BASH/C3/More-on-Redirection/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 11:53, 14 September 2017 by Ahalyafoundation (Talk | contribs)
Timee | Narration | |||
00:01 | ప్రియమైన స్నేహితులారా, More on redirection పై spoken tutorial కు స్వాగతం. | |||
00:07 | ఈ ట్యుటోరియల్ లో మనం, standard error మరియు output యొక్క Redirectionను | |||
00:13 | redirected output కు చేర్చడాన్ని | |||
00:15 | కొన్ని ఉదాహరణల సహాయంతో నేర్చుకుంటాం. | |||
00:19 | ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి మీకు BASH' లో Shell Scripting పై అవగాహన ఉండాలి | |||
00:25 | ఒకవేళ లేకపోతె,సంభందిత ట్యుటోరియల్స్ కొరకు, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి http://www.spoken-tutorial.org | |||
00:30 | ఈ ట్యుటోరియల్ కోసం నేను: Ubuntu Linux 12.04Operating System
| |||
00:35 | GNU BASH వర్షన్ 4.2 ను ఉపయోగిస్తున్నాను. | |||
00:39 | GNU Bash వర్షన్ 4 లేదా వాటి పై వర్షన్ లు ప్రాక్టీస్ కొరకు సిఫారసు చేయబడినవి. | |||
00:46 | మునుపటి ట్యుటోరియల్ లో,మనంstandard output మరియు standard errorsగురించి నేర్చుకున్నాం. | |||
00:52 | రెండూ, 'stderr' మరియు stdout ',లు అదే ఫైల్ కు మళ్లించవచ్చు. | |||
00:58 | ఇది పలు మార్గాల్లో చేయవచ్చు. | |||
01:01 | ఈ ట్యుటోరియల్‌లో మనము redirection యొక్క అతిముఖ్యమైన రెండు పద్ధతులను కవర్ చేస్తాము. | |||
01:08 | మొదటి పద్దతి standard output మరియు error రెండింటిని redirect చేయుటకు&> ను ఉపయోగించడం. | |||
01:18 | సింటాక్స్ command space ampersand greater than space filename. | |||
01:25 | నన్ను redirect.sh అనే పేరుగల ఫైల్ ను తెరవనివ్వండి. | |||
01:30 | ఈ ఫైల్ లో నేను కొంత code ను టైప్ చేశాను. | |||
01:32 | ఇది shebang line. | |||
01:36 | 'ls అనేది /usr and /user పేరుగల 2 డైరెక్టరీల యొక్క డైరెక్టరీ కంటెంట్ ను లిస్ట్ చేస్తుంది. | |||
01:44 | ' '/ User' డైరెక్టరీ ఉనికిలో లేదని గమనించండి. | |||
01:48 | అందువల్ల ls కమాండ్ ఒక error ను ప్రదర్శిస్తుంది. | |||
01:52 | &> stdout మరియు stderr లను out_(underscore)file.txt కు రీడైరెక్ట్ చేస్తుంది. | |||
02:03 | ఇప్పుడు ఫైల్ ను 'save చేయండి. | |||
02:05 | ఫైల్ redirect.sh ను runచేద్దాం. | |||
02:07 | terminal ను CTRL + ALT మరియు T కీ లను మీ కీ బోర్డు పై ఒకేసారి ఉపయోగించి తెరవండి. | |||
02:15 | chmod space plus x space redirect dot sh అని టైప్ చేసి | |||
02:23 | Enter నొక్కండి.
| |||
02:25 | dot slash redirect dot sh అని టైప్ చేసి | |||
02:28 | Enter నొక్కండి. | |||
02:30 | మనము out_(underscore)file.(dot)txt ను తెరవడం ద్వారా output ను చూడవచ్చు. | |||
02:36 | cat space out_(underscore)file.(dot)txt అని టైప్ చేయండి. | |||
02:42 | మనము error మరియు output రెండింటిని చూడవచ్చు. | |||
02:48 | '/ user' డైరెక్టరీ కొరకు error ఈ ఫైల్లో నమోదు చెయ్యబడింది. | |||
02:51 | ఇది ఎటువంటి '/user' directory అక్కడ దొరకలేదు అని చెప్తుంది.
