PERL/C2/Hash-in-Perl/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 15:08, 8 September 2017 by Ahalyafoundation (Talk | contribs)
Time | Narration |
00:01 | PERL లోHash పైspoken tutorial కు స్వాగతం. |
00:05 | ఈ ట్యుటోరియల్ లో మనము |
00:09 | పెర్ల్ లో Hash మరియు |
00:11 | 'hash' యొక్క 'element' ను యాక్సెస్ చేయడం గురించి నేర్చుకుంటాము. |
00:14 | ఈ ట్యుటోరియల్ కోసం, నేను: |
00:16 | Ubuntu Linux 12.04ఆపరేటింగ్ సిస్టం |
00:21 | Perl 5.14.2 మరియు |
00:24 | geditటెక్స్ట్ ఎడిటర్ ను ఉపయోగిస్తున్నాను. |
00:26 | మీరు మీకు నచ్చిన ఏ టెక్స్ట్ ఎడిటర్ ను అయినా ఉపయోగించవచ్చు. |
00:30 | ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి మీకు,PERL లో 'variables' & ' data Structures' గురించి కొంత అవగాహన ఉండాలి. |
00:38 | 'comments, loops, conditional statements' మరియు 'arrays' గురించి అదనపు అవగాహన ఉండడం ప్రయోజనం. |
00:46 | సంబంధిత స్పోకెన్ ట్యుటోరియల్స్ కొరకు ' Spoken Tutorial' వెబ్ సైట్ ను సందర్శించండి. |
00:52 | 'Hash' 'అనేది క్రమ పద్ధతి లేని డేటా సేకరణ. |
00:56 | ఇది జత 'data structure' ల key/value' . |
00:59 | 'Hash' కీలు ప్రత్యేకమైనవి. |
01:01 | అయితే, 'Hash' నకిలీ విలువలను కలిగి ఉండవచ్చు. |
01:05 | ఇది 'hash' డిక్లరేషన్. |
01:08 | మనం ' hash నుండి' key విలువను ఎలా పొందాలో చూద్దాం. |
01:12 | 'key విలువను యాక్సెస్ చేయడానికి సింటాక్స్: |
01:17 | dollar hashName open curly bracket single quote keyName single quote close curly bracket. |
01:26 | మనం నమూనా ప్రోగ్రాం ను ఉపయోగించి 'hash' ను అర్థం చేసుకుందాం. |
01:31 | నేను 'gedit' లోని 'perlHash dot pl' ఫైలులో ఇప్పటికే కోడ్ ను టైప్ చేసాను. |
01:37 | మీ 'perlHash dot pl' ఫైలులో చూపిన విధంగా కోడ్ ను టైప్ చేయండి. |
01:42 | పెర్ల్ లో Hash percentage గుర్తుతో డిక్లేర్ చేయబడుతుంది. |
01:47 | ఇవి 'hash' కీలు |
01:49 | మరియు ఇవి ' hash విలువలు.' |
01:53 | గమనిక: 'hash' యొక్క 'key' ని యాక్సెస్ చేయాలంటే, ఒకటి డాలర్ గుర్తు ను ఉపయోగించాలి. |
01:59 | ఫైల్ నుsave చెయ్యడానికి 'Ctrl + S' నొక్కండి. |
02:02 | తరువాత 'terminal' కు మారండి మరియు ' Perl script' ను ఇలా అమలు చేయండి: |
02:08 | perl perlHash dot pl |
02:11 | మరియు Enter నొక్కండి |
02:14 | టెర్మినల్ పై చూపబడిన విధంగా అవుట్పుట్ ఉంటుంది. |
02:19 | ఇప్పుడు, ' hash నుండి' keys 'ను జోడించడాన్ని మరియు, తొలగించడాన్ని చూద్దాం.' '
' |
02:24 | syntax |
02:26 | కీ జోడించడానికి dollar hashName open curly bracket |
02:30 | single quote KeyName single quote |
02:34 | close curly bracket equal to $value semicolon. |
02:40 | కీ తొలొగించడానికి delete dollar hashName open curly bracket |
02:46 | single quote KeyName single quote close curly bracket semicolon.
