PERL/C2/for-for-each-loops/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 14:15, 4 October 2017 by Yogananda.india (Talk | contribs)
Time | Narration |
00:01 | Perl లో for మరియు foreach Loops పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:06 | ఈ ట్యుటోరియల్ లో మనము Perl లో for లూప్ మరియు |
00:11 | Perl లో foreach లూప్ గురించి నేర్చుకుంటాము. |
00:13 | నేను Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం మరియు Perl 5.14.2 ను ఉపయోగిస్తున్నాను. |
00:21 | నేను gedit టెక్స్ట్ ఎడిటర్ ను కూడా ఉపయోగిస్తున్నాను. |
00:25 | మీరు మీకు నచ్చిన ఏ టెక్స్ట్ ఎడిటర్ ను అయినా ఉపయోగించవచ్చు. |
00:29 | మీకు Perl లో వేరియబుల్స్ మరియు కామెంట్స్ గురించి ప్రాధమిక అవగాహన ఉండాలి |
00:33 | ఒక వేళా లేకపోతే, దయచేసి సంబంధిత స్పోకన్ ట్యుటోరియల్ కోసం spoken tutorial వెబ్ సైట్ ను సందర్శించండి. |
00:40 | Perl ఒక యంత్రాంగాన్ని అందిస్తుంది, దీని ద్వారా వివిధ విలువలకు పదేపదే కండిషన్ ను తనిఖీ చేయవచ్చు. ఇది loops ఉపయోగించబడి జరుగుతుంది. |
00:49 | ఇక్కడ లో వివిధ రకాల లూప్స్ ఉన్నాయి: |
00:52 | for loop , foreach loop |
00:54 | while loop మరియు do-while loop . |
00:56 | ఈ ట్యుటోరియల్ లో మనము for loop మరియు foreach loop ను కవర్ చేస్తాము. |
01:01 | Perl లో for లూప్ ను కోడ్ భాగాన్ని కొన్ని సార్లు మాత్రమే ఎగ్జిక్యూట్ చేయడానికి ఉపయోగించబడుతుంది. |
01:07 | యొక్క సింటాక్స్ క్రింది విధంగా ఉంటుంది: |
01:10 | for space open bracket variable initialization semicolon condition semicolon increment |
01:20 | close bracket , Enter నొక్కండి. |
01:22 | ఓపెన్ కర్లీ బ్రాకెట్స్ |
01:24 | ఎక్కువసార్లు ఎగ్జిక్యూట్ కావలసిన కోడ్ భాగం, |
01:28 | క్లోజ్ కర్లీ బ్రాకెట్స్. |
01:30 | ఇప్పుడు మనం for లూప్ యొక్క ఉదాహరణను చూద్దాం. |
01:33 | Terminal తెరవండి మరియు gedit forLoop.pl space & (ampersand) అని టైప్ చేయండి |
01:42 | మరియు Enter నొక్కండి. ఇది forLoop.pl ఫైల్ ను gedit లో తెరుస్తుంది. |
01:48 | క్రింది కోడ్ భాగాన్ని టైప్ చేయండి: hash exclamation mark slash u s r slash bin slash perl |
01:58 | Enter నొక్కండి. |
02:00 | for space open bracket dollar i equals to zero semicolon space dollar i less than or equal to four semicolon space dollar i plus plus close bracket |
02:18 | స్పేస్ ను ఓపెన్ చేసి Enter నొక్కండి. |
02:21 | టైప్: print space double quote Value of i colon <space> dollar i backslash n డబుల్ కోట్ కంప్లీట్ సెమికోలన్ |
02:35 | మరియు Enter నొక్కండి. ఇప్పుడు కర్లీ బ్రాకెట్ ను మూసివేయండి. |
02:39 | ఫైల్ save చేయడానికి Ctrl+S నొక్కండి. |
02:42 | for లూప్ ఏమి చేస్తుందో నన్ను వివరించనివ్వండి. |
02:46 | వేరియబుల్ i సున్నాకు ఇనిష్యలైజ్ అయ్యింది. |
02:50 | తరువాత, కండీషన్ తనిఖీ చేయబడుతుంది. |
02:53 | ఈ కేసు లో, కండీషన్ i less than or equal to 4 . |
02:59 | ఒకవేళ ఈ కండిషన్ true అయితే, కర్లీ బ్రాకెట్ లోపల ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. |
