BASH/C3/Basics-of-Redirection-(error-handling)/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 12:32, 23 December 2017 by Simhadriudaya (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00:01 ప్రియమైన స్నేహితులారా, Basics of redirection పై spoken tutorial కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్లో మనము
00:10 Bash లో input మరియు output
00:12 Redirection మరియు file descriptors
00:15 standard input , standard output
00:18 standard error లను కొన్ని ఉదాహరణల సహాయంతో నేర్చుకుంటాం.
00:22 ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి, మీకు BASH లో Shell Scripting గురించి కొంత అవగాహన ఉండాలి.
00:28 లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, క్రిందన చూపిన మా వెబ్ సైట్ ను సందర్శించండి. http://www.spoken-tutorial.org
00:34 ఈ ట్యుటోరియల్ కోసం నేను,
00:36 Ubuntu Linux 12.04 Operating System మరియు
00:40 GNU BASH వర్షన్ 4.2 లను ఉపయోగిస్తున్నాను.
00:43 GNU Bash వెర్షన్ 4 లేదా దేనికంటే పై వర్షన్ లు ప్రాక్టీస్ కొరకు సిఫారసు చేయబడినవి.
00:50 GNU/Linux లో మనం ఒక ఫైల్ కు output ను పంపవచ్చు లేదా ఒక ఫైల్ నుంచి input ను పొందవచ్చు.
00:58 ప్రతి Shell command దాని సొంత ఇన్పుట్లను మరియు అవుట్పుట్లను కలిగి ఉంటుంది.
01:03 ఇన్పుట్ మరియు అవుట్పుట్ ను, Shell ద్వారా ఇంటర్ ప్రెటెడ్ చేయబడు, ఒక ప్రత్యేక సంజ్ఞామానాన్ని ఉపయోగించి రీడైరెక్ట్ చేయబడుతుంది.
01:11 ఇన్పుట్ లేదా అవుట్పుట్ యొక్క డిఫాల్ట్ మార్గాన్ని మార్చడాన్నే redirection అంటారు.
01:18 GNU/Linux లో, hardware తో సహా ప్రతిదీ ఒక ఫైల్ గా పరిగణింపబడును.
01:24 సాధారణంగా తిరిగి ఇచ్చే విలువలు:
01:27 0 అనేది కీబోర్డ్ కొరకు ఇన్పుట్
01:31 1 అనేది స్క్రీన్ కొరకు ఔట్పుట్
01:34 2 అనేది స్క్రీన్ కొరకు ఎర్రర్
01:38 0, 1, 2 లు POSIX సంఖ్యలు మరియు file descriptors (FD ) అని కూడా పిలువబడతాయి.
01:46 re-director, యూజర్ తో లేదా ఇతర ప్రోగ్రాం లతో మాట్లాడటానికి POSIX సంఖ్యలను ఉపయోగిస్తుంది.
01:54 Standard input  : ప్రామాణిక ఇన్పుట్ అనేది డిఫాల్ట్ ఇన్పుట్ పద్ధతి.
02:00 అన్ని కమాండ్స్ ఇన్ పుట్ ను తీసుకొనుటకు దీనిని ఉపయోగిస్తాయి.
02:04 ఇది సున్నా (0) తో సూచింపబడును.
02:07 దీనిని stdin (Standard input) అని కూడా అంటారు.
02:13 డిఫాల్ట్ standard input అనేది కీబోర్డ్.
02:17 Less than అనేది input redirection గుర్తు.
02:22 సింటాక్స్ - command స్పేస్ లెస్ దేన్ గుర్తు(<) స్పేస్ filename .
02:30 నేను redirection dot sh ఫైల్ ను తెరుస్తాను.
02:34 నేను ఈ ఫైల్ లో కొన్ని కోడ్ లను టైప్ చేశాను.
02:37 ఇది shebang line.
