Blender/C2/Types-of-Windows-Outliner/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 12:52, 8 September 2017 by Ahalyafoundation (Talk | contribs)
Time | Narration |
00:03 | Blender tutorials సిరీస్ కు స్వాగతం. |
00:07 | ఈ ట్యుటోరియల్ Blender 2.59 లో Outliner window గురించి ఉంటుంది. |
00:16 | ఈ లిపి స్నేహ డియోరుఖర్ మరియు భాను ప్రకాష్ చే అందించబడింది మరియు మోనిషా బెనర్జీ చే సవరించబడింది. |
00:28 | ఈ ట్యుటోరియల్ చూసిన తర్వాత మనము: |
00:33 | Outliner window అంటే ఏమిటి; |
00:36 | Outliner window లో Eye, arrow మరియు camera icons అంటే ఏమిటి మరియు |
00:43 | Outliner window లో display menu అంటే ఏమిటో నేర్చుకుంటాము. |
00:49 | Blender interface యొక్క ప్రాధమిక అంశాలు గురించి మీకు తెలుసు అని నేను అనుకుంటాను. |
00:54 | లేకపోతే, దయచేసి మా మునుపటి Basic Description of the Blender Interface ట్యుటోరియల్ ను చూడండి - . |
01:03 | Outliner అనేది బ్లెండర్లో data యొక్క ఒక flowchart జాబితా. |
01:09 | డిఫాల్ట్ గా, ఇది 'Blender Interface' యొక్క ఎగువ కుడి మూలలో ఉంది. |
01:15 | అవుట్ లైనర్ విండో ని resize చేద్దాం. |
01:20 | దిగువ అంచుపై లెఫ్ట్ క్లిక్ చేసి దాన్ని క్రిందికి లాగండి. |
01:26 | ఎడమఅంచున లెఫ్ట్ క్లిక్ చేసి ఎడమ వైపుకు లాగండి. |
01:36 | ఇప్పుడు 'Outliner window' లో ఉన్న ఎంపికలను మనం మరింత స్పష్టంగా చూడవచ్చు. |
01:41 | బ్లెండర్ విండోస్ ఎలా పునఃపరిమాణం చెయ్యాలో తెలుసుకోవడానికి , మన ట్యుటోరియల్- |
01:47 | How to Change Window Types in Blender ని చుడండి. |
01:59 | View ను లెఫ్ట్ క్లిక్ చేయండి. |
02:03 | ఇక్కడ వివిధ ఎంపికలు ఉన్నాయి- |
02:06 | Show Restriction Columns', |
02:09 | Show Active, |
02:11 | Show or Hide One level, |
02:14 | Show Hierarchy, |
02:17 | Duplicate area into New window మరియు * Toggle full screen. |
02:25 | Show Restriction Columns ను డే ఆక్టివేట్ చేయండి. |
02:30 | ఇది 'outliner' విండో యొక్క కుడి మూలలో ఉన్న అన్ని వీక్షించదగిన, ఎంచుకోదగిన మరియు renderable ఎంపికలను దాస్తుంది. |
02:42 | మళ్ళీ, View ను లెఫ్ట్ క్లిక్ చేయండి. |
