BASH/C3/Basics-of-Redirection-(error-handling)/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 15:45, 12 September 2017 by Ahalyafoundation (Talk | contribs)
Time | Narration |
00:01 | ప్రియమైన స్నేహితులారా, Basics of redirection పై spoken tutorial కు స్వాగతం. |
00:07 | ఈ ట్యుటోరియల్‌లో మనము: |
00:10 | Bash లో input మరియు output |
00:12 | Redirection మరియు file descriptors |
00:15 | standard input standard output |
00:18 | standard error లను కొన్ని ఉదాహరణల సహాయంతో నేర్చుకుంటాం. |
00:22 | ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి, BASH లో Shell Scripting గురించి కొంత అవగాహన ఉండాలి. |
00:28 | లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి, ఇది చూపబడింది. |
00:34 | ఈ ట్యుటోరియల్ కోసం నేను, |
00:36 | Ubuntu Linux 12.04 Operating System మరియు |
00:40 | GNU BASH వర్షన్ 4.2 లను ఉపయోగిస్తున్నాను. |
00:43 | GNU Bash వెర్షన్ 4 లేదా వాటి పై వర్షన్ లు ప్రాక్టీస్ కొరకు సిఫారసు చేయబడినవి. |
00:50 | GNU/Linux లో మనం ఒక ఫైల్ కు output ను పంపవచ్చు లేదా ఒక ఫైల్ నుంచి input ను చదవచ్చు. |
00:58 | ప్రతి Shell command దాని సొంత ఇన్పుట్లను మరియు అవుట్‌పుట్‌లను కలిగి ఉంటుంది. |
01:03 | ఇన్పుట్ మరియు అవుట్‌పుట్ Shell ద్వారా వివరించబడిన ఒక ప్రత్యేక సంజ్ఞామానాన్ని ఉపయోగించి రీడైరెక్ట్ చేయబడుతుంది. |
01:11 | ఇన్పుట్ లేదా అవుట్‌పుట్ యొక్క డిఫాల్ట్ మార్గాన్ని మార్చడాన్నే redirection అంటారు.
|
01:18 | GNU/Linux లో hardware తో సహా ప్రతిదీ ఒక ఫైల్. |
01:24 | సాధారణంగా తిరిగి వచ్చే విలువలు: |
01:27 | '0' input కోసం అనగా keyboard |
01:31 | '1' output కోసం అనగా screen |
01:34 | '2' error కోసం అనగా screen. |
01:38 | 0, 1, 2 లు POSIX సంఖ్యలు మరియు file descriptors (FD) అని కూడా పిలువబడతాయి. |
01:46 | re-director POSIX సంఖ్యలను యూజర్ తో లేదా ఇతర ప్రోగ్రాం లతో మాట్లాడటానికి ఉపయోగిస్తుంది. |
01:54 | Standard input: ప్రామాణిక ఇన్పుట్ అనేది డిఫాల్ట్ ఇన్పుట్ పద్ధతి.
