BASH/C2/Logical-Operators/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 15:13, 16 October 2017 by Yogananda.india (Talk | contribs)
Time | Narration |
00:01 | ప్రియమైన స్నేహితులారా, Bash లోని Logical Operators పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:07 | ఈ ట్యుటోరియల్ లో మనం, |
00:10 | Logical AND
Logical OR Logical NOT ల ఉపయోగం గురించి కొన్ని ఉదాహరణల సహాయంతో చేద్దాం. |
00:19 | ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి, మీకు వీటి గురించి కొంత అవగాహన ఉండాలి. |
00:22 | if-else statement
command line arguments మరియు Bash లో quoting |
00:30 | లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి. |
00:36 | ఈ ట్యుటోరియల్ కోసం నేను: |
00:38 | Ubuntu Linux 12.04ఆపరేటింగ్ సిస్టం |
00:43 | GNU BASH వర్షన్ 4.1.10 ను ఉపయోగిస్తున్నాను.
|
00:47 | దయచేసి, GNU Bash వర్షన్ 4 లేదా దానికన్నా పై వర్షన్ అభ్యాసానికి ఉపయోగించండి. |
00:53 | Logical-operators యొక్క ఉపయోగాన్ని అర్ధం చేసుకుందాం. |
00:57 | Logical operators ప్రోగ్రామ్ యొక్క ప్రవాహాన్ని నియంత్రించడానికి ప్రధానంగా ఉపయోగిస్తారు. |
01:02 | Logical operators రెండు expressions ను లేదా conditions ను లింక్ చేయడంలో సహాయపడతాయి. |
01:09 | ఇవి if, while లేదా కొన్ని ఇతర control statements లో భాగంగా ఉంటాయి. |
01:15 | logical AND యొక్క సింటాక్స్ ను చూద్దాం. |
01:19 | Opening square-bracket space dollar symbol condition1 space closing square-bracket space ampersand ampersand space opening square-bracket space dollar symbol condition2 space closing square-bracket. |
01:38 | లేదా మనం ఈ సింటాక్స్ ను ఉపయోగిద్దాం- |
01:41 | Opening square-bracket space dollar symbol condition1 space hyphen-a space dollar symbol condition2 space closing square-bracket. |
01:53 | condition1 మరియు condition2 లు True అయినప్పుడు మాత్రమే Logical AND True ను రిటర్న్ చేస్తుంది
|
02:00 | Logical OR యొక్క సింటాక్స్ చూద్దాం. |
02:04 | Opening square-bracket space dollar symbol condition1 space closing square-bracket space vertical bar again vertical bar space opening square-bracket space dollar symbol condition2 space closing square-bracket. |
02:22 | లేదా మనం ఈ సింటాక్స్ ను ఉపయోగించవచ్చు. |
02:24 | Opening square-bracket space dollar symbol condition1 space hyphen-o space dollar symbol condition2 space closing square-bracket. |
02:36 | condition1 లేదా condition2 True అయినప్పుడు Logical OR True True ను రిటర్న్ చేస్తుంది |
02:43 | Logical OR మరియు Logical AND ల ఉపయోగాన్ని ఒక ఉదాహరణ ఉపయోగించి నేర్చుకుందాం. |
02:50 | నేను ఇప్పటికే logical.sh అనే పేరుతో గల ఫైల్ లో code ను టైప్ చేసాను. |
02:55 | ctrl+alt మరియు t కీలను ఏకకాలంలో మీ కీబోర్డులో నొక్కడం ద్వారా terminal ను తెరవండి. |
03:04 | gedit space logical.sh space ampersand గుర్తు అని టైప్ చేసి, Enter నొక్కండి. |
03:12 | ఇక్కడ చూపిన విధంగా కోడ్ ని మీ "logical.sh" ఫైల్ లో టైప్ చేయండి.
