User:Yogananda.india
From Script | Spoken-Tutorial
Revision as of 12:31, 18 September 2017 by Yogananda.india (Talk | contribs)
Time | Narration |
00:04 | Blender ట్యుటోరియల్స్ సిరీస్ కు స్వాగతం. |
00:08 | ఈ ట్యుటోరియల్ blender 2.59 ను Windows Operating System పై ఎలా ఇన్స్టాల్ మరియు run చేయాలి అనే దాని గురించి ఉంటుంది. |
00:21 | ఈ ట్యుటోరియల్ కోసం, నేను Windows XP operating system ను ఉపయోగించుచున్నాను. |
00:28 | ఈ లిపిని Chirag Raman అందించారు మరియు Monisha Banerjee చే సవరించబడింది. |
00:37 | మీ ఇంటర్నెట్ బ్రౌజర్ ను ఓపెన్ చేయండి. నేను Firefox 3.09 ఉపయోగిస్తున్నాను. address bar లో www.blender.org అని టైప్ చేసి, Enter key ను నొక్కండి. |
00:54 | ఇది మిమ్మల్ని అధికారిక Blender వెబ్ సైట్ లోనికి తీసుకెళ్తుంది. |
01:01 | Blender అనేది ఉచితం మరియు open source . |
01:05 | installer లేదా source code ను బ్లెండర్ వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉన్నాయి. |
01:10 | ఇక్కడ Download బ్లెండర్ link, page లో header కు కుడి వైపున క్రిందన ఉంటుంది. |
01:15 | మనం ఈ లింకుపై క్లిక్ చేసి, డౌన్ లోడ్ page కు తీసుకు వెళ్ళుతుంది. |
01:22 | మీరు గమనిస్తే, ఇది బ్లెండర్ యొక్క తాజా స్థిరమైన వెర్షన్. |
01:28 | ఇక్కడ మీకు రెండు ఎంపికలు ఉన్నాయి - 32 bit లేదా 64 bit installer . |
01:39 | మీరు మీ కంప్యూటర్ కి వర్తించే దానిపై ఆధారపడి, ఏదైనా ఒక దానిని డౌన్లోడ్ చేసుకొనవచ్చు. |
01:44 | 32-BITమరియు 64-BIT సిస్టంల గురించి అర్థం చేసుకోవడానికి, మా ట్యుటోరియల్ Blender Hardware Requirements ను చూడండి. |
01:56 | వెబ్ సైట్ జిప్ గల బ్లెండర్ ప్రోగ్రామ్ ఫైళ్ళ ను కూడా అందిస్తుంది. |
02:01 | ఈ ఆర్కైవ్ బ్లెండర్ ను run చేయడానికి అవసరమైన అన్ని ఫైళ్ళను కలిగి ఉంటుంది.
|
02:06 | మీరు మీ ఎంపిక యొక్క ఫోల్డర్ కు ఫైళ్ళను unzi మరియు extract చేసి, బ్లెండర్ ఎక్జిక్యూటబుల్ కు అమలు చేయండి. |
02:15 | నన్ను ప్రదర్శించనివ్వండి. |
02:17 | installer మరియు archive కు మధ్య ప్రధాన తేడా ఏమిటంటే, |
02:22 | installer Blender application files ను C DRIVE > Program Files లో ఉంచుతుంది మరియు start మెను లో ఐకాన్ ను సెట్ అప్ చేస్తుంది, |
02:31 | డెస్క్ టాప్ పై ఉన్న icon , .blend ఫైళ్ళను అప్రమేయంగా blender తో తెరుస్తుంది. |
02:40 | zip archive అన్ని application files కలిగి ఉంటుంది మరియు ఎగ్జిక్యూటబుల్ కావలసిన బ్లెండర్ ఫైళ్ళను ఒక్క ఫోల్డర్ లో ఉంచుతుంది |
02:48 | ఇది కంప్యూటర్ లో ఏదైనా drive కు కాపీ చేయబడుతుంది. |
02:53 | ఇప్పుడు, నేను నా మెషిన్ కోసం archiveను ఉపయోగించాలనుకుంటే, నాకు 32-Bit archive అవసరం. |
03:02 | 32-Bit ఆర్కైవ్ కోసం download link పై లెఫ్ట్ క్లిక్ చేయండి మరియు డౌన్ లోడ్ మొదలవుతుంది. |
03:09 | నేను ముందు చెప్పినట్లుగా, నా ఇంటర్నెట్ బ్రౌజర్ Firefox 3.09. |
03:16 | ఇక్కడ చూపిన డౌన్లోడ్ దశలు అన్ని ఇతర ఇంటర్నెట్ బ్రౌజర్లలోనూ అలాగే ఉంటాయి. |
03:23 | మీరు ఇక్కడ download పురోగతి ను చూడవచ్చు. |
03:26 | నిలువు ఆకుపచ్చ స్ట్రిప్స్ తో ఉన్న ఈ సమాంతర డౌన్లోడ్ బార్ డౌన్ లోడ్ ఎంత జరిగింది అనేదాన్ని చూపుతుంది. |
03:44 | డౌన్ లోడ్ వేగం మీ ఇంటర్నెట్ కనెక్షన్ ఫై ఆధారపడి ఉంటుంది. |
03:48 | దయచేసి ఇది పూర్తి అయ్యే వరకు వేచి ఉండండి. |
04:02 | archive ను extract చేయుటకు, మొదటగా download పై రైట్ క్లిక్ చేయండి.
