GChemPaint/C3/Analysis-of-compounds/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 17:34, 24 October 2017 by Yogananda.india (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00:01 అందరికి నమస్కారం. జికెంపెయింట్ లో అనాలిసిస్ ఆఫ్ కంపౌండ్స్ (Analysis of Compounds) ట్యుటోరియల్ కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్లో మీరు నేర్చుకునేది-
00:10 మాలిక్యులర్ కాంటెక్స్యూల్ మెను(Molecular contextual menu),
00:12 .mol ఫార్మాట్ లో అణువు ను సేవ్ చేయడం.
00:15 ఒక రియాక్షన్ ను జోడించడం మరియు సవరించడం.
00:18 చర్య బాణం గుర్తు పై రియాక్షన్ కండిషన్స్ మరియు రిఏజెంట్స్ ను జోడించడం,
00:22 రియాక్షన్ మాలిక్యూల్స్ ను 3D కు మార్చడం.
00:26 ఈ ట్యుటోరియల్ నందు నేను,
00:28 ఉబుంటు లైనక్స్ (Ubuntu Linux) OS వర్షన్ 12.04
00:32 జికెంపెయింట్ వర్షన్ 0.12.10 వాడుతున్నాను.
00:37 మీకు ఇంటర్నెట్ కనెక్టివిటీ (internet connectivity) కూడా అవసరం.
00:41 ఈ ట్యుటోరియల్ కోసం మీకు GChemPaint గురించి తెలిసి ఉండాలి.
00:46 తెలియనట్లైతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, మా వెబ్సైట్ ను సందర్శించండి.
00:52 నేను ఒక కొత్త జికెంపెయింట్ విండో తెరిచాను .
00:55 యూస్ ఆర్ మానేజ్ టెంప్లేట్స్(Use or manage templates) టూల్ పై క్లిక్ చేయండి.
00:59 టెంప్లేట్స్(Templates) టూల్ ప్రాపెర్టీ పేజ్ తెరుచుకుంటుంది.
01:02 టెంప్లేట్స్ (Templates) డ్రాప్ డౌన్ బటన్ లో అమినో ఆసిడ్స్(Amino Acids) పై క్లిక్ చేయండి.
01:07 జాబితా నుండి అలనైన్ (Alanine) ఎంచుకోండి.
01:11 అలనైన్ (Alanine) నిర్మాణం టెంప్లేట్స్(Templates) ప్రాపెర్టీ పేజీ లో లోడ్ చేయబడింది.
01:16 డిస్ప్లే ఏరియా లో లోడ్ చేయడానికి నిర్మాణం పై క్లిక్ చేసి, డిస్ప్లే ఏరియా(Display area) పై క్లిక్ చేయండి.
01:21 అలనైన్ (Alanine) అణువు యొక్క కాంటెక్స్యూల్ మెను గురించి వివరిస్తాను.
01:26 అణువు మీద రైట్ క్లిక్ చేయండి.
01:29 ఒక సబ్ మెను తెరుచుకుంటుంది.
01:31 మాలిక్యూల్ (Molecule) ను ఎంచుకోండి. ప్రక్కనే ఒక కాంటెక్స్యూల్ మెను తెరుచుకుంటుంది.
01:36 కాంటెక్స్యూల్ మెను లో వివిధ మెను అంశాలు ఉంటాయి. వాటిలో చర్చించేవి-
01:43 NIST వెబ్-బుక్ పేజీ ఫర్ దిస్ మాలిక్యూల్ (NIST WebBook page for this molecule),
01:46 PubChem page for దిస్ మాలిక్యూల్(PubChem page for this molecule),
01:48 ఓపెన్ ఇన్ కాలిక్యులేటర్ (Open in Calculator).
01:51 NIST వెబ్ బుక్ పేజీ ఫర్ దిస్ మాలిక్యూల్ (NIST WebBook page for this molecule) పై క్లిక్ చేయండి.
01:55 Alanineయొక్క NIST వెబ్ పేజీ తెరుచుకుంటుంది.
01:59 వెబ్ పేజీ అలనైన్ యొక్క అన్ని వివరాలు చూపిస్తుంది.
