PERL/C2/while-do-while-loops/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 12:24, 11 October 2017 by Yogananda.india (Talk | contribs)
Time | Narration |
00:01 | Perl లోని while and do-while loops పై spoken tutorial కు స్వాగతం |
00:06 | ఈ ట్యుటోరియల్ లో మనం |
00:09 | Perl లోని while లూప్ |
00:11 | 12.04 మరియు Perl 5.14.2 ను ఉపయోగిస్తున్నాను |
00:20 | నేను gedit Text Editor కూడా ఉపయోగిస్తుంన్నాను |
00:24 | మీరు మీకు నచ్చిన ఏ టెక్స్ట్ ఎడిటర్ ను అయినా ఉపయోగించుకోవచ్చు |
00:28 | Perl లోని comments మరియు variables గురుంచి మీకు కొంత అవగాహనా కలిగి ఉండాలి |
00:33 | Perl లోని for మరియు foreach గురుంచి అవగాహనా కలిగి ఉండడం అదనపు ప్రయోజనం. |
00:38 | లేకపోతే,సంబంధిత Perl స్పోకెన్ ట్యుటోరియల్స కోసం spoken tutorial వెబ్ సైట్లో ద్వారా వెళ్ళండి. |
00:43 | Perl లోని while లూప్ |
00:45 | ఒక్క కండిషన్ నిజమైన అప్పుడు while లూప్ ఒక బ్లాక్ కోడ్ ను అమలు చేస్తుంది |
00:50 | while లూప్ కోసం సింటాక్స్ ఈ క్రింది విధంగా ఉంటుంది - |
00:53 | while స్పేస్ ఓపెన్ బ్రాకెట్ condition క్లోజ్ బ్రాకెట్ |
00:58 | కర్లీ బ్రాకెట్ ను తెరవండి |
01:00 | కండీషన్ true అయినప్పుడు కోడ్ భాగం ఎగ్జిక్యూట్ అవుతుంది. |
01:04 | కర్లీ బ్రాకెట్ ను మూసివేయండి |
01:07 | అయితే, పరిస్థితి సంతృప్తి కాకపోతే ఏమి జరుగుతుంది?అప్పుడు while లూప్ ఒకేసారి కూడా కోడ్ ను అమలు చేయకుండా నిష్క్రమించబడుతుంది. |
01:16 | ఇప్పుడు while లూప్ అనే ఒక ఉదాహరణను చూద్దాం |
01:19 | టెర్మినల్ ను తెరవండి మరియు |
01:22 | gedit whileLoop dot pl space ampersand అని టైప్ చెయ్యండి |
01:29 | మరియు Enter నొక్కండి |
01:31 | ఇది gedit. లోని whileLoop.pl ను తెరుస్తుంది |
01:34 | ఇప్పుడు క్రింది చూపబడిన కోడ్ ను టైప్ చేయండి |
01:37 | hash exclamation mark slash u s r slash bin slash perl |
01:45 | మరియు Enter నొక్కండి |
01:47 | dollar i ($ i) సున్నా సెమికోలన్ కు సమానం |
01:52 | మరియు Enter నొక్కండి |
01:54 | while ఓపెన్ బ్రాకెట్ dollar i less than or equal to four క్లోజ్ బ్రాకెట్ స్పేస్
|
02:04 | కర్లీ బకెట్స్ ను తెరిచి Enter నొక్కండి మరియు |
02:08 | print నొక్కండి స్పేస్ డబల్ కోట్ Value of i colon dollar i backslash n డబల్ కోట్ కంప్లీట్ సెమికోలన్ |
02:20 | Enter నొక్కండి |
02:22 | dollar i plus plus semicolon |
02:27 | Enter నొక్కండి మరియు కర్లీ బ్రాకెట్స్ ను మూసివేయండి |
02:31 | while లూప్ ను నన్ను వివరంగా వివరించనివండి |
02:33 | మనం I ను 0 కు ప్రారంభించాం |
02:38 | ఇప్పడు మనము while లూప్ ను $i గా సూచించేందుకు కండీషన్ less than or equal to 4 ను కలిగి ఉన్నాము |