|
04:08 | Open containing folder పై లెఫ్ట్ క్లిక్ చేయండి. zip పై లెఫ్ట్ డబుల్ క్లిక్ చేయండి. |
04:16 | ఇది విండోస్ లో డిఫాల్ట్ ఆ వ్యవస్థాపించబడిన Winzip లాంటి archiver తో తెరుచుకుంటుంది |
04:24 | Extract పై లెఫ్ట్ క్లిక్ చేయండి. జాబితా నుండి మీ గమ్యపు ఫోల్డర్ ను ఎంచుకోండి. |
04:32 | నేను My Documents కు ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను. లెఫ్ట్ క్లిక్ తరువాత Extract . |
04:40 | ఈ ఆకుపచ్చ స్ట్రిప్స్ తో ఉన్న పురోగతి బార్ ఎంత వరకు ఎక్స్ట్రాక్ట్ జరిగిందో చూపిస్తుంది. |
04:56 | ఇప్పుడు, మీరు మీ screen పై ఎక్స్ట్రాక్ట్ అయిన ఫోల్డర్ ను చూడవచ్చు. |
05:00 | ఫోల్డర్ ను తెరవడానికి డబుల్ లెఫ్ట్ క్లిక్ చేయండి. Blender executable ను డబుల్ లెఫ్ట్ క్లిక్ చేయండి. |
05:08 | Windows ఒక security warning - The publisher could not be verified ను చూపిస్తుంది. |
05:14 | దీని గురించి ఆందోళన ఏమీ లేదు. Run బటన్ పై క్లిక్ చేయండి. మీరు మంచిగా వెళ్ళవచ్చు. |
05:27 | ఇప్పుడు, మీరు installer ఉపయోగించాలనుకుంటే, బ్లెండర్ వెబ్ సైట్ కు తిరిగి వెళ్దాం. |
05:35 | పేజీకి ఎగువన ఉన్న Download పై క్లిక్ చేయండి. ఇది మనల్నిడౌన్ లోడ్ పేజీకి తిరిగి తీసుకెళ్తుంది. |
05:44 | నా మెషిన్ కు,నాకు 32-Bit installer అవసరం. |
05:48 | కాబట్టి, నేను 32-Bit Installer కోసం డౌన్ లోడ్ లింక్ పై డబల్ క్లిక్ చేస్తాను. డౌన్ లోడ్ మొదలవుతుంది. |
06:03 | ప్రదర్శన సౌలభ్యం కోసం, నేను ఇప్పటికే బ్లెండర్ వెబ్ సైట్ నుండి నా మెషిన్ లోకి installer ను డౌన్లోడ్ చేసాను. |
06:11 | ఇప్పుడు నేను మీకు ఇన్స్టాలేషన్ దశలను చూపిస్తాను. Left double click చేసి, installer క్లిక్ చేయండి. |
06:22 | Windows ఒక security warning - The publisher could not be verified ను చూపిస్తుంది. |
06:29 | దీని గురించి ఆందోళన ఏమీ లేదు. Run బటన్ పై క్లిక్ చేయండి. |
06:35 | కాబట్టి, ఇది Blender Setup Wizard కనిపించే విధానం. |
06:39 | ఇక్కడ, మీరు ఇన్స్టాలేషన్ ప్రక్రియ లో తదుపరి దశకు వెళ్ళడానికి, Next పై క్లిక్ చేయండి. |
06:48 | చాలా సాఫ్ట్ వేర్ ల మాదిరిగా, ఇన్స్టాలర్ ఒక License Agreement ను చూపిస్తుంది. |
06:53 | మిగిలిన agreement ను చూడడానికి Page Down ను నొక్కండి. |
07:07 | నేనైతే మీకు దీనిని క్షుణ్ణంగా చదవమని సలహా ఇస్తాను. |
07:11 | బ్లెండర్ ఉచితం మరియు open source అని గుర్తుంచుకోండి. |
