PERL/C2/Blocks-in-Perl/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 14:40, 8 September 2017 by Ahalyafoundation (Talk | contribs)
Time | Narration |
00:01 | Blocks in Perl పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:06 | ఈ ట్యుటోరియల్ లో, మనము Perl లో ఉన్న వివిధ blocks గురించి నేర్చుకుంటాము. |
00:13 | నేను Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం మరియు Perl 5.14.2 ను ఉపయోగిస్తున్నాను. |
00:21 | నేను gedit టెక్స్ట్ ఎడిటర్ ను కూడా ఉపయోగిస్తున్నాను. |
00:26 | మీరు మీకు నచ్చిన ఏ టెక్స్ట్ ఎడిటర్ ను అయిన ఉపయోగించవచ్చు. |
00:31 | ముందు అవసరమైనట్లుగా, మీకు Perl లో variables, comments ల గురించి ప్రాథమిక అవగాహన ఉండాలి. |
00:38 | PERL లో data structures గురించి అవగాహన కలిగి ఉండడం అదనపు ప్రయోజనం. |
00:44 | దయచేసి సంబంధిత స్పోకన్ ట్యుటోరియల్ కొరకు Spoken Tutorial వెబ్ సైట్ కు వెళ్ళండి. |
00:50 | Perl 5 ప్రత్యేక blocks. ను అందిస్తుంది.
|
00:53 | ఈ 'blocks' Perl ప్రోగ్రాం యొక్క వివిధ దశలలో అమలు చేయబడుతుంది. |
00:59 | ఈ బ్లాక్‌లు: |
01:01 | BEGIN' , END |
01:03 | UNITCHECK, CHECK |
01:05 | INIT 'BEGIN' బ్లాకును అర్థం చేసుకోవడముతో మొదలుపెడదాము. |
01:10 | 'BEGIN' బ్లాక్ కంపైలేషన్ సమయంలో అమలు అవుతుంది. |
01:15 | కాబట్టి, కంపైలేషన్ సమయంలో ఈ బ్లాక్ లో రాసిన ఏ కోడ్ అయిన మొదటగా అమలు అవుతుంది. |
01:22 | మనకు Perl స్క్రిప్ట్ లోపల అనేక 'BEGIN' 'బ్లాక్స్ ఉన్నాయి. |
01:26 | ఈ బ్లాక్‌లు డిక్లరేషన్ క్రమంలో అమలు చేయబడతాయి. |
01:31 | అంటేFirst define First executeపద్దతి లో . |
01:35 | 'BEGIN' 'బ్లాక్ కోసం సింటాక్స్ ఈ క్రింది విధంగా ఉంటుంది: |
01:40 | కాపిటల్ లెటర్స్‌లో BEGINస్పేస్ ఓపెన్ బ్రాకెట్స్ |
01:45 | Enter నొక్కండి. |
01:47 | కంపైలేషన్ సమయంలో అమలు చేయవలసిన కోడ్ యొక్క భాగం, |
01:51 | Enter ' నొకండి. కర్లీ బ్రాకెట్స్ ను మూసివేయండి. |
01:55 | ఇప్పుడు, మనం 'BEGIN' బ్లాక్ ఉదాహరణను చూద్దాము. |
01:59 | టెర్మినల్ ను తెరవండి మరియు |
02:02 | gedit beginBlock dot pl space ampersandఅని టైప్ చేయండి |
02:08 | మరియు'Enter నొక్కండి. |
02:10 | ఇది gedit. లో beginBlock dot pl ను తెరుస్తుంది.
