Blender/C2/The-Blender-Interface/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 18:41, 10 October 2017 by Yogananda.india (Talk | contribs)
Time | Narration |
00:03 | Blender tutorials సిరీస్ కు మీకు స్వాగతం. |
00:07 | ఈ ట్యుటోరియల్ Blender 2.59లో Blender interface యొక్క ప్రాథమిక వివరణ. |
00:15 | ఈ స్క్రిప్ట్ ను Bhanu Prakash అందించారు మరియు Monisha Banerjee చేత సవరించబడింది. |
00:22 | ఈ ట్యుటోరియల్ చూసిన తరువాత, మనము Blender interface యొక్క వివిధ windows, |
00:29 | ప్రతీ విండో కు అసైన్ చేయబడిన parameters మరియు tabs, 3D view లో ఒక object ను ఎంచుకోవడం, |
00:37 | మరియు X, Y & Z దిశలలో ఒక objectను కదిలించడం గురించి తెలుసుకుని ఉంటాము. |
00:44 | బ్లెండర్ ను ప్రారంభిచడం మీకు తెలుసునని నేను అనుకుంటాను. |
00:48 | లేకపోతే, దయచేసి బ్లెండర్ తెలుసుకొనుటకు మా మునుపటి ట్యుటోరియళ్ళను చూడండి. |
00:56 | ఇది 3D panel . |
00:58 | డిఫాల్ట్ గా 3D viewలో మూడు object లు ఉన్నాయి. |
01:03 | cube, lamp మరియు camera. |
01:10 | cube అప్రమేయంగా ఇప్పటికే ఎంపికై ఉంది. |
01:15 | lampను ఎంచుకోవడానికి రైట్-క్లిక్ చేయండి. |
01:19 | cameraను ఎంచుకోవడానికి దానిపై రైట్-క్లిక్ చేయండి. |
01:23 | కాబట్టి, 3D view లో ఏదైనా objectని ఎంచుకోవడానికి, మీరు ఆ object పై రైట్ క్లిక్ చేయాలి. |
01:31 | cubeను ఎంచుకోవడానికి రైట్-క్లిక్ చేయండి. |
01:35 | క్యూబ్ యొక్క కేంద్రంలో విలీనం అవుతున్న ఈ మూడు రంగుల బాణాలు 3D Transform manipulator ను సూచిస్తాయి. |
01:44 | ఈ manipulator objectను ఒక నిర్దిష్ట అక్షంలో తరలించడానికి సహాయపడుతుంది. |
01:51 | ఎరుపు రంగు X ఆక్సిస్ ను |
01:55 | ఆకుపచ్చ రంగు Y ఆక్సిస్ ను మరియు |
01:59 | నీలం Z ఆక్సిస్ ను సూచిస్తుంది. |
02:05 | లెఫ్ట్ క్లిక్ చేసి, green handle పై నొక్కి ఉంచి మీ mouseను ఎడమ నుండి కుడికి తరలించండి. |
02:15 | కీబోర్డ్ shortcut కోసం, G & Y ను నొక్కండి. |
02:22 | ఆ object Y అక్షం యొక్క దిశలో మాత్రమే కదులుతుందని మనము చూస్తాము. |
02:32 | అదే విధంగా, ఆబ్జెక్ట్ ను blue handleను ఉపయోగించి Z ఆక్సిస్ గూండా కదులుతుంది. |
02:45 | కీబోర్డ్ షార్ట్‌కట్ కోసం, G & Zను నొక్కండి. |
02:56 | ఇప్పుడు, X వెంబడి, objectను కదుపుటకు ప్రయత్నించండి. |
03:08 | కీబోర్డ్ షార్ట్‌కట్ కోసం, G & X ను నొక్కండి. |
03:23 | ఎరుపు పెట్టెతో చుట్టబడిన ప్రాంతం 3D view . |
03:32 | 3D view యొక్క దిగువ ఎడమ మూలకు వెళ్ళండి. |