03:05 | దీని అర్ధం మొదట ముద్రింపబడిన స్టేట్మెంట్ Value of i colon 0 |
03:11 | టెర్మినల్ పై ప్రదర్శింపబడుతుంది. |
03:14 | దీని తరువాత, వేరియబుల్ I ఒకటి ద్వారా పెంచబడుతుంది |
03:18 | మరియు for లూప్ కండిషన్ మళ్ళి ఒకసారి తనిఖీ అవుతుంది. |
03:23 | ఈ లూప్ i విలువ 4 కంటే ఎక్కువైనప్పుడు ఎగ్జిట్ అవుతుంది. |
03:29 | ఈ కేసు లో, i = 0, 1, 2, 3,మరియు4 కొరకు for లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. |
03:38 | అంటే మొత్తం 5 సార్లు. |
03:41 | ఇప్పుడు టెర్మినల్ కు మారండి. |
03:44 | ఏ కంపైలేషన్ లేదా సింటాక్స్ ఎర్రర్ నునైనా తనిఖీ చేయుటకు క్రింది దానిని టైప్ చేయండి |
03:48 | perl hyphen c forLoop dot pl |
03:54 | మరియు Enter. నొక్కండి. |
03:56 | ఇక్కడ ఇది ఒక సందేశాన్ని ప్రదర్శిస్తుంది: |
03:58 | forLoop.pl syntax OK . |
04:01 | కాబట్టి మనకు ఏ ఎర్రర్ లు లేవు. |
04:03 | ఇప్పుడు మనం perl forLoop dot pl ను టైప్ చేయడం ద్వారా Perl స్క్రిప్ట్ ను ఎగ్జిక్యూట్ చేద్దాం మరియు Enter. నొక్కండి. |
04:11 | క్రింది అవుట్ పుట్ టెర్మినల్ పై ప్రదర్శింపబడుతుంది. |
04:16 | ఇప్పుడు మనం లూప్ ను చూద్దాం. |
04:19 | ఒక వేళా మనం array కొరకు కండిషన్ ను ఉపయోగించాలంటే దీనిని foreach లూప్ ఉపయోగించి చేయవచ్చు. |
04:25 | సింటాక్స్: foreach space dollar variable space within brackets at the rate array స్పేస్ |
04:35 | ఓపెన్ కర్లీ బ్రాకెట్ |
04:37 | perform action on each element of an array Enter నొక్కండి. |
04:42 | క్లోజ్ కర్లీ బ్రాకెట్. |
04:44 | మనము array ,array ఇనిశ్యాలైజేషన్, array నిర్వచనము గురించి తరువాత ట్యుటోరియల్ లో నేర్చుకుంటాము. |
04:52 | ఇప్పుడు మనము foreach లూప్ ఉదాహరణను చుద్దాం. |
04:56 | టెర్మినల్ ను తెరవండి మరియు gedit foreachLoop dot pl space ampersand అని టైప్ చేసి Enter నొక్కండి. |
05:08 | ఇది foreachLoop.pl ఫైల్ ను gedit లో తెరుస్తుంది. |
05:12 | క్రింది కోడ్ భాగాన్ని టైప్ చేయండి: |
05:15 | hash exclamation mark slash u s r slash bin slash perl అని టైప్ చేసి Enter నొక్కండి. |
05:25 | at the rate myarray space equal to space open bracket ten comma twenty comma thirty close the bracket semicolon |
05:39 | Enter నొక్కండి. |
05:41 | foreach space dollar var space open bracket at the rate myarray close the bracket space |
05:52 | కర్లీ బ్రాకెట్ తెరవండి మరియు Enter నొక్కండి మరియు: |
05:56 | print space double quotes Element of an array is colon dollar var backslash n కంప్లీట్ డబుల్ కోట్స్ అని టైప్ చేసి |
06:13 | Enter నొక్కండి. మరియు కర్లీ బ్రాకెట్ ను మూసివేయండి. |
06:17 | ఫైల్ save చేయడానికి Ctrl+s నొక్కండి. |
06:20 | ఈ కోడ్ ఏమి చేస్తుందో నన్ను వివరించనివ్వండి. array myarray డిక్లేర్ చేయబడింది. |
06:27 | ఇది 10, 20 మరియు 30 అను మూడు ఎలిమెంట్ లను కలిగి ఉంటుంది. |
06:33 | Foreach లూప్ యొక్క ప్రతి పునరావృత్తిలో, డాలర్ var ($ var) యొక్క ఎలిమెంట్ ను కలిగి ఉంటుంది. |
