BASH/C3/More-on-functions/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 11:46, 17 October 2017 by Yogananda.india (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00:01 More on functions పై spoken tutorial కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో మనం,
00:09 argument ను function కు పంపడం;
00:11 local variable ను function లోపల నిర్వచించడం మరియు
00:16 global variable ను function లో నిర్వచించడాన్ని
00:19 కొన్ని ఉదాహరణల సహాయంతో నేర్చుకుంటాము.
00:23 ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి, BASH లో Shell Scripting గురించి కొంత అవగాహన ఉండాలి.
00:28 లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి.(http://www.spoken-tutorial.org)
00:35 ఈ ట్యుటోరియల్ కోసం నేను:
00:37 Ubuntu Linux 12.04 Operating System
00:42 GNU BASH వర్షన్ 4.2 ను ఉపయోగిస్తున్నాను.
00:45 దయచేసి, GNU Bash వర్షన్ 4 లేదా దానికన్నా పై వర్షన్ లను అభ్యాసానికి ఉపయోగించండి.
00:52 మొదటగా argument ను function కు ఎలా పాస్ చేయాలో మరియు దాని ఉపయోగం గురించి నేర్చుకుందాం.
00:59 నన్ను ఫైల్ function_(underscore) parameters.sh ను తెరవనివ్వండి.
01:05 ఇది shebang line.
01:08 మన function పేరు say_(underscore)welcome .
01:13 ఓపెన్ కర్లీ బ్రాకెట్ function నిర్వచనాన్ని తెరుస్తుంది.
01:18 $1 (Dollar one) అనేది మొదటి positional parameter .
01:22 $1 (Dollar one) అనేది రెండవ positional parameter .
01:26 కర్లీ బ్రాకెట్ మూసివేస్తే function definition మూసివేయబడుతుంది.
01:30 ఇక్కడ, ఫంక్షన్ say_welcome arguments తో పిలువబడతాయి.
01:35 సింటాక్స్- function పేరు అంటే "say_welcome" డబుల్ కోట్ లో arguments అంటే "Bash" మరియు "learning".
01:49 అదే పద్ధతిలో,నేను వేర్వేరు arguments యొక్క సముదాయాలతో అదే function ను call చేస్తాను.కాబట్టి, "say_welcome" స్పేస్ డబుల్ కోట్ లో functions in స్పేస్ డబుల్ కోట్ లో Bash .
02:05 ఫైల్ ను Save చేయండి మరియు terminal కు వెళ్ళండి.
02:08 chmod space plus x space function underscore parameters dot sh అని టైప్ చేయండి.
02:17 Enter నొక్కండి.
02:19 dot slash function underscore parameters dot sh అని టైప్ చేయండి.
02:26 Enter నొక్కండి.
02:28 arguments ద్వారా ప్రత్యామ్నాయం అయినా positional parameters function కు పాస్ కావడాన్ని మనం చూడవచ్చు.
02:36 డాలర్ 1 ($1) string "Bash" ద్వారా ప్రత్యామ్నాయం అయింది మరియు డాలర్ 2 ($2) "learning" తో ప్రత్యామ్నాయం అవుతుంది.
02:45 తరువాత మళ్ళి, డాలర్ 1 ($1) "functions in" ద్వారా ప్రత్యామ్నాయం అయింది మరియు డాలర్ 2 ($2) "Bash" తో ప్రత్యామ్నాయం అవుతుంది.