|
03:18 | ఇప్పుడు నన్ను code ని వివరించనివ్వండి. |
03:21 | ఇది shebang line . |
03:25 | read కమాండ్ standard input నుండి ఒక లైన్ డేటా ను చదువుతుంది. |
03:29 | - (hyphen) p prompt ను ప్రదర్శిస్తుంది. |
03:33 | string అనేది ఒక variable . ఇది ఎగ్జిక్యూషన్ సమయంలో యూజర్ ద్వారా ఎంటర్ చేసిన టెక్స్ట్ ను నిల్వ చేస్తుంది. |
03:39 | if స్టేట్మెంట్ ఎంటర్ చేసిన string empty గా ఉందా అని తనిఖీ చేస్తుంది. |
03:45 | - (hyphen) z string పొడవు సున్నానా అని తనిఖీ చేస్తుంది. |
03:50 | terminal పై man space test అని టైప్ చేసి ఇతర string పోలికలను అన్వేషించండి. |
03:57 | ఏమీ నమోదు చేయకపోతే echo statement ఒక సందేశాన్ని ముద్రిస్తుంది. |
04:02 | ఒకవేళ string ఖాళీగా లేకపోతే, ప్రోగ్రామ్ మొదటి elif statement కు వెళుతుంది. |
04:08 | ఇక్కడ, ఎంటర్ చేసిన string "raj"మరియు"jit" రెండింటిని కలిగి ఉందా అని తనిఖీ చేస్తుంది. |
04:16 | ఒకవేళ అవును అయితే అప్పుడు ఒక సందేశాన్ని ప్రదర్శిస్తుంది. |
04:20 | ఇక్కడ logical AND ఉపయోగించబడింది అని గమనించండి |
04:24 | అందువల్ల, రెండు conditions సంతృప్తి చెందినప్పుడు మాత్రమే సందేశం ప్రదర్శించబడుతుంది. |
04:31 | అలా కాకపోతే, program controlరెండవ elif statement కు తరలించబడుతుంది. |
04:37 | ఇక్కడ, అది string "raj" లేదా "jit" అనేదానిని కలిగి ఉన్నదో లేదో తనిఖీ చేస్తుంది. |
04:43 | ఒకవేళ yes అయితే అది సందేశాన్ని ప్రదర్శిస్తుంది. |
04:47 | ఇక్కడ logical OR ఉపయోగించబడింది అని గమనించండి |
04:52 | ఏదైనా ఒక condition సంతృప్తి చెందినప్పుడు మాత్రమే సందేశం ప్రదర్శించబడుతుంది. |
04:59 | చివరగా, మనకు డిఫాల్ట్ else statement ఉంది. |
05:02 | పైన ఉన్న వాక్యాలు అన్నీ False అయినప్పుడు ఈ వాక్యం అమలు అవుతుంది. |
05:08 | "fi" అనేది multilevel if-else loop యొక్క ముగింపు. |
05:12 | ప్రోగ్రామ్ ను execute చేద్దాం. |
05:15 | terminal కు తిరిగి వెళ్ళండి. |
05:17 | ముందుగా chmod space plus x space logical dot sh అని టైప్ చేయడం ద్వారా ఫైల్ ని ఎగ్జిక్యూటబుల్ చెయ్యండి. |
05:30 | ఇప్పుడు dot slash logical.sh అని టైపు చేసి Enter నొక్కండి. |
05:36 | ప్రాంప్ట్ "Enter a word:" ను ప్రదర్శిస్తుంది. |
05:38 | నేను "jitinraj" అని ఎంటర్ చేస్తాను. |
05:42 | అవుట్‌పుట్: "jitinraj contains both the words raj and jit ". |
05:48 | దీని అర్థం control రెండవ statement కు పంపబడింది. |
05:52 | మరియు conditions రెండూ సంతృప్తి చెందినందున, అది సందేశాన్ని ప్రదర్శిస్తుంది. |
05:57 | ఇప్పుడు, script మళ్లీ execute చేద్దాం. |
06:00 | up-arrow కీ ని నొక్కండి. |
06:02 | ./logical.sh కు వెళ్లి Enter నొక్కండి. |
06:07 | ప్రాంప్ట్ "Enter a word:" ను ప్రదర్శిస్తుంది. |
06:09 | ఈసారి నేను "abhijit" అని ఎంటర్ చేస్తాను. |
06:13 | అవుట్పుట్ఈ విధంగా ప్రదర్శించబడుతుంది: "abhijit contains the word raj or jit ". |
06:19 | దయచేసి వివిధ ఇన్‌పుట్‌లతో ప్రోగ్రామ్‌ను అమలు చేయుటకు ప్రయత్నించండి మరియు output ను గమనించండి. |
06:25 | మన slides కు తిరిగి వెళదాం. |
06:27 | logical NOT ఆపరేటర్ గురించి gurinchi చూద్దాం. |
06:31 | ఇది వ్యక్తీకరణ యొక్క Boolean విలువను విలోమం చేస్తుంది. |
06:35 | దీని అర్ధం, అది expression False అయితే True ను రిటర్న్ చేస్తుంది. |
06:40 | మరియు expression True అయితే False ని రిటర్న్ చేస్తుంది. |
06:44 | logical NOT ఆపరేటర్ యొక్క సింటాక్స్- |
06:48 | Exclamation mark space expression |
06:52 | లేదా opening square-bracket space exclamation mark space expression space closing square-bracket. |
07:00 | ఒక ఉదాహరణని చూద్దాం. |