|
02:53 | ఇప్పుడు, మనం నమూనా ప్రోగ్రాం ను ఉపయోగించి దీన్ని అర్థం చేసుకుందాం. |
02:58 | నేను ఇప్పటికే 'hashKeyOperations dot pl' ఫైలులో కోడ్ ను టైప్ చేసాను. |
03:05 | ఇది 'hash' ' డిక్లరేషన్. |
03:08 | మనం ఈ ' hash నుండి' keys లను జోడించి తొలగిద్దాం. |
03:13 | ఇక్కడ మనము ఇప్పటికే సృష్టించిన 'hash' కు 'key ని జోడించాము.' |
03:18 | ఇది 'variable' కు విలువను కేటాయించడం లాంటిది. |
03:23 | 'delete' కీ వర్డ్ ' key ని తొలగించడానికి ఉపయోగించబడుతుంది.' |
03:27 | దీనిని తొలగించడానికి మనం 'key'ను పంపించాలి. |
03:31 | ఫైల్ నుsave చెయ్యడానికి 'Ctrl + S' నొక్కండి. |
03:35 | 'terminal' కు మారండి మరియు ' Perl script' ఇలా అమలు చేయండి: |
03:40 | perl hashKeyOperations dot pl |
03:44 | మరియుEnter నొక్కండి. |
03:47 | టెర్మినల్ పై చూపిన విధంగా అవుట్పుట్ ఉంటుంది. |
03:52 | ' hash keys' మరియు ' values' ను క్రమబద్దం చేయడం చుద్దాం. |
03:57 | 'sort' 'keys' కు సింటాక్స్: |
04:00 | sort open bracket keys percentage hashName close bracket semicolon. |
04:07 | అదేవిధంగా, మనము ' hash values' ను క్రమబద్ధం చేయవచ్చు: |
04:11 | sort open bracket values percentage hashName close bracket semicolon. |
04:18 | నమూనా ప్రోగ్రాం ను ఉపయోగించి సార్టింగ్ కార్యాచరణను అర్ధం చేసుకుందాం. |
04:24 | నన్ను 'Gedit' లో 'sortHash dot pl' కు మారనివ్వండి. ' |
04:30 | మీ sortHash dot pl' ఫైలులో స్క్రీన్ పై ప్రదర్శించబడిన విధంగా కోడ్ ను టైప్ చేయండి. |
04:36 | ఇక్కడ, మనం 'address' 'hash' 'ను డిక్లేర్ చేయాలి.' |
04:41 | ఇక్కడ, 'keys' ను క్రమం చేయడానికి 'keys' ఫంక్షన్ తో పాటు అంతర్నిర్మితమైన sort ఫంక్షన్ ను మనం ఉపయోగించాలి |
04:49 | ఇది అక్షర క్రమంలో ' hash keys' క్రమబద్ధీకరిస్తుంది. |
04:54 | అదే విధంగా, మనం ' hash values పై sort ఫంక్షన్ ను ఉపయోగించవచ్చు. |
04:59 | సంఖ్యాత్మక కీలు మరియు / లేదా విలువలపై కూడా క్రమబద్ధం చేయవచ్చు. |
05:05 | ఫైల్ ను 'Save' చేయండి మరియు టెర్మినల్ కు మారండి. |
05:09 | perl sortHash dot plఅని టైపింగ్ చేయడం ద్వారా స్క్రిప్ట్ ను అమలు చేయండి మరియు Enterనొక్కండి. |
05:17 | టెర్మినల్ పై చూపిన విధంగా అవుట్పుట్ ఉంటుంది. |
05:22 | ఇప్పుడు, ' hash యొక్క అన్ని' keys లు 'మరియు values ను ఎలా పొందాలో చూద్దాం. |
05:27 | పెర్ల్ అన్ని hash keys' మరియు values పొందటానికి అంతర్నిర్మిత ఫంక్షన్ ను అందిస్తుంది. |
05:34 | ' keys ()' ఫంక్షన్ ఒక 'hash' యొక్క అన్ని కీలను తిరిగి పొందటానికి ఉపయోగించబడుతుంది, |
05:40 | ' values ()' ఫంక్షన్అన్ని 'keys' ' 'values' తిరిగి ఇస్తుంది ఆలాగే |
05:46 | ' each ()' 'ఫంక్షన్' ' hash 'నుంచి hash 'కు మళ్ళుతుంది మరియు key value 'జతను తిరిగి ఇస్తుంది. |
05:53 | నమూనా ప్రోగ్రాం ఉపయోగించి వీటిని అర్థం చేసుకొందాం. |
05:57 | దీని కోసం, మనం ఈ ట్యుటోరియల్లో ముందుగా సృష్టించిన 'perlHash dot pl' స్క్రిప్ట్ ని ఉపయోగిస్తాము
. |
06:07 | స్క్రీన్ పై చూపిన విధంగా కోడ్ క్రింది భాగాన్ని టైప్ చేయండి. |
06:12 | మనం ఇప్పుడు కోడ్ ను అర్ధం చేసుకుందాం. |
06:15 | హాష్ పై ' keys ()' ఫంక్షన్ అన్ని ' hash ' keys ' ను కలిగివున్న అర్రే ను తిరిగి ఇస్తుంది. |
06:22 | హాష్ పై values () ఫంక్షన్ అర్రే యొక్క విలువలను అన్ని హాష్ 'keys' కోసం తిరిగి ఇస్తుంది. |
06:30 | ' each ()' ఫంక్షన్ 'key/valueల జంటను అందిస్తుంది. |
06:34 | ఇక్కడ, మనం while లూప్ ను ఉపయోగించాము. |
06:36 | ఇది 'each' ఫంక్షన్ ద్వారా తిరిగి ఇవ్వబడిన 'హాష్ యొక్క ప్రతి 'key/value' జంట మీద ఆధారపడి ఉంటుంది. |
06:43 | ఫైల్ ను save చేయడానికి Ctrl+S నొక్కండి. |