03:36 | లెఫ్ట్ -క్లిక్ view. 3D viewకై వివిధ view ఎంపికల జాబితా ఇక్కడ ఉంది. |
03:46 | లెఫ్ట్ -క్లిక్ Top. కీబోర్డ్ షార్ట్‌కట్ కొరకు numpad నుండి 7 ను నొక్కండి. |
03:52 | 3Dview, User Perspective నుండి Top view కు మారుతుంది. |
03:57 | మన object ను టాప్ view నుండి చూడవచ్చు. |
04:03 | లెఫ్ట్ క్లిక్ Select . ఇక్కడ 3Dview లోని objectల కోసం వివిధ ఎంపికల జాబితా ఉంది. |
04:18 | లెఫ్ట్ క్లిక్ Object . ఇక్కడ 3Dview లోని క్రియాశీల objectల కోసం వివిధ ఎడిటింగ్ ల జాబితా ఉంది. |
04:35 | 3Dవ్యూ కు ఎడమ వైపున ఉన్నది Object Tools ప్యానెల్. |
04:41 | ఈ panel, 3D వ్యూలో క్రియాశీల objectని సవరించడానికి ఉపయోగించిన వివిధ tools ను జాబితాగా చేస్తుంది. |
04:49 | ఉపకరణాలు వివిధ వర్గాలలో సమూహం చేయబడ్డాయి. |
04:52 | Transform, Object, Shading, Keyframes, Motion Paths, repeat, మరియు Grease Pencil . |
05:13 | ఉదాహరణకు, 3Dవ్యూ లో lamp ని తరలించండి. |
05:19 | lamp ఎంచుకోవడానికి రైట్ క్లిక్ చేయండి. |
05:23 | Object tools ప్యానెల్ కు వెళ్ళండి. |
05:28 | Object tools ప్యానెల్లో lamp కొరకు మీరు ఎంపికలను చూడవచ్చు. |
05:35 | లెఫ్ట్ -క్లిక్ Translate మరియు మీ mouse ను కదిలించండి. |
05:41 | lamp, మీ mouse కదలిన దిశలో కదులుతుంది. |
05:46 | Translate ను రద్దు చేయడానికి, మీ స్క్రీన్ పై రైట్ క్లిక్ లేదా కీబోర్డ్ పై Esc ప్రెస్ చేయండి. |
05:57 | 3D వ్యూ యొక్క కుడి వైపున మరొక panel అప్రమేయంగా దాచబడిఉంటుంది. |
06:04 | దాగిన ప్యానెల్ ను తెరవడానికి, 3D వ్యూ యొక్క కుడి ఎగువ మూలలో ఉన్న plus sign పై లెఫ్ట్ క్లిక్ చేయండి. |
06:12 | కీబోర్డ్ షార్ట్‌కట్ కోసం, N నొక్కండి. |
06:17 | ఈ అదనపు ఆబ్జెక్ట్ Transform ప్యానెల్, Properties window లోని Object ప్యానెల్ ను పోలి ఉంటుంది. |
06:25 | మనము తదుపరి ట్యుటోరియల్‌లో Object ప్యానెల్ వివరాలను చూస్తాము. |
06:30 | ఇప్పుడు, అదనపు ప్యానెల్ ను దాచిపెట్టి, default 3D view కు వెళ్దాము. |
06:37 | మీ mouse cursorను అదనపు ఆబ్జెక్ట్ Transformప్యానెల్ యొక్క ఎడమ అంచుకు తరలించండి. |
06:44 | ఒక డబుల్-హెడేడ్ బాణం గుర్తు కనిపిస్తుంది. |
06:48 | మీ mouse ను లెఫ్ట్ -క్లిక్ చేసి,కుడివైపుకు లాగండి. |
06:52 | అదనపు object Transform ప్యానెల్ మరొకసారి దాచబడును. |
06:59 | మీరు ఈ ప్యానెల్ ను దాచడానికి లేదా కనిపించునట్లు చేయుటకు కీబోర్డ్ సత్వరమార్గం Nను ఉపయోగించవచ్చు. |
