Linux/C3/The-grep-command/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 17:36, 4 October 2017 by Yogananda.india (Talk | contribs)
Time | Narration |
00:01 | grep కమాండ్ పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:05 | ఈ ట్యుటోరియల్ లో మనం grep command గురించి నేర్చుకుందాము. |
00:09 | దీనిని మనం కొన్ని ఉదాహరణలు సహాయంతో మనం నేర్చుకుందాము . |
00:11 | ఈ ట్యుటోరియల్ నమోదు చెయ్యటానికి, నేను |
00:15 | Ubuntu Linux 12.04 Operating System మరియు |
00:20 | GNU BASH వెర్షన్ 4.2.24 ఉపయోగిస్తున్నాను. |
00:24 | ఈ ట్యుటోరియల్ సాధన కు నేను మద్దతును ఇచ్చేది GNU bash వెర్షన్ 4 లేదా పై వెర్షన్. |
00:32 | మీకు కనీసం Linux terminal యొక్క ప్రాథమికాలు తెలిసి ఉండాలి. |
00:36 | సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, మా వెబ్-సైట్ ను సందర్శించండి. |
00:41 | ముందుగా మనం regular expressions గురించి తెలుసుకోవాలి . |
00:45 | Regular expressions అనేవి మనం ఒక లైన్, పేరా లేదా ఒక ఫైల్ లో |
00:50 | కలిగి ఉన్న ఒక నమూనా కనుగొనేందుకు పోల్చే పద్ధతులు. |
00:56 | ఉదా. మీరు టెలిఫోన్ డైరెక్టరీలో ఒక ఫోన్ నంబర్ అన్వేషించాలి అనుకున్నా, |
01:02 | లేదా ఒక లైన్ లో లేదా ఒక పేరా లో ఒక కీవర్డ్ కనుగొనలనుకున్నా, మనం grep commandను ఉపయోగిస్తాము. మనం ఇప్పుడు grep కు వెళ్దాం. |
01:11 | grep ఒకటి లేదా ఎక్కువ పంక్తులు, పేరాలు లేదా ఒక ఫైల్ లో ఒకటి లేదా ఎక్కువ నమూనాలను శోధిస్తుంది |
01:17 | ఫైలు పేరు తెలపనప్పుడు grep నమూనాల కోసం ప్రామాణిక ఇన్పుట్-నందు శోధిస్తుంది. |
01:23 | ఫైలు పేరు తప్పినట్లైతే, grep నమూనాల కోసం ప్రామాణిక ఇన్పుట్ నందు శోధిస్తుంది . |
01:30 | నేను grepdemo.txt అను డెమో ఫైల్ ను ఉపయోగించి grep వాడుకను ప్రదర్శిస్తాను . |
01:37 | మనం ఫైల్ యొక్క కంటెంట్ ను చూద్దాం. |
01:40 | ఈ ఫైలు 13 ఎంట్రీలను కలిగి ఉంది. |
01:44 | ప్రతి ఎంట్రీ నందు రోల్-నెంబర్, నేమ్ , స్ట్రీమ్, మార్క్స్, మరియు స్టైఫెండ్-అమౌంట్ అనే 6 ఫీల్డ్స్ ఉన్నాయి. |
01:52 | ఫీల్డ్స్ ను బార్స్ అనే డిలిమిటర్స్ తో వేరుచేస్తాము. |
01:56 | మనం grepఎలా పనిచేస్తోందో చూద్దాం. |
02:00 | మనం computers స్ట్రీమ్ లో ఉన్న విద్యార్థుల వివరాలను చూడటానికి grep command ను ఉపయోగించాలని అనుకుందాం. |
02:07 | ఇందుకోసం terminal ను తెరవాలి. |
02:10 | కాబట్టి మీ కీబోర్డు మీద Ctrl + Alt మరియు T కీలను ఒకే సమయంలో నొక్కండి. |
02:16 | ఇప్పుడు terminal నందు |
02:18 | grep space (విత్-ఇన్ డబుల్ కోట్స్ ) computers ఆఫ్టర్ ద డబుల్ కోట్స్ space grepdemo .txt అని టైపు చేసి, |
02:27 | ఎంటర్ నొక్కండి . ఇది stream విలువ computers గా కలిగిన ఎంట్రీస్ ను లిస్ట్ గా ఇస్తుంది. |
02:33 | ఇప్పుడు ఫలితం ను అసలు ఫైలు తో పోల్చి, |
02:37 | తిరిగి మన టెక్స్ట్ ఎడిటర్ వద్దాం. |