|
02:15 | స్క్రీన్ పై ప్రదర్శించబడింది విధం గా క్రింది కోడ్ భాగాన్ని టైప్ చేయండి. |
02:20 | స్క్రిప్ట్ లో నేను ఎం వ్రాసానో మనం ఇప్పుడు చూద్దాం. |
02:24 | ఇక్కడ, మనం 'BEGIN' బ్లాక్స్ ముందు మరియు తరువాత కొంత టెక్స్ట్ ను ముద్రించాము. |
02:31 | అదేవిధంగా, నేను ప్రతీ BEGIN 'బ్లాక్' 'లో print' స్టేట్ మెంట్ ను వ్రాశాను. |
02:37 | BEGINబ్లాక్స్ తరువాత నేను సెమికోలన్ ను ఇవ్వలేదు అని గమనించండి. |
02:42 | సెమికోలన్ ను ఉంచడం వలన ప్రోగ్రాం అమలులో సింటాక్స్ ఎర్రర్ ఫలితం వస్తుంది. |
02:49 | ఫైల్ నుsave చేయడానికి Ctrl+s ను నొక్కండి. |
02:53 | టెర్మినల్ కు మారండి మరియు స్క్రిప్ట్ ను |
02:58 | perl beginBlock dot plఅని టైపింగ్ చేయడం ద్వారా అమలు చేయండి. |
03:01 | మరియుEnter నొక్కండి. |
03:04 | టెర్మినల్ పై ప్రదర్శించబడిన విధంగా మీరు అవుట్‌పుట్ ను పొందుతారు. |
03:09 | మొదటి 'BEGIN' 'బ్లాక్ లోపల వ్రాసిన లైన్ మొదట ప్రింట్ చేయబడిందని గమనించండి మరియు |
03:16 | స్క్రిప్ట్ లో print మొదటి స్టేట్ మెంట్ వాస్తవానికి BEGINబ్లాక్స్ స్టేట్ మెంట్ తరువాత ముద్రించబడుతుంది. |
03:25 | 'BEGIN' బ్లాక్స్ వాటి డిక్లరేషన్ క్రమంలో అమలు చేయబడతాయి. |
03:31 | ఈ ఉదాహరణ నుండి, ఇది స్పష్టంగా ఉంది |
03:34 | 'BEGIN' 'బ్లాక్ లోపల వ్రాసిన కోడ్ మొదట అమలు అవుతుంది. |
03:40 | ఇది PERL స్క్రిప్టు లోపల BEGIN బ్లాక్ స్థానంతో సంబంధం లేకుండా జరుగుతుంది. |
03:46 | 'BEGIN' బ్లాక్స్ ఎల్లప్పుడు 'First In First Out' 'పద్ధతిలో అమలు చేయబడతాయి. |
03:52 | కాబట్టి, ఈ block యొక్క ఉపయోగం ఏమిటంటే న వాస్తవ అమలు ప్రారంభానికి ముందు పెర్ల్ స్క్రిప్ట్ లోపాల ఫైళ్లు చేర్చబడతాయి. |
04:01 | ఇప్పుడు, మనం \ 'END' బ్లాక్ ను అర్థం చేసుకుందాం. |
04:04 | 'END' బ్లాక్ పెర్ల్ ప్రోగ్రాం చివరిలో అమలు అవుతాయి. |
04:09 | ఈ బ్లాక్ లోపల వ్రాయబడిన కోడ్ PERL ప్రోగ్రాం అమలును పూర్తి చేసిన తర్వాత అమలు అవుతుంది. |
04:17 | మనకు Perl scriptలో అనేక 'END' బ్లాక్స్ ఉన్నాయి. |
04:21 | ఈ బ్లాక్‌లు డిక్లరేషన్ యొక్క రివర్స్ క్రమంలో అమలు చేయబడతాయి. |
04:26 | అంటే, Last define First execute' నమూనా. |
04:30 | 'END' బ్లాక్ కోసం సింటాక్స్ ఈ కింది విధంగా ఉంటుంది: |
04:35 | కాపిటల్ లెటర్స్ లో END ఓపెన్ కర్లీ బ్రాకెట్స్ |
04:39 | Enter నొక్కండి 'PERL' 'స్క్రిప్ట్ చివరిలో కోడ్ భాగం అమలు అవుతుంది. |
04:45 | Enterనొక్కండి .క్లోజ్ కర్లీ బ్రాకెట్స్ |
04:49 | ఇప్పుడు, మనం 'END' బ్లాక్‌ల ఉదాహరణను చూద్దాము. |
04:53 | టెర్మినల్ ను తెరవండి మరియు |
04:56 | gedit endBlock dot pl space ampersandఅని టైప్ చేయండి. |