|
02:00 | ఇన్ పుట్ ను చదవడానికి ఇది అన్ని కమాండ్స్ ల ద్వారా ఉపయోగించబడుతుంది. |
02:04 | దీనిని సున్నా (0) తో సూచిస్తారు. |
02:07 | stdin (Standard input) అని కూడా అంటారు. |
02:13 | డిఫాల్ట్ standard input అనేది కీబోర్డ్. |
02:17 | 'Less than గుర్తు అనేది input redirectionగుర్తు. |
02:22 | సింటాక్స్ - command స్పేస్ < స్పేస్ filename. |
02:30 | నన్ను redirection dot sh ఫైల్ ను తెరవనివ్వండి. |
02:34 | నేను ఈ ఫైల్ లో కొన్ని కోడ్ లను టైప్ చేశాను. |
02:37 | ఇది shebang line. |
02:41 | sort స్పేస్ < స్పేస్ file dot txt అని టైప్ చేయండి. |
02:48 | ఇది input redirection కు ఒక ఉదాహరణ. |
02:52 | input file dot txt అనే ఫైల్ నుండి తీసుకోబడింది. |
02:57 | 'sort కమాండ్ file dot txt లో ఉన్న సంఖ్యలను క్రమబద్దీకరిస్తుంది. |
03:04 | Save పై క్లిక్ చేయండి. |
03:06 | మనం ఫైల్ redirection dot sh ను run చేద్దాం. |
03:10 | మీ కీబోర్డు మీద ఏకకాలంలో Ctrl, AltమరియుTకీలను ఉపయోగించిterminal ను తెరవండి. |
03:18 | దానికి ముందు, file dot txt విషయాలను చూద్దాము. |
03:23 | cat space file dot txt అని టైప్ చేయండి. |
03:27 | Enter నొక్కండి. |
03:30 | మీరు ఫైల్ ను సంఖ్యల తో కలిగిఉండటాన్ని చూడవచ్చు. |
03:35 | ఇప్పుడు chmod space plus x space redirection dot sh అని టైప్ చేయండి. |
03:43 | Enter నొక్కండి. |
03:45 | dot slash redirection dot sh అని టైప్ చేయండి. |
03:48 | Enter నొక్కండి. |
03:51 | క్రమబద్దీకరించిన తరువాత మనం output ను terminal పైన చూడవచ్చు. |
03:56 | సంఖ్యలు ఆరోహణ క్రమంలో క్రమబద్ధమవుతాయి. |
04:00 | తిరిగి మన slides కు రండి |
04:03 | Standard output: ప్రామాణిక అవుట్‌పుట్ అనేది అవుట్‌పుట్ ను ప్రదర్శించడానికి అన్ని కమాండ్స్ ల ద్వారా ఉపయోగించబడుతుంది. |
04:10 | default output తెరపై ప్రదర్శించబడుతుంది. |
04:14 | ఇది సంఖ్య ఒకటి (1) ద్వారా సూచింపబడుతుంది. |
04:17 | stdout (Standard output) అని కూడా అంటారు. |
04:23 | ( > )Greater than గుర్తు అనేది output redirection గుర్తు. |
04:28 | సింటాక్స్ - command స్పేస్ > స్పేస్ filename. |
04:35 | నన్ను మన ఫైల్ redirection dot sh కు వెళ్లనివ్వండి. |
04:41 | Comment మునుపటి లైన్ అంటే sort. |
04:45 | దాని క్రింద, ls స్పేస్ > స్పేస్ ls underscore file.txt అని టైప్ చేయండి.
|
04:55 | output redirection కు ఇది ఒక ఉదాహరణ. |
04:59 | 'ls' యొక్క అవుట్ పుట్ ls_file dot txt లో క్రమబద్ధమవుతుంది. |
05:06 | 'ls' కమాండ్ ఆ ప్రత్యేక డైరెక్టరీలోని ఫైళ్ళ గురించిన సమాచారాన్ని జాబితా చేస్తుంది. |
05:14 | ఇప్పుడు, ఫైల్ ని save చేయండి మరియు terminal కు మారండి. |
05:19 | నన్ను prompt ను క్లియర్ చేయనివ్వండి. మొదట మనం 'ls' టైప్ చేసి అవుట్ పుట్ ని చూద్దాం. |
05:28 | ఇప్పుడు up-arrow కీని మూడు సార్లు నొక్కండి. |
05:33 | మునుపటి కమాండ్ dot slash redirection dot sh ని గుర్తుకుతెచ్చుకోండి. |
05:38 | మరియు Enter నొక్కండి. |
05:41 | ఇప్పుడు output సరిగ్గా రీడైరెక్ట్ చేయబడిందో లేదో చూద్దాం. |
05:46 | gedit space ls underscore file dot txt అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి. |
05:56 | ఇప్పుడు మనము ఈ ఫైలులో output ను చూడవచ్చు. కాబట్టి మన redirect విజయవంతమైంది. |
06:03 | మన slides కి తిరిగి వెళ్ళండి. |
06:06 | Standard error: standard error అనేది డిఫాల్ట్ output error. |
06:12 | దీనిని అన్ని సిస్టం ల errors ని రాయడానికి ఉపయోగిస్తారు. |
06:16 | ఇది number two (2) ద్వారా సూచింపబడుతుంది. |