02:46 | వీక్షించదగిన, ఎంచుకోదగిన మరియు రెండర్ చేయదగిన ఎంపికలని చూపుటకు Show Restriction Columns ను ఆక్టివేట్ చేయండి. |
02:56 | 'Outliner window' లో Cube యొక్క ఎడమకు plus గుర్తు ను లెఫ్ట్ క్లిక్ చేయండి. |
03:03 | ఒక cascade జాబితా కనిపిస్తుంది. |
03:05 | ఇది ఎంచుకున్న object యొక్క లక్షణాల జాబితాను చూపుతుంది. |
03:11 | మనం వీటిని తరువాతి ట్యుటోరియల్ లో వివరాలు చర్చించుకుంటాం. |
03:16 | కన్ను మీ ఆబ్జెక్ట్ ని 3D view లో చూపించవచ్చు లేదా చూపించలేకపోవచ్చు. |
03:24 | ఉదాహరణకు, cube కోసం eye లెఫ్ట్ క్లిక్ చేయండి. |
03:29 | cube ఇకపై '3D view' లో కనిపించదు. |
03:35 | మళ్ళీ cube కోసం eye ను లెఫ్ట్ క్లిక్ చేయండి. |
03:41 | ఇప్పుడు, క్యూబ్‌ను 3D- వ్యూలో చూడవచ్చు. |
03:48 | Arrow మీ object ని 3D- వ్యూలో ఎంచుకోదగినదిగా లేదా ఎంచుకోలేనిదిగా చేస్తుంది. |
03:56 | ఉదాహరణకు, cube కోసం arrow లెఫ్ట్ క్లిక్ చేయండి. |
04:02 | 3D-view లో cube రైట్ క్లిక్ చేయండి. క్యూబ్ ఎంచుకోబడదు. |
04:10 | మళ్ళీ, 'Outliner’ విండోలో క్యూబ్ కోసం arrow లెఫ్ట్ క్లిక్ చేయండి. |
04:17 | 3D-view లో cube' రైట్ క్లిక్ చేయండి. |
04:21 | క్యూబ్ ఇప్పుడు ఎంపిక చేయబడుతుంది. |
04:28 | Camera మీ వస్తువును రెండర్ లేదా నాన్-రెండర్ చేయగలదు. |
04:34 | క్యూబ్ కోసం Camera' ను లెఫ్ట్ క్లిక్ చేయండి. |
04:38 | దృశ్యాన్ని ప్రదర్శించడానికి మీ కీబోర్డ్ పై f12 నొక్కండి . |
04:46 | cube రెండర్లో కనిపించదు. |
04:51 | 3D-view కు తిరిగి వెళ్లడానికి మీ కీబోర్డ్ పై Esc నొక్కండి. |
04:56 | మళ్ళీ, 'Outliner’ విండోలో క్యూబ్ కోసం Cameraను లెఫ్ట్ క్లిక్ చేయండి. |
05:03 | దృశ్యాన్ని ప్రదర్శించడానికి f12 నొక్కండి. |
05:09 | ఇప్పుడు క్యూబ్ ను రెండర్ లో చూడవచ్చు. |
05:15 | 3D-view కు తిరిగి వెళ్లడానికి Esc నొక్కండి. |
05:21 | 'Outliner window' లో 'Search' bar ను లెఫ్ట్ క్లిక్ చేయండి. |
05:28 | ఒకవేళ మీ దృశ్యం బహుళ ఆబ్జెక్ట్ లు కలిగి ఉంటే, ఈ శోధన సాధనం సన్నివేశంలో ఇటువంటి సమూహాల ఆబ్జెక్ట్ లు లేదా ఒక నిర్దిష్ట ఆబ్జెక్ట్ ను ఫిల్టర్ చేయడానికి సహాయపడుతుంది. |
05:40 | 'Outliner window' యొక్క ఎగువ ఎడమ మూలలో ఉన్నScene మీ 'Blender scene' ని మరియు వాటి సంబంధిత అంశాలలోని అన్ని వస్తువుల జాబితా చేస్తుంది.
