BASH/C3/Using-File-Descriptors/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 12:04, 14 September 2017 by Ahalyafoundation (Talk | contribs)
Time | Narration |
00:01 | ప్రియమైన స్నేహితులారా,Using File Descriptors పై spoken tutorial కు స్వాగతం. |
00:08 | ఈ ట్యుటోరియల్‌లో,మనము: |
00:11 | output file descriptorను కేటాయించడం |
00:14 | input file descriptor' ను కేటాయించడం |
00:17 | file descriptor (fd) ను మూసివేయడం |
00:19 | కొన్ని ఉదాహరణాల సహాయం తో చేస్తాము. |
00:23 | ఈ ట్యుటోరియల్ని అనుసరించడానికి, మనకి "'BASH లో Shell Scripting పై అవగాహన ఉండాలి. |
00:29 | లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ http://www.spoken-tutorial.org
ను సందర్శించండి. |
00:35 | ఈ ట్యుటోరియల్ కోసం |
00:38 | Ubuntu Linux 12.04 Operating System |
00:43 | GNU BASH version 4.2 ని ఉపయోగిస్తున్నాను |
00:46 | దయచేసి, "GNU Bash" "version 4"' లేదా వాటి పై వర్షన్ లను అభ్యాసానికి ఉపయోగించండి. |
00:54 | ఇప్పుడు మనం పరిచయం తో ప్రారంభిద్దాము. |
00:56 | మనం ముందు ట్యుటోరియల్ లో "file descriptors" గురించి నేర్చుకున్నాము. |
01:02 | 0,1 మరియు 2 అనునవి “‘stdin”’, ‘’’stdout’’’ మరియు ‘’’stderr’’’ కు ప్రామాణిక "'file descriptors'". |
01:15 | File descriptors ను i/o redirectionకొరకు ఉపయోగిస్తాము |
01:20 | file descriptor ను 'output file' కు ఒక కేటాయించడానికి సింటాక్స్: |
01:25 | exec [File descriptor] greater than symbol filename |
01:31 | మనం ఒక ఉదాహరణను చూద్దాం. |
01:33 | నేను ఒక code file ను fdassign dot sh పేరుతో కలిగి ఉన్నాను. |
01:43 | మొదటి లైన్ అనేది shebang line. |
01:49 | "exec" కమాండ్ ప్రస్తుత shell process ను భర్తీ చేస్తుంది. |
01:56 | ఇది ప్రస్తుత shell యొక్క ప్రదేశంలో కొత్త process సృష్టించకుండా అమలు అవుతుంది. |
02:04 | మనకు 0, 1, మరియు2 అనేవి ప్రామాణిక file descriptors అని తెలుసు. |
02:09 | క్రొత్తగా తెరిచిన ఏదైనా ఫైల్ కోసం, మనకు 3 నుంచి 9 వరకు అదనపు file descriptors ఉంటాయి. |
02:19 | ఇక్కడ,3 అనేది file descriptor. |
02:22 | ఇది output ను output dot txt ఫైల్ కు వ్రాస్తుంది. |
02:30 | string "Welcome to BASH learning" అనేది output dot txt ఫైల్ కు పంపబడింది. |
02:36 | ఇది file descriptor 3 ద్వారా జరుగుతుంది. |
02:42 | ఇది “‘stringను ఫైల్ కు రీడైరెక్ట్ చేసే మాదిరిగా ఉంటుంది. |
02:49 | ప్రతి కొత్త స్ట్రింగ్ ఫైల్ కు చేర్చబడుతుంది. |
02:52 | ఉదాహరణకు: |
02:54 | మనము ప్రస్తుత system date ను output dot txt ఫైల్ కు చేర్చుదాం. |
03:00 | సింటాక్స్:date SPACE greater-than symbol ampersand sign 3. |
03:13 | ఇక్కడ, మనము file descriptor ని మూసివేద్దాము. |
03:16 | ఈ లైన్ తరువాత, descriptor output dot txt' ఫైల్ కు ఏది రాయలేదు. |
03:23 | 'codeను execute చేద్దాం మరియు output చూద్దాం. |
03:26 | terminal ను CTRL+ALT+T కీ లను ఉపయోగించి తెరవండి. |
03:34 | chmod space plus x space fdassign dot shఅని టైప్ చేయండి |
03:41 | dot slash fdassign dot shఅని టైప్ చేయండి |
03:46 | ఇప్పుడు మనం output ను cat space output dot txt అని టైప్ చేయడం ద్వారా తనిఖీ చేద్దాం. |
03:56 | మనం string""Welcome to BASH learning"" మరియు ప్రస్తుత "system date" ప్రదర్శింపబడటాన్ని చూడవచ్చు. |
04:05 | మనం editorకు తిరిగి వెళ్దాము. |
04:11 | ఇప్పుడు నేను echo ను చివరన, descriptor మూసివేయబడిన తరువాత టైప్ చేస్తాను. |
04:17 | echo space డబుల్ కోట్స్ లోపలHi కోట్స్ తరువాత space greater than గుర్తుampersand sign 3 అని టైప్ చేయండి. |