06:20 | మరియు stderr (Standard error) అని కూడా అంటారు. |
06:25 | డిఫాల్ట్ standard error అవుట్‌పుట్ తెరపై లేదా మానిటర్ పై కనిపిస్తుంది. |
06:32 | Two greater than symbol (2>) అనేది error redirection గుర్తు. |
06:36 | సింటాక్స్ command space 2 greater than symbol space error dot txt . |
06:44 | నన్ను redirection dot sh ఫైల్ కు వెళ్లనివ్వండి. |
06:49 | మనం మునుపటి లైన్ ను చేద్దాం. అంటే 'ls'. |
06:54 | దాని క్రింద, rm space backslash tmp backslash 4815 dot txt space 2 greater than symbol space error dot txt.అని టైప్ చేయండి. |
07:11 | error output అనేది error dot txt file కు రీడైరెక్ట్ అవుతుంది. |
07:17 | ఇప్పుడు save పై క్లిక్ చేయండి మరియు terminal కు మారండి. |
07:22 | మొదట error ను చూడడానికి మనం ఒక కమాండ్ ను టైప్ చేద్దాం. |
07:26 | rm space slash tmp slash 4815 dot txt అని టైప్ చేయండి. |
07:36 | Enter నొక్కండి. |
07:38 | error ప్రదర్శించబడుతుంది- |
07:40 | rm: cannot remove slash tmp slash 4815 dot txt: No such file or directory. |
07:49 | ఇప్పుడు మనం మన ఫైల్ ని execute చేద్దాం. |
07:53 | 'up-arrow కీ ని నొక్కండి |
07:55 | మరియు మునుపటి command dot slash redirection dot sh ను గుర్తుకుతెచ్చుకోండి. |
08:01 | Enter నొక్కండి. |
08:03 | ఇప్పుడు error రీడైరెక్ట్ చేయబడిందా అని పరిశీలించండి. |
08:07 | gedit space error dot txt అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి |
08:15 | ఇప్పుడు మనం error dot txt ఫైల్ కు error రీడైరెక్ట్ కాబడడాన్ని చూడవచ్చు. |
08:22 | దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాం. |
08:26 | సారాంశం చూద్దాం. |
08:28 | ఈ ట్యుటోరియల్ లో మనం: |
08:31 | బాష్ లో ఇన్ పుట్ మరియు అవుట్ పుట్ |
08:35 | Redirection మరియు file descriptors |
08:38 | standard input '<' (less than) గుర్తు ను ఉపయోగించడం |
08:42 | standard output '>' (greater than) గుర్తు ను ఉపయోగించడం |
08:47 | standard error '2>' (2 greater than symbol) గుర్తు ను ఉపయోగించడం గురించి నేర్చుకున్నాము. |
08:52 | ఒక అసైన్మెంట్ గా- |
08:54 | ఒక ప్రోగ్రాం ను ఏ భాషలలోనైనా వ్రాయండి అనగా C, C++, Java |
08:59 | మరియు కొత్త ఫైల్ కి output లేదా error ను redirect చేయండి. |
09:04 | లేదా, ఒక text file ను మీ పేరు, చిరునామా వంటి కొన్ని విషయాలతో సృష్టించండి. |
09:11 | ఒక కొత్త ఫైల్ కు విషయాలను Redirect చేయండి. |
09:15 | క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. |
09:19 | ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది. |
09:23 | ఒకవేళ మీకు మంచి బ్యాండ్‌విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
09:28 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం: |
09:30 | స్పోకన్ ట్యుటోరియల్స్ ను ఉపయోగించి వర్క్ షాప్‌లను నిర్వహిస్తుంది. |
09:34 | ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. |
09:38 | మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి. |
09:46 | Spoken Tutorial ప్రాజెక్ట్Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం. |
09:50 | NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. |
09:58 | ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది. |
10:04 | FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్కకు దోహదపడింది. |
10:10 | ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి. మీకు ధన్యవాదాలు. |