02:03 జికెంపెయింట్ (GChemPaint) ఎడిటర్ వద్దకు తిరిగి వద్దాము.
02:06 PubChem page ఫోర్ దిస్ మాలిక్యూల్ (PubChem page for this molecule) తెరవడానికి అలనైన్(Alanine)పై రైట్ క్లిక్ చేయండి.
02:12 ఈ వెబ్ పేజీ లో అలనైన్(Alanine) నిర్మాణం పై క్లిక్ చేయండి.
02:16 2D స్ట్రక్చర్ (Structure)మరియు 3D కంఫార్మర్ (Conformer)టాబ్ లతో , ఒక కొత్త వెబ్ పేజీ చూడవచ్చు.
02:22 అలనైన్(Alanine)ను 3-డైమెన్షన్స్ లో చూడడానికి, 3D కంఫార్మర్ (Conformer) టాబ్ పై క్లిక్ చేయండి.
02:28 కనిపించే 3D నిర్మాణం పై క్లిక్ చేయండి.
02:31 ఎడమ వైపున పై భాగాన కొన్నికంట్రోల్స్ కలిగిన ఒక ప్రత్యేక విండోలో నిర్మాణం తెరుచుకుంటుంది.
02:37 వివిధ దిశల్లో నిర్మాణం రొటేట్ చేయడానికి రొటేషన్(Rotation) చిహ్నంపై క్లిక్ చేయండి.
02:43 అదే పేజీలో, హైడ్రోజన్స్(hydrogens)చూపించడానికి H చిహ్నం పై క్లిక్ చేయండి.
02:48 ఇవి హైడ్రోజన్స్(hydrogens).
02:51 మళ్ళీ జికెంపెయింట్ విండో కు మారుదాం .
02:53 అలనైన్(Alanine)ఎంపిక పై రై ట్ క్లిక్ చేసి ఓపెన్ ఇన్ కాలిక్యులేటర్(Open in Calculator) ఎంపిక ఎంచుకోండి.
03:00 కెమికల్ కాలిక్యులేటర్(Chemical calculator)విండో తెరుచుకుంటుంది.
03:03 లేకపోతే, ఓవర్వ్యూ (Overview)ట్యుటోరియల్లో చూపినట్లు, సినాప్టిక్ ప్యాకేజీ మేనేజర్ ను (Synaptic Package Manager) వాడి స్థాపన (INSTALL) చేయండి.
03:10 ఈ విండో దిగువన రెండు టాబ్ లు వున్నవి - కంపోసిషన్(Composition)మరియు ఐసోటోపిక్ పాటర్న్(Isotopic Pattern).
03:16 కంపోసిషన్(Composition) టాబ్ లో ఈ క్రింది కంపోనెంట్స్ వున్నవి.
03:19 ఫార్ములా(Formula),
03:21 రా ఫార్ములా(Raw Formula),
03:23 మాలిక్యులర్ వెయిట్ ఇన్ g.mol-1 (Molecular weight in g.mol-1),
03:26 Compound's ఎలెమెంటల్ మాస్ పర్సెంటేజ్ (%) అనాలిసిస్(Compound's elemental mass percentage(%) analysis).
03:32 ఐసోట్రోపిక్ పాటర్న్(Isotropic Pattern )టాబ్ పై క్లిక్ చేయండి.
03:35 అది సమ్మేళనం యొక్క మాలిక్యులర్ వెయిట్ అత్యధిక స్థానంవద్ద మాస్ స్పెక్ట్రం(mass spectrum)యొక్క గ్రాఫ్ ను చూపిస్తుంది.
03:42 ఒక అసైన్మెంట్ -
03:43 టెంప్లేట్స్ (Templates) జాబితా నుండి ఇతర ఎమైనో ఆసిడ్స్(Amino Acids) ను ఎంచుకోండి.
03:46 వాటి కంపోసిషన్( Composition)మరియు ఐసోట్రోపిక్ పాటర్న్(Isotropic Pattern ) ను పొందండి.