02:41 sort స్పేస్ స్పేస్ లెస్ దేన్ గుర్తు (<) స్పేస్ file dot txt అని టైప్ చేయండి.
02:48 ఇది input redirection కు ఒక ఉదాహరణ.
02:52 input , file dot txt అనే ఫైల్ నుండి తీసుకోబడింది.
02:57 sort కమాండ్ file dot txt లో ఉన్న సంఖ్యలను క్రమబద్దీకరిస్తుంది.
03:04 Save పై క్లిక్ చేయండి.
03:06 మనం ఫైల్ redirection dot sh ను run చేద్దాం.
03:10 మీ కీబోర్డు నుండి, ఏకకాలంలో Ctrl, Alt మరియు T కీలను ఉపయోగించి terminal ను తెరవండి.
03:18 దానికి ముందు, file dot txt విషయాలను చూద్దాము.
03:23 cat space file dot txt అని టైప్ చేయండి.
03:27 Enter నొక్కండి.
03:30 మీరు ఫైల్ ను సంఖ్యల తో కలిగిఉండటాన్ని చూడవచ్చు.
03:35 ఇప్పుడు chmod space plus x space redirection dot sh అని టైప్ చేయండి.
03:43 Enter నొక్కండి.
03:45 dot slash redirection dot sh అని టైప్ చేయండి.
03:48 Enter నొక్కండి.
03:51 క్రమబద్దీకరించిన తరువాత మనం output ను terminal పై చూడవచ్చు.
03:56 సంఖ్యలు ఆరోహణ క్రమంలో అమర్చబడును.
04:00 తిరిగి మన slides కు రండి.
04:03 Standard output: అన్ని కమాండ్స్ అవుట్పుట్ ను ప్రదర్శించడానికి ప్రామాణిక అవుట్పుట్ ను ఉపయోగిస్తాయి.
04:10 default గా output తెరపై ప్రదర్శించబడుతుంది.
04:14 ఇది సంఖ్య ఒకటి (1) చే సూచింపబడుతుంది.
04:17 దీనిని stdout (Standard output) అని కూడా అంటారు.
04:23 ( > ) Greater than అనేది output redirection గుర్తు.
04:28 సింటాక్స్ - command స్పేస్ Greater than గుర్తు ( >) స్పేస్ filename .
04:35 మన ఫైల్ redirection dot sh కు వెళ్ళుదాం.
04:41 మునుపటి లైన్ అంటే sort ను Comment చేయండి.
04:45 దాని క్రింద, ls స్పేస్ greater than symbol(>) స్పేస్ ls underscore file.txt అని టైప్ చేయండి.
04:55 output redirection కు ఇది ఒక ఉదాహరణ.
04:59 ls యొక్క అవుట్ పుట్ ls_file dot txt లో నిలువ చేయబడును.
05:06 ls కమాండ్ ఆ ప్రత్యేక డైరెక్టరీలోని ఫైళ్ళ గురించిన సమాచారాన్ని జాబితా గా ఇస్తుంది.
05:14 ఇప్పుడు, ఫైల్ ని save చేయండి మరియు terminal కు మారండి.
05:19 నన్ను promptను క్లియర్ చేయనివ్వండి. మొదట మనం ls టైప్ చేసి అవుట్ పుట్ ని చూద్దాం.
05:28 ఇప్పుడు up-arrow కీని మూడు సార్లు నొక్కండి.
05:33 మునుపటి కమాండ్ dot slash redirection dot sh ని పిలిచి,
05:38 Enter నొక్కండి.
05:41 ఇప్పుడు output సరిగ్గా రీడైరెక్ట్ చేయబడిందో లేదో చూద్దాం.
05:46 gedit space ls underscore file dot txt అని టైప్ చేసి, Enter నొక్కండి.
05:56 ఇప్పుడు మనము ఈ ఫైలులో output ను చూడవచ్చు. కాబట్టి మన redirect విజయవంతమైంది.