02:46 | ఒకవేళా condition నిజమైతే while లూప్ లో ఉన్న కోడ్ అమలు అవుతుంది |
02:52 | దీని అర్ధం, మొదటిసారి మన while లూప్ టెర్మినల్పై"Value of i: 0" ను ముద్రిస్తుంది. |
03:01 | $ I ++ వేరియబుల్ i విలువను ఒకటి చే పెంచబడుతుంది. |
03:08 | మళ్ళీ ఇప్పుడు, లూప్ స్థితి $ i <= 4 విశ్లేషించబడుతుంది. |
03:16 | మరియు i విలువ 5 అవుతుంది కనుక లూప్ నిష్క్రమించబడుతుంది. |
03:22 | ఈ సందర్భంలో, while లూప్ i 0, 1, 2, 3 మరియు 4 కు సమానంగా అమలు అవుతుంది. |
03:32 | ఫైల్ ను save చేయడానికి Ctrl+s నొక్కండి |
03:35 | ఇప్పుడు టెర్మినల్ కు మారండి |
03:37 | ఏ కంపైలేషన్ లేదా వాక్యనిర్మాణ దోషాన్ని తనిఖీ చేయడానికి క్రింది వాటిని టైప్ చేయండి: |
03:42 | perl hyphen c whileLoop dot pl |
03:47 | మరియు Enter నొక్కండి |
03:49 | క్రింది లైన్ ను టెర్మినల్ పై ప్రదర్శించబడుతుంది |
03:52 | whileLoop.pl syntax OK |
03:56 | సంకలనం లేదా వాక్యనిర్మాణ దోషం లేనందున, మనము Perl లిపిని దీనిని టైపింగ్ చేయడం ద్వారా అమలు చేస్తాము |
04:02 | perl whileLoop dot pl |
04:06 | మరియు Enter నొక్కండి |
04:09 | టెర్మినల్ పై క్రింది అవుట్పుట్ ప్రదర్శించబడుతుంది. |
04:14 | మనం ఇప్పుడు, do while loop ను చూద్దాము. |
04:20 | Do..while ప్రకటన ఎప్పుడూ కనీసం ఒక్కసారి కోడ్ ను అమలు అవుతుంది. |
04:25 | ఇది పరిస్థితిని తనిఖీ చేసి, పరిస్థితిని నిజం అయితే లూప్ పునరావృతం అవుతుంది. |
04:30 | do-while కోసం సైన్ట్స్ క్రింద చూపబడిన విధంగా ఉంటుంది |
04:34 | do స్పేస్ |
04:36 | కర్లీ బ్రాకెట్స్ ను తెరవండి |
04:38 | ఎప్పుడు ఐతే పరిస్థితి true అవుతుందో అప్పుడు అమలు అవుతుంద్ధి |
04:42 | close curly bracket then space |
04:45 | while స్పేస్ బ్రాకెట్ల లోపల condition మరియు తర్వాత సెమికోలన్. |
04:50 | టెర్మినల్ ను తెరిచి |
04:54 | gedit doWhileLoop dot pl space ampersand |
05:03 | మరియు అప్పుడు Enter నొక్కండి |
05:05 | ఇది gedit. లో doWhileLoop.pl ను తెరుస్తుంది |
05:09 | క్రింద చూపబడిన విధం గా కోడె ను టైప్ చెయ్యండి |
05:11 | hash exclamation mark slash u s r slash bin slash perl Enter నొక్కండి . |
05:21 | dollar i equals to zero సెమికోలన్ Enter నొక్కండి |
05:27 | do స్పేస్ |
05:29 | కర్లీ బ్రాకెట్స్ ను తెరవండి |
05:33 | print space double quote Value of i colon <space> dollar i backslash n double quote complete semicolon |
05:46 | Enter నొక్కండి |
05:48 | dollar i plus plus సెమికోలన్ |
05:52 | Enter నొక్కండి |
05:54 | కర్లీ బ్రాకెట్స్ ను మూసివేయండి |
05:56 | స్పేస్ while ఓపెన్ బ్రాకెట్ dollar i less than or equal to four |