03:51 నేనుఒక కొత్త జికెంపెయింట్ విండో తెరిచాను.
03:54 1,3-బ్యూటడైన్(butadiene) నిర్మాణం గీద్దాం.
03:58 యాడ్ ఎ చైన్(Add a chain)టూల్ పై క్లిక్ చేయండి.
04:01 క్లిక్ చేసి 4 కార్బన్ల వరకు గొలుసు ను లాగండి.
04:04 యాడ్ ఎ బాండ్(Add a bond)టూల్ పై క్లిక్ చేసి మరియు ద్విబంధాలు ఏర్పాటు చేయడానికి, మొదటి మరియు మూడవ బాండ్ల స్థానాలు క్లిక్ చేయండి.
04:13 అణువులు చూపించడానికి ప్రతి స్థానంలో రైట్ క్లిక్ చేసి,
04:17 ఆటమ్(Atom) పై క్లిక్ చేసి తర్వాత డిస్ప్లే సింబల్ (Display symbol)పై క్లిక్ చేయండి.
04:22 1,3-బ్యుటాడీన్(butadiene)2D నిర్మాణంను, 3D నిర్మాణంకు మార్చడానికి, టూల్ బార్ లో సేవ్(Save) ఐకాన్ పై క్లిక్ చేయండి.
04:30 సేవ్ యాస్ (Save as) డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది.
04:33 ఫైల్ టైప్(File type) రంగంలో, MDL మొల్ ఫైల్ ఫార్మాట్(MDL Molfile Format) ను ఎంచుకోండి.
04:39 1,3-బ్యూటడైన్(butadiene) గా ఫైల్ పేరు టైప్ చేయండి.
04:42 డెస్క్టాప్(Desktop) పై ఫైలు సేవ్ చేయడానికి డెస్క్టాప్ (Desktop) ను ఎంచుకోండి.
04:47 తర్వాత సేవ్ (Save)బటన్ పై క్లిక్ చేయండి.
04:50 ప్రత్యామ్నాయంగా,ఫైలును .molలేదా.mdl ఎక్సటెన్షన్ తోకూడా నేరుగా సేవ్ చేయవచ్చు.
04:56 ఉదాహరణకు 1,3-బ్యూటడైన్(butadiene).mol లేదా .mdl గా ఫైల్ పేరు టైప్ చేయండి.
05:06 సేవ్ (Save) బటన్ పై క్లిక్ చేయండి.
05:09 నిర్మాణం ను 3D లో చూడడానికి, అణువు పై రైట్ క్లిక్ చేయండి.
05:12 ఓపెన్ విత్ మలిక్యూల్స్ వ్యూయర్ (Open With Molecules viewer) ఎంపిక ను ఎంచుకోండి.
05:17 ఇది 3D లో ఉన్న 1,3-బ్యూటడైన్(butadiene).
05:20 మనం నిర్మాణంలోమార్పులు చేయలేమని గమనించండి.
05:23 నిర్మాణం తిప్పడానికి నిర్మాణంపై కర్సర్ పెట్టి నొక్కి మౌస్ ను లాగండి.
05:31 ఒక అసైన్మెంట్ గా ,బెంజీన్ నిర్మాణం ను 2D నుండి 3D కు మార్చండి.
05:36 ఇప్పుడు రసాయన చర్యలను మరియు చర్య స్థితులను గీయడం నేర్చుకుందాం.
05:41 ఇది ఈథీన్(Ethene)మరియు ఇథనాల్(Ethanol) కోసం, ఇథైల్ క్లోరైడ్(Ethyl chloride) వరుసగా ఆల్కహాలిక్ పొటాషియం హైడ్రాక్సైడ్(Alcoholic Potassium hydroxide) మరియు ఆక్వియస్ పొటాషియం హైడ్రాక్సైడ్ (Aqueous Potassium hydroxide)లతో జరిపే ఒక రసాయన చర్య .
05:52 ఒక కొత్త జికెంపెయింట్ విండో తెరిచాను.
05:55 మొదట ఇథైల్ క్లోరైడ్ నిర్మాణం గీద్దాం .