05:00 | మరియు 'Enter నొక్కండి. |
05:03 | ఇది'gedit. లో endBlock dot pl ఫైల్ ను తెరుస్తుంది. |
05:08 | స్క్రీన్‌పై ప్రదర్శించబడిన విధంగా క్రింది కోడ్ భాగాన్ని టైప్ చేయండి. |
05:13 | ఈ స్క్రిప్ట్ లో నేను వ్రాసిన దాన్ని చూద్దాం. |
05:17 | ఇక్కడ మనం, 'END' బ్లాక్స్ ముందు మరియు తర్వాత కొంత టెక్స్ట్ ను ముద్రించాము. |
05:23 | అదేవిధంగా, మనం ప్రతి 'END' బ్లాక్‌లో ఒక 'print' స్టేట్మెంట్ ను వ్రాసాము. |
05:29 | నేను 'END' బ్లాక్ తర్వాత సెమికోలన్ ఇవ్వలేదు అని గమనించండి. |
05:34 | మనం సెమికోలన్ ఇచ్చినట్లయితే, కంపైలేషన్లో సింటాక్స్ దోషం ఉంటుంది. |
05:41 | ఇప్పుడు ఫైల్ నుsave చేయడానికి Ctrl+s నొక్కండి. |
05:45 | తరువాత టెర్మినల్ కు మారండి మరియు |
05:50 | perl endBlock dot plఅని టైపింగ్ చేయడం ద్వారా స్క్రిప్ట్ ను అమలు చేయండి |
05:53 | మరియుEnter నొక్కండి. |
05:55 | టెర్మినల్ పై ప్రదర్శించినట్లు గా మీరు అవుట్ పుట్ ను పొందుతారు |
06:00 | 'END' బ్లాకులో వ్రాసిన లైన్ చివరిగా ముద్రించబడుతుంది అని గమనించండి. |
06:06 | వాస్తవానికి స్క్రిప్ట్ లో చివరి print స్టేట్మెంట్ END బ్లాక్ స్టేట్మెంట్స్ ముందు ముద్రించబడుతుంది మరియు |
06:13 | ENDబ్లాక్‌లు డిక్లరేషన్ యొక్క రివర్స్ క్రమంలో అమలు చేయబడతాయి. |
06:20 | ఈ ఉదాహరణ నుండి, ఇది స్పష్టంగా ఉంది |
06:23 | 'END' బ్లాక్స్ లోపల రాసిన కోడ్ చివరికి అమలు అవుతుంది. |
06:29 | ఇది PERL స్క్రిప్ట్ లోపల మరియు 'END' బ్లాక్ యొక్క స్థానంతో సంబంధం లేకుండా ఉంటుంది |
06:36 | 'END' బ్లాక్స్ Last In First Out పద్ధతిలో అమలు చేయబడతాయి. |
06:41 | కాబట్టి, 'END' బ్లాక్ యొక్క ఉపయోగం నిష్క్రమించే ముందు ప్రోగ్రామ్‌లో సృష్టించబడిన వస్తువులను నాశనం చేయడం. |
06:49 | అదేవిధంగా, PERL 'UNITCHECK, CHECK' మరియు 'INIT' బ్లాక్స్ ను కలిగి ఉంటుంది. |
06:55 | ఈ బ్లాక్‌లను డెవలపర్లు చాలా అరుదుగా ఉపయోగిస్తారు మరియు అర్థం చేసుకోవడం కొంచం కష్టం. |
07:02 | కాబట్టి, నేను మీకు ఈ బ్లాక్స్ గురించి క్లుప్తంగా వివరిస్తాను. |
07:06 | 'UNITCHECK, CHECK' మరియు 'INIT' బ్లాక్స్: |
07:10 | ప్రధాన ప్రోగ్రాం యొక్క కంపైలేషన్ మరియు అమలు దశల మధ్య మార్పును పట్టుకోవడానికి |
07:18 | కంపైలేషన్ తరువాత మరియు అమలు కు ముందు. కొన్ని తనిఖీలు లేదా ప్రారంభించడం వంటివి చేయడానికి ఉపయోగపడతాయి. |
07:24 | UNITCHECK మరియు CHECKబ్లాక్స్ Last in First out పద్దతిలో అమలవుతాయి. |
07:31 | అదేవిధంగా INIT'బ్లాక్స్ First In First Out పద్దతిలో అమలవుతాయి. |
07:37 | 'UNITCHECK' 'బ్లాక్ కోసం సింటాక్స్ ఈ కింది విధంగా ఉంటుంది: |
07:41 | కాపిటల్ లెటర్స్ లో UNITCHECK స్పేస్ ఓపెన్ బ్రాకెట్ |