07:07 | 3D వ్యూ గురించి మరింత తెలుసుకోవడానికి, ట్యుటోరియల్ Types of Windows - 3D view అనే ట్యుటోరియల్ ను చూడండి. |
07:18 | రెడ్ బాక్స్ చే మూయబడిన ప్రాంతం Info ప్యానెల్. |
07:23 | ఇది మన Blender interface లో ఉన్నతమైన ప్యానెల్. Info ప్యానెల్ ప్రధాన మెనూను కలిగి ఉంది. |
07:33 | File పై లెఫ్ట్ క్లిక్ చేయండి. |
07:36 | ఈ మెనూ ఒక కొత్త ఫైల్‌ను సృష్టించడం, ఇప్పటికే ఉన్న ఫైల్‌ను తెరవడం, ఫైల్‌ను సేవ్ చేయడం, User Preferences, లేదా importing or exporting a file మొదలైన ఎంపికలు కలిగియున్నది. |
07:57 | Add పై లెఫ్ట్ క్లిక్ చేయండి. |
08:00 | ఇదే object repository. |
08:04 | ఈ మెనూని ఉపయోగించి 3D వ్యూకు కొత్త objects చేర్చగలము. |
08:10 | కీబోర్డ్ సత్వరమార్గం కోసం, Shift & A నొక్కండి. |
08:18 | ఇప్పుడు, 3Dవ్యూకు ఒక ప్లేన్ ను చేర్చండి. |
08:23 | 3D cursor ను తరలించడానికి తెరపై ఎక్కడైనా లెఫ్ట్ క్లిక్ చేయండి. |
08:29 | నేను ఈ స్థానాన్నిఎంచుకుంటాను. |
08:34 | ADD మెను ను పైకి తీసుకురావడానికి Shift & A ను నొక్కండి. |
08:39 | Mesh. లెఫ్ట్ క్లిక్ plane. |
08:44 | 3D కర్సర్ స్థానం వద్ద 3D వ్యూ కు ఒక కొత్త plane జోడించబడింది. |
08:51 | 3D కర్సర్ గురించి తెలుసుకోవడానికి, Navigation – 3D cursor ట్యుటోరియల్ ను చూడండి |
09:00 | అదే విధంగా, మీరు 3D వ్యూకు మరికొన్ని ఆబ్జక్ట్స్ ను జోడించడానికి ప్రయత్నించవచ్చు. |
09:13 | ఇప్పుడు Info ప్యానెల్ కి వెళ్దాము. |
09:16 | Render మెనూను తెరవడానికి Render పై లెఫ్ట్ క్లిక్ చేయండి. |
09:21 | రెండర్ నందు render image, render animation, show or hide render view లేదా render view వంటి ఎంపికలు ఉన్నాయి. |
09:34 | Render settings తరువాతి ట్యుటోరియల్‌లో వివరాలు వివరించబడతాయి. |
09:40 | Info Panel గురించి మరింత తెలుసుకోవడానికి, Type of Windows - File Browser and Info Panel ట్యుటోరియల్ ను చూడండి. |
09:55 | ఎరుపు బాక్స్ కింద ఉన్న ప్రాంతం Outliner ప్యానెల్. |
10:00 | ఇది Blender interface యొక్క కుడి ఎగువ మూలలో ఉంది. |
10:07 | Outliner 3D view లో ఉన్న అన్ని objectల జాబితాను ఇస్తుంది. |
10:14 | Outliner గురించి మరింత తెలుసుకోవడానికి, Types of Windows - Outliner ట్యుటోరియల్ ను చూడండి. |
10:26 | ఎరుపు బాక్స్ లోపల ఉన్నది properties విండో. |
10:31 | ఈ విండోలో పెద్ద సంఖ్యలో tools మరియు settings కలిగి ఉన్న చాలా ప్యానెల్లు ఉన్నాయి. |
10:38 | బ్లెండర్లో పనిచేస్తున్నప్పుడు మనము ఈ ప్యానెల్లను అనేకసార్లు ఉపయోగిస్తాము. |