05:59 యాడ్ ఎ చైన్(Add a chain)టూల్ పై క్లిక్ చేయండి.
06:01 డిస్ప్లే ఏరియా(Display area) పై క్లిక్ చేయండి.
06:04 మొదటి మరియు రెండవ బాండ్ స్థానాలపై అణువులు చూపించడానికి రైట్ క్లిక్ చేయండి.
06:10 కరెంట్ ఎలెమెంట్(Current element)డ్రాప్ డౌన్ బాణం బటన్ పై క్లిక్ చేయండి.
06:13 టేబుల్ నుండి Cl ఎంచుకోండి.
06:16 యాడ్ ఆర్ మోడిఫై ఏన్ ఆటం (Add or modify an atom) టూల్ పై క్లిక్ చేయండి.
06:20 మూడో బాండ్ స్థానం పై క్లిక్ చేయండి.
06:23 ఇథైల్ క్లోరైడ్ (Ethyl chloride) నిర్మాణం గీయబడుతుంది.
06:26 యాడ్ ఆర్ మోడిఫై గ్రూప్ ఆఫ్ ఆటమ్స్ (Add or modify group of atoms) టూల్ పై క్లిక్ చేయండి.
06:31 డిస్ప్లే ఏరియా (Display area)పై క్లిక్ చేయండి. Alc.KOH టైప్ చేయండి.
06:37 మళ్లీ క్లిక్ చేసి, Aq.KOH టైప్ చేయండి.
06:42 యాడ్ యాన్ ఆరో ఫర్ యాన్ ఇర్రేవెర్సిబుల్ రియాక్షన్(Add an arrow for an irreversible reaction) టూల్ పై క్లిక్ చేయండి.
06:47 మీరు ఇక్కడ వున్న స్క్రోల్ర్ ను వాడి ఆరో లెంగ్త్ (Arrow length)మార్చవచ్చు.
06:51 నేను బాణం పొడవు 280 కు పెoచుతాను.
06:54 ఇథైల్ క్లోరైడ్ పక్కనే వున్న, డిస్ప్లే ఏరియా (Display area) పై క్లిక్ చేయండి.
06:58 ఇథైల్ క్లోరైడ్ దిగువన క్లిక్ చేయండి.
07:01 మౌస్ పట్టుకొని బాణం క్రిందికి చూపునట్లు రొటేట్ చేయండి.
07:05 సెలెక్షన్(Selection) టూల్ పై క్లిక్ చేయండి.
07:08 మొదటి బాణం పైన ఆల్కహాలిక్ పొటాషియం హైడ్రాక్సైడ్ (Alc.KOH)( Alcoholic Potassium Hydroxide) ను ఉంచండి.
07:13 ఆక్వియస్ పొటాషియం హైడ్రాక్సైడ్ (Alc.KOH)(Aqueous Potassium Hydroxide) ను రెండవ బాణం దగ్గరికి స్థాన పరచండి.
07:18 ఆల్కహాలిక్ పొటాషియం హైడ్రాక్సైడ్ (Alc.KOH)( Alcoholic Potassium Hydroxide) ఎంచుకోండి.
07:22 బాణం పై రైట్ క్లిక్ చేయండి.సబ్ మెను తెరుచుకుంటుంది.
07:25 ఆరో(Arrow)ఎంచుకొని మరియు అట్టాచ్ సెలెక్షన్ టు ఆరో (Attach selection to arrow) పై క్లిక్ చేయండి.
07:29 ఆరో అసోసియేటెడ్(Arrow associated)శీర్షిక తో ఒక డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది.
07:34 రోల్(Role)డ్రాప్ డౌన్ జాబితా పై క్లిక్ చేయండి.
07:37 జాబితా నుండి క్యాటలిస్ట్(Catalyst)ను ఎంచుకోండి.క్లోజ్(Close) పై క్లిక్ చేయండి.
07:42 ఆల్కహాలిక్ పొటాషియం హైడ్రాక్సైడ్ (Alc.KOH)( Alcoholic Potassium Hydroxide) క్యాటలిస్ట్(Catalyst) లా బాణంకు జోడించబడి ఉంటుందో లేదో తనిఖీ చేయడానికి బాణం ను లాగండి.