' |
05:51 | All Scenes ను లెఫ్ట్ క్లిక్ చేయండి. |
05:55 | ఈ డ్రాప్-డౌన్ జాబితా display menu. |
05:59 | ఇది Outliner panel కోసం ప్రదర్శన ఎంపికలను కలిగి ఉంటుంది. |
06:04 | Current Scene ను లెఫ్ట్ క్లిక్ చేయండి. |
06:08 | మీరు Outliner window' లో జాబితా చేయబడిన ప్రస్తుత దృశ్యం లో ఉన్న అన్ని వస్తువులను చూడవచ్చు. |
06:18 | ప్రదర్శన మెనుని తెరవడానికి Current Sceneను లెఫ్ట్ క్లిక్ చేయండి. |
06:26 | Visible Layersను లెఫ్ట్ క్లిక్ చేయండి. |
06:30 | చురుకైన లేయర్ లేదా లేయర్లలో ఉన్న అన్ని వస్తువులు 'Outliner window'లో జాబితా చేయబడ్డాయి. |
06:38 | తరువాత ట్యుటోరియల్‌లో Layers గురించి వివరంగా తెలుసుకుంటాం. |
06:44 | ప్రదర్శన మెనుని తెరవడానికి Visible Layers లెఫ్ట్ క్లిక్ చేయండి. |
06:52 | Selected లెఫ్ట్ క్లిక్ చేయండి. |
06:55 | Outliner 3D-వ్యూలో ఎంపిక చేయబడిన ఆ వస్తువును మాత్రమే జాబితా చేస్తుంది. |
07:04 | ప్రదర్శన మెనుని తెరవడానికి Selectedను లెఫ్ట్ క్లిక్ చేయండి. |
07:09 | Active ను క్లిక్ చేయండి. |
07:12 | Outliner 3D-view లో కేవలం ఇటీవల ఎంచుకున్న ఆ వస్తువును మాత్రమే జాబితా చేస్తుంది. |
07:22 | display menu ని తెరవడానికి Active ను లెఫ్ట్ క్లిక్ చేయండి. |
07:28 | Same Types ను లెఫ్ట్ క్లిక్ చేయండి. |
07:31 | పేరు సూచించినట్లుగా, Same Type ఎంపిక ఒకే రకమైన వర్గానికి చెందిన అన్ని వస్తువులను 'Outliner window' లో జాబితా చేస్తుంది. |
07:41 | ఉదాహరణకు, cube డిఫాల్ట్‌గా 3D- వ్యూలో ఎంపిక చేయబడింది. |
07:47 | కాబట్టి Outliner దృశ్యం లో అన్ని mesh objects జాబితా చేస్తుంది. |
07:51 | ఈ సందర్భంలో, క్యూబ్ అనేది దృశ్యంలో mesh object మాత్రమే. |
07:58 | mesh objects గురించి మరింత వివరంగా మరింత ఆధునిక ట్యుటోరియల్‌లో బ్లెండర్లో Animation గురించి తెలుసుకుందాం. |
08:08 | display menu ని తెరవడానికి Same Types ను లెఫ్ట్ క్లిక్ చేయండి.
|
08:14 | Groups దృశ్యంలోని అన్ని సమూహ వస్తువులను జాబితా చేస్తుంది. |
08:20 | ఇక్కడ కొన్ని ఇతర ఎంపికలు ఉన్నాయి, ఇవి మనం తరువాతి ట్యుటోరియల్స్ లో కవర్ చేస్తాము. |
08:27 | కాబట్టి, ఇది outliner window యొక్క విచ్ఛేదం. |
08:32
బహుళ వస్తువులను కలిగి ఉన్న ఒక పెద్ద దృశ్యంతో పని చేస్తున్నప్పుడు, దృశ్యంలో ఉన్న ప్రతి వస్తువును ట్రాక్ చేయడానికి Outliner విండో సాధనం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. | |
08:45 | ఇప్పుడు, కొత్త ఫైలు సృష్టించండి,Outliner లో జాబితా ఎంపికచేయండి మరియు క్యూబ్ ని అన్ రెండబుల్ చేయండి. |
08:58 | ఈ ట్యుటోరియల్ Project Oscar ద్వారా సృష్టించబడింది మరియు NMEICT ద్వారా మద్దత్తు చేయబడింది. |
09:07 | దీనిపై మరింత సమాచారం క్రింది లింకులలో అందుబాటులో ఉంది |
09:12 | oscar.iitb.ac.in and spoken-tutorial.org/NMEICT-Intro. |
09:28 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్: |
09:30 | స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది. |
09:34 | ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్ లను కూడా ఇస్తుంది. |
09:38 | మరిన్ని వివరాల కోసం, దయచేసి మాకు వ్రాయండి - contact@spoken-tutorial.org |
09:45 | ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించింది నాగూర్ వలి. మీకు ధన్యవాదాలు. |