02:55 Bash లో variables local variables గాను మరియు global variables గాను డిక్లేర్ చేయబడతాయి.
03:01 Local variable  :
03:03 దీని విలువ నిర్వచించబడిన function లో చెల్లుబాటు అవుతుంది.
03:10 Local variables కీ వర్డ్ local ను ఉపయోగించి డిక్లేర్ చేయబడతాయి.
03:15 Global variable  :
03:17 global variable యొక్క విలువ Bash script అంతటా ప్రాప్తి చెందుతుంది.
03:24 variable ను function లోపల డిక్లేర్ చేయడానికి ఈ రెండు మార్గాలను నేర్చుకుందాం.
03:29 నన్ను function_(underscore)local.sh పేరు గల ఫైల్ ని తెరవనివ్వండి.
03:35 ఇది shebang line.
03:39 Function పేరు say_(underscore) hello .
03:43 ఇక్కడ variable first_name అనేది keyword local తో డిక్లేర్ చేయబడింది.
03:49 అనగా దాని అర్ధం దీని విలువ ఫంక్షన్ say_hello లో మాత్రమే చెల్లుతుంది.
03:55 ఏ కీవర్డ్ లేకుండా ప్రకటించబడిన ఒక variable global variable గా పరిగణించబడుతుంది.
04:01 కాబట్టి, వేరియబుల్ last_name script అంతటా అందుబాటులో ఉంటుంది.
04:08 ఈ echo లైన్ లో, మేము వేరియబుల్స్ యొక్క విలువను ప్రదర్శిస్తాము.
04:12 first_name,
04:14 middle_name మరియు last_name .
04:17 దీని తర్వాత, మనము function ను మూసివేస్తాము.
04:21 ఇప్పుడు, ఇక్కడ, వేరియబుల్ middle_name కీవర్డ్ లేకుండా ప్రకటించబడింది. కాబట్టి, దాని విలువ స్క్రిప్ట్ అంతటా global గా ఉంటుంది.
04:30 మరోసారి, మనం ఇక్కడ function ని call చేద్దాం.
04:34 మనము రెండు arguments లను ఈ function call కు పంపుదాము వాటి పేర్లు- “Pratik” మరియు “Patil”.
04:41 ఈ echo స్టేట్మెంట్ లు variables యొక్క విలువను ప్రదర్శిస్తాయి-
04:45 $first_name, $middle_name మరియు $last_name .
04:51 దయచేసి గుర్తుంచుకోండి వేరియబుల్ first_name అనేది ఒక local variable.
04:57 ఫైల్ ని Save చేయండి మరియు terminal కు వెళ్ళండి.
05:00 chmod space plus x space function underscore local dot sh అని టైప్ చేయండి.
05:09 Enter నొక్కండి.
05:11 dot slash function underscore local dot sh అని టైప్ చేయండి.
05:16 Enter నొక్కండి.
05:18 అవుట్పుట్ యొక్క మొదటి లైన్ సందేశం "Hello Pratik K Patil" ను ప్రదర్శిస్తుంది.
05:25 ఇక్కడ, "Pratik" విలువను కలిగి ఉన్న వేరియబుల్ first_name local .
05:31 అంటే విలువ అనేది function కు పరిమితం అని అర్ధం.
05:35 ఇప్పుడు, local variable function వెలుపల ఎలా ప్రవర్తిస్తుందో చూద్దాం.
05:41 ఇక్కడ, first_name లో ఏది ప్రదర్శించబడదు.
05:44 ఇలా ఎందుకంటె first_name విలువ function కు local . మరియు ఇది function కు వెలుపల అందుబాటులో లేదు.
05:53 middle_name మరియు last_name లు global variables గాముద్రించబడి ఉంటాయి.
05:59 తేడా మీకు అర్థమైందని భావిస్తున్నాము.
06:02 సారాంశం చూద్దాం.
06:04 మనం ఈ ట్యుటోరియల్ లో:
06:07 argument ను function కు పాస్ చేయడం;
  local variable    ను    function    లో  డిక్లేర్ చేయడం:
06:14 function లో global variable డిక్లేర్ చేయడాన్ని కొన్ని ఉదాహరణల సహాయంతో నేర్చుకుంటాము.
06:20 ఒక అసైన్మెంట్ గా-
06:22 ఎక్కడ function రెండు arguments లను అంగీకరిస్తుందో ఒక ప్రోగ్రామ్ ను వ్రాయండి. function ఆ రెండు arguments ను గుణించాలి.
06:31 మూడు function calls ను arguments (1, 2), (2, 3) మరియు (3, 4) లతో చేయండి.
06:39 క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
06:43 ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది.ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
06:51 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం:

స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది. ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.

07:00 మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి.
07:07 Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం.
07:11 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది.http://spoken-tutorial.org/NMEICT-Intro
07:26 FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్కకు దోహదపడింది.
07:31 ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది రమ్య . మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india