06:06 | బ్రాకెట్ సెమికోలన్ ను మూసివేయండి |
06:10 | ఇక్కడ do-while లూప్ యొక్క వివరా వివరణ ఉంది. |
06:13 | మనం I ను 0 కు ప్రారంభించాం |
06:18 | మొదటి సారి do-while లూప్ టెర్మినల్ పై ఏ కండిషన్ ను తనిఖీ చేయనకుండా అవుట్ ఫుట్ ను Value of i colon 0 గా ప్రదర్శిస్తుంది. |
06:28 | $i++ i వేరియబుల్ విలువను ఒకటికి పెంచుతుంది, ప్రతిసారి లూప్ అమలవుతుంది |
06:36 | రెండవసారి, కండిషన్ $i less than or equal to 4 తనిఖీ చేయబడుతుంది. |
06:43 | ఒకవేళ కండిషన్ True , అయితే అప్పుడు లూప్ మళ్ళి అమలవుతుంది. |
06:48 | మన కేసు లో , రెండవసారి టెర్మినల్ పై ప్రదర్శించబడే అవుట్ పుట్ Value of i colon 1 . |
06:57 | కండిషన్ అంటే వేరియబుల్ i 5 False అయ్యేంతవరకు లూప్ అమలవుతుంది. |
07:05 | ఫైల్ save చేయడానికి Ctrl+s నొక్కండి. |
07:09 | ఇప్పుడు, టెర్మినల్ కు మారండి మరియు ఏ కంపైలేషన్ లేదా సింటాక్స్ ఎర్రర్ ను అయినా తనిఖీ చేయడానికి క్రింది దానిని టైప్ చేయండి. |
07:16 | perl hyphen c doWhileLoop dot pl |
07:21 | మరియు Enter నొక్కండి. |
07:23 | క్రింది లైన్ టెర్మినల్ పై ప్రదర్శింపబడుతుంది. |
07:26 | doWhileLoop.pl syntax OK |
07:30 | అక్కడ ఏ కంపైలేషన్ లేదా సింటాక్స్ ఎర్రర్ లేనందున ఇప్పుడు మనం Perl స్క్రిప్ట్ ను అమలు చేద్దాం. |
07:36 | perl doWhileLoop dot pl టైప్ చేయండి. |
07:41 | మరియు Enter నొక్కండి. |
07:43 | క్రింది అవుట్ పుట్ టెర్మినల్ ఫై ప్రదర్శింపబడుతుంది. |
07:48 | ఇప్పుడు, మనం while మరియు do-while మధ్య అసలు తేడాను చూద్దాం. |
07:53 | టెర్మినల్ పై టైప్: |
07:55 | gedit loop dot pl space ampersand
|
08:01 | మరియు Enter నొక్కండి. |
08:03 | ఇది లో loop dot pl ఫైల్ ను gedit తెరుస్తుంది |
08:07 | ఇప్పుడు చూపిన కోడ్ భాగాన్ని టైప్ చేయండి |
08:12 | మనము వేరియబుల్ count ను డిక్లేర్ చేసాము మరియు దీన్ని సున్నా తో ప్రారంభిద్దాం. |
08:19 | while లూప్ కండిషన్ లో మనము వేరియబుల్ count సున్నా కంటే ఎక్కువన అని తనిఖీ చేస్తాము. |
08:29 | కండిషన్ నిజం కాదు కాబట్టి లూప్ కోడ్ ఒక్కసారి కూడా ఎగ్జిక్యూట్ అవదు. |
08:36 | do...while లూప్ లో ముందు మనం కోడ్ ను ఎగ్జిక్యూట్ చేస్తాము ఆ తరువాత కండిషన్ ను తనిఖీ చేస్తాము. |
08:44 | కాబట్టి, కనీసం ఒకసారైనా కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. |
08:49 | అప్పుడు కండిషన్ ఒక వేళా సున్నా కంటే ఎక్కువైతే తనిఖీ చేయబడుతుంది. |
08:57 | కండిషన్ True కాదు. కాబట్టి లూప్ ఎగ్జిట్ అవుతుంది |
09:02 | ఫైల్ ను save చేయడానికి Ctrl+s నొక్కండి. |
09:05 | ఇప్పుడు, టెర్మినల్ కు మారండి మరియు ఏ కంపైలేషన్ లేదా సింటాక్స్ ఎర్రర్ ను అయినా తనిఖీ చేయడానికి క్రింది దానిని టైప్ చేయండి. |