02:40 | Zubin ఎంట్రీ ఆ లిస్ట్ లో లేకపోవడం మనం చూడవచ్చు. |
02:45 | ఈ తేడా ఎందుకు వచ్చినట్లు ? ఇది ఎందువల్లనంటే grep చిన్న c తో గల computers నమూనా కోసం శోధించును. |
02:52 | Zubin నందు , స్ట్రీమ్ నందు గల Computers ఒక క్యాపిటల్ C తో మొదలైనది. |
02:57 | నమూనా పోలిక అనేది case sensitive. |
03:00 | grep ను minus i (-i) ఎంపిక తో ఉపయోగించి, మనం దానిని case insensitive చేయవచ్చు. |
03:06 | ఇప్పుడు మన టెర్మినల్ కు తిరిగి వచ్చి , grep space(minus) i space విత్-ఇన్ డబుల్ కోట్స్ computers ఆఫ్టర్ ద డబుల్ కోట్స్ space grepdemo.txt అని టైప్ చెయ్యండి. |
03:20 | ఎంటర్ నొక్కండి. ఇప్పుడు నాలుగు ఎంట్రీలు లిస్ట్ లో ఉంటాయి. |
03:25 | కాబట్టి, grep, నమూనా కు మ్యాచ్ అయిన పంక్తులు గల ఫైళ్ళ మాత్రమే లిస్ట్ గా ఇవ్వడం చూడవచ్చు. |
03:32 | మనం దీనికి రివర్స్ లో చేయవచ్చు. |
03:34 | grep కమాండ్ ను ఉపయోగించి, నమూనా కు సరిపోలని, పంక్తులు కూడా లిస్ట్ చేయగలము. |
03:40 | అందుకోసం మనం minus v ఎంపికను ఉపయోగిస్తాము. |
03:43 | మనం ఉత్తీర్ణత సాధించని విద్యార్థుల లిస్ట్ కావాలనుకొంటున్నాము అనుకొందాము. |
03:48 | మనం ఈ ఫలితాన్ని మరొక ఫైల్ లో కూడా నిల్వ చేయవచ్చు. |
03:52 | దీని కొరకు grep space minus iv space విత్-ఇన్ డబుల్ కోట్స్ pass ఆఫ్టర్ ద డబుల్ కోట్స్ space grepdemo.txt space greater than చిహ్నం space notpass.txt అని టైప్ చేసి, |
04:11 | Enter ను నొక్కండి. ఇటువంటి కంటెంట్ గల ఫైలును చూడటానికి cat space notpass.txt అని టైప్ చేసి, |
04:20 | Enter ను నొక్కండి . అవుట్పుట్ ప్రదర్శించబడుతుంది. |
04:24 | ఇప్పుడు prompt దగ్గర |
4:26 | grep space minus i space విత్-ఇన్ డబుల్ కోట్స్ fail ఆఫ్టర్ ద డబుల్ కోట్స్ స్పేస్ grepdemo.txt అని టైప్ చేయండి. |
04:37 | Enter నొక్కండి. ఇది భిన్నంగా ఉంటుంది. |
04:41 | ఇది ఉత్తీర్ణత సాధించని, కానీ ఫలితాలు పొందనటువంటి విద్యార్హుల వివరాలు కలిగి ఉండును. |
04:46 | మనం ఫైలు నందలి లిస్ట్ చేయబడిన ఎంట్రీల లైన్ నెంబర్ చూడాలని భావిస్తే, మనకు మైనస్ n ఎంపికను ఉపయోగించవచ్చు. |
04:54 | మన ప్రాంప్ట్ ను క్లియర్ చేద్దాం. |
04:58 | ఇప్పుడు grep space -in space విత్-ఇన్ డబుల్ కోట్స్ fail ఆఫ్టర్ ద డబుల్ కోట్స్ space grepdemo.txt అని టైపు చేయండి |
05:09 | Enter నొక్కండి |
05:11 | లైన్ నెంబర్ ప్రదర్శించబడుతుంది. |
05:15 | నమూనాలు ఇప్పటివరకు ఒకే ఈ పదం గా ఉన్నాయి. |
05:18 | మన నమూనాలు బహుళ-పదాలను కూడా కలిగి ఉండవచ్చు |
05:21 | కానీ నమూనా మొత్తం కోట్స్ లోపల ఉండాలి. |
05:24 | కాబట్టి grep space minus i space విత్-ఇన్ డబుల్ కోట్స్ ankit space saraf ఆఫ్టర్ ద డబుల్ కోట్స్ space grepdemo.txt అని టైపు చేయండి |
05:38 | Enter నొక్కండి. |
05:40 | మనకు Ankit Saraf యొక్క రికార్డు ప్రదర్శించబడుతుంది. |
