PERL/C3/Referencing-and-Dereferencing/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 12:10, 12 September 2017 by Ahalyafoundation (Talk | contribs)
|
| |
00:01 | Referencing and Dereferencing in Perl పై Spoken Tutorial కు స్వాగతం. | |
00:07 | ఈ ట్యుటోరియల్ లో మనము:
Scalar References Array References Hash References Dereferences మరియు array/hash references యొక్క elements లను జోడించడం, తొలగించడం, పొందడం ఎలానో నేర్చుకుంటాము. | |
00:22 | ఈ ట్యుటోరియల్ కొరకు నేను:
Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం Perl 5.14.2 gedit Text Editor ను ఉపయోగిస్తున్నాను. | |
00:33 | మీరు మీకు నచ్చిన ఏ టెక్స్ట్ ఎడిటర్ ను అయిన ఉపయోగించవచ్చు. | |
00:37 | మీకు
Perl ప్రోగ్రామింగ్ Array functions మరియు Hash functions గురించి ప్రాధమిక అవగాహన ఉండాలి. | |
00:43 | ఒకవేళ లేకపోతే, సంబంధిత Perl ట్యుటోరియల్స్ కోసం ఈ వెబ్ సైట్ కు వెళ్ళండి. | |
00:49 | Reference అంటే ఏమిటి? | |
00:51 | reference అనేది variable, array, hash లేదా subroutine కు pointer లేదా address. | |
00:58 | ఇది నేరుగా డేటాను కలిగి ఉండదు. | |
01:01 | Reference అనేది ఒక సులభమైన, కాంపాక్ట్ scalar విలువ. | |
01:05 | పెద్ద డేటా నిర్మాణాలను పంపినప్పుడు లేదా తిరిగి పొందినప్పుడు Reference Perl కోడ్ ను అభివృద్ధి చేస్తుంది. | |
01:12 | ఇది subroutine కు విలువను పంపకుండా reference ను పంపి మెమొరీని ఆదా చేస్తుంది | |
01:18 | సంక్లిష్టమైన Perl డేటా నిర్మాణాలను నిర్వహించడం సులభం. | |
01:22 | మనం reference ను ఎలా సృష్టించాలో చూద్దాం. | |
01:25 | మనము backslash (\) ను ఏదైనా variable, subroutine లేదా value ముందు ఉంచడం ద్వారా reference సృష్టించవచ్చు. | |
01:33 | ఇక్కడ చూపిన విధంగా బాక్ స్లాష్ మరియు డాలర్ గుర్తు ద్వారా scalar variable reference చేయబడుతుంది. | |
01:39 | array variable బాక్ స్లాష్ మరియు at the rate(@) గుర్తు ద్వారా reference చేయబడుతుంది. | |
01:45 | ఇక్కడ ఉదాహరణలో చూపిన విధంగా hash variable బాక్ స్లాష్ మరియు percentage(%) గుర్తు ద్వారా reference చేయబడుతుంది. | |
01:53 | dereference అంటే ఏమిటి? | |
01:55 | reference అనేది dereference అయినప్పుడు అసలు విలువ రిటర్న్ అవుతుంది. | |
02:00 | Dereference అనేది కర్లీ బ్రాకెట్లలో reference వేరియబుల్ ను జతపరచడం ద్వారా జరుగుతుంది | |
02:06 | మరియు ఎడమ కర్లీ బ్రాకెట్ ముందు ఉన్న క్యారెక్టర్ reference రకాన్ని సూచిస్తుంది. | |
02:12 | మనం dereference వేరియబుల్స్ ఎలా చేయాలో చూద్దాము. | |
02:16 | డాలర్ గుర్తు మరియు కర్లీ బ్రాకెట్స్ ద్వారా ' scalar వేరియబుల్ dereference చేయబడుతుంది. | |
02:21 | ' array వేరియబుల్ at the rate(@) గుర్తు మరియు కర్లీ బ్రాకెట్స్ ద్వారా dereference చేయబడుతుంది. | |
02:27 | ' hash వేరియబుల్ percentage(%)గుర్తు మరియు కర్లీ బ్రాకెట్స్ ద్వారా dereference చేయబడుతుంది. | |
02:33 | మనం Scalar reference మరియు dereference కోసం ఒక సాధారణ ప్రోగ్రాం ను చూద్దాము. | |
02:38 | నన్ను 'gedit' Text editor లో నమూనా ప్రోగ్రాం ను తెరవనివ్వండి. | |
02:43 | terminal ను తెరవండి మరియు gedit scalarRef dot pl ampersand అని టైప్ చేసి Enter నొక్కండి. | |
02:50 | స్క్రీన్ పై ప్రదర్శింపబడిన విధంగా క్రింది కోడ్ ను టైప్ చేయండి. | |
02:55 | నన్ను కోడ్ ను వివరించనివ్వండి. | |
02:57 | మొదటి లైన్ scalar variable '$a' ను డిక్లేర్ చేస్తుంది మరియు 10 కి ఇనిష్యలైజ్ చేస్తుంది | |
03:03 | ముందు చెప్పినట్లుగా, బాక్ స్లాష్ మరియు డాలర్ గుర్తు ద్వారా స్కేలార్ వేరియబుల్ reference చేయబడుతుంది. | |
03:10 | ఈ లైన్ reference గా సృష్టించబడిన వేరియబుల్ యొక్క memory address ను ప్రింట్ చేస్తుంది. | |
03:16 | వాస్తవ విలువను ప్రింట్ చేయడానికి, variable '$కు ముందు కర్లీ బ్రాకెట్ల ద్వారా dereference చేయబడుతుంది. | |
03:23 | ఇక్కడ ref()' ఫంక్షన్ reference రకాన్ని scalar లేదా array లేదా hash గా రిటర్న్ చేస్తుంది. | |
03:30 | ఇప్పుడు, ఫైల్ ను సేవ్ చేయడానికి Ctrl+S ను నొక్కండి. | |
03:34 | మనం ప్రోగ్రాం ను ఎగ్జిక్యూట్ చేద్దాం. | |
03:36 | terminal కు మారండి మరియు perl scalarRef dot pl అని టైప్ చేసి Enter నొక్కండి. | |
03:43 | చూపబడిన విధంగా అవుట్ పుట్ ప్రదర్శింపబడుతుంది. | |
03:46 | మొదటి లైన్ విలువ 10 నిల్వ చేసిన చోట memory address ను చూపిస్తుంది | |
03:51 | రెండవ లైన్ వాస్తవ విలువ 10 ని రిటర్న్ చేస్తుంది. | |
03:55 | Ref() ఫంక్షన్ "SCALAR" ను అవుట్ పుట్ గా రిటర్న్ చేస్తుంది. | |
03:59 | తరువాత, మనం నమూనా ప్రోగ్రాం ను ఉపయోగించి reference మరియు de reference లను ఎలా సృష్టించాలో అర్ధం చేసుకుందాం. | |
04:07 | నేను ఇప్పటికే నమూనా ప్రోగ్రాం ను కలిగి ఉన్నాను . నన్ను దానిని 'gedit' టెక్స్ట్ ఎడిటర్ లో తెరవనివ్వండి. | |
04:13 | terminal లో gedit arrayRef dot pl ampersand అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి. | |
04:20 | క్రింది కోడ్ ను స్క్రీన్ పై ప్రదర్శించబడిన విధంగా arrayRef dot pl ఫైల్ లో టైప్ చేయండి | |
04:26 | ఇప్పుడు నన్ను కోడ్ ను వివరించనివ్వండి. | |
04:28 | ఇక్కడ మొదటి లైన్ లో నేను @color ను డిక్లేర్ చేసిన array ను కలిగి ఉన్నాను మరియు దానిని మూడు విలువలతో ప్రారంభించాను. | |
04:35 | ఇది array పేరు గల backslash @color తో reference చేయబడింది మరియు $colorRef కు కేటాయించబడింది. | |
04:42 | print స్టేట్మెంట్ ల reference విలువను మరియు dereference విలువను ముద్రిస్తుంది. | |
04:47 | ఇప్పుడు, ఫైల్ సేవ్ చేయడానికి Ctrl+S ను నొక్కండి. | |
04:51 | మనం ప్రోగ్రాం ను ఎగ్జిక్యూట్ చేద్దాం. | |
04:53 | తిరిగి terminal కు మారండి మరియు perl arrayRef dot pl అని టైప్ చేసి Enter నొక్కండి. | |
05:00 | ఇక్కడ చూపిన విధంగా అవుట్ పుట్ ప్రదర్శింపబడుతుంది. | |
05:04 | మొదటి లైన్ reference గా సృష్టించబడిన వేరియబుల్ అవుట్ పుట్ యొక్క memory address ను చూపిస్తుంది . | |
05:10 | రెండవ లైన్ వాస్తవ విలువను అంటే dereferenced ను చూపిస్తుంది. | |
05:16 | తరువాత, మనం array కొరకు direct reference ను ఎలా డిక్లేర్ చేయాలో చూద్దాము. | |
05:21 | తిరిగి మన ప్రోగ్రాం కు వద్దాం. | |
05:24 | array కోసం direct reference ను చూపించటానికి నేను ఇప్పటికే ఉన్న ప్రోగ్రాం ను మార్చాను. | |
05:29 | మీరు చూపిన విధంగా స్క్వేర్ బ్రాకెట్స్ [] ను ఉపయోగించి array కొరకు direct reference సృష్టించవచ్చు. | |
05:35 | dereference కు arrow operator (→) ను ఉపయోగించండి. | |
05:39 | print స్టేట్మెంట్ "Green" ను అవుట్ పుట్ గా ప్రదర్శిస్తుంది. | |
05:43 | ఇక్కడ, print స్టేట్మెంట్ ఇండెక్స్ [1] విలువను తీసుకుంటుంది అంటే మన ప్రోగ్రాం లో 'Green' అని అర్ధం. |- | 05:50 |ఫైల్ ని సేవ్ చేయడానికి ''' Ctrl+S''' ను నొక్కండి. |- | 05:54 |తిరిగి '''terminal''' కు మారండి మరియు ఎగ్జిక్యూట్ చేయడానికి '''perl arrayRef dot pl''' అని టైప్ చేసి ''' Enter''' నొక్కండి. |- | 06:03 |అదే కోడ్ ఫైల్ లో '''direct hash reference''' ను ఎలా ఉపయోగించాలో నేను ఉదాహరణను చూపిస్తాను. కాబట్టి '''gedit''' కు మారండి. |- | 06:11 |ఇక్కడ చూపిన విధంగా కర్లీ బ్రాకెట్స్ ను ఉపయోగించి మీరు హాష్ కొరకు '''direct reference''' ను సృష్టించవచ్చు. |- | 06:18 |దీనిని dereference చేయడానికి '''arrow operator (→)''' ని ఉపయోగించండి. “Name” అనేది'''hash key'''. |- | 06:24 |ఈ బ్లాక్ కోడ్ అమలులో,రెండూ '''print''' స్టేట్మెంట్ లు "Sunil" ను అవుట్ పుట్ గా ముద్రిస్తాయి. |- | 06:31 |తరువాత మనం '''array reference''' కు '''elements''' ను జోడించడం, తొలగించడం, పొందడం ఎలానో నమూనా ప్రోగ్రాం తో చూద్దాం . |- | 06:39 |నేను ఇప్పటికే నమూనా ప్రోగ్రాం ను కలిగి ఉన్నాను నన్ను దానిని ''' gedit''' టెక్స్ట్ ఎడిటర్ లో తెరవనివ్వండి. |- | 06:45 |''' terminal''' ను తెరవండి మరియు ''' gedit arrayRefadd dot pl ampersand ''' అని టైప్ చేసి ''' Enter''' నొక్కండి. |- | 06:54 | 'arrayRefadd.pl' ఫైల్ ఇప్పుడు ''' gedit.''' లో తెరుచుకుంటుంది. ఇక్కడ చూపించిన విధంగా కోడ్ ను మీ ఫైల్ లో టైప్ చేయండి. |- | 07:02 |మొదటి లైన్ array ను ప్రారంభిస్తుంది. |- | 07:06 |మేము '''reference''' చేసిన array ను '''backslash @numarray'''తో కలిగి ఉన్నాము మరియు దానిని ''' $ref'''కు కేటాయించాము. |- | 07:13 |ఇప్పుడు , మనం ''' array reference.'''నుండి ఒక ప్రత్యేక '''element''' ను ఎలా పొందాలో చూద్దాం. |- | 07:19 |మనం ప్రత్యేక విలువను మరియు '''arrow operator (“->”)''' ను పొందడానికి దానిని ''' dereference'' చేయడానికి '''array index''' ను ఉపయోగించాలి. |- | 07:28 |'''print''' స్టేట్మెంట్ ఇండెక్స్ <nowiki>[0] యొక్క విలువను ముద్రిస్తుంది. | |
07:32 | push() ఫంక్షన్ elementsను array reference.యొక్క చివరి స్థానం వద్ద జోడిస్తుంది.
మన కేసు లో 5, 6, 7 లు array 1, 2, 3, 4 యొక్క చివరి స్తానం వద్ద జోడించబడతాయి. | |
07:47 | array reference. కు జోడించిన తరువాత print స్టేట్మెంట్ అవుట్ పుట్ ను చూపిస్తుంది. | |
07:53 | pop() ఫంక్షన్ elementను array reference యొక్క చివరి స్థానం నుండి తొలగిస్తుంది. | |
07:58 | మన ఉదాహరణలో, ఉన్న array reference నుండి 7 తొలగించబడుతుంది. | |
08:03 | array reference నుండి తొలగించిన తరువాత print స్టేట్మెంట్ అవుట్ పుట్ ను చూపిస్తుంది. | |
08:08 | ఫైల్ ను సేవ్ చేయడానికి Ctrl+S నొక్కండి. | |
08:11 | మనం ప్రోగ్రాం ను ఎగ్జిక్యూట్ చేద్దాం. | |
08:14 | తిరిగి terminal కు మారండి perl arrayRefadd dot pl అని టైప్ చేసి Enter నొక్కండి. | |
08:22 | ఇక్కడ చూపిన విధంగా అవుట్ పుట్ ప్రదర్శింపబడుతుంది. | |
08:26 | ఇప్పుడు మనం hash reference యొక్క elements ను జోడించడానికి, తొలగించడానికి, మరియు పొందడానికి మరొక నమూనా ప్రోగ్రాం ను చూద్దాం. | |
08:34 | 'terminal పై, gedit hashRefadd dot pl ampersand అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి. | |
08:42 | ఇది ఫైల్ 'hashRefadd.pl' ను gedit' లో తెరుస్తుంది. | |
08:47 | నన్ను నమూనా ప్రోగ్రాం ను వివరించనివ్వండి. | |
08:50 | నేను scalar వేరియబుల్ $weektemp. ను నిల్వ చేయగల direct hash reference ను డిక్లేర్ చేసాను. | |
08:57 | నేను hash reference ను సూచించడానికి కర్లీ బ్రాకెట్స్ ను మరియు dereference ను సూచించడానికి arrow operator ను ఉపయోగిస్తాను. | |
09:04 | ఈ కోడ్ సోమవారం నుండి శుక్రవారం వరకు ఉష్ణోగ్రత విలువలను నిల్వ చేస్తుంది. | |
09:09 | నేను హాష్ కీస్ ద్వారా “keys” built-in function ను లూప్ కు ఉపయోగిస్తారు. | |
09:15 | print స్టేట్మెంట్ హాష్ యొక్క ప్రతి ఎలిమెంట్ ను ముద్రిస్తుంది. | |
09:19 | ఇక్కడ చూపించిన విధంగా మనం element యొక్క ప్రత్యేక విలువను పొందవచ్చు. | |
09:25 | print స్టేట్మెంట్ సోమవారం ఉష్ణోగ్రతను ముద్రిస్తుంది. | |
09:29 | ఇప్పుడు, ఫైల్ ను సేవ్ చేయండి | |
09:32 | కు మారండి మరియు అవుట్ పుట్ చూడడానికి perl hashRefadd dot pl' అని టైప్ చేసి Enter నొక్కండి. | |
09:41 | 'hash keys మరియు hash values యాదృచ్చిక క్రమంలో నిల్వ చేయబడతాయి. | |
09:46 | ప్రదర్శించబడిన అవుట్పుట్ అవి జోడించిన క్రమానికి సంబంధించినవి కావు. | |
09:52 | దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము. మనం సారాంశం చూద్దాం. | |
09:57 | ఈ ట్యుటోరియల్ లో మనము:
Scalar References Array References Hash References Dereferences మరియు |
array/hash references యొక్క elements లను జోడించడం, తొలగించడం, పొందడం ఎలానో నేర్చుకుంటాము. |
10:14 | ఇక్కడ మీ కొరకు ఒక అసైన్మెంట్. మన hashRefadd dot pl fileలో హాష్ weektempలో కొత్త కీ “Saturday” మరియు “Sunday” లను జోడించండి. | |
10:24 | చివరికి “Saturday” కీ ని డిలీట్ చేయండి. | |
10:27 | హాష్ weektemp. ను ముద్రించండి. | |
10:30 | ప్రోగ్రాం ను Save మరియు execute చేయండి. ఇప్పుడు ఫలితాన్ని పరీక్షించండి. | |
10:35 | క్రింద లింక్ వద్ద ఉన్న వీడియో Spoken Tutorial ను సారాంశం చేస్తుంది. దయచేసి దానిని డౌన్ లోడ్ చేసి చుడండి. | |
10:42 | మేము వర్క్ షాప్ లను నిర్వహిస్తాము మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లను ఇస్తాము.
మర్రిన్ని వివరాల కోసం దయచేసి మాకు రాయండి. | |
10:51 | NMEICT, MHRD, భారత ప్రభుత్వం స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
ఈ మెషిన్ పై మరింత సమాచారం క్రింది లింక్ లో అందుబాటులో ఉంది. | |
11:02 | ట్యుటోరియల్ ను అనువదించిన వారు నాగూర్ వలి మరియు రచనకు సహకరించిన వారు కృష్ణ కుమార్.
మీకు ధన్యవాదాలు. |