07:49 పైవిధానాన్ని ఆక్వియస్ పొటాషియం హైడ్రాక్సైడ్ (Alc.KOH)(Aqueous Potassium Hydroxide) కోసం మళ్ళీ చేద్దాం.
07:58 జోడించినది ఒక క్యాటలిస్ట్ (Catalyst) అని చూడడానికి లాగండి.
08:02 ఇథైల్ క్లోరైడ్(Ethyl chloride)నిర్మాణం ఎంపిక ఎంచుకోవడానికి సెలెక్షన్(Selection) టూల్ పై క్లిక్ చేయండి.
08:06 నిర్మాణాలు కాపీ చేయడానికి Ctrl + C మరియు పేస్ట్ చేయడానికి Ctrl + V రెండుసార్లు ప్రెస్ చేయండి.
08:11 లాగడం ద్వారా నిర్మాణాలు సరైన స్థానాలలో ఉంచండి.
08:15 ఈ రియాక్షన్స్ లో ఇథైల్ క్లోరైడ్(Ethyl chloride), ఆల్కహాలిక్ పొటాషియం హైడ్రాక్సయిడ్ (Alcoholic potassium Hydroxide) తో రియాక్ట్ అయ్యి ఈథీన్(Ethene) ను ఇస్తుంది.
08:21 ఇథైల్ క్లోరైడ్(Ethyl chloride), ఆక్వియస్ పొటాషియం హైడ్రాక్సైడ్(Aqueous Potassium hydroxide) తో రియాక్ట్ అయ్యి ఇతనోల్(Ethanol) ను ఇస్తుంది.
08:27 ఈతేన్(Ethane) పొందటానికి ఎరేజర్(Eraser) టూల్ పై క్లిక్ చేసి, ఇథైల్ క్లోరైడ్(Ethyl chloride) యొక్క Cl బాండ్ పై క్లిక్ చేయండి.
08:34 ఈతేన్(Ethane) ఏర్పడుతుంది.
08:37 టూల్ బాక్స్ లోని, కర్రెంట్ ఎలెమెంట్(Current element)కార్బన్(Carbon) అని నిర్దారించండి.
08:42 యాడ్ ఎ బాండ్(Add a bond)మీద క్లిక్ చేసి ఒక ద్విబంధం పొందటానికి బాండ్ పై క్లిక్ చేయండి.
08:48 ఈథీన్(Ethene) ఏర్పడుతుంది.
08:50 ఇథనాల్ పొందటానికి, కీబోర్డ్ లో O ప్రెస్ చేయండి.
08:54 యాడ్ ఆర్ మోడిఫై ఆన్ ఆటం (Add or modify an atom) టూల్ పై క్లిక్ చేయండి.
08:58 తరువాత ఇథైల్ క్లోరైడ్ యొక్క Cl పై క్లిక్ చేయండి.
09:02 ఇప్పుడు రియాక్టెంట్ లు మరియు ప్రోడక్ట్ లను 2D నుండి 3D కి మారుద్దాం.
09:07 కొత్త ఫైలు తెరచి, ఈథైల్ క్లోరైడ్ (Ethyl Chloride)కాపీ చేసి కొత్త ఫైల్ లో పేస్ట్ చేయండి.
09:15 సేవ్(Save)బటన్ పై క్లిక్ చేయండి.
09:17 సేవ్ ఆస్(Save as) డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది.
09:20 ఈథైల్ క్లోరైడ్ .మోల్(Ethyl Chloride.mol) గా ఫైల్ పేరు టైప్ చేయండి.
09:24 డెస్క్టాప్(Desktop)లో ఫైల్ సేవ్ చేయడానికి డెస్క్టాప్(Desktop) పై క్లిక్ చేయండి.
09:28 సేవ్(Save) బటన్ పై క్లిక్ చేయండి.
09:31 అదేవిధంగా ఈథీన్(Ethene) ను కొత్త ఫైల్లోకి కాపీ చేయండి .