06:40 | Foreach కీవర్డ్ ఈ లూప్ ను array యొక్క ప్రతి మూలకానికి పునరావృతం చేస్తుంది. |
06:47 | అంటే కర్లీ బ్రాకెట్ లోపల ఉన్న కోడ్ ప్రతి myarray ఎలిమెంట్ కు ఎగ్జిక్యూట్ అవుతుంది. |
06:55 | Back-slash n (\n) ప్రాంప్ట్ ను కొత్త లైన్ పై ఉంచుతుంది. |
07:00 | దీని అర్ధం మొదటి element 10 టెర్మినల్ పై ప్రదర్శింపబడుతుంది. |
07:06 | తరువాత 20 మరియు మొదలైన, అన్నిఎలెమెంట్స్ ముద్రించేంతవరకు ప్రదర్శింబడతాయి. |
07:12 | అన్ని ఎలిమెంట్ లను myarray లో ముద్రించిన తరువాత ఈ లూప్ ఎగ్జిట్ అవుతుంది. |
07:17 | ఇప్పుడు, టెర్మినల్ కు మారండి మరియు ఏ కంపైలేషన్ లేదా సింటాక్స్ ఎర్రర్ నునైనా తనిఖీ చేయుటకు క్రింది దానిని టైప్ చేయండి |
07:24 | perl hyphen c foreachLoop dot pl అని టైప్ చేసి Enter. నొక్కండి. |
07:32 | క్రింది లైన్ టెర్మినల్ పై ప్రదర్శించబడుతుంది. |
07:36 | ఇక్కడ ఏ కంపైలేషన్ లేదా సింటాక్స్ ఎర్రర్ లు లేవు. |
07:38 | కాబట్టి మనం Perl స్క్రిప్ట్ ను ఎగ్జిక్యూట్ చేద్దాం. |
07:41 | perl foreachLoop dot pl అని టైప్ చేసి Enter. నొక్కండి. |
07:48 | క్రింది అవుట్ పుట్ టెర్మినల్ పై ప్రదర్శించబడుతుంది. |
07:54 | ఇది for లూప్ మరియు foreach లూప్ గురించి. |
07:57 | మనం సారాంశం చుద్దాం. |
07:59 | ఈ ట్యుటోరియల్ లో, మనం- |
08:02 | Perl లో for లూప్ మరియు foreach లూప్ ను |
08:06 | కొన్ని నమూనా ప్రోగ్రాం లను ఉపయోగించి నేర్చుకున్నాము.ఇక్కడ మీకొక అసైన్మెంట్- |
08:10 | string ను Spoken Tutorial గా డిక్లేర్ చేయండి మరియు |
08:13 | దీనిని 5 సార్లు ముద్రించండి. |
08:16 | array యొక్క రంగులను @colorArray = open bracket in single quote red comma white comma blue close the bracket గా డిక్లేర్ చేయండి మరియు |
08:32 | array యొక్క ఎలిమెంట్ ను foreach లూప్ ఉపయోగించి ముద్రించండి. |
08:36 | క్రింద లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో ను చుడండి. |
08:40 | ఇది స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సారాంశం చేస్తుంది. |
08:43 | ఒక వేళా మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపోతే మీరు దీనిని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
08:48 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్టు బృందం:స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది. |
08:55 | ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్ లను ఇస్తుంది. |
08:59 | మర్రిన్ని వివరాల కోసం దయచేసి contact at spoken hyphen tutorial dot org కు వ్రాయండి. |
09:07 | Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం. |
09:12 | ఇది NMEICT,MHRDభారత ప్రభుత్వం ద్వారా సహకరించబడుతుంది. |
09:20 | ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో అందుబాటులో ఉంది:spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro. |
09:31 | మీరు ఈ Perl ట్యుటోరియల్ని ఆస్వాదించి ఉంటారని భావిస్తున్నాం. |
09:34 | ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది నాగూర్ వలి. |
09:36 | మీకు ధన్యవాదాలు. |