10:44 | Properties window బ్లెండర్ ఇంటర్ఫేస్ యొక్క దిగువ కుడి మూలలో, outliner విండో క్రిందన ఉంది, . |
10:53 | Properties window గురించి మరింత తెలుసుకోవడానికి, Types of Windows - Properties Part 1 and 2 ట్యుటోరియల్స్ ను చూడండి. |
11:06 | ఇది Timeline. |
11:10 | ఇది 3Dవ్యూ కు క్రిందన ఉంది. |
11:15 | ఇక్కడ, animation కొరకు frame range మనము చూడవచ్చు. |
11:21 | ఈ ఆకుపచ్చ నిలువు పంక్తి మీరు పనిచేస్తున్న ప్రస్తుత frame గురించి మీకు తెలుపుతుంది. |
11:28 | మీరు దీనిని, ఫ్రేమ్ పరిధిలో కదిలించవచ్చు. |
11:33 | లెఫ్ట్ -క్లిక్ చేసి, ఆకుపచ్చ రంగుని పట్టుకొని,. |
11:36 | ఇప్పుడు మీ mouseను తరలించండి. |
11:43 | frame నిర్ధారించడానికి లెఫ్ట్ క్లిక్ ను విడుదల చేయండి. |
11:50 | Start one, animation శ్రేణి యొక్క ప్రారంభ ప్రస్తావనను సూచిస్తుంది. |
11:58 | End 250 మన యానిమేషన్ శ్రేణి ముగింపు ఫ్రేమ్ ను సూచిస్తుంది. |
12:10 | ఇవి మన యానిమేషన్ కోసం playback ఎంపికలు. |
12:16 | Timeline గురించి మరింత తెలుసుకోవడానికి, Types of Windows - Timeline ట్యుటోరియల్ ను చూడండి. |
12:25 | కాబట్టి, ఇది Blender interface యొక్క సంక్షిప్త వివరణ. |
12:30 | డిఫాల్ట్ గా blender workspace లో ఉన్న అన్ని ఈ windows కాకుండా, |
12:35 | ఏ సమయంలో నైనా మెనూ నుండి ఎంపిక ను బట్టి ఇతర విండోస్ఉన్నాయి. |
12:42 | ఈ విండోస్ యొక్క వివరణాత్మక వివరణ, తరువాత ట్యుటోరియల్స్ లో అందించబడింది. |
12:51 | ఇప్పుడు, ప్రతీ objectను 3Dవ్యూ లో ఎంచుకోవడానికి ప్రయత్నించండి |
12:57 | 3D transform manipulatorను ఉపయోగించి, X Y మరియు Z దిశలలో cube ను తరలించండి. |
13:06 | view ట్యాబ్ ను Object Tools ప్యానెల్లో Translateను ఉపయోగించి అన్వేషించి, కెమెరాను 3D వ్యూలో తరలించండి. |
13:20 | ఈ ట్యుటోరియల్ ను Project Oscar మరియు ICT నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారంతో సృష్టించింది. |
13:28 | మరింత సమాచారము క్రింది లింకుల వద్ద అందుబాటులో ఉంది- |
13:33 | oscar.iitb.ac.in మరియు spoken-tutorial.org/NMEICT-Intro. |
13:47 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం - |
13:49 | స్పోకన్ ట్యుటోరియల్స్ ను ఉపయోగించి వర్కుషాప్స్ నిర్వహిస్తుంది. |
13:53 | ఆన్లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. |
13:57 | మరిన్ని వివరాలకు, దయచేసి మమ్మల్ని సంప్రదించండి- contact@spoken-tutorial.org |
14:04 | ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి. మీకు ధన్యవాదాలు. |