09:34 ఈథీన్(Ethene).mol గా సేవ్ చేయండి.
09:37 ఇతనోల్ ను (Ethanol)కొత్త ఫైల్లోకి కాపీ చేయండి.
09:39 ఇతనోల్(Ethanol).mol గా సేవ్ చేయండి.
09:42 ఇప్పటికే నేను ఫైళ్ళను నా డెస్క్టాప్(Desktop) పై సేవ్ చేసాను.
09:46 ప్రస్తుతం విండోనుమినిమైజ్ చేస్తాను.
09:49 నేను, నాపైళ్లను సేవ్ చేసిన డెస్క్టాప్ ఫోల్డర్ వద్దకు వెళ్ళి,
09:54 3D లో సమ్మేళనం చూడడానికి, ఫైల్ పై రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ మలిక్యూల్స్ వ్యూయర్ (Open with Molecules viewer) ఎంపిక ను ఎంచుకొంటాను.
10:02 అలాగే, మాలిక్యూల్స్ వ్యూయర్(Molecules viewer) తో అన్ని ఫైళ్ళను తెరుస్తాను.
10:07 3D లో సమ్మేళనాలు గమనించండి.
10:11 నేర్చుకున్నవి సంగ్రహిద్దాం.
10:14 ఈ ట్యుటోరియల్లో నేర్చుకున్నవి
10:16 NIST వెబ్ బుక్ పేజీ ఫర్ దిస్ మాలిక్యూల్ (NIST WebBook page for this molecule)
10:19 పబ్-కేమ్ పేజ్ ఫర్ ది మాలిక్యూల్(PubChem page for this molecule)
10:22 కెమికల్ కాలిక్యులేటర్(Chemical Calculator)వాడి సమ్మేళనం యొక్క పరమాణు భారం కనుగొనటం,
10:25 ఒక అణువు యొక్క మాస్ స్పెక్ట్రం (mass spectrum) గ్రాఫ్ పొందటం,
10:29 .mol ఫార్మాట్ లో అణువును సేవ్ చేయడం,
10:32 చర్య బాణం గుర్తు పై రియాక్షన్ కండిషన్స్ మరియు రిఏజెంట్స్ జోడించడం.
10:36 రియాక్షన్ ఆడ్ మరియు ఎడిట్ చేయడం,
10:39 రియాక్షన్ మలిక్యూల్స్ ను 3D నిర్మాణాల లోనికి మార్చడం.
10:42 అసైన్మెంట్ గా
10:44 క్రింది రసాయనిక చర్య గీయండి. కార్బన్ టెట్రా క్లోరైడ్(Carbon tetra chloride) ఒక ఉత్ప్రేరకం గా (CCl 4 ) ప్రొపేన్(Propene) (C3H6) (C 3 H 6 )((C3H6)) మరియు బ్రోమిన్(Bromine)(Br-Br ) అణువులయొక్క రసాయనిక చర్య.
10:51 ఆన్హైడ్రోస్ అల్యూమినియం క్లోరైడ్ (Anhydrous Aluminum Chloride) (AlCl 3 </ sub>)(3) ఒక ఉత్ప్రేరకంగా బెంజీన్(Benzene) మరియు క్లోరిన్(Chlorine)(CL-Cl)యొక్క రసాయనిక చర్య.
10:57 పూర్తిచేసిన అసైన్మెంట్ ఇలా ఉండాలి.
11:01 ఈ లింక్ వద్ద అందుబాటులో వున్నవీడియో చూడండి.
11:05 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది.
11:08 మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియోని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
11:12 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం-స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
11:17 ఆన్లైన్ పరీక్ష లో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు ఇస్తుంది.
11:20 మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.orgను సంప్రదించండి.
11:27 స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము.
11:31 దీనికి ICT,MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్డ్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
11:36 ఈ మిషన్ గురించి ఈ లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉంది http://spoken-tutorial.org/NMEICT-Intro
11:41 నేను స్వామి, ధన్యవాదాలు.

Contributors and Content Editors

Madhurig, Pratik kamble, Yogananda.india