09:12 | perl hyphen c loop dot pl |
09:16 | మరియు Enter. నొక్కండి |
09:19 | క్రింది లైన్ టెర్మినల్ పై ప్రదర్శించబడుతుంది. |
09:22 | loop dot pl syntax OK |
09:26 | అక్కడ ఏ కంపైలేషన్ లేదా సింటాక్స్ ఎర్రర్ లేనందున ఇప్పుడు మనం Perl స్క్రిప్ట్ ను అమలు చేద్దాం. |
09:31 | perl loop dot pl అని టైప్ చేయండి. |
09:36 | మరియు Enter. నొక్కండి |
09:38 | క్రింది లైన్ టెర్మినల్ పై ప్రదర్శించబడుతుంది. |
09:43 | I am in do-while loop |
09:46 | ఇక్కడ I am in while loop అను ఏ సందేశం ప్రదరింపబడకపోవటాన్ని మనం చూడవచ్చు. |
09:52 | ఇది మనం while లూప్ లో ముద్రించిన సందేశం. |
09:59 | ఇది |
10:01 | do-while లూప్ కండిషన్ ను మూల్యాంకనం చేయడానికి ముందు కనీసం ఒక్కసారి అమలు చేస్తుంది. |
10:07 | అయితే while లూప్ కండిషన్ False అయినప్పుడు ఒక్కసారి కూడా అమలు చేయబడదు. |
10:15 | ఇప్పుడు మీకు తేడా అర్థమైందని నేను భావిస్తున్నాను. |
10:18 | ఇది while మరియు do-while ల గురించి. |
10:22 | మనం సారాంశం చుద్దాం |
10:24 | ఈ ట్యుటోరియల్ లో మనము: |
10:26 | Perl లో while లూప్ మరియు do-while లూప్ గురించి |
10:29 | నమూనా ప్రోగ్రాంలను ఉపయోగించి నేర్చుకున్నాము. |
10:31 | ఇక్కడ మీకొరకు ఒక అసైన్మెంట్ |
10:33 | Hello Perl ను |
10:35 | వేరియబుల్ లెక్క 10కు చేరేంతవరకు |
10:38 | while లూప్ మరియు do-while లూప్ లను ఉపయోగించి ముద్రించండి. |
10:41 | క్రింద లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో ను చుడండి. |
10:45 | ఇది స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సారాంశం చేస్తుంది. |
10:49 | ఒక వేళా మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపోతే మీరు దీనిని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
10:53 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్టు బృందం: |
10:56 | స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది. |
11:00 | ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్ లను ఇస్తుంది. |
11:04 | మర్రిన్ని వివరాల కోసం దయచేసి contact at spoken hyphen tutorial dot org కు వ్రాయండి. |
11:12 | "Spoken Tutorial" ప్రాజెక్ట్ "Talk to a Teacher" ప్రాజెక్ట్ లో ఒక భాగం. |
11:17 | ఇది NMEICT,MHRDభారత ప్రభుత్వం ద్వారా సహకరించబడుతుంది. |
11:24 | ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో అందుబాటులో ఉంది:spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro. |
11:36 | మీరు ఈ Perl ట్యుటోరియల్ని ఆస్వాదించి ఉంటారని భావిస్తున్నాం. |
11:38 | ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది నాగూర్ వలి. |
11:40 | మీకు ధన్యవాదాలు. |