PERL/C2/Variables-in-Perl/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 15:16, 12 September 2017 by Ahalyafoundation (Talk | contribs)
Time | Narration | ||
00:01 | Variables in Perl పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం. | ||
00:06 | ఈ ట్యుటోరియల్ లో మనం, 'Perl' లో 'variables' గురించి నేర్చుకొంటాము. | ||
00:12 | నేను 'Ubuntu Linux12.04' ఆపరేటింగ్ సిస్టం ను ఉపయోగిస్తున్నాను | ||
00:18 | 'Perl' '5.14.2' అంటే: 'Perl' సంచిక 5, సంస్కరణ 14, మరియు ఉపప్రతి 2. | ||
00:26 | నేను 'gedit Text Editor' ను కూడా ఉపయోగిస్తాను. | ||
00:30 | మీరు మీకు నచ్చిన ఏ టెక్స్ట్ ఎడిటర్ ను నైనా ఉపయోగించవచ్చు. | ||
00:34 | Perl లోని 'Variables' ': | ||
00:37 | 'Variables' , సంఖ్యలు లేదా శ్రేణుల వంటి విలువలను నిల్వ చేయడానికి ఉపయోగిస్తారు. | ||
00:44 | ఒక్కసారి వారిఅబుల్ కానక డిక్లేర్ చేయబడితే , స్క్రిప్టు లో దాన్ని మళ్లీ మళ్లీ ఉపయోగించుకోవచ్చు. | ||
00:50 | 'Scalar' ఒక విలువను మాత్రమే సూచిస్తుంది మరియు 'Scalar' ను మాత్రమే నిల్వచేస్తుంది. | ||
00:56 | 'Scalar' వేరియబుల్స్ $ (డాలర్) గుర్తును ఉపయోగించి డిక్లేర్ చేయబడతాయి . | ||
01:00 | మనం 'variable' ప్రకటనను చూద్దాము. | ||
01:03 | ఈ క్రింది విధంగా ఒక వేరియబుల్ ను ప్రకటించవచ్చు: dollar priority semicolon. | 01:09 | 'Perl' 'లో Variable' 'పేర్లు అనేక ఫార్మాట్లను కలిగి ఉంటాయి. వేరియబుల్స్ ఖచ్చితంగా అక్షరంతో లేదా 'underscore' (_) తో ప్రారంభంకావాలి. |
01:18 | మరియు అక్షరాలను, అంకెలు, 'underscores' 'లేదా పై మూడింటిని కలిగి ఉండవచ్చు. | ||
01:24 | Perl లో కాపిటల్ అక్షరాలతో డిక్లేర్ చేసినా వేరియబుల్స్ ప్రత్యేక అర్ధాన్ని కలిగి ఉంటాయి. | ||
01:30 | కాబట్టి, కాపిటల్ అక్షరాలను ఉపయోగించి వేరియబుల్స్ ని డిక్లేర్ చేయడం నివారించండి. | ||
01:34 | ఇప్పుడు 'Terminal' ను తెరవండి మరియు' gedit variables dot pl ampersand '(&)అని టైప్ చెయ్యండి | ||
01:44 | ' ampersand గుర్తు' 'terminal' పై ' command prompt' ను అన్లాక్ చేస్తుంది . ఇప్పుడు 'Enter' నొక్కండి. | ||
01:50 | ఇది 'gedit' text editor 'లో' variables.pl 'ఫైల్ ను తెరుస్తుంది. | ||
01:56 | 'Dot pl' (.pl) అనేది 'Perl' 'ఫైలు ' default 'extension' '. | ||
02:01 | dollar priority semicolon అని ఫైల్ లో టైప్ చేయండి మరియు Enter' .నొక్కండి | ||
02:10 | కాబట్టి మనం ' variable priority' అని డిక్లేర్ చేసాము . | ||
02:13 | మీరు దీనిని ఉపయోగించే ముందు వేరియబుల్ ను డిక్లేర్ చేయవలసిన అవసరం లేదు; | ||
02:18 | మీరు దానిని మీ కోడ్లో వాడుకోవచ్చు. | ||
02:21 | ఇప్పుడు మనం ఒక సంఖ్య విలువ ను వేరియబుల్ 'priority' 'కు కేటాయిద్దాం. | ||
02:25 | దీని కోసం: dollar priority space equal to space one semicolonఅని టైప్ చేయండి | ||
02:32 | మరియు 'Enter' నొక్కండి . | ||
02:34
తరువాత టైప్ | |||
02:36 | ' print స్పేస్ డబుల్ కోట్ Value of variable is: 'dollar' priority 'backslash' 'n' డబుల్ కోట్ సెమికోలన్ ను మూసివేయండి మరియు 'Enter నొక్కండి | ||
02:50 | ' backslash n' అనేది " new line " క్యారెక్టర్. | ||
02:53 | ఇప్పుడు 'ఈ ఫైల్ ను ' variables.pl గా ఎక్కడ అయినా save చేయవచ్చు. | ||
03:02 | నా కేస్ లో, ఇది ' home / amol' డైరెక్టరీ లో భద్రపరచబడుతుంది. ఇప్పుడు ఈ ఫైలు ను'save ' చెయ్యండి ' | ||
03:10 | ఇప్పుడు, మనం ఇప్పుడే సృష్టించిన 'variables.pl' ఫైల్ యొక్క అనుమతులను మార్చుదాం . | ||
03:18 | అలా చేయుటకు, 'Terminal' లో ,, chmod 755 variables dot plఅని టైప్ చేయండి | ||
03:27 | ఇది ఫైలు కు "read", "write" & "execute" హక్కులను అందిస్తుంది. | ||
03:32 | ఈ 'Perl' స్క్రిప్ట్ ని కంపైల్ చేయడానికి ' Terminal పై , | ||
03:36 | perl hyphen c variables dot plను టైప్ చేయండి | ||
03:42 | ' Hyphen c' స్విచ్ దేనినైనా కంపైల్ / సింటాక్స్ లోపం కోసం 'Perl' స్క్రిప్ట్ ని కంపైల్ చేస్తుంది. | ||
03:49 | ఇప్పుడు 'Enter' నొక్కండి. | ||
03:51 | మన స్క్రిప్ట్ లో సింటాక్స్ లోపం లేదని ఇది మనకు తెలుపుతుంది. | ||
03:56 | ఇప్పుడు మనం 'perl variables dot pl' ను చేయడం ద్వారా Perl స్క్రిప్ట్ ని అమలు చేద్దాం
మరియుEnter నొక్కండి. | ||
04:06 | ప్రదర్శించబడిన అవుట్పుట్ హైలైట్ చేయబడింది. | ||
04:10 | మనం డిక్లేర్ చేసిన 'variable' కు 'string' విలువను కూడా కేటాయించవచ్చు. | ||
04:15 | తిరిగి టెక్స్ట్ ఎడిటర్ విండోకు మారండి. | ||
04:18 | 'dollar priority equal to one;' కు బదులుగా టైప్ | ||
04:22 | ' dollar priority ' సింగిల్ కోట్స్ లో సమానమైనది 'high' ; | ||
04:28 | దయచేసి అసైన్మెంట్ లు కుడి నుండి ఎడమకు మూల్యాంకనం చేయబడినవని గమనించండి. | ||
04:34 | ఒక 'scalar' ఏ రకమైన డేటాను అయినా కలిగి ఉంటుంది, ఇది ఒక string, సంఖ్య కావచ్చు . | ||
04:38 | 'ఈ ఫైల్ ను Save సేవ్ చేయండి' 'మరియు | ||
04:45 | perl hyphen c variables dot plఅని టైప్ చేయడం ద్వారా స్క్రిప్ట్ ను మళ్ళీ కంపైల్ చెయ్యండి:ఇప్పుడు 'Enter' నొక్కండి . | ||
04:51 | ఇది మనకు ఏ సింటాక్స్ ఎర్రర్ లేదని తెలుపుతుంది. | ||
04:55 | perl variables dot pl' అని టైప్ చేయడం ద్వారా స్క్రిప్ట్ ను'Execute చేయండి మరియుEnter నొక్కండి. | ||
05:03 | 'output' చూపబడినది గా ఉంటుంది. | ||
05:07 | ఇప్పుడు తిరిగి 'Text Editor' 'window' కు మారండి. | ||
05:10 | మీరు 'scalars' ను డబుల్ కోటెడ్ 'string' లో కూడా ఉపయోగించవచ్చు | ||
05:15 | డబుల్ కోట్స్ 'string' లో dollar priority' ; | ||
05:19 | ఈ ఫైల్ నుSave' చేయండి మరియు దీనిని మూసివేయండి. | ||
05:22 | మనం బహుళ వేరియబుల్స్ ను ఎలా ప్రకటించాలో నేర్చుకుందాం. | ||
05:27 | అలా చేయుటకు, టెక్స్ట్ ఎడిటర్లో కొత్త ఫైలును తెరవండి. | ||
05:31 | 'Terminal' పై , : 'gedit multivar dot pl space ampersand' అని టైప్ చేయండి మరియు 'Enter' నొక్కండి | ||
05:42 | ఇది టెక్స్ట్ ఎడిటర్లో "multivar dot pl" ఫైల్ ను తెరుస్తుంది. | ||
05:48 | ఇప్పుడు, : | ||
05:50 | 'dollar firstVar comma dollar secondVar semicolon ' అని టైప్ చేయండి మరియు Enter'నొక్కండి . | ||
06:00 | వేరియబుల్ dollar firstVar విలువ ను dollar secondVarకు కాపీ చేయడానికి | ||
06:07 | 'dollar firstVar space equal to space dollar secondVar semicolon' అని టైప్ చేయండి మరియు 'Enter' నొక్కండి . | ||
06:19 | కూడిక , తీసివేత, గుణకారం, విభజన వంటి అన్ని గణిత క్రియల ను ఈ వేరియబుల్స్లో చేయవచ్చు. | ||
06:30 | 'Perl' ను ఉపయోగించి మనము ఎలా సాధించాలో చూద్దాం. | ||
06:34 | text editor' కు మారండి. | ||
06:36 | మరియు ఇప్పుడు మనము విలువల '10' ను ఈ రెండు వేరియబుల్స్ కు కేటాయించడానికి, | ||
06:41 | 'dollar firstVar equal to dollar secondVar equal to ten semicolon' అని టైప్ చేయండి మరియు 'Enter' నొక్కండి | ||
06:51 | ఇప్పుడు, ఈ విలువలను ముద్రించడానికి, టైప్ చేయండి: | ||
06:55 | print double quote firstVar: dollar firstVar and secondVar: dollar secondVar backslash n close double quotes semicolon Enter. నొక్కండి. | ||
07:17 | ఇప్పుడు ఈ ఫైల్ ను సేవ్ చేయండి. | ||
07:19 | ఇప్పుడు, మనం ఈ రెండు వేరియబుల్స్లో విలువలను జోడిద్దాం | ||
07:23
దీని కోసం | |||
07:25 | డాలర్ 'addition' స్పేస్ ఈక్వల్ టూ ఈచ్ డాలర్ 'firstVar' స్పేస్ ప్లస్ స్పేస్ డాలర్ 'secondVar' సెమికోలన్ అని టైప్ చేయండి 'Enter' నొక్కండి. | ||
07:43 | మనం వేరియబుల్ 'addition' ని ప్రకటించలేదు అని గమనించండి. | ||
07:47 | మరోసారి, వేరియబుల్ 'addition' విలువను ముద్రించడానికి, : | ||
07:53 | print double quote Addition is dollar addition backslash n అని టైప్ చేసి డబుల్ కోట్ సెమికోలన్ ను మూసివేయండి. | ||
08:05 | ఈ ఫైల్ ను సేవ్ చేయండి. | ||
08:07 | టెర్మినల్ పై ఈ ఫైల్ ను మళ్లీ కంపైల్ చేసేందుకు: | ||
08:12 | perl hyphen c multivar dot plఅని టైప్ చేయండి | ||
08:18 | ఏ సింటాక్స్ ఎర్రర్ లేదు, కాబట్టి మనము స్క్రిప్ట్ ను 'execute' చేయవచ్చు | ||
08:24 | "Perl multivar dot pl" "టైప్ చేయడం ద్వారా. | ||
08:30 | ఇది హైలైట్ చేయబడిన ఒక output ను అందిస్తుంది | ||
08:34 | అదేవిధంగా, వ్యవకలనం, గుణకారం మరియు విభజనను ప్రయత్నించండి. | ||
08:38 | నేను ఇక్కడ కోడ్ వ్రాసాను. | ||
08:41 | ఇప్పుడు, మనం ఈ ఫైల్ ను save' సేవ్ చేద్దాం మరియు దాన్ని మూసివేద్దాం. | ||
08:46 | ఇప్పుడు ఫైల్ ను | ||
08:48 | perl hyphen c multivar dot plఅని టైపింగ్ చేయడం ద్వారా కంపైల్ చేయండి | ||
08:54 | ఎటువంటి సింటాక్స్ ఎర్రర్ లేదు. కాబట్టి, స్క్రిప్ట్ ను 'perl multivar dot pl' 'గా అమలు చేయవచ్చు | ||
09:01 | అమలులో, 'output' ఇలా కనిపిస్తుంది. | ||
09:06 | ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరికి చేరుస్తుంది. | ||
09:11 | ఈ ట్యుటోరియల్ లో మనము | ||
09:14 | 'Perl' లో 'scalar variables ' ని డిక్లేర్ చేయడం మరియు ఉపయోగించడం నేర్చుకున్నాం . | ||
09:18 | అసైన్మెంట్: | ||
09:20 | సంఖ్య వేరియబుల్ ని డిక్లేర్ చేయడం. | ||
09:22 | దానికి 10 ని కేటాయించండి. | ||
09:24 | డిక్లేర్ చేసిన వేరియబుల్ ని ముద్రించండి . | ||
09:26 | 2 string variables' డిక్లేర్ చేయండి . | ||
09:29 | వాటికి ఈ - "Namaste" మరియు "India" విలువలను అప్పగించండి. | ||
09:34 | ఆ రెండు వేరియబుల్స్ ని ఒక దాని తరువాత మరొక దాని ముద్రించండి | ||
09:38 | క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. | ||
09:42 | ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ను సంక్షిప్తీకరిస్తుంది. | ||
09:45 | ఒక వేళా మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపోతే మీరు దీనిని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. | ||
09:50 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్టు బృందం: | ||
09:53 | స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది. | ||
09:56 | ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్ లను ఇస్తుంది. | ||
10:01 | మర్రిన్ని వివరాల కోసం దయచేసి contact at spoken hyphen tutorial dot org కు వ్రాయండి. | ||
10:08 | "Spoken Tutorial" ప్రాజెక్ట్ "Talk to a Teacher" ప్రాజెక్ట్ లో ఒక భాగం. | ||
10:13 | ఇది NMEICT,MHRDభారత ప్రభుత్వం ద్వారా సహకరించబడుతుంది. | ||
10:23 | ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో అందుబాటులో ఉంది:spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro. | ||
10:29 | మీరు ఈ Perl ట్యుటోరియల్ని ఆస్వాదించి ఉంటారని భావిస్తున్నాం. ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది నాగూర్ వలి. | ||
10:34 | మీకు ధన్యవాదాలు. |