07:03 | నేను ఇప్పటికే ఒక ఫైల్ లో code టైప్ చేసాను. |
07:05 | అందువల్ల terminal కు వెళ్లి gedit space logicalNOT dot sh space ampersand అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి. |
07:18 | ఇప్పుడు కోడ్ ను మీ logicalNOT dot sh ఫైలులో ఇక్కడ చూపించిన విధంగా టైప్ చేయండి. |
07:24 | మనకి తెలిసినట్లుగా ఇది shebang line . |
07:28 | $1 అనేది script కు పంపబడిన మొదటి command line argument . |
07:33 | - (hyphen) f , మనము argument గా పంపించిన పేరుతో ఫైల్ ఉన్నదో లేదో తనిఖీ చేస్తుంది. |
07:41 | కాబట్టి, ఇది ఫైల్ ఉంటే True లేకపోతె False కు రిటర్న్ చేస్తుంది. |
07:48 | ఈ NOT operator ఇక్కడ, expression రిటర్న్ విలువని విలోమం చేస్తుంది. |
07:52 | దీని అర్ధం,ఆ పేరు తో ఒక ఫైల్ ఉన్నట్లయితే, condition విలువ True అవుతుంది. |
07:58 | కానీ NOT operator దాని విలువను False కు విలోమం చేస్తుంది.. |
08:02 | మరియు ఇది "FILE does not exist" అనే సందేశాన్ని ప్రదర్శిస్తుంది. |
08:07 | ఇక్కడ, else statementలో అది FILE exists అనే సందేశాన్ని ప్రదర్శిస్తుంది. |
08:13 | "fi" if loop యొక్క ముగింపును సూచిస్తుంది. |
08:16 | terminal కు వెళ్ళండి. |
08:18 | నన్ను prompt ను క్లియర్ చేయనివ్వండి. |
08:20 | test.txt పేరుతో ఒక ఖాళీ ఫైల్ ను సృష్టించండి. |
08:25 | touch space test dot txt టైప్ చేసి Enter నొక్కండి. |
08:32 | తరువాత chmod space plus x space logicalNOT dot sh అని టైప్ చేయడం ద్వారా ఫైల్ ని ఎగ్జిక్యూటబుల్ చెయ్యండి. |
08:45 | ఇప్పుడు dot slash logicalNOT dot sh space test dot txt టైప్ చేసి Enter నొక్కండి. |
08:55 | మన shell script ఫైల్ ఉందో లేదో తనిఖీ చేస్తుంది. |
09:00 | మన ఫైల్ test dot txt ఉంది, కాబట్టి , విలువ True అవుతుంది. |
09:07 | అప్పుడు logical NOT ఆ విలువను విలోమం చేస్తుంది మరియు False రిటర్న్ అవుతుంది |
09:12 | మూల్యాంకనం False కాబట్టి else statement విశ్లేషించబడుతుంది. |
09:18 | మరియు ప్రదర్శించబడిన సందేశము - File test.txt exists . |
09:23 | argument test1.txt తో మళ్ళీ ప్రోగ్రాం ను అమలు చేయడానికి ప్రయత్నించండి. |
09:29 | ముందు వివరించిన విధంగా నియంత్రణ ప్రవాహాన్ని గమనించండి. |
09:33 | మన slides కు వెళ్ళండి. సారాంశం చూద్దాం |
09:37 | logical AND
logical OR and logical NOT . |
09:45 | ఒక అసైన్మెంట్ గా, |
09:47 | ఫైల్ ఉన్నదో లేదో తనిఖీ అని, |
09:49 | మరియు |
09:51 | ఈ ట్యుటోరియల్ లో వివరించిన విధంగా ఎగ్జిక్యూటబుల్ అవునో ,కాదో అని చెయ్యండి. |
09:56 | (సూచన: man space test ) |
09:59 | క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. |
10:02 | ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్‌ను సంక్షిప్తీకరిస్తుంది. |
10:05 | ఒకవేళ మీకు మంచి బ్యాండ్‌విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
10:09 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం : |
10:12 | స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్‌లను నిర్వహిస్తుంది. |
10:15 | ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. |
10:19 | మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి |
10:26 | Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం. |
10:30 | NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. |
10:37 | ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది. |
10:42 | FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్కకు దోహదపడింది. |
10:47 | ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శివ మకుటం. |
10:51 | మీకు ధన్యవాదాలు. |