06:03 మన slides కి తిరిగి వెళ్ళండి.
06:06 Standard error  : standard error అనేది డిఫాల్ట్ output error.
06:12 దీనిని అన్ని సిస్టం ల errors లను వ్రాయడానికి ఉపయోగిస్తారు.
06:16 ఇది number two (2) చే సూచింపబడుతుంది.
06:20 దీనిని stderr (Standard error) అని కూడా అంటారు.
06:25 డిఫాల్ట్ standard error అవుట్పుట్ తెరపై లేదా మానిటర్ పై కనిపిస్తుంది.
06:32 Two greater than symbol (2>) అనేది error redirection గుర్తు.
06:36 సింటాక్స్ command space 2 greater than symbol space error dot txt .
06:44 నన్ను redirection dot sh ఫైల్ కు వెళ్ళనివ్వండి.
06:49 మనం మునుపటి లైన్ అంటే ls ను commnet చేద్దాం.
06:54 దాని క్రింద, rm space backslash tmp backslash 4815 dot txt space 2 greater than symbol space error dot txt అని టైప్ చేయండి.
07:11 error output అనేది error dot txt file కు రీడైరెక్ట్ అవుతుంది.
07:17 ఇప్పుడు save పై క్లిక్ చేసి, terminal కు మారండి.
07:22 ముందుగా error ను చూడడానికి మనం ఒక కమాండ్ ను టైప్ చేద్దాం.
07:26 rm space back slash tmp back slash 4815 dot txt అని టైప్ చేయండి.
07:36 Enter నొక్కండి.
07:38 error ప్రదర్శించబడుతుంది-
07:40 rm: cannot remove slash tmp slash 4815 dot txt: No such file or directory .
07:49 ఇప్పుడు మనం మన ఫైల్ ని execute చేద్దాం.
07:53 up-arrow కీ ని నొక్కండి
07:55 మునుపటి command dot slash redirection dot sh ను పిలవండి.
08:01 Enter నొక్కండి.
08:03 ఇప్పుడు error రీడైరెక్ట్ చేయబడిందా లేదా అని పరిశీలించండి.
08:07 gedit space error dot txt అని టైప్ చేసి, Enter నొక్కండి.
08:15 ఇప్పుడు మనం error dot txt ఫైల్ కు error రీడైరెక్ట్ కాబడడాన్ని చూడవచ్చు.
08:22 దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాం.
08:26 సారాంశం చూద్దాం.
08:28 ఈ ట్యుటోరియల్ లో మనం
08:31 BASH లో ఇన్ పుట్ మరియు అవుట్ పుట్,
08:35 Redirection మరియు file descriptors,
08:38 < (less than) గుర్తు ను ఉపయోగించి, standard input,
08:42 > (greater than) గుర్తు ను ఉపయోగించి, standard output,
08:47 2> (2 greater than symbol) గుర్తు ను ఉపయోగించి, standard error గురించి నేర్చుకున్నాము.
08:52 ఒక అసైన్మెంట్ గా-
08:54 ఒక ప్రోగ్రాం ను ఏ భాషలలోనైనా అనగా C, C++, లేదా Java లో వ్రాయండి.
08:59 output లేదా error ను కొత్త ఫైల్ కి redirect చేయండి.
09:04 లేదా, ఒక text file ను మీ పేరు, చిరునామా వంటి కొన్ని విషయాలతో సృష్టించండి.
09:11 ఒక కొత్త ఫైల్ కు విషయాలను Redirect చేయండి.
09:15 క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
09:19 ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది.
09:23 ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
09:28 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం
09:30 స్పోకన్ ట్యుటోరియల్స్ ను ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
09:34 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
09:38 మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి.
09:46 Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం.
09:50 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
09:58 ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది.
10:04 FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్కకు దోహదపడింది.
10:10 ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి. మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Simhadriudaya, Yogananda.india