07:14 | మీరు బ్లెండర్ ను ఇన్స్టాల్ చేయడానికి ఈ License Agreement అంగీకరించాలి. |
07:21 | ఇప్పుడు, కొనసాగడానికి I agree బటన్ పై క్లిక్ చేయండి . |
07:27 | ఈ తదుపరి దశ ఇన్స్టాల్ చేయడానికి భాగాలు ఎంచుకోవడానికి మీకు అనుమతిస్తుంది. |
07:32 | నేనైతే డిఫాల్ట్ గా ఎంచుకున్న భాగాలు ఇంస్టాల్ చేసుకోమని సలహా ఇస్తాను మరియు ఇన్స్టలేషన్ కొనసాగించడానికి Next బటన్ పై క్లిక్ చేయండి. |
07:41 | కాబట్టి, ఇక్కడ మీకు ఇన్స్టాల్ బ్లెండర్ కోసం స్థానాన్ని ఎంచుకునే అవకాశం ఉంటుంది. |
07:48 | అప్రమేయంగా, Program Files ఫోల్డర్ ఎంచుకోబడింది |
07:51 | బ్లెండర్ ను ఇన్స్టాల్ చేయడానికి ఇది మంచి ప్రదేశం. కాబట్టి, ముందుకు వెళ్లి Install బటన్ ను నొక్కండి. |
08:04 | ఆకుపచ్చ స్ట్రిప్స తో ఉన్న ఈ పురోగతి పట్టీ ఎంతవరకు ఇన్స్టాల్ పూర్తయిందో చూపిస్తుంది. |
08:10 | సాధారణంగా ఇది పూర్తి కావడానికి ఒక నిమిషం కన్నా తక్కువ సమయం పడుతుంది. |
08:33 | ఇది Blender Setup ను పూర్తి చేస్తుంది. |
08:36 | బ్లెండర్ మీ మెషిన్ పై ఇన్స్టాల్ చేయబడింది. |
08:39 | Run Blender చెక్-బాక్స్ ఎంపిక చేసుకోండి. |
08:42 | Finish బటన్ నొక్కండి. |
08:45 | బ్లెండర్ ఆటోమేటిక్ గా రన్ చేయడాన్ని ప్రారంభించాలి |
08:52 | అందించిన Blender binary అసలు సంగ్రహిత డైరెక్టరీలో ఉంది. |
08:57 | బ్లెండర్ అదనపు ఆధారాల లేకుండా నేరుగా బాక్స్ నుండి run అవుతుంది. |
09:03 | ఏ system library లేదా system preferences మార్చబడలేదు. |
09:10 | కాబట్టి, ఈ ట్యుటోరియల్ లో, Blender ను Windows operating system పై ఎలా ఇన్స్టాల్ చేయాలో నేర్చుకున్నాము. |
09:19 | ఇప్పుడు, బ్లెండర్ వెబ్ సైట్ నుండి బ్లెండర్ ను డౌన్ లోడ్ చేసేందుకు ప్రయత్నించండి మరియు మీ మెషీన్లో బ్లెండర్ ను ఇన్స్టాల్ చేయండి. |
09:28 | ఈ ట్యుటోరియల్ Project Oscar చే,నమె ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారంతో సృష్టించబడింది. |
09:37 | దీని గురించి మరింత సమాచారం కింది లింకు వద్ద లభిస్తుంది. Oscar.iitb.ac.in |
09:45 | మరియు spoken-tutorial.org/NMEICT-Intro . |
09:55 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది; |
10:01 | ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లను కూడా అందిస్తుంది. |
10:06 | మరిన్ని వివరాల కోసం దయచేసి సంప్రదించండి: contact@spoken-tutorial.org . |
10:13 | మాకు సహకరించినందుకు ధన్యవాదాలు |
10:16 | మరియు ఇది నాగూర్ వలి, signing off. |