04:31 | “‘save”’ పై క్లిక్ చేయండి. |
04:35 | "'script"' ను మళ్ళి "execute" చేసి ఏమి జరుగుతుందో చూదాం. |
04:38 | terminal పైన, రెండుసార్లు up-arrow కీ ని నొక్కండి, మునుపటి కమాండ్ 'dot slash fdassign dot sh' గుర్తుకు తెచ్చుకోండి. |
04:50 | “Enter” నొక్కండి. |
04:52 | మనం error ను చూస్తాము. |
04:55 | "Bad file descriptor". |
04:58 | మనం ఈ error ని సరిచేద్దాం. |
05:00 | editor కు వెళ్ళండి. |
05:03 | నేను కోడ్ యొక్క చివరి లైన్ ను కట్ చేసి, date command క్రింద పేస్ట్ చేస్తాను. |
05:11 | Save పై క్లిక్ చేయండి. |
05:13 | "Terminal" పైన code ను మళ్ళి “‘execute”’చేద్దాము. |
05:19 | మునుపటి command 'dot slash fdassign.sh”’ ను గుర్తు తెచ్చుకోండి. |
05:24 | “‘Enter”’ నొక్కండి. |
05:26 | ఇప్పుడు మనం output dot txt ఫైల్ ను తెరుద్దాం. |
05:29 | cat space output dot txt అని టైప్ చేయండి |
05:41 | మనం output ను చూడవచ్చు. |
05:43 | string "Hi" చివరన ప్రదర్శింపబడుతుంది. |
05:49 | ఇప్పుడు మనము file descriptor ను input file కు కేటాయిస్తాము.
|
05:54 | మనం ఒక ఉదాహరణను చూద్దాం. |
05:56 | నేను fdread dot sh అనే పేరుగల ఫైల్ ను కలిగి ఉన్నాను. |
06:03 | మనం దీనిని పరిశీలిద్దాము. |
06:07 | ఇది exec కమాండ్. |
06:13 | ఇక్కడ మనము ఫైల్ ‘output dot txt' ను చదువుతాము.
|
06:19 | లైన్ "exec 3 lesser than symbol output dot txt"’ ఫైలు ను చదవటానికి తెరుస్తుంది. |
06:30 | cat command ఫైలు యొక్క కంటెంట్ ను ప్రదర్శిస్తుంది. |
06:35 | మరియు చివరికి, మనము 'file descriptor” ను మూసివేస్తాము. |
06:39 | ఇప్పుడు, మనం ఈ shell script ను "'execute"' చేద్దాము. |
06:42 | “‘terminal”’ పైన, నన్ను '”prompt”' ను క్లియర్ చేయనివ్వండి. |
06:47 | chmod space plus x space fdread dot shఅని టైప్ చేయండి |
06:55 | dot slash fdread dot shఅని టైప్ చేయండి |
07:01 | మనం output ను terminal పైన చూడవచ్చు. |
07:05 | output dot txt ఫైల్ యొక్క కంటెంట్ ప్రదర్శింపబడుతుంది. |
07:10 | దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము. |
07:13 | తిరిగి slides కు వెళ్ళండి. |
07:16 | సారాంశం చూద్దాం, ఈ ట్యుటోరియల్ లో మనం: |
07:19 | output file descriptorను కేటాయించడం |
07:22 | input file descriptorను కేటాయించడం |
07:26 | file descriptor (fd) ను మూసివేయడం నేర్చుకున్నాం. |
07:28 | ఒక అసైన్మెంట్ గా |
07:30 | 'file descriptors' ను ఉపయోగించి test dot txt ఫైల్ కు కొన్ని లైన్ లను చేర్చడానికి ప్రయత్నించండి; |
07:36 | file descriptors ను ఉపయోగించి ఫైల్ యొక్క కంటెంట్లను ప్రదర్శించండి. |
07:41 | క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి |
07:45 | ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది. |
07:48 | ఒకవేళ మీకు మంచి బ్యాండ్‌విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
|
07:53 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం: స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్‌లను నిర్వహిస్తుంది.
|
07:58 | ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. |
08:02 | మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి. |
08:10 | Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం. |
08:14 | NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. |
08:22 | ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది. |
08:28 | FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్కకు దోహదపడింది. |
08:33 | ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శివ మకుటం. |
08:37 | మీకు ధన్యవాదాలు. |