07:46 | Enter నొక్కండి. |
07:48 | అమలు చేయవలిసిన కోడ్ భాగం |
07:50 | Enter నొక్కండి. |
07:52 | కర్లీ బ్రాకెట్స్ ను మూసివేయండి |
07:54 | 'CHECK' బ్లాక్ కోసం సింటాక్స్ ఈ కింది విధంగా ఉంటుంది: |
07:58 | కాపిటల్ లెటర్స్ లో CHECK'స్పేస్ ఓపెన్ కర్లీ బ్రాకెట్స్ |
08:03 | Enter నొక్కండి కోడ్ భాగం అమలు చేయబడుతుంది |
08:07 | Enter నొక్కండి .క్లోజ్ కర్లీ బ్రాకెట్స్ |
08:11 | 'INIT' బ్లాక్ కోసం సింటాక్స్ ఈ కింది విధంగా ఉంటుంది: |
08:15 | కాపిటల్ లెటర్స్ లోINIT'స్పేస్ ఓపెన్ కర్లీ బ్రాకెట్స్ |
08:20 | 'Enter నొక్కండి కోడ్ భాగం ఇనిష్యలైజ్ చేయబడుతుంది |
08:24 | 'Enter నొక్కండి. |
08:26 | క్లోజ్ కర్లీ బ్రాకెట్స్ |
08:28 | మంచి అవగాహన కోసం, మీరు మీ 'Perl' 'స్క్రిప్ట్ లో ను ఈ బ్లాక్స్‌తో ప్రయోగించాలని నేను సిఫార్సు చేస్తున్నాను. |
08:36 | సారాంశం చూద్దాం ఈ ట్యుటోరియల్ ;లో మనం |
08:40 | BEGIN మరియు ENDబ్లాక్స్ ను క్లుప్తంగా మరియు |
08:44 | 'UNITCHECK, CHECK మరియు INITకు పరిచయాన్ని |
08:48 | నమునా ప్రోగ్రాం ల ను ఉపయోగించి నేర్చుకున్నాము |
08:52 | ఇక్కడ మీ కొరకు ఒక అసైన్మెంట్: |
08:54 | క్రింది కోడ్ నుPERL script' లో టైప్ చేయండి. |
08:58 | స్క్రిప్ట్ ను 'executeచేయండి మరియు అవుట్ పుట్ ను గమనించండి |
09:02 | క్రింద లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో ను చుడండి. |
09:06 | ఇది స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సారాంశం చేస్తుంది. |
09:09 | ఒక వేళా మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపోతే మీరు దీనిని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
09:14 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్టు బృందం:స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది. |
09:20
Gives certificates to those who pass an online test. |
ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్ లను ఇస్తుంది. |
09:24 | మర్రిన్ని వివరాల కోసం దయచేసి contact at spoken hyphen tutorial dot org కు వ్రాయండి. |
09:32 | "Spoken Tutorial" ప్రాజెక్ట్ "Talk to a Teacher" ప్రాజెక్ట్ లో ఒక భాగం. |
09:37 | ఇది NMEICT,MHRDభారత ప్రభుత్వం ద్వారా సహకరించబడుతుంది. |
09:45 | ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో అందుబాటులో ఉంది:spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro. |
09:57 | మీరు ఈ Perl ట్యుటోరియల్ని ఆస్వాదించి ఉంటారని భావిస్తున్నాం. |
10:00 | ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది నాగూర్ వలి. |
10:02 | మీకు ధన్యవాదాలు. |