05:44 | మనం నమూనాలను బహుళ ఫైళ్ళలో కూడా కనుగొనవచ్చు. |
05:48 | దీని కొరకు grep space minus i space విత్-ఇన్ డబుల్ కోట్స్ fail ఆఫ్టర్ ద డబుల్ కోట్స్ space grepdemo.txt space notpass.txt అని టైప్ చేయండి. |
06:03 | Enter నొక్కండి . అవుట్పుట్ ప్రదర్శించబడుతుంది. |
06:07 | బహుళ ఫైళ్ళతో, grep, ఎంట్రీ కనుగొనబడిన ఫైలు యొక్క పేరును వ్రాస్తుంది. Grepdemo.txt మరియు notpass.txt |
06:18 | ఇవి notpass.txt ఫైల్ నుండి రికార్డులు మరియు ఇవి grepdemo.txt ఫైలు నుంచి వచ్చిన రికార్డులు. |
06:26 | మనం పోలిక కలిగిన వాటి సంఖ్య లేదా count మాత్రమే తెలుసుకోవాలని అనుకుందాం. |
06:31 | దీనికి మనకు మైనస్ c ఎంపికను ఉపయోగిస్తాము. |
06:35 | కాబట్టి, grep space minus c space విత్-ఇన్ డబుల్ కోట్స్ fail capital F తో ఆఫ్టర్ ద డబుల్ కోట్స్ space grepdemo.txt |
06:48 | Enter నొక్కండి . |
06:50 | ఇది మనకు match అయిన లైన్ల సంఖ్య యొక్క కౌంట్ ను ఇస్తుంది. |
06:55 | ఇది మనలను ఈ ట్యుటోరియల్ చివరికి తెస్తుంది. |
06:59 | సంగ్రహంగా, |
07:01 | ఈ ట్యుటోరియల్ లో మనము నేర్చుకున్నాము: |
07:03 | ఒక ఫైల్ యొక్క కంటెంట్లను చూడడం ఉదా. cat filename |
07:07 | ఒక నిర్దిష్ట స్ట్రీమ్ గల ఎంట్రీల జాబితాను చేయడము , ఉదా grep “computers” grepdemo.txt |
07:14 | cases విస్మరించడం ఉదా grep -i “computers” grepdemo.txt |
07:21 | నమూనాకు పోలికలేని లైన్లు. ఉదా grep -iv “pass” grepdemo.txt |
07:30 | ఎంట్రీలను లైను నెంబర్ల తో లిస్ట్ చేయడము ఉదా grep -in “fail” grepdemo.txt |
07:38 | మరొక ఫైల్ లో ఫలితాన్ని నిల్వ చేయడము ఉదాహరణ grep -iv pass grepdemo.txt> notpass.txt |
07:50 | count తెలుసుకోవటానికి, ఉదాహరణ grep -c "Fail" grepdemo.txt . |
07:57 | అసైన్మెంట్-గా, -E, + మరియు ? వంటి కొన్ని కమాండ్స్ ను అన్వేషించండి. |
08:04 | ఈ క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్నవీడియో ను చూడండి. |
08:06 | ఇది Spoken Tutorial project యొక్క సారాంశం ను ఇస్తుంది. |
08:10 | మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు. |
08:14 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్ |
08:16 | స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్-షాప్ లను నిర్వహిస్తుంది, |
08:19 | ఆన్లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. |
08:23 | మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org |
08:30 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ఎ టీచర్ ప్రాజెక్ట్లో టాక్ ఒక భాగం |
08:33 | దీనికి NMEICT , MHRD, భారత ప్రభుత్వం యొక్క, మద్దతు ఉంది. |
08:40 | ఈ మిషన్ గురించి మరింత సమాచారం http://spoken-tutorial.org\NMEICT-Intro నందు అందుబాటు లో ఉన్నది |
08:45 | ఈ ట్యుటోరియల్ ను అనువదించుటకు సహకరించింది పద్మజ మరియు రాజేష్. ధన్యవాదాలు. |