ఏవైనా రెండు పరమాణువుల మధ్య దూరాన్ని Tools మెనూ ని ఉపయోగించి కొలువవచ్చు. |
05:01 | కొలవడానికి ముందు, modelkit మెనూ ని తెరిచి, minimize పై క్లిక్ చేయండి. |
05:07 | ఇప్పుడు శక్తి కనిష్టీకరణ జరిగి నమూనా అత్యంత స్థిరమైన ఆకృతిలో ఉంటుంది. |
05:14 | ఇప్పుడు, Tools మెనూ పై క్లిక్ చేసి Distance Units ను ఎంచుకోండి. |
05:20 | అవసరానికి అనుగుణంగా సబ్-మెనూ నుండి ఎంపికలను ఎంచుకోండి. |
05:25 | ఉదాహరణకు, నేను Angstrom ను ఎంచుకుంటాను. |
05:28 | నేను కొలిచే బంధం పొడవులు, Angstrom యూనిట్లలో ఉంటాయి. |
05:34 | Rotate molecule (ఐకాన్) చిహ్నంపై క్లిక్ చేసి కర్సర్ ను panel వద్దకు తీసుకురండి. |
05:42 | నేను 9 మరియు 4 పరమాణువుల మధ్య దూరాన్ని కొలుస్తాను. |
05:46 | ముందుగా, ప్రారంభ పరమాణువు అయిన 9వ నెంబర్ పరమాణువుపై డబుల్-క్లిక్ చేయండి. |
05:52 | బాండ్ లెంత్ ను చూపించటానికి, అంత్య పరమాణువు అయిన 4వ నెంబర్ పరమాణువుపై డబుల్- క్లిక్ చేయండి. |
05:58 | Screen పైన ఇప్పుడు బంధం పొడవు ప్రదర్శించబడుతుంది. |
06:02 | మరికొన్ని bond lengths యొక్క కొలతలను చేద్దాము. |
06:05 | carbon మరియు oxygen ద్విబంధం మధ్య bond-length ను కొలుద్దాం. |
06:10 | 5వ నెంబర్ పరమాణువుపై డబుల్-క్లిక్ చేసి కర్సర్ ను 7వ నెంబర్ పరమాణువుపైకి తీసుకువచ్చి దానిపై డబల్-క్లిక్ చేయండి. |
06:19 | అదేవిధంగా, carbon మరియు oxygen ఏకబంధం దూరాన్ని కొలుద్దాం. |
06:25 | 5వ నెంబర్ పరమాణువుపై డబుల్-క్లిక్ చేసి కర్సర్ ను 6వ నెంబర్ పరమాణువుపైకి తీసుకువచ్చి దానిపై డబల్-క్లిక్ చేయండి. |
06:34 | ప్యానెల్ పై అన్ని బంధాల పొడవులు ప్రదర్శించబడతాయి అని మనం చూడవచ్చు. |
06:39 | మనం ఒక నమూనాలోని bond-angleలు మరియు dihedral angle లను కూడా కొలువవచ్చు. |
06:44 | ఉదాహరణకు - 9, 4 మరియు 1వ పరమాణువుల మధ్య bond angle ను కొలుద్దాం. |
06:51 | 9వ నెంబర్ పరమాణువుపై డబల్ -క్లిక్ చేసి తరువాత 4వ పరమాణువుపై క్లిక్ చేయండి. |
06:56 | కోణం కొలతను కొలవడానికి, 1వ నెంబర్ పరమాణువుపై డబుల్ క్లిక్ చేయండి. |
07:01 | స్క్రీన్ పైన bond-angle ప్రదర్శించబడుతుంది అని మనం చూడవచ్చు. |
07:05 | పరమాణువులు 1, 5 మరియు 6 ల మధ్య మరొక bond-angle ను కొలుద్దాం. |
07:12 | 1వ నెంబర్ పరమాణువుపై డబల్ -క్లిక్ చేయండి, 5వ నెంబర్ పరమాణువుపై క్లిక్ చేసి చివరగా 6వ నెంబర్ పరమాణువుపై డబల్ -క్లిక్ చేయండి. |
07:23 | torsional లేదా dihedral angle యొక్క కొలత నాలుగు పరమాణువులను కలిపిఉంటుంది. |
07:29 | 8, 4, 1మరియు 2వ పరమాణువులను ఎంచుకుంటాం. |
07:34 | dihedral angle యొక్క కొలత కొరకు, ముందుగా 8వ నెంబర్ పరమాణువుపై డబల్ -క్లిక్ చేయండి. |
07:39 | 4వ నెంబర్ పరమాణువుపై క్లిక్ చేసి తరువాత 1వ నెంబర్ పరమాణువుపై క్లిక్ చేయండి. |
07:43 | చివరగా, dihedral angle కొలతను కొలవడానికి, 2వ నెంబర్ పరమాణువుపై డబల్ -క్లిక్ చేయండి. |
07:50 | స్క్రీన్ పై dihedral angle కొలత ప్రదర్శించబడటం మనం చూడవచ్చు. |
07:55 | చేసిన అన్ని కొలతల యొక్క విలువలను, పట్టిక రూపంలో చూడవచ్చు. |
08:00 | టూల్ బార్ లో Click atom to measure distances (ఐకాన్) చిహ్నం పై క్లిక్ చేయండి. |
08:06 | panel పైన Measurements డైలాగ్ -బాక్స్ తెరుచుకుంటుంది. |
08:10 | అది ఇప్పటివరకు చేసిన అన్ని కొలతల జాబితాను కలిగి ఉంది. |
08:14 | ఇప్పుడు మనం చిత్రాన్ని save చేసి application నుండి నిష్క్రమించవచ్చు. |
08:17 | సారాంశం చూద్దాం. |
08:19 | ఈ ట్యుటోరియల్ లో, మనం నేర్చుకున్నవి- |
08:22 | carboxylic acid మరియు nitroalkane యొక్క నమూనాలను సృష్టించడం. |
08:26 | ఒక నమూనాలో పరమాణువులను సింబల్ (చిహ్నం) మరియు నంబర్ (సంఖ్య) తో లేబిల్ చేయడం. |
08:31 | bond lengthలు bond angleలు మరియు dihedral angle లను కొలవడం. |
08:36 | అసైన్మెంట్ కొరకు- |
08:38 | ఏక, ద్వి మరియు త్రిబంధాలతో అణువుల యొక్క నమూనాలను సృష్టించండి. |
08:43 | carbon పరమాణువుల మధ్య బంధ పొడవులను కొలవండి. |
08:45 | మరియు వాటిని సరిపోల్చండి. |
08:48 | ఈ URL వద్ద అందుబాటులో గల వీడియో చూడండి.
http://spoken-tutorial.org/What]_is_a_Spoken_Tutorial |
08:51 | ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని వివరిస్తుంది. |
08:54 | మీకు మంచి బ్యాండ్విడ్త్ లేనిచో, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు. |
08:59 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం, |
09:01 | స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది. |
09:04 | ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది. |
09:08 | మరిన్ని వివరాలకు, దయచేసి వ్రాయండి:contact@spoken-tutorial.org |
09:15 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం. |
09:19 | దీనికి నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ ద్వారా ICT, MHRD, భారత ప్రభుత్వము సహకారం అందిస్తోంది. |
09:26 | ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది: |
09:31 | ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది, ఉదయలక్ష్మి మాతో చేరినందుకు ధన్యవాదములు. |