| |||
02:56 | '/ Usr' కొరకు డైరెక్టరీ కంటెంట్ ప్రదర్శించబడుతుంది. | |||
03:00 | దయచేసి మీ సిస్టమ్ పై '/usr' directory కొరకు వ్యత్యాసం ఉంటుందని గమనించండి. | |||
03:06 | ఇప్పుడు, మనం ఈ ఫైల్ ను తొలగిద్దాం. కాబట్టి, terminal పై, rm space out_(underscore)file. (dot)txt అని టైప్ చేయండి. | |||
03:15 | మరొక పద్ధతి 2 greater than ampersand 1 ను ఫైల్ పేరు తరువాత ఉపయోగించడం. | |||
03:24 | సింటాక్స్ command space greater than filename space 2 greater than ampersand 1. | |||
03:33 | మనము slash dev slash null (/dev/null) ఫైల్ కు కూడా రీడైరెక్ట్ చేయవచ్చు. | |||
03:39 | మనము slash dev slash null (/dev/null) 'ఫైల్ గురించి ఇంకొంచెం ఎక్కువ నేర్చుకుందాం.
| |||
03:45 | ఇది ఒక ప్రత్యేక రకమైన ఫైలు. | |||
03:48 | ఇది ఒక null file లేదా మనం ఏదైనా డంప్ చేయగల స్థలం. | |||
03:52 | ఇది output మరియు errorసందేశాలను కలిగి ఉంటుంది. | |||
03:57 | దీనిని bit bucket అని కూడా పిలుస్తారు. | |||
04:00 | ఇప్పుడు మనం మన gedit లోని code కు తిరిగి వెళ్దాము. | 04:04 | మనం "standard output" మరియు "'error రెండింటిని "'null file కు redirect చేద్దాము. | |
04:11 | నేను ఈ లైన్ కోడ్ ను కాపీ చేస్తాను మరియు దీనిని ఇక్కడ క్రింద పేస్ట్ చేస్తాను. | |||
04:16 | నాకు “output” మరియు “error’’ ల రెండింటి మెసేజ్ లు కనపడని విధంగా కావాలి. | |||
04:21 | కాబట్టి, నేను కాపీ చేసిన కోడ్ యొక్క ఈ భాగాన్ని మారుస్తాను. > (greater than) means truncate లేదా write. | |||
04:30 | slash dev slash null is the null file. 2>&1 (2 greater than ampersand 1) | |||
04:37 | Number 2 standard error ను standard output కు రీడైరెక్ట్ చేస్తుంది, నెంబర్ "1 ద్వారా సూచిస్తుంది. | |||
04:45 | ఇప్పుడు, Save పై క్లిక్ చేయండి. code' ను ‘’’Save’’’ చేయండి. | |||
04:48 | మనం ఫైల్ redirect.sh ను run చేద్దాము. | |||
04:52 | ఇప్పుడు “‘terminal’’’ కు వెళ్ళండి. | |||
04:54 | మునుపటి command' ను up-arrow కీ తో మళ్ళి పిలవండి. dot slash redirect.sh మరియు Enter నొక్కండి. | |||
05:03 | cat out_(underscore)file.(dot)txt టైప్ చేయడం ద్వారా మనం అవుట్ పుట్ ను చూడవచ్చు. | |||
05:11 | తిరిగి slides కు వెళ్ళండి. | |||
05:15 | మనం ఒక ఫైల్ కు "standard output లేదా error ను బందించవచ్చు అలాగే జోడించవచ్చు. | |||
05:21 | output లేదా error ఫైలు చివరిలో చేర్చబడుతుంది. | |||
05:26 | ఒక వేళా ఫైల్ ఉనికిలో లేకపోతే, అది కొత్త ఫైల్ ను సృష్టిస్తుంది. | |||
05:31 | సింటాక్స్ command space greater than greater than space followed by filename . | |||
05:41 | మనం దీనిని ఒక ఉదాహరణను ఉపయోగించి అర్ధంచేసుకుందాము. | |||
05:45 | నన్ను redirect.(dot)sh ఫైల్ ను తెరవనివ్వండి. | |||
05:49 | ఇప్పుడు, ఇక్కడdate space greater than greater than space out_(underscore)file.(dot)txtఅని టైప్ చేద్దాం. | |||
06:00 | 'date' కమాండ్ system date ను output గా చూపిస్తుంది. | |||
06:06 | ఈ ‘’’command’’’ ను terminal పైన ‘’’date’’’ అని టైప్ చేయడం ద్వారా తనిఖీ చేయవచ్చు. | |||
06:11 | terminalకు వెళ్ళండి. “‘date’’’ అని టైప్ చేయండి. మీరు "’system date’’’ అనగా "current date" ప్రదర్శింపబడటాన్ని చూడవచ్చు. | |||
06:23 | date కమాండ్ output out_(underscore)file.(dot)txt ఫైల్ కు చేర్చబడుతుంది. | |||
06:31 | మనం ఈ ఫైల్ ను ‘’’ls’’’ కమాండ్ యొక్క ‘’’standard output’’’ మరియు ‘’’error’’’ ను కాప్చర్ చేయడానికి ఉపయోగిస్తాము.
| |||
06:39 | Save పైన క్లిక్ చేసి terminalకు మారండి. | |||
06:43 | ఇప్పుడు 'up-arrow' 'కీ ని నొక్కండి. మునుపటి కమాండ్ dot slash redirect dot sh ను గుర్తుకుతెచ్చుకోండి. | |||
06:50 | మరియుEnterనొక్కండి. | |||
06:52 | మనం output ను out_(underscore) file.(dot)txt తెరవడం ద్వారా తనిఖీ చేద్దాం. | |||
06:59 | cat space out_(underscore)file.(dot)txtఅని టైప్ చేయండి | |||
07:05 | 'date'కమాండ్ యొక్క అవుట్‌పుట్, ఫైల్ చివరలో చేర్చబడిందని గమనించండి. | |||
07:12 | దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరకు వచ్చాము. | |||
07:15 | సారాంశం చూద్దాము. | |||
07:17 | ఈ ట్యుటోరియల్ లో మనము; | |||
07:19 | standard error మరియు output రెండింటి యొక్క Redirection ను మరియు redirected output కు చేర్చడం నేర్చుకున్నాం. | |||
07:27 | ఒక అసైన్మెంట్ గా: | |||
07:29 | X_(underscore)file.(dot)txt ఫైల్ ను కొంత కంటెంట్ తో క్రియేట్ చేయండి. | |||
07:34 | out_(underscore)file.(dot)txt మరియు'X_(underscore)file.(dot)txt' రెండింటి కంటెంట్ లను క్రొత్త ఫైల్ కు మళ్లించండి. | |||
07:44 | క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. | |||
07:47 | ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది. | |||
07:51 | If you do not have good bandwidth, you can download and watch it. | ఒకవేళ మీకు మంచి బ్యాండ్‌విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. | ||
07:56 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం :
స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్‌లను నిర్వహిస్తుంది. ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. | |||
08:06 | మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి | |||
08:13 | Spoken Tutorial ప్రాజెక్ట్Talk to a Teacherప్రాజెక్ట్ లో భాగం. | |||
08:17 | NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది.http://spoken-tutorial.org/NMEICT-Intro | |||
08:30 | FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్కకు దోహదపడింది. | |||
08:37 | ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది రమ్య . మీకు ధన్యవాదాలు. |