06:48 | ఇప్పుడు, మనం టైప్ చేయడం ద్వారా టెర్మినల్ పై స్క్రిప్ట్ ను అమలుచేద్దాం |
06:53 | 'perl perlHash dot pl' |
06:58 | మరియు 'Enter నొక్కండి. |
07:01 | క్రింది అవుట్పుట్ టెర్మినల్ పై కనిపిస్తుంది. |
07:05 | ఇప్పుడు, hash పై లూప్ చేయటానికి కొన్ని ఇతర మార్గాలను చూద్దాము. |
07:10 | మనము 'foreach' లూప్ ను హాష్ యొక్క ప్రతి 'key' 'పై మళ్లించడానికి ఉపయోగించవచ్చు. |
07:15 | కీ విలువపై చర్యల సమితిని నిర్వహించండి. |
07:20 | స్క్రీన్ పై ప్రదర్శించబడిన విధంగా సింటాక్స్ ఉంటుంది. |
07:24 | ఇక్కడ, 'foreach' లూప్ యొక్క ప్రతి మళ్లింపు హాష్ నుండి '$ variable కు key ని కేటాయిస్తుంది. |
07:32 | అప్పుడు, అది 'value' పొందడానికి లేదా చర్యల సమితిని నిర్వహించడం కోసం ఆ '$ variable' ని ఉపయోగిస్తుంది. |
07:40 | అదే విధంగా, స్క్రీన్ పై చూపిన hash valuesను 'లూప్ చేయవచ్చు. |
07:47 | మనం నమూనా ప్రోగ్రాం ను చూద్దాం. |
07:49 | కాబట్టి, నన్నుgedit.లో ' loopingOverHash dot pl ' కు మారనివ్వండి |
07:55 | మీ 'loopingOverHash dot pl' లో చూపిన విధంగా కోడ్ కింది భాగాన్ని టైప్ చేయండి. |
08:02 | ఈ కోడ్ భాగం హాష్ యొక్క సింగిల్ 'key' ను తిరిగి అందిస్తుంది. |
08:07 | ఇక్కడ మన కేస్ లో, |
08:09 | మొదటిసారి 'dollar key ($key) 'Department' ను key గా కలిగి ఉంటుంది. |
08:15 | తరువాత foreach పునరుక్తిలో Name కీ తిరిగి రిటర్న్ అవుతువుంది. |
08:21 | గమనిక: 'Hash' క్రమపద్దతి లేని డేటా సేకరణ. |
08:26 | కాబట్టి, 'keys' హాష్ ను సృష్టించే సమయంలో నిర్వచించిన క్రమంలో రిటర్న్ అవ్వవు. |
08:33 | values ' పై 'loop' ఇదేవిధంగా పనిచేస్తుంది. |
08:38 | ఫైల్ ను save చేయడానికి Ctrl+S నొక్కండి. |
08:41 | తరువాత, టెర్మినల్ కు మారండి మరియు Perl script' ఇలా అమలు చేయండి: |
08:46 | perl loopingOverHash dot pl'
|
08:50 | మరియు 'Enter నొక్కండి. |
08:53 | క్రింది అవుట్పుట్ టెర్మినల్ పై ప్రదర్శించబడుతుంది. |
08:58 | సారాంశం చూద్దాం. ఈ ట్యుటోరియల్ లో మనము: |
09:01 | పెర్ల్ లో 'Hash' మరియు |
09:03 | 'hash' అంశాలను యాక్సెస్ చేయడం |
09:05 | నమూనా ప్రోగ్రాం లు ఉపయోగించి నేర్చుకుంటాం. |
09:08 | ఇక్కడ మీకొక అసైన్మెంట్: |
09:11 | student name ను కలిగి ఉన్న hash ను key గాను |
09:15 | మరియు అతని / ఆమె శాతాన్ని 'value' గాను డిక్లేర్ చేయండి. |
09:18 | keys(), values() మరియుeach()ఫంక్షన్ ను ఉపయోగించి హాష్ పై లూప్ చేయండి. |
09:24 | అప్పుడు ప్రతి విద్యార్థి యొక్క శాతాన్ని ముద్రించండి. |
09:29 | ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. |
09:32 | ఇది స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది. |
09:37 | ఒకవేళ మీకు మంచి బాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
09:42 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం: స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ ల ను నిర్వహిస్తుంది. |
09:49 | ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. |
09:53 | మరిన్ని వివరాల కోసం, దయచేసి contact at spoken hyphen tutorial dot org కు వ్రాయండి |
10:02 | 'Spoken Tutorial' 'ప్రాజెక్ట్' 'Talk to a Teacher' 'ప్రాజెక్ట్ లో భాగం. |
10:06 | ఇది NMEICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా సహకరించబడుతుంది. |
10:15 | ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో అందుబాటులో ఉంది: spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro. |
10:26 | మీరు ఈ 'PERL' ట్యుటోరియల్ ని భావిస్తున్నాము. |
10:30 | ఈ ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది కృష్ణ కుమార్. |
10:33